2014年8月28日 星期四

2014-08-29 తెలుగు (India) వినోదం

  Oneindia Telugu   
దర్శకుడు పూరీపై చీటింగ్ కేసు  Namasthe Telangana
హైదరాబాద్ : భూ తగాదా విషయమై ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తోపాటు మరో ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదైంది. బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించకుండానే, తాకట్టుపెట్టిన స్థలంలో అపార్టుమెంట్ నిర్మించి, ఫ్లాట్లను విక్రయించి మోసం చేశారంటూ నలుగురు బాధితులు మూడు రోజుల కిందట వారిపై సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దర్శకుడు పూరీ ...

పూరి జగన్నాథ్ దంపతులపై కేసు   Kandireega
దర్శకుడు పూరి జగన్నాథ్ భార్యపై కేసు నమోదు   Oneindia Telugu
పూరి జగన్నాథ్ దంపతులపై ఫిర్యాదు   సాక్షి
News Articles by KSR   
అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పూనమ్ పాండే అశ్లీల ఫోటోలు... ఫేస్‌బుక్ ఖాతా క్లోజ్ చేస్తూ షాక్  వెబ్ దునియా
బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండేకు ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్ బుక్ షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నది. పూనమ్ కు చెందిన ఫేస్ బుక్ ఖాతాను తొలగించేసింది. కారణాన్ని తెలుపుతూ... ఫేస్ బుక్ పేజీలో పూనమ్ పాండే అశ్లీలత మరీ ఎక్కువైపోయినందువల్లే ఫేస్ బుక్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అశ్లీలత ఎఫెక్ట్: పూనమ్ పాండేకు ఫేస్‌బుక్ షాక్   Oneindia Telugu
పూనమ్‌ పాండేకి ఫేస్‌బుక్ షాక్....   తెలుగువన్
ఫూనమ్ పాండే అకౌంట్ ను తొలగించిన ఫేస్ బుక్!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
వైరస్ గా వస్తున్న సంపూర్నేష్ బాబు  తెలుగువన్
హృదయ కాలేయం లాంటి సూపర్ హిట్ చిత్రంతో సంచలనం సాధించిన హీరో సంపూర్నేష్ బాబు హీరోగా , సి.హెచ్.శివరామ కృష్ణ దర్శకత్వం లో A.S.N films పతాకం పై సలీం , ఎ.జే.రాంబాబు లు సంయుక్తం గా నిర్మిస్తున్న చిత్రం విజయదసమి సందర్భం గా షూటింగ్ ని ప్రారంభిస్తున్నారు. ఈ సినిమా కి www.వైరస్. Com అనే టైటిల్ ని ఖరారు చేసారు. బి వేర్ అనే టాగ్ లయిన్ ని పెట్టారు.
వైరస్‌గా రాబోతున్న సంపూ   Kandireega
సంపూర్ణేష్ బాబు హీరోగా మరో వెరైటీ మూవీ   Oneindia Telugu
విజయదశమికి సంపూర్నేష్ బాబు www.వైరస్. Com (బి వేర్)   FilmyBuzz
Palli Batani   
అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
"రభస"లో కొత్త ట్విస్ట్ : పోలీసు స్టేషన్‌కు బెల్లంకొండ - మంచు లక్ష్మి!  వెబ్ దునియా
"రభస" చిత్రానికి సంబంధించిన వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ఈ చిత్ర నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్, హీరో మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్నలు గురువారం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో వారిద్దరిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. "ఊ కొడతారా...ఉలిక్కి పడతారా" చిత్రం కోసం గంధర్వ మహల్ ...

'రభస' వివాదం: మంచు లక్ష్మి, బెల్లంకొండ‌పై కేసులు   Oneindia Telugu
సినిమా నిర్మాణంలో వివాదం   Andhrabhoomi
బెల్లంకొండ సురేష్, మంచు లక్ష్మిలపై పోలీస్ కేసులు   సాక్షి
Namasthe Telangana   
తెలుగువన్   
Kandireega   
అన్ని 23 వార్తల కథనాలు »   

  సాక్షి   
నేడు ఖైరతాబాద్ గణేష్‌ను దర్శించుకోనున్న గవర్నర్  Namasthe Telangana
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ నేడు ఉదయం 10 గంటలకు ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకోనున్నారు. ఉదయం జరిగే తొలిపూజలో గవర్నర్ దంపతులు పాల్గొని గణనాథుడికి పూజలు నిర్వహించనున్నారు. ఈ చవితి ఉత్సవాల్లో గణేషుడు కైలాస విశ్వరూప మహా గణపతిగా భక్తులకు దర్శనమియనున్నారు. ఖైరతాబాద్ గణపతి కొలువై ఈ ఏడాదితో 60 సంవత్సరాలు పూరైయిన ...

ఖైరతాబాద్‌కు బయలుదేరిన సురుచి భారీ లడ్డూ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మహాగణపతి విశ్వరూపం   సాక్షి
భలే గణపతి   Andhrabhoomi
వెబ్ దునియా   
Oneindia Telugu   
అన్ని 15 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పవన్ కల్యాణ్ 'జనసేన'పై ఫిర్యాదు... 50 నోటుపై పవన్ బొమ్మ  వెబ్ దునియా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. విషయం ఏంటంటే, 50 రూపాయిల నోటుపై మహాత్మా గాంధీ స్థానంలో పవన్ కల్యాణ్ ఫొటోను పెట్టి, ఆ నోటును ఫేస్ బుక్ లో అప్ చేశారు. దీన్ని జనసేన పార్టీ పెట్టిందని ఆరోపిస్తూ కేసు పెట్టారు. గాంధీజీ బొమ్మ స్థానంలో పవన్ కళ్యాణ్ ఫోటోను పెట్టి మహాత్మా ...

గాంధీ బొమ్మ స్థానంలో పవన్ కళ్యాణ్ బొమ్మ   Kandireega
జనసేన అధినేత పవన్‌పై మరో వివాదం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రూ.50 నోటుపై పవన్‌ చిత్రం.. కేసు   Oneindia Telugu
Andhrabhoomi   
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   

  Palli Batani   
యువ హీరోతో సినిమా  సాక్షి
తెలుగు తెరపై దర్శకుడు వంశీది ఓ విభిన్నమైన సంతకం. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన ప్రతి చిత్రాన్ని ఆస్వాదించే అభిమానగణం ఉంది. తాజాగా వంశీ ఓ యువ హీరోతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. వంశీతో సినిమా చేయాలన్నది తన చిరకాల కోరిక అని, ...

వంశీ దర్శకత్వంలో తుమ్మల పల్లి సినిమా   Palli Batani
వంశీతో కోరిక తీరింది, నిర్మాత హ్యాపీ   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
మహేష్ బాబు గురించి ఆ వార్తలు నమ్మొద్దు!  Oneindia Telugu
హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై ఇటీవల రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఈచిత్రానికి 'కన్నయ్య' అనే టైటిల్ పెడుతున్నారనే వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై దర్శకుడు కొరటాల శివ స్పందించారు. ఈ వార్తల్లో నిజం ...

మహేష్ బాబు డబుల్ రోల్ చెయ్యట్లేదు... డీలాపడ్డ ఫ్యాన్స్   వెబ్ దునియా
మహేష్ డబుల్ రోల్ చెయ్యట్లేదు   తెలుగువన్
డ్యూయల్ రోల్ కాదట…   Kandireega

అన్ని 7 వార్తల కథనాలు »   

  Kandireega   
ఐస్ బకెట్ ఛాలెంజ్ తో ఏమొస్తుంది?  Kandireega
రోజు రోజుకి “ఐస్ బకెట్ ఛాలెంజ్” స్వీకరించే సెలెబ్రిటీల జాబీతా పెరిగిపోతోంది. యుకే లో ప్రారంభమైన ఈ సవాల్ ప్రపంచం మొత్తం మీద తెగ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏఎల్ఎస్ అనే వ్యాధిపై ప్రజలలో అవగాహన కలిపించడానికి ఎఎల్‌ఎస్ అనే సంస్థ ఈ ఛాలెంజ్ ని ప్రారంభించింది. ఈ సవాల్ ను స్వీకరించినవారు ఓ బకెట్ నిండా ఐస్ నీళ్ళు పోసీ నెత్తి మీద ...

టాయిలెట్ నీటితో ఐస్ బకెట్ చాలెంజ్: మాట్ డామన్ వెరైటీ! (వీడియో)   వెబ్ దునియా
టాయిలెట్ నీటితో హాలీవుడ్ స్టార్ ఐస్ బకెట్ ఛాలెంజ్!   సాక్షి
సరదా, నా కోసం ఆతృత: సవాల్‌కు రమ్య నో, క్షమాపణ   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   

  Palli Batani   
మన పక్కింటి కుర్రాడు!  సాక్షి
యువతకు, కుటుంబ ప్రేక్షకులకు నచ్చే కథానాయకుల్లో మనోజ్ ఒకరు. జోష్‌గా ఉండే పాత్రలను రక్తి కట్టించడంలో మనోజ్ స్టయిలే వేరు. ప్రస్తుతం ఆయన 'కరెంట్ తీగ' చిత్రం చేస్తున్నారు. మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. రెండు ...

'కరెంట్‌ తీగ'కు రెండు పాటలే మిగిలాయి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మంచు మనోజ్ కరెంట్ తీగ పరిస్తితి ఏంటి...   Palli Batani
సినిమా ఒకటి... ఐటమ్ సాంగ్స్ రెండు   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言