రజనీకాంత్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తాం Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 26: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను రాష్ట్ర బిజెపి దువ్వుతోందంటూ మీడియాలో వచ్చిన వార్తలను ఆ పార్టీ మంగళవారం తేలిగ్గా కొట్టి పారేసింది. అయితే రజనీకాంత్‌ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తామని పేర్కొంది. రజనీకాంత్ ఇప్పటికే పార్టీ దృష్టిలో ఉన్నారని తమిళనాడు బిజెపి అధ్యక్షురాలు తమిళిసై సౌందర్ రాజన్ ఇక్కడ చెప్తూ, ...
మోడీ అభిమాని రజనీకాంత్ : గాలం వేయక్కర్లేదు.. : తమిళిసై సౌందర్రాజన్వెబ్ దునియా
రజనీకాంత్‌కి గాలం వేయలేదు.. బీజేపీ..తెలుగువన్
అలా ఏం లేదు.. రజనీకాంత్ వస్తానంటే..: బిజెపిOneindia Telugu
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, ఆగస్టు 26: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను రాష్ట్ర బిజెపి దువ్వుతోందంటూ మీడియాలో వచ్చిన వార్తలను ఆ పార్టీ మంగళవారం తేలిగ్గా కొట్టి పారేసింది. అయితే రజనీకాంత్‌ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తామని పేర్కొంది. రజనీకాంత్ ఇప్పటికే పార్టీ దృష్టిలో ఉన్నారని తమిళనాడు బిజెపి అధ్యక్షురాలు తమిళిసై సౌందర్ రాజన్ ఇక్కడ చెప్తూ, ...
మోడీ అభిమాని రజనీకాంత్ : గాలం వేయక్కర్లేదు.. : తమిళిసై సౌందర్‌రాజన్
రజనీకాంత్‌కి గాలం వేయలేదు.. బీజేపీ..
అలా ఏం లేదు.. రజనీకాంత్ వస్తానంటే..: బిజెపి
వదోదరలో మోడీ వారసుడు రంజన్‌బెన్ భట్టా! వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోటీ చేసి రాజీనామా చేసిన వడోదరలో వచ్చే నెలలో జరుగనున్న ఉప ఎన్నికల్లో తన వారసుడిగా పోటీ చేసేందుకు బీజేపీ తరపున రంజన్ బెన్ భట్టాను ఎంపిక చేశారు. గత ఎన్నికల సందర్భంగా వారణాసి, వడోదర లోక్ సభ స్థానాల నుంచి నుండి గెలిచిన నరేంద్ర మోడీ వారణాసి స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతూ, వదోదర స్థానం నుంచి రాజీనామా చేసిన విషయం ...
వదోదర నుంచి బీజేపీ అభ్యర్థి రంజన్‌బెన్ భట్టాతెలుగువన్
వడోదర: బీజేపీ అభ్యర్దిగా రంజన్‌బెన్ భట్టాOneindia Telugu
వడోదర ఎంపీ అభ్యర్థిగా రంజన్ బెన్ భట్టాNamasthe Telangana
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోటీ చేసి రాజీనామా చేసిన వడోదరలో వచ్చే నెలలో జరుగనున్న ఉప ఎన్నికల్లో తన వారసుడిగా పోటీ చేసేందుకు బీజేపీ తరపున రంజన్ బెన్ భట్టాను ఎంపిక చేశారు. గత ఎన్నికల సందర్భంగా వారణాసి, వడోదర లోక్ సభ స్థానాల నుంచి నుండి గెలిచిన నరేంద్ర మోడీ వారణాసి స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతూ, వదోదర స్థానం నుంచి రాజీనామా చేసిన విషయం ...
వదోదర నుంచి బీజేపీ అభ్యర్థి రంజన్‌బెన్ భట్టా
వడోదర: బీజేపీ అభ్యర్దిగా రంజన్‌బెన్ భట్టా
వడోదర ఎంపీ అభ్యర్థిగా రంజన్ బెన్ భట్టా
ఆడ్వాణీ సేవలకు సెలవు! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అటల్ బిహారీ వాజపేయి, లాల్‌కిషన్ ఆడ్వాణీ, మురళీమనోహర్ జోషి... బీజేపీలో ఈ 'త్రిమూర్తుల' హయాం లాంఛనంగా ముగిసింది. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పార్లమెంటరీ బోర్డుతో వీరికి నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న బంధం తెగిపోయింది. 'కురువృద్ధుడు' ఆడ్వాణీ ముద్ర నుంచి... బీజేపీ పూర్తిగా బయటపడిపోయింది. ప్రధాని మోదీ, ఆయన ...
అద్వానీ, జోషి అవుట్Andhrabhoomi
పార్లమెంటరీ బోర్డు నుండి అద్వానీకి ఉద్వాసనతెలుగువన్
బీజేపీ పార్లమెంటరీ బోర్డు ప్రక్షాళన : అగ్రనేతలకు ఉద్వాసన!వెబ్ దునియా
Kandireega
News Articles by KSR
Oneindia Telugu
అన్ని 17 వార్తల కథనాలు »
అటల్ బిహారీ వాజపేయి, లాల్‌కిషన్ ఆడ్వాణీ, మురళీమనోహర్ జోషి... బీజేపీలో ఈ 'త్రిమూర్తుల' హయాం లాంఛనంగా ముగిసింది. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పార్లమెంటరీ బోర్డుతో వీరికి నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న బంధం తెగిపోయింది. 'కురువృద్ధుడు' ఆడ్వాణీ ముద్ర నుంచి... బీజేపీ పూర్తిగా బయటపడిపోయింది. ప్రధాని మోదీ, ఆయన ...
అద్వానీ, జోషి అవుట్
పార్లమెంటరీ బోర్డు నుండి అద్వానీకి ఉద్వాసన
బీజేపీ పార్లమెంటరీ బోర్డు ప్రక్షాళన : అగ్రనేతలకు ఉద్వాసన!
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌కు హార్ట్ సర్జరీ తప్పదు! వెబ్ దునియా
బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కి హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుందని ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ వైద్యుడు విజయ్ డిసిల్వా తెలిపారు. ప్రాథమిక చికిత్స నివేదికల ఆధారంగా లాలూ హార్ట్ సర్జరీ నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఎలాంటి సర్జరీ నిర్వహించేది మరికొన్ని నివేదికల ఆధారంగా ...
లాలూప్రసాద్ యాదవ్‌కి హార్ట్ సర్జరీ...తెలుగువన్
లాలూ ప్రసాద్ కు హార్ట్ సర్జరీ!సాక్షి
లాలూ ప్రసాద్ యాదవ్‌కు అస్వస్థతఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కి హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంటుందని ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ వైద్యుడు విజయ్ డిసిల్వా తెలిపారు. ప్రాథమిక చికిత్స నివేదికల ఆధారంగా లాలూ హార్ట్ సర్జరీ నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఎలాంటి సర్జరీ నిర్వహించేది మరికొన్ని నివేదికల ఆధారంగా ...
లాలూప్రసాద్ యాదవ్‌కి హార్ట్ సర్జరీ...
లాలూ ప్రసాద్ కు హార్ట్ సర్జరీ!
లాలూ ప్రసాద్ యాదవ్‌కు అస్వస్థత
మోడల్‌పై అత్యాచారం కేసు: మహారాష్ట్ర డీఐజీ సస్పెండ్! వెబ్ దునియా
మోడల్‌పై అత్యాచారం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర డీఐజీ సునీల్ పరాస్కర్‌ను పోలీసు విధుల నుండి తొలగించేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఫైల్ ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవన్ వద్దకు చేరింది. కాగా మోడల్‌పై అత్యాచారం కేసులో సునీల్ పరాస్కర్‌కు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి ...
మోడల్ పై అత్యాచారం :డీఐజీపై సస్పెన్షన్ వేటు!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
మోడల్‌పై అత్యాచారం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర డీఐజీ సునీల్ పరాస్కర్‌ను పోలీసు విధుల నుండి తొలగించేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఫైల్ ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవన్ వద్దకు చేరింది. కాగా మోడల్‌పై అత్యాచారం కేసులో సునీల్ పరాస్కర్‌కు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి ...
మోడల్ పై అత్యాచారం :డీఐజీపై సస్పెన్షన్ వేటు!
చిరుతను ఎదుర్కొని చంపిన ఉత్తరాఖండ్ ధీర వనిత! వెబ్ దునియా
సాధారణంగా ఒంటరిగా ఉన్న వారిపై చిరుతపులి దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అలాంటి సమయంలో ఎంతటి వీరాధి వీరులైనా చేతులెత్తేసి ఇష్టదైవాన్ని తలచుకోవడం మినహా చేసేది ఏమీ ఉండదు. ఒక వేళ చిరుత నుంచి పారిపోదామని పరిగెత్తినా, చెట్టెక్కినా కూడా ప్రయోజనం వుండదు. కానీ, ఇలాంటి పరిస్థితే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఓ 56 యేళ్ళ ...
చిరుతను ఎదుర్కొని చంపిన మహిళతెలుగువన్
ధీర వనిత: రక్షణ కోసం చిరుతతో పోరాడి చంపేసిందిOneindia Telugu
చిరుత పులిని చంపిన మహిళఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
సాధారణంగా ఒంటరిగా ఉన్న వారిపై చిరుతపులి దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అలాంటి సమయంలో ఎంతటి వీరాధి వీరులైనా చేతులెత్తేసి ఇష్టదైవాన్ని తలచుకోవడం మినహా చేసేది ఏమీ ఉండదు. ఒక వేళ చిరుత నుంచి పారిపోదామని పరిగెత్తినా, చెట్టెక్కినా కూడా ప్రయోజనం వుండదు. కానీ, ఇలాంటి పరిస్థితే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఓ 56 యేళ్ళ ...
చిరుతను ఎదుర్కొని చంపిన మహిళ
ధీర వనిత: రక్షణ కోసం చిరుతతో పోరాడి చంపేసింది
చిరుత పులిని చంపిన మహిళ
గవర్నర్‌గా బాగా పనిచేస్తా! సాక్షి
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న తాను పార్టీకి, గవర్నర్ పదవికి మధ్య ఉన్న విభజనరేఖను గుర్తించి దానిని దాటకుండా వ్యవహరిస్తానని మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగరరావు తెలిపారు. పార్టీకోసం దీక్షగా పనిచేస్తున్న తనకు ఉన్నతమైన గవర్నర్ పదవి ఇచ్చినందుకు పార్టీకి కృతజ్ఞతతో ...
గర్వంగా ఉంది.. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటా : చెన్నమనేని!వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న తాను పార్టీకి, గవర్నర్ పదవికి మధ్య ఉన్న విభజనరేఖను గుర్తించి దానిని దాటకుండా వ్యవహరిస్తానని మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగరరావు తెలిపారు. పార్టీకోసం దీక్షగా పనిచేస్తున్న తనకు ఉన్నతమైన గవర్నర్ పదవి ఇచ్చినందుకు పార్టీకి కృతజ్ఞతతో ...
గర్వంగా ఉంది.. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటా : చెన్నమనేని!
కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ రాజీనామా : సోనియా ఆదేశంతోనేనా? వెబ్ దునియా
కేరళ గవర్నర్ పదవికి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మంగళవారం రాజీనామా చేశారు. ఈ రాజీనామాకు ముందు ఢిల్లీలో హైడ్రామా నెలకొంది. సోమవారం హస్తినకు వెళ్లిన ఆమె... కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలతో ప్రత్యేకంగా సమావేశమై తన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆ తర్వాత ...
కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ రాజీనామాసాక్షి
ఎట్టకేలకు కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ రాజీనామాOneindia Telugu
షీలా దీక్షిత్ రాజీనామాతెలుగువన్
10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 25 వార్తల కథనాలు »
కేరళ గవర్నర్ పదవికి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మంగళవారం రాజీనామా చేశారు. ఈ రాజీనామాకు ముందు ఢిల్లీలో హైడ్రామా నెలకొంది. సోమవారం హస్తినకు వెళ్లిన ఆమె... కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలతో ప్రత్యేకంగా సమావేశమై తన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆ తర్వాత ...
కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ రాజీనామా
ఎట్టకేలకు కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ రాజీనామా
షీలా దీక్షిత్ రాజీనామా
తెలుగు రాష్ట్రాలకు పన్ను రాయితీ ఎలా ఇస్తారు?: మోడీకి జయ లేఖ వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రాంతీయ పన్ను రాయితీని ఎలా కల్పిస్తారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రశ్నించారు. ఈ మేరకు ఆయనకు ఓ లేఖాస్త్రం సంధించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రాయితీలు కేటాయించడంపై జయలలిత తన అభిప్రాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి ...
తెలుగు రాష్ట్రాలకు రాయితీలపై అమ్మ ఆగ్రహంKandireega
జయలలిత కొత్త పంచాయతీNews Articles by KSR
'తెలుగు రాష్ట్రాలకు రాయితీలు ఇవ్వవద్దు'సాక్షి
Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రాంతీయ పన్ను రాయితీని ఎలా కల్పిస్తారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రశ్నించారు. ఈ మేరకు ఆయనకు ఓ లేఖాస్త్రం సంధించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రాయితీలు కేటాయించడంపై జయలలిత తన అభిప్రాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి ...
తెలుగు రాష్ట్రాలకు రాయితీలపై అమ్మ ఆగ్రహం
జయలలిత కొత్త పంచాయతీ
'తెలుగు రాష్ట్రాలకు రాయితీలు ఇవ్వవద్దు'
మా రైళ్లు అమ్ముతాం.. తీసుకోరూ!! సాక్షి
న్యూఢిల్లీ : భారత మార్కెట్ ను కొల్లగొట్టేందుకు మరోసారి చైనా, జపాన్ పోటీ పడుతున్నాయి. త్వరలోనే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే బడ్జెట్ లో మంత్రి సదానంద గౌడ ప్రకటించడంతో, ఆ మార్కెట్ కోసం ఈ రెండు దేశాలు ఇప్పుడు నేనంటే నేనంటూ ముందుకొస్తున్నాయి. అహ్మదాబాద్-ముంబై మార్గంలో ఇప్పటికే ...
భారత్‌కు హైస్పీడ్ రైళ్లు అమ్మేందుకు చైనా, జపాన్ పోటీOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ : భారత మార్కెట్ ను కొల్లగొట్టేందుకు మరోసారి చైనా, జపాన్ పోటీ పడుతున్నాయి. త్వరలోనే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే బడ్జెట్ లో మంత్రి సదానంద గౌడ ప్రకటించడంతో, ఆ మార్కెట్ కోసం ఈ రెండు దేశాలు ఇప్పుడు నేనంటే నేనంటూ ముందుకొస్తున్నాయి. అహ్మదాబాద్-ముంబై మార్గంలో ఇప్పటికే ...
భారత్‌కు హైస్పీడ్ రైళ్లు అమ్మేందుకు చైనా, జపాన్ పోటీ
沒有留言:
張貼留言