2014年8月27日 星期三

2014-08-28 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
'రభస'పై మంచు లక్ష్మీ ప్రసన్న వివాదం : బెల్లంకొండ క్లారిఫికేషన్!  వెబ్ దునియా
తన కొత్త చిత్రం రభసపై మంచు లక్ష్మీ ప్రసన్న చేసిన వివాదంపై ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ బుధవారం మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. మంచు విష్ణు, మంచు లక్ష్మీ ప్రసన్న ఒకే కుటుంబ సభ్యులు కారా అంటూ ఆయన మీడియా మిత్రులను ప్రశ్నించారు. గతంలో తన బ్యానర్‌లో మంచు విష్ణుతో ఓ చిత్రం తీసేందుకు రూ.60 లక్షలు అడ్వాన్స్ ఇచ్చానని, కథ సిద్ధం ...

మంచు లక్ష్మి వివాదం.. బెల్లంకొండ వివరణ...   తెలుగువన్
'రభస' రిలీజ్ కు అడ్డంకి: మంచు లక్ష్మి ట్విస్ట్   Oneindia Telugu
“రభస”ను చిక్కుల్లో పెట్టిన మంచు లక్ష్మి   Kandireega
News Articles by KSR   
సాక్షి   
అన్ని 15 వార్తల కథనాలు »   

  Palli Batani   
యువ హీరోతో సినిమా  సాక్షి
తెలుగు తెరపై దర్శకుడు వంశీది ఓ విభిన్నమైన సంతకం. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన ప్రతి చిత్రాన్ని ఆస్వాదించే అభిమానగణం ఉంది. తాజాగా వంశీ ఓ యువ హీరోతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. వంశీతో సినిమా చేయాలన్నది తన చిరకాల కోరిక అని, ...

వంశీ దర్శకత్వంలో తుమ్మల పల్లి సినిమా   Palli Batani
వంశీతో కోరిక తీరింది, నిర్మాత హ్యాపీ   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
రూ.50 నోటుపై పవన్‌ చిత్రం.. కేసు  Oneindia Telugu
హైదరాబాద్‌ : పవన్‌ కల్యాణ్‌ చిత్రంతో ఉన్న యాభై రూపాయల నోటును జనసేన పార్టీకి చెందిన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో పోస్టు చేయడంపై ఎల్బీనగర్‌ పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ అందింది. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం.. ఇటీవల పవన్‌ చిత్రంతో కూడిన యాభై రూపాయల నోటును జనసేనకు చెందిన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టుచేశారు. వందేళ్ల క్రితం పవన్‌ కల్యాణ్‌ ...

జాతిపితను అవమానించారంటూ పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు   Andhrabhoomi
పవన్ కల్యాణ్ జనసేనపై పోలీసులకు ఫిర్యాదు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
రిచర్డ్‌తో పనిచేయడమే అద్భుతం  సాక్షి
గాంధీ సినిమా దర్శకుడు రిచర్డ్ అటెన్‌బరోతో కలసి పనిచేయడం అద్భుతమని ఇందులో కస్తూరీబా పాత్రలో కనిపించిన రోహిణి హట్టంగడి అన్నారు. ఆయన ఈ సినిమా స్క్రిప్టు ఇచ్చిన తరువాత, కథ నుంచి నటులెవరూ దృష్టి మరల్చకుండా జాగ్రత్తలు తీసుకున్నారని ప్రశంసించారు. గాంధీ సినిమాతో ఆస్కార్ సాధించిన ఈ బ్రిటిష్ దర్శకుడు 90 ఏళ్ల వయసులో ఆదివారం మరణించారు.
ప్రపంచ సినిమాపై చెరగని ముద్ర   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'గాంధీ' శిల్పి రిచర్డ్ అటెన్‌బరో   Andhrabhoomi
హాలీవుడ్ డైరెక్టర్ రిచర్డ్ అటెన్‌బరో కన్నుమూత   Namasthe Telangana
Andhraprabha   
వెబ్ దునియా   
అన్ని 15 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మహేష్ బాబు గురించి ఆ వార్తలు నమ్మొద్దు!  Oneindia Telugu
హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై ఇటీవల రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఈచిత్రానికి 'కన్నయ్య' అనే టైటిల్ పెడుతున్నారనే వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై దర్శకుడు కొరటాల శివ స్పందించారు. ఈ వార్తల్లో నిజం ...

మహేష్ బాబు డబుల్ రోల్ చెయ్యట్లేదు... డీలాపడ్డ ఫ్యాన్స్   వెబ్ దునియా
మహేష్ డబుల్ రోల్ చెయ్యట్లేదు   తెలుగువన్
డ్యూయల్ రోల్ కాదట…   Kandireega

అన్ని 7 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
హాట్.. ఐస్ బకెట్  సాక్షి
ఎప్పుడూ 'హాట్ హాట్'గా కనిపించే సెక్సీ సుందరి పూనమ్‌పాండే చల్లబడింది. తనను చాలెంజ్ చేసిన వారికి షాకిస్తూ నాలుగైదు ఐస్ బకెట్లు గుమ్మమురించుకుందట. మొదట బాత్ టబ్‌లో.. ఆపై నెత్తిన వుంచు గడ్డలతో స్నానం చేసింది. అది కూడా ఎలాగంటారా.. టూ పీస్ డ్రెస్‌లో! పనిలో పనిగా ఖాన్‌త్రయం.. షారూఖ్, సల్మాన్, ఆమిర్‌లకూ కాస్కోండంటూ సవాలూ విసిరింది. టాగ్లు: ...

టాయిలెట్ నీటితో ఐస్ బకెట్ చాలెంజ్: మాట్ డామన్ వెరైటీ! (వీడియో)   వెబ్ దునియా
అనసూయ ఐస్ బకెట్ బకెట్ ఛాలెంజ్   Kandireega
చీ కొట్టారు: పూనమ్ పాండే బికినీ షోపై విమర్శలు (ఫోటోలు)   Oneindia Telugu

అన్ని 12 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
'పవర్‌'ఫుల్‌ మూవీ  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రవితేజ హీరోగా రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. సంస్థ నిర్మించిన 'పవర్‌' చిత్రం సెప్టెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌ ఈ సినిమాతో కె.ఎస్‌.రవీంద్ర(బాబీ)ని దర్శకునిగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ 'చిత్రం బాగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే ఫుల్‌లెంగ్త్‌ యాక్షన్‌ ...

రవితేజ 'పవర్'   Andhrabhoomi
సెప్టెంబర్‌ 5న రవితేజ 'పవర్‌'   వెబ్ దునియా
రవితేజ 'పవర్' అఫీషియల్ డేట్ (న్యూ ఫోటోస్)   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   

  Kandireega   
పవన్‌ పుట్టిన రోజున మూడు రాబోతున్నాయి  Kandireega
Pawan kandireega.com పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు అంటే అభిమానులకు పండుగ రోజన్నమాట. పవన్‌ పుట్టిన రోజైన సెప్టెంబర్‌ 2న మెగా బ్రదర్‌ నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ ఎంట్రీ ఇస్తున్న మూవీ 'ముకుందా' ఫస్ట్‌లుక్‌ టీజర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే చిరంజీవి పుట్టిన రోజు కానుకగా 'ముకుందా' ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదలైంది. ఇక పవన్‌ పుట్టిన ...

పవన్ కళ్యాణ్ ను పదేపదే పిలుస్తున్న రేణూ దేశాయ్... వస్తాడా...? రాడా..?   వెబ్ దునియా
బర్త్ డే గిఫ్ట్: పవన్‌‌ కళ్యాణ్ జ్ఞాపకాలతో రేణుదేశాయ్   Oneindia Telugu
పవన్ పుట్టినరోజు కానుకగా...!   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఆర్థిక కష్టాల్లో దర్శకుడు: హీరోయిన్ అంజలికి రిక్వెస్ట్  Oneindia Telugu
హైదరాబాద్: హీరోయిన్ అంజలి, తమిళ డైరెక్టర్ కళంజియం మధ్య గొడవ గురించి అందరికీ తెలిసిందే. అంజలి తన వద్ద అడ్వాన్స్ తీసుకుని డేట్స్ ఇచ్చి షూటింగులకు రావడం లేదని కళంజియం కోర్టు వరకు వెళ్లారు. తన పిన్నితో కలిసి కళంజియం తనను డబ్బు కోసం వేధిస్తున్నారంటూ అంజలి వాదిస్తూ వస్తోంది. గత కొంతకాలంగా ఈ గొడవ సాగుతూనే ఉంది. ఆ మధ్య కళంజియం కేసు ...

పాపం.. 'కళంజియం'..   10tv
అంజలీ... ప్లీజ్ అంజలి.. నన్ను కరుణించవా : దర్శకుడు కళంజియం వేడుకోలు!   వెబ్ దునియా
అంజలీ... ఆదుకో!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
త్రిషకు ఆఫర్లు లేవే.. మరి ఎందుకు కోటి పాతిక..?  వెబ్ దునియా
త్రిషకు చెప్పుకోదగిన ఆఫర్లు లేకపోయినా... ఆమె తన పారితోషికం విషయంలో మాత్రం ఏమాత్రం రాజీపడట్లేదని సమాచారం. బాలకృష్ణతో చేస్తున్న గాడ్సే చిత్రం కోసం ఆమెకు ఇచ్చిన ఎమౌంటే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. త్రిషకు గాడ్సే కోసం కోటి పాతిక లక్షలు వరకూ పే చేసారని తెలుస్తోంది. మొదట నిర్మాతలు అంత పే చేయటానికి ముందుకు ...

డిమాండ్ లేదు..అయినా కోటి పాతిక   Oneindia Telugu
బాపు బొమ్మకు 'లెజెండ్' భామ చెక్..!   తెలుగువన్
ముక్కుపిండి మరీ వసూలు చేసింది!   సాక్షి
Kandireega   
అన్ని 9 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言