మోడీ సభలో సీఎంకు చేదు, ఎగ్గొట్టనని కర్నాటక సీఎం Oneindia Telugu
రాంచీ: ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలో పాల్గొన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు గురువారం చేదు అనుభవం ఎదురయింది. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడాలకు చేదు అనుభవం ఎదురయింది. తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రికి కూడా ఎదురైంది. మోడీతోపాటు బహిరంగ సభల్లో ...
బీజేపీ కార్యకర్తల కుసంస్కారం!!10tv
సోరెన్‌కూ తప్పని అవమానంసాక్షి
మోదీ సభల్లో షేమ్ షేమ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
రాంచీ: ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలో పాల్గొన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు గురువారం చేదు అనుభవం ఎదురయింది. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడాలకు చేదు అనుభవం ఎదురయింది. తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రికి కూడా ఎదురైంది. మోడీతోపాటు బహిరంగ సభల్లో ...
బీజేపీ కార్యకర్తల కుసంస్కారం!!
సోరెన్‌కూ తప్పని అవమానం
మోదీ సభల్లో షేమ్ షేమ్
యు.పి.లో గ్యాంగ్: 40 ఏళ్ల మహిళపై దారుణం.. భర్తను, కొడుకును? వెబ్ దునియా
యు.పి.లో దారుణం చోటుచేసుకుంది. 40 ఏళ్ల మహిళ యు.పి.లో గ్యాంగ్ రేప్‌కు గురైంది. భర్త, కొడుకును కట్టేసి ఓ మహిళపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటన అత్యాచారాలకు నిలయమైన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు ఆగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దారుణాలు ...
యు.పి.లో మరో గ్యాంగ్ రేప్తెలుగువన్
భర్త, కొడుకును కట్టేసి మహిళపై 10మంది గ్యాంగ్‌రేప్Oneindia Telugu
మహిళపై సామూహిక అత్యాచారంసాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 12 వార్తల కథనాలు »
యు.పి.లో దారుణం చోటుచేసుకుంది. 40 ఏళ్ల మహిళ యు.పి.లో గ్యాంగ్ రేప్‌కు గురైంది. భర్త, కొడుకును కట్టేసి ఓ మహిళపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటన అత్యాచారాలకు నిలయమైన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు ఆగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దారుణాలు ...
యు.పి.లో మరో గ్యాంగ్ రేప్
భర్త, కొడుకును కట్టేసి మహిళపై 10మంది గ్యాంగ్‌రేప్
మహిళపై సామూహిక అత్యాచారం
టీ ఆలస్యంగా తెచ్చిందని భార్యను కత్తితో పొడిచిన భర్త! వెబ్ దునియా
టీ ఆలస్యంగా ఇచ్చిన పాపానికి కత్తితో భార్యను హత్యచేశాడో దుర్మార్గుడు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. ధెంకనల్ జిల్లా గుహాలివల్ గ్రామంలో మహాలియా నాయక్ అనే 56 ఏళ్ల వ్యక్తి ఉన్నాయుడు. అతను తన భార్య ఝానాను టీ తీసుకురమ్మని అడిగాడు. అయితే, టీ ఆలస్యంగా తెచ్చినందుకు ఆమె పైన కేకలు వేశాడు. అంతేకాదు ఆమెతో గొడవకు దిగాడు.
టీ ఇవ్వడం ఆలస్యమైందని భార్యనే...తెలుగువన్
టీ ఆలస్యమైందని భార్యను చంపేశాడుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
టీ ఆలస్యంగా ఇచ్చిన పాపానికి కత్తితో భార్యను హత్యచేశాడో దుర్మార్గుడు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. ధెంకనల్ జిల్లా గుహాలివల్ గ్రామంలో మహాలియా నాయక్ అనే 56 ఏళ్ల వ్యక్తి ఉన్నాయుడు. అతను తన భార్య ఝానాను టీ తీసుకురమ్మని అడిగాడు. అయితే, టీ ఆలస్యంగా తెచ్చినందుకు ఆమె పైన కేకలు వేశాడు. అంతేకాదు ఆమెతో గొడవకు దిగాడు.
టీ ఇవ్వడం ఆలస్యమైందని భార్యనే...
టీ ఆలస్యమైందని భార్యను చంపేశాడు
గణపతి 'తల'వెల రూ.2.45 కోట్లు సాక్షి
పెద్దపల్లి : మావోయిస్టు పార్టీ కార్యదర్శి గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు తలకు వెల రూ.2 కోట్లు దాటింది. వివిధ రాష్ట్రాలు ప్రకటించిన రివార్డులను కలిపితే అతి పెద్ద రివార్డుతో గణపతి దేశంలోనే 'మోస్ట్ వాంటెడ్'గా నిలిచాడు. కరీంనగర్ జిల్లా జగిత్యాల డివిజన్‌లోని సారంగాపూర్ మండలం బీర్‌పూర్ గ్రామానికి చెందిన గణపతి 1976లో ఎమర్జెన్సీలో ...
టార్గెట్ దళ(గణ)పతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గణపతి తల ఖరీదు కోటి రూపాయలువెబ్ దునియా
ఆ తల ఖరీదు కోటి రూపాయలుతెలుగువన్
అన్ని 8 వార్తల కథనాలు »
పెద్దపల్లి : మావోయిస్టు పార్టీ కార్యదర్శి గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు తలకు వెల రూ.2 కోట్లు దాటింది. వివిధ రాష్ట్రాలు ప్రకటించిన రివార్డులను కలిపితే అతి పెద్ద రివార్డుతో గణపతి దేశంలోనే 'మోస్ట్ వాంటెడ్'గా నిలిచాడు. కరీంనగర్ జిల్లా జగిత్యాల డివిజన్‌లోని సారంగాపూర్ మండలం బీర్‌పూర్ గ్రామానికి చెందిన గణపతి 1976లో ఎమర్జెన్సీలో ...
టార్గెట్ దళ(గణ)పతి
గణపతి తల ఖరీదు కోటి రూపాయలు
ఆ తల ఖరీదు కోటి రూపాయలు
ఉత్తరాఖండ్ గవర్నర్‌ను తప్పించే యోచన లేదు Andhrabhoomi
ప్రత్యేక విమానంలో, ఆగస్టు 22: పదవినుంచి తప్పుకోవలసిందిగా ప్రభుత్వం తనపై ఒత్తిడి తెస్తోందంటూ ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ చేసిన ఆరోపణలను కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఖండించారు. దీనిపై త్వరలోనే సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తగిన సమాధానం దాఖలు చేస్తుందని ఆయన చెప్పారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో వరద పీడిత ప్రాంతాల్లో ...
ఉత్తరాఖండ్ గవర్నర్‌ను గద్దె దిగమనలేదు: రాజ్నాథ్సాక్షి
నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులువెబ్ దునియా
గవర్నర్ తిరుగుబాటు.. కేంద్రానికి నోటీసులు..తెలుగువన్
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
ప్రత్యేక విమానంలో, ఆగస్టు 22: పదవినుంచి తప్పుకోవలసిందిగా ప్రభుత్వం తనపై ఒత్తిడి తెస్తోందంటూ ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ చేసిన ఆరోపణలను కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఖండించారు. దీనిపై త్వరలోనే సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తగిన సమాధానం దాఖలు చేస్తుందని ఆయన చెప్పారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో వరద పీడిత ప్రాంతాల్లో ...
ఉత్తరాఖండ్ గవర్నర్‌ను గద్దె దిగమనలేదు: రాజ్‌నాథ్
నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు
గవర్నర్ తిరుగుబాటు.. కేంద్రానికి నోటీసులు..
హిమాచల్ ప్రదేశ్‌లో లోయలో పడిన బస్సు : 23కి చేరిన మృతులు! వెబ్ దునియా
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ ప్రైవేట్ బస్సు 400 అడుగుల లోతులో ఉండే లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తొలుత 15 మంది మరణించారని భావించగా, ప్రస్తుతం ఈ సంఖ్య 23కు చేరింది. ఈ ప్రమాదం ఆ రాష్ట్ర రాజధాని సిమ్లాకు 250 కిలోమీటర్ల దూరంలో రోహతుంగ్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ప్రమాద స్థలంలో 15 మంది మృతి చెందగా మరో ...
బస్సు లోయలో పడి 23 మంది మృతితెలుగువన్
బస్సు లోయలో పడి 23 మంది దుర్మరణంAndhrabhoomi
బస్సు లోయలో పడి 18 మంది దుర్మరణంOneindia Telugu
సాక్షి
Andhraprabha
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ ప్రైవేట్ బస్సు 400 అడుగుల లోతులో ఉండే లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తొలుత 15 మంది మరణించారని భావించగా, ప్రస్తుతం ఈ సంఖ్య 23కు చేరింది. ఈ ప్రమాదం ఆ రాష్ట్ర రాజధాని సిమ్లాకు 250 కిలోమీటర్ల దూరంలో రోహతుంగ్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ప్రమాద స్థలంలో 15 మంది మృతి చెందగా మరో ...
బస్సు లోయలో పడి 23 మంది మృతి
బస్సు లోయలో పడి 23 మంది దుర్మరణం
బస్సు లోయలో పడి 18 మంది దుర్మరణం
2జీ స్పెక్ట్రమ్ కేసులో దయాళు అమ్మాళ్‌కు విముక్తి కల్పించలేం! వెబ్ దునియా
2జీ స్పెక్ట్రమ్ కేసులో డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మొదటి భార్య దయాళు అమ్మాళ్‌కు విముక్తి కల్పించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఆమె దాఖలు చేసుకున్న పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది. అదేసమయంలో ఈ కేసు విచారణ సమయంలో ఆమెతో పాటు కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా, ఇతర నిందితులు స్వయంగా ...
కరుణానిధి భార్య, కుమార్తెకి బెయిలు మంజూరుతెలుగువన్
కరుణానిధి భార్య, కుమార్తెకు బెయిల్సాక్షి
2జీ: కనిమొళి, రాజాకు బెయిల్Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
2జీ స్పెక్ట్రమ్ కేసులో డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మొదటి భార్య దయాళు అమ్మాళ్‌కు విముక్తి కల్పించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఆమె దాఖలు చేసుకున్న పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది. అదేసమయంలో ఈ కేసు విచారణ సమయంలో ఆమెతో పాటు కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా, ఇతర నిందితులు స్వయంగా ...
కరుణానిధి భార్య, కుమార్తెకి బెయిలు మంజూరు
కరుణానిధి భార్య, కుమార్తెకు బెయిల్
2జీ: కనిమొళి, రాజాకు బెయిల్
యోగా గురు అయ్యంగర్ అస్తమయం సాక్షి
పుణే: 'ఐయ్యంగార్ యోగా' వ్యవస్థాపకుడు , ప్రపంచ ప్రసిద్ధి గాంచిన యోగా గురు బీకేఎస్ ఐయ్యంగార్ బుధవారం తెల్లవారుజామున అస్తమించారు. ఆయన వయస్సు 96 యేళ్లు. వయోభారంతోనే ఆయన చనిపోయినట్లు బంధువులు చెప్పారు. యోగాపై ఆయన పలు పుస్తకాలు రచించారు. యోగాకు చేసిన సేవలకు గాను 1991లో ఆయనను పద్మశ్రీ అవార్డు, 2002లో పద్మభూషణ్, 2014లో పద్మ ...
ప్రఖ్యాత యోగా గురువు అయ్యంగార్ కన్నుమూతAndhrabhoomi
ప్రఖ్యాత యోగా గురువు బీకేఎస్ అయ్యంగార్ ఇకలేరు!వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
పుణే: 'ఐయ్యంగార్ యోగా' వ్యవస్థాపకుడు , ప్రపంచ ప్రసిద్ధి గాంచిన యోగా గురు బీకేఎస్ ఐయ్యంగార్ బుధవారం తెల్లవారుజామున అస్తమించారు. ఆయన వయస్సు 96 యేళ్లు. వయోభారంతోనే ఆయన చనిపోయినట్లు బంధువులు చెప్పారు. యోగాపై ఆయన పలు పుస్తకాలు రచించారు. యోగాకు చేసిన సేవలకు గాను 1991లో ఆయనను పద్మశ్రీ అవార్డు, 2002లో పద్మభూషణ్, 2014లో పద్మ ...
ప్రఖ్యాత యోగా గురువు అయ్యంగార్ కన్నుమూత
ప్రఖ్యాత యోగా గురువు బీకేఎస్ అయ్యంగార్ ఇకలేరు!
2016లో ఎన్నికలు : తమిళనాడు సీఎం అభ్యర్థిగా రజనీకాంత్.. బీజేపీ గాలం! వెబ్ దునియా
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి 2016లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించేందుకు కమలనాథులు తమ వంతు ప్రయత్నాలు చాప కింద నీరులా మొదలు పెట్టారు. ఇందుకోసం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలు పావులు కదుపుతున్నట్టు ...
బీజేపీ ఆదేశిస్తే…రజనీ పాటిస్తాడాKandireega
రజనీకాంత్ ఆ సాహసం చేస్తారా?News Articles by KSR
సిఎం అభ్యర్థి: రజనీకాంత్‌కు బిజెపి గాలం?Oneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి 2016లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించేందుకు కమలనాథులు తమ వంతు ప్రయత్నాలు చాప కింద నీరులా మొదలు పెట్టారు. ఇందుకోసం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలు పావులు కదుపుతున్నట్టు ...
బీజేపీ ఆదేశిస్తే…రజనీ పాటిస్తాడా
రజనీకాంత్ ఆ సాహసం చేస్తారా?
సిఎం అభ్యర్థి: రజనీకాంత్‌కు బిజెపి గాలం?
బిజెపికి దినేష్ రెడ్డి లేట్ కమర్ అవుతారా! News Articles by KSR
దేశ సౌభాగ్యం కోసం , దేశ ప్రగతి కోసం భారతీయ జనతా పార్టీ లో చేరానని మాజీ డిజిపి వి.దినేష్ రెడ్డి చెప్పారు.మోడీగారి నాయకత్వంపై దేశ ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారో గత ఎన్నికలలో రుజువు అయిందని , అందువల్ల తాను కూడా ఆ పార్టీలో చేరాలని ఆయన అన్నారు.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ని ఎందుకు వీడుతున్నారంటే , అది ఒక ప్రాంతీయ పార్టీ కనుక దానిని ...
బీజేపీలోకి దినేష్‌రెడ్డి, కపిల్‌వాయిNamasthe Telangana
దినేష్‌రెడ్డి బీజేపీ తీర్థం?తెలుగువన్
బీజేపీ సభ్యత్వం పుచ్చుకోనున్న వైకాపా నేత దినేష్ రెడ్డి!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
దేశ సౌభాగ్యం కోసం , దేశ ప్రగతి కోసం భారతీయ జనతా పార్టీ లో చేరానని మాజీ డిజిపి వి.దినేష్ రెడ్డి చెప్పారు.మోడీగారి నాయకత్వంపై దేశ ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారో గత ఎన్నికలలో రుజువు అయిందని , అందువల్ల తాను కూడా ఆ పార్టీలో చేరాలని ఆయన అన్నారు.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ని ఎందుకు వీడుతున్నారంటే , అది ఒక ప్రాంతీయ పార్టీ కనుక దానిని ...
బీజేపీలోకి దినేష్‌రెడ్డి, కపిల్‌వాయి
దినేష్‌రెడ్డి బీజేపీ తీర్థం?
బీజేపీ సభ్యత్వం పుచ్చుకోనున్న వైకాపా నేత దినేష్ రెడ్డి!
沒有留言:
張貼留言