2014年8月24日 星期日

2014-08-25 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
మంత్రి నారాయణకు అస్వస్థత  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుపతి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఏపీ మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ ఆదివారం సాయంత్రం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తదితరులతో మంత్రి నారాయణ హైదరాబాద్‌కు బయలుదేరారు. బయలుదేరిన ఐదు నిమిషాలకే నారాయణకు వాంతులయ్యాయి. దీంతో విమానాన్ని వెనక్కి ...

మంత్రి నారాయణకు విమానంలో అస్వస్థత   Andhrabhoomi
విమానంలో మంత్రి నారాయణకు అస్వస్థత   News Articles by KSR

అన్ని 9 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
జిల్లాకో స్వర్ణభారత్‌ రావాలి  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నెల్లూరు, ఆగస్టు 24 (ఆంధ్రజోతి) : 'తెలుగు వారు గర్వించదగ్గ వ్యక్తి వెంకయ్యనాయుడు. ఆయన పదమూడేళ్ల క్రితం 'స్వర్ణ భారత్‌' అనే విత్తనాన్ని నాటారు. అది నేడు మహా వృక్షంగా మారింది. తన సేవాకార్యక్రమాలతో ఎందరినో సేదతీరుస్తుంది.' అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ...

ఆంధ్రను చూసి దేశం గర్వించాలి   Andhrabhoomi
ఆంధ్రప్రదేశ్‌కి అండగా వుంటాం.. వెంకయ్య...   తెలుగువన్
ఆంధ్రప్రదేశ్‌కు ఎన్డీయే ప్రభుత్వం అండగా ఉంటుంది : వెంకయ్య   వెబ్ దునియా

అన్ని 15 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పేర్లు తీసేయాలని ఒత్తిడి చేశారు  సాక్షి
న్యూఢిల్లీ: గత యూపీఏ ప్రభుత్వం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై మరో మాజీ ఉన్నతాధికారి గళమెత్తారు. కోల్‌గేట్, కామన్వెల్త్ గేమ్స్ స్కాం ఆడిట్ రిపోర్టుల నుంచి కొన్ని పేర్లు తొలగించాలని అప్పటి రాజకీయ నేతలతో తనపై ఒత్తిడి తెచ్చారని మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక ఆ పేర్లు తప్పించేలా ...

మన్మోహన్‌సింగ్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు : వినోద్ రాయ్   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మన్మోహన్‌పై మరో అభాండం   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
మహారాష్ట్ర గవర్నర్‌ రాజీనామా  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముంబై, ఆగస్టు 24: మహారాష్ట్ర గవర్నర్‌ కె.శంకరనారాయణన్‌ (82) ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం రాష్ట్రపతి నుంచి తనను మిజోరం గవర్నర్‌గా బదిలీ చేసే ఉత్తర్వులు అందుకున్న వెంటనే ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి పంపించారు. కేరళలో కాంగ్రెస్‌ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన శంకరనారాయణన్‌ను యూపీఏ సర్కార్‌ జనవరి, ...

మహారాష్ట్ర గవర్నర్ రాజీనామా   Andhrabhoomi
మహారాష్ట్ర కొత్త గవర్నర్ కోహ్లీ   తెలుగువన్
మహారాష్ట్ర గవర్నర్ శంకర్‌నారాయణన్ రాజీనామా   Namasthe Telangana
వెబ్ దునియా   
Oneindia Telugu   
అన్ని 16 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
కేసీఆర్ సింగపూర్ టూర్ ఇలా హిట్.. (పిక్చర్స్)  Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన తొలి విదేశీ పర్యటనను ముగించుకని ఆదివారం అర్ధరాత్రి హైదరాబాదుకు తిరిగి వచ్చారు. ఐదు రోజుల సింగపూర్ పర్యటన ముగించుకొని వచ్చారు. ఐఐఎం పూర్వ విద్యార్థుల ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ సింగపూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం త్వరలో ...

రాష్ట్రానికి చేరుకున్న కేసీఆర్   10tv
కేసీఆర్ రిటర్స్న్   తెలుగువన్
వచ్చేశారు.. కేసీఆర్   Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 16 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
నేడు చంద్రబాబు ఢిల్లీ పర్యటన  తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీ పర్యటన చేయున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం, పోలవరం ప్రాజెక్టు నిధుల గురించి చర్చించడం, హైదరాబాద్‌లో గవర్నర్‌కి ప్రత్యేక అధికారాలు కల్పించడం లాంటి అంశాల గురించి ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోడీతో చర్చించనున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీకి ...

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నేడు ఢిల్లీకి చంద్రబాబు   Andhrabhoomi
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సరిహద్దుల్లో 50 మీటర్ల సొరంగం తవ్వింది తీవ్రవాదులు కాదా?  వెబ్ దునియా
జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రంలోని భారత - పాకిస్థాన్ సరిహద్దుల్లో 50 మీటర్ల పొడవున్న ఒక సొరంగాన్ని తవ్వింది తీవ్రవాదులు అవునా కాదా అనే అంశంపై భారత ఆర్మీ అధికారులు విచారణ చేపట్టారు. పాకిస్థాన్‌లోంచి తీవ్రవాదులను ఈ సొరంగ మార్గం ద్వారా భారతదేశంలోకి పంపించడానికే ఈ సొరంగాన్ని తవ్వుతున్నారని సైనికులు అనుమానిస్తున్నారు. అయితే ఇందులో ...

సరిహద్దుల్లో సొరంగం...   తెలుగువన్
భారత్-పాక్ సరిహద్దులో 50మీ. సొరంగం, అనుమానం   Oneindia Telugu
సరిహద్దుల్లో పాక్‌ గుళ్ల వర్షం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత!  వెబ్ దునియా
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ సోమవారం తెల్లవారు జామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను అత్యవసర చికిత్స కోసం హుటాహుటిన బీహార్ నుంచి ముంబైకి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. కాగా, బీహార్ ఉపఎన్నికల ఫలితాలు సోమవారం ...

లాలూ ప్రసాద్ యాదవ్ కు అస్వస్థత   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఇక్కడ అనుష్క.. అక్కడ పూనం: మరో జవాన్ అరెస్ట్  Oneindia Telugu
హైదరాబాద్: ఆర్మీకి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌ దేశీయురాలికి చేరవేసిన సుబేదార్‌ పతన్ కుమార్‌ పొద్దార్‌ వ్యవహారంలో ఒక్కొక్కరూ బయటికి వస్తున్నారు. ఇప్పటికే పతన్‌ను అరెస్టు చేసిన పోలీసులు రెండో నిందితురాలిగా ఉన్న అనుష్క అగర్వాల్‌ కోసం కూపీ లాగుతున్నారు. పతన్‌కు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేసినందుకు మీరట్‌కు చెందిన అసిఫ్‌ ...

పతన్‌ కేసులో మరో అరెస్టు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పదేళ్ళలో రూ. కోట్లు సంపాదనే పతన్ కుమార్ లక్ష్యం.. అందుకే...   వెబ్ దునియా

అన్ని 10 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
డ్రంక్ అండ్ డ్రైవ్: పట్టుబడ్డ జూనియర్ ఆర్టిస్ట్, రచయిత  Oneindia Telugu
హైదరాబాద్: హైదరాబాదులో మద్యం తాగి వాహనం నడుపుతూ సినీ రంగానికి చెందిన ఇద్దరు పోలీసులకు పట్టుబడ్డారు. శనివారం అర్థరాత్రి తనిఖీలు నిర్వహిస్తున్న బంజారాహిల్స్ పోలీసులకు రచయిత మధు, జూనియర్ ఆర్టిస్టు అజయ్ దొరికిపోయారు. బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించిన అనంతరం వారిపై పోలీసులు డ్రంకన్ డ్రైవ్ కేసును నమోదు చేశారు. అజయ్ రక్త నమూనాలో 67 ...

మందుకొట్టిన 'అజయ్' నేను కాదు బాబోయ్..   తెలుగువన్
డ్రంకెన్ డ్రైవ్ కేసులో నేను లేను   News Articles by KSR

అన్ని 11 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言