2014年8月30日 星期六

2014-08-31 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్

  Oneindia Telugu   
టిడిపిని వీడిన నేతలు  Andhrabhoomi
ఖమ్మం, ఆగస్టు 30: కొంతకాలంగా ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు ఆ పార్టీని వీడతారనే ప్రచారానికి తెరపడింది. గత ఎన్నికలు ముగిసిన నాటి నుంచి జిల్లాలో రాజకీయ చాణిక్యుడిగా పేరొందిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన అనుచర వర్గంతో పార్టీని వీడి టిఆర్‌ఎస్‌లో చేరతారనే ప్రచారం జరగ్గా, శనివారం ఆయన పార్టీకి రాజీనామా చేయటంతో సెప్టెంబర్ 5న ...

వెళ్తున్నా..వెళ్తున్నా..   సాక్షి
వారంతా పదవులకు రాజీనామా చేయాలి   News Articles by KSR
టీడీపీకి తుమ్మల గుడ్‌బై   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
10tv   
వెబ్ దునియా   
తెలుగువన్   
అన్ని 30 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మరో బషీర్‌బాగ్ ఉద్యమం తప్పదు  సాక్షి
సాక్షి, హైదరాబాద్ : రుణమాఫీ, విద్యుత్ సమస్యలను పరిష్కరించకుంటే బషీర్ బాగ్ తరహా ఉద్యమం తప్పదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నో హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు. బషీర్‌బాగ్ కాల్పుల ఘటనకు 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ...

బషీర్‌బాగ్ కాల్పులు: టీలో జగన్, రోజా ఇలా..(పిక్చర్స్)   Oneindia Telugu
బషీర్ బాగ్ దురాగతానికి 14ఏళ్లు..!   10tv
విద్యుత్ విధానాలు మార్చుకోవాలి : వామపక్షాలు   Namasthe Telangana

అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
కేసీఆర్‌కు దండంపెట్టి టీఆర్ఎస్‌లోకి నరేంద్రనాథ్ ఎంట్రీ  వెబ్ దునియా
మెదక్ ఎంపీ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. విజయంపై ధీమాతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమతి మెజారిటీని పెంచుకోవడంపై దృష్టిసారించింది. మంత్రులంతా జిల్లాలో ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారం సాగిస్తూనే ఇతర పార్టీల నాయకులను టిఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం ద్వారా ప్రత్యర్థులను పూర్తిగా బలహీన పరిచే విధంగా ...

కెసిఆర్ దండం: తెరాసలోకి నరేంద్రనాథ్, ఫరీద్(పిక్చర్స్)   Oneindia Telugu
ఉప పోరుకు ఆకర్ష్ మంత్రం   Andhrabhoomi
టిఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి   News Articles by KSR
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
బంగారు తెలంగాణ కోసం శక్తినివ్వయ్యా !  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఖైరతాబాద్‌/హైదరాబాద్‌, ఆగస్టు 30: ఖైరతాబాద్‌ కైలాస విశ్వరూప మహా గణపతికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌, సీఎం పూజలు నిర్వహించారు. వినాయకచవితి నాడు గవర్నర్‌ దంపతులు తొలిపూజ నిర్వహించగా, సాయంత్రం సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు చేశారు. గవర్నర్‌ దంపతులు ఉదయం 10 గంటలకు ప్రాంగణానికి రాగా, ఉత్సవ కమిటీ సభ్యులు పూర్ణకుంభ స్వాగతం తెలిపారు. మొదట ఆయన ...

మహాగణపతికి త్వరలో పూల వర్షం   Andhrabhoomi
ఖైరతాబాద్ వినాయకుడిని గవర్నర్ నరసింహన్ తొలిపూజ   వెబ్ దునియా
ఖైరతాబాద్ గణపతికి కేసీఆర్ పూజలు   తెలుగువన్
Oneindia Telugu   
సాక్షి   
News Articles by KSR   
అన్ని 28 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
మెదక్‌లో "కొత్త"ను ఓడించే సీన్ పవన్‌కు లేదంటే లేదు : కవిత  వెబ్ దునియా
మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని ఓడించేటంతటి సీన్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు లేదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత జోస్యం చెప్పారు. పవన్ కళ్యాణ్‌కు గత ఎన్నికల ఫలితాలతోనే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయిందని ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇదే అంశంపై ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ.
పవన్ మైండ్ బ్లాకయింది   Kandireega
పవన్ కళ్యాణ్‌కి అంత లేదు.. కవిత...   తెలుగువన్
పవన్‌కళ్యాణ్‌కు దిమ్మతిరిగింది, ఎన్ని కోట్లిచ్చారు: కవిత   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
ప్రముఖ చరిత్రకారుడు బిపన్ చంద్ర మృతి  Andhrabhoomi
గుర్గావ్, ఆగస్టు 30: ప్రముఖ చరిత్రకారుడు, ఆర్థిక, భారతదేశ రాజకీయ చరిత్ర విషయాల్లో నిపుణుడైన బిపన్ చంద్ర (86) శనివారం ఇక్కడ కన్నుమూసారు. కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యం బాగా లేదని, శనివారం ఉదయం ఆరు గంటల సయమంలో తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగేళ్ల క్రితం భార్య చనిపోయినప్పటినుంచి బిపన్ చంద్ర ఆరోగ్యం బాగా లేదు.
చరిత్ర రచనకు దిక్సూచి.. బిపిన్‌ చంద్ర మృతి!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చరిత్రకారుడు బిపన్ కన్నుమూత   సాక్షి
ప్రముఖ చరిత్రకారుడు బిపిన్ చంద్ర కన్నుమూత   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


ప్రశాంతంగా మెడికల్ కౌన్సిలింగ్  Andhrabhoomi
విజయవాడ, ఆగస్టు 30: ప్రభుత్వ, ప్రయివేట్ వైద్య కళాశాలల్లో మెడికల్ సీట్ల భర్తీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పాటైన ఐదు కేంద్రాల్లో ఉమ్మడి కౌన్సిలింగ్ శనివారం ఉదయం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. అయితే సర్వర్లు సక్రమంగా పనిచేయక పోతుండటంతో ప్రక్రియ మందకొడిగా కొనసాగింది. ఇదిలావుంటే, కౌన్సిలింగ్‌లో సీటుపొంది తరువాత ...

ఎంబీబీఎస్‌ సీటు వదులుకుంటే రూ.లక్ష ఫైన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభం   సాక్షి
మెడికల్ సీట్ రద్దు చేసుకుంటే లక్ష ఫైన్   News Articles by KSR
Namasthe Telangana   
అన్ని 11 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అద్వానీని గెంటేసి.. జగ్గారెడ్డిని ఆహ్వానించారు : హరీష్ రావు  వెబ్ దునియా
అద్వానీ వంటి అగ్రనేతలను బయటకు పంపించి జగ్గారెడ్డి వారిని బీజేపీ నేతలు ఆహ్వానించారని తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా జగ్గారెడ్డిని పోటీకి దించడం పట్ల ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందన్నారు. జగ్గారెడ్డిని అభ్యర్థిగా నిలపడాన్ని మెదక్ జిల్లాలో ఆ ...

అద్వానీ ఔట్.. జగ్గారెడ్డి ఇన్: హరీష్, అభ్యర్థి దొరకకనే..   Oneindia Telugu
జగ్గారెడ్డికి ఈ రెండు పాయింట్లు మైనసే..   News Articles by KSR
అన్యాయాలపై నోరుమెదపరేం   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
తెలంగాణలో 60 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు  Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 28: తెలంగాణ రాష్ట్రంలో 60 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పుణేకి చెందిన ఎన్‌రిచ్ ఎనర్జీ సంస్థ ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో 'సోలార్ పార్క్ కానె్సప్ట్' కింద ఈ ప్రాజెక్టును నెలకొల్పేందుకు తమకు అనుమతి లభించిందని ఎన్‌రిచ్ ఎనర్జీ ఒక ప్రకటనలో తెలిపింది.
తెలంగాణలో 60మెగావాట్ల సౌర ప్లాంట్!   Namasthe Telangana
టిలో సౌర వెలుగులు: 60మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు   Oneindia Telugu
తెలంగాణలోనూ సౌరకాంతులు!!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
వాయిదా తీర్మానం తిరస్కారం  Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 28: డ్వాక్రా మహిళా సంఘాల రుణాలను మాఫీ చేయాలని కోరుతూ వైకాపా ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని గురువారం స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. ఈ సందర్భంగా వైకాపా ఎమ్మెల్యేలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. అంతకు ముందు స్పీకర్ వైకాపా ఎమ్మెల్యే రోజాకు ఒక నిమిషం మాట్లాడేందుకు సమయం ఇచ్చారు.
డ్వాక్రా రుణాలపై చర్చకు వైకాపా ఎమ్మెల్యే రోజా పట్టు!   వెబ్ దునియా
శాసనసభ 10 నిమిషాలు వాయిదా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
డ్వాక్రా రుణాలపై రోజా వ్యాఖ్యలు   News Articles by KSR

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言