శ్రీకృష్ణదేవరాయలు 504వ పట్టాభిషేక ఉత్సవాలు: బాలయ్య హాజరు వెబ్ దునియా
దేశభాషలందు తెలుగు లెస్స అని పలికిన శ్రీకృష్ణదేవరాయలు 504వ పట్టాభిషేక ఉత్సవాలు పెనుకొండలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ మహోత్సవాలను పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రారంభించారు. శ్రీకృష్ణదేవరాయలు 504వ పట్ట్భాషేక ఉత్సవాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధ, గురువారాల్లో రెండు రోజుల నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో హిందూపురం ...
శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేక మహోత్సవాలు ప్రారంభంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
దేశభాషలందు తెలుగు లెస్స అని పలికిన శ్రీకృష్ణదేవరాయలు 504వ పట్టాభిషేక ఉత్సవాలు పెనుకొండలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ మహోత్సవాలను పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రారంభించారు. శ్రీకృష్ణదేవరాయలు 504వ పట్ట్భాషేక ఉత్సవాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధ, గురువారాల్లో రెండు రోజుల నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో హిందూపురం ...
శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేక మహోత్సవాలు ప్రారంభం
టీమిండియా బోణీ Andhrabhoomi
కార్డ్ఫి, ఆగస్టు 27: ఇంగ్లాండ్‌ను టెస్టు సిరీస్‌లో ఎదుర్కొ ని 1-3 తేడాతో ఓటమిపాలైన టీమిండియా వనే్డ సిరీస్‌లో బోణీ చేసింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మొదటి వనే్డ వర్షం కారణంగా రద్దుకాగా, బుధవారం జరిగిన రెండో వనే్డ ను 133 పరుగుల తేడాతో సొంతం చేసుకొని బోణీ చేసిం ది. వర్షం వల్ల కొంత సేపు ఆటకు అంతరాయం ఏర్ప డడంతో డక్‌వర్త్ లూయస్ విధానాన్ని అమలు ...
ఫార్మాట్ మారింది... పూనకమొచ్చింది!సాక్షి
ఆట అదిరిందిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
133 పరుగుల తేడాతో భారత్ విజయంNamasthe Telangana
thatsCricket Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
కార్డ్ఫి, ఆగస్టు 27: ఇంగ్లాండ్‌ను టెస్టు సిరీస్‌లో ఎదుర్కొ ని 1-3 తేడాతో ఓటమిపాలైన టీమిండియా వనే్డ సిరీస్‌లో బోణీ చేసింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మొదటి వనే్డ వర్షం కారణంగా రద్దుకాగా, బుధవారం జరిగిన రెండో వనే్డ ను 133 పరుగుల తేడాతో సొంతం చేసుకొని బోణీ చేసిం ది. వర్షం వల్ల కొంత సేపు ఆటకు అంతరాయం ఏర్ప డడంతో డక్‌వర్త్ లూయస్ విధానాన్ని అమలు ...
ఫార్మాట్ మారింది... పూనకమొచ్చింది!
ఆట అదిరింది
133 పరుగుల తేడాతో భారత్ విజయం
తారా భర్తకు మూడు రోజుల రిమాండ్! సాక్షి
న్యూఢిల్లీ: జాతీయ స్థాయి షూటర్ తారా షాడియో భర్త రంజీత్ సింగ్ కోహ్లీ అలియాస్ రాకిబుల్ హాసన్ ఖాన్ కు మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ కు తరలించాలని జార్ఖండ్ పోలీసులకు స్థానిక కోర్టు ఆదేశించింది. తారా షాడియో, రంజిత్ కోహ్లీ వివాహం ఇటీవల జరిగింది. అయితే తనను ఇస్తాం మతానికి మారాలంటూ వేధింపులకు గురిచేస్తూ.. తన కోట్టారని తారా ఇచ్చిన ...
జాతీయ స్థాయి షూటర్ తారా సహదేవ్ భర్త అరెస్టుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తార భర్త అరెస్ట్Kandireega
షూటర్ తార భర్త రకీబుల్ అరెస్టుNamasthe Telangana
Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: జాతీయ స్థాయి షూటర్ తారా షాడియో భర్త రంజీత్ సింగ్ కోహ్లీ అలియాస్ రాకిబుల్ హాసన్ ఖాన్ కు మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ కు తరలించాలని జార్ఖండ్ పోలీసులకు స్థానిక కోర్టు ఆదేశించింది. తారా షాడియో, రంజిత్ కోహ్లీ వివాహం ఇటీవల జరిగింది. అయితే తనను ఇస్తాం మతానికి మారాలంటూ వేధింపులకు గురిచేస్తూ.. తన కోట్టారని తారా ఇచ్చిన ...
జాతీయ స్థాయి షూటర్ తారా సహదేవ్ భర్త అరెస్టు
తార భర్త అరెస్ట్
షూటర్ తార భర్త రకీబుల్ అరెస్టు
డివిలియర్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ Andhrabhoomi
హరారే, ఆగస్టు 27: జింబాబ్వే ముక్కోణపు వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఎబి డివిలియర్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి దక్షిణాఫ్రికాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 328 పరుగుల భారీ లక్ష్యం కూడా డివిలియర్స్, అతనికి అండగా నిలిచిన ఫఫ్ డు ప్లెసిస్ ప్రతిభ ముందు వెలవెలపోయింది. మరో 20 బంతులు మిగిలి ...
సెంచరీల మోతసాక్షి
దక్షిణాఫ్రికా ఘన విజయంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
హరారే, ఆగస్టు 27: జింబాబ్వే ముక్కోణపు వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఎబి డివిలియర్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి దక్షిణాఫ్రికాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 328 పరుగుల భారీ లక్ష్యం కూడా డివిలియర్స్, అతనికి అండగా నిలిచిన ఫఫ్ డు ప్లెసిస్ ప్రతిభ ముందు వెలవెలపోయింది. మరో 20 బంతులు మిగిలి ...
సెంచరీల మోత
దక్షిణాఫ్రికా ఘన విజయం
పీవీకి భారతరత్న ఇవ్వండి సాక్షి
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలని కేంద్రానికి రాష్ర్ట ప్రభుత్వం సిఫారసు చేయనుంది. ఈ మేరకు సీఎస్ రాజీవ్ శర్మ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి అధికారుల కమిటీ నిర్ణయం తీసుకుంది. దేశానికి విశేష సేవలందించిన పీవీని భారత రత్నగా గుర్తించాలని కమిటీ అభిప్రాయపడింది. అలాగే 'పద్మ' అవార్డుల ...
పీవీకి భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వం సిఫారసుNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలని కేంద్రానికి రాష్ర్ట ప్రభుత్వం సిఫారసు చేయనుంది. ఈ మేరకు సీఎస్ రాజీవ్ శర్మ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి అధికారుల కమిటీ నిర్ణయం తీసుకుంది. దేశానికి విశేష సేవలందించిన పీవీని భారత రత్నగా గుర్తించాలని కమిటీ అభిప్రాయపడింది. అలాగే 'పద్మ' అవార్డుల ...
పీవీకి భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వం సిఫారసు
ట్రైమెక్స్ నోట్లో ఇసుక సాక్షి
శ్రీకాకుళం: రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం సృష్టిస్తామని.. కొత్త పరిశ్రమలు పెట్టి.. నిరుద్యోగాన్ని రూపుమాపేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న తెలుగుదేశం ప్రభుత్వం వాస్తవానికి అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. రాజకీయ కారణాలతో ఉన్న పరిశ్రమలనే మూత వేయించేందుకు కుట్ర లు పన్నుతోంది. అందులోనూ 2004లో తాను అధికారంలో ఉన్నప్పుడే ...
ఇంకా మరిన్ని »

ప్రజల కోసమే పనిచేద్దాం సాక్షి
సాక్షి, ఏలూరు :'ప్రజల కోసమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది.. వారికోసమే పనిచేద్దాం.. పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసేందుకు పునరంకితం అవుదాం' అని పిలుపునిచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని). పార్టీ సారథిగా బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక ...

మీడియాకు మొహం చాటేసిన ధోనీ… Kandireega
ఇటీవల టీమిండియా కెప్టెన్ ధోనీ చేసిన ప్రకటనపై బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 2015 ప్రపంచ కప్ పోటీల వరకు డంకెన్ ఫ్లెచర్ బాస్ గా వ్యవహరిస్తాడంటూ ధోనీ చేసిన ప్రకటన వల్ల ధోనీకి బీసీసీఐ అధికారులకు వివాదం చెలరేగింది. ఈ వివాదం కాస్తా చిలికి చిలికి గాలివానగా మారింది. ఇదిలా ఉండగా, రెండో వండే మ్యాచ్ ఇంగ్లాండ్ తో జరగనున్న నేపథ్యంలో ...
బాస్ వివాదం: మీడియాకు మొహం చాటేసిన టీమిండియా!వెబ్ దునియా
ధోనీ.. పని చూసుకోమ్మా...తెలుగువన్
బిసిసిఐ షాక్: కెప్టెన్ ధోనీ ఖేల్ ఖతమ్?Oneindia Telugu
Andhrabhoomi
సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 18 వార్తల కథనాలు »
ఇటీవల టీమిండియా కెప్టెన్ ధోనీ చేసిన ప్రకటనపై బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 2015 ప్రపంచ కప్ పోటీల వరకు డంకెన్ ఫ్లెచర్ బాస్ గా వ్యవహరిస్తాడంటూ ధోనీ చేసిన ప్రకటన వల్ల ధోనీకి బీసీసీఐ అధికారులకు వివాదం చెలరేగింది. ఈ వివాదం కాస్తా చిలికి చిలికి గాలివానగా మారింది. ఇదిలా ఉండగా, రెండో వండే మ్యాచ్ ఇంగ్లాండ్ తో జరగనున్న నేపథ్యంలో ...
బాస్ వివాదం: మీడియాకు మొహం చాటేసిన టీమిండియా!
ధోనీ.. పని చూసుకోమ్మా...
బిసిసిఐ షాక్: కెప్టెన్ ధోనీ ఖేల్ ఖతమ్?
బంగ్లాదేశ్‌తో చివరి వన్డే: వెస్టిండీస్ రికార్డ్ గెలుపు వెబ్ దునియా
బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లో భాగంగా బాస్సెటెర్రెలోని వార్నర్ పార్క్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ బ్యాట్స్‌మన్లు దినేష్ రామ్‌దిన్, డారెన్ బ్రావో సెంచరీలతో ఊపేశారు. దీంతో ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు 91 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.
వెస్టిండీస్ క్లీన్‌స్వీప్: రామ్‌దిన్, బ్రావో రికార్డుthatsCricket Telugu
రామ్‌దిన్, బ్రావో రికార్డు భాగస్వామ్యంAndhrabhoomi
రికార్డుల మోతసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లో భాగంగా బాస్సెటెర్రెలోని వార్నర్ పార్క్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ బ్యాట్స్‌మన్లు దినేష్ రామ్‌దిన్, డారెన్ బ్రావో సెంచరీలతో ఊపేశారు. దీంతో ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు 91 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.
వెస్టిండీస్ క్లీన్‌స్వీప్: రామ్‌దిన్, బ్రావో రికార్డు
రామ్‌దిన్, బ్రావో రికార్డు భాగస్వామ్యం
రికార్డుల మోత
యువీ తండ్రి యోగరాజ్ అరెస్ట్: గొడవకు దిగాడని.. వెబ్ దునియా
భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్‌ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. చంఢీఘడ్ సమీపంలోని పంచకులలో గొడవకు దిగడంతో యోగరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. యోగరాజ్‌తో పాటు మరో వ్యక్తిని కూడా ఈ సంఘటనలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం పంచకులలోని సెక్టర్2లో ఆదివారం ఓ పార్టీకి ...
యువీ తండ్రి యోగ్‌రాజ్ అరెస్టుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
యువరాజ్ తండ్రి యోగ్‌రాజ్ అరెస్ట్Namasthe Telangana
గొడవకు దిగిన యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ అరెస్టు..!thatsCricket Telugu
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్‌ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. చంఢీఘడ్ సమీపంలోని పంచకులలో గొడవకు దిగడంతో యోగరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. యోగరాజ్‌తో పాటు మరో వ్యక్తిని కూడా ఈ సంఘటనలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం పంచకులలోని సెక్టర్2లో ఆదివారం ఓ పార్టీకి ...
యువీ తండ్రి యోగ్‌రాజ్ అరెస్టు
యువరాజ్ తండ్రి యోగ్‌రాజ్ అరెస్ట్
గొడవకు దిగిన యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ అరెస్టు..!
沒有留言:
張貼留言