కరోలినా కొత్త చరిత్ర సాక్షి
కోపెన్‌హాగెన్: చైనా జోరుకు అడ్డుకట్ట వేస్తూ ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్‌లో వరుసగా రెండో ఏడాది కొత్త చాంపియన్ అవతరించింది. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో స్పెయిన్‌కు చెందిన 21 ఏళ్ల కరోలినా మారిన్ పెను సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో 21 ఏళ్ల కరోలినా 17-21, 21-17, 21-18తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా)పై గెలిచింది.
మారిన్ సంచలనంAndhrabhoomi
ప్రపంచ చాంపియన్ మారిన్Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
కోపెన్‌హాగెన్: చైనా జోరుకు అడ్డుకట్ట వేస్తూ ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్‌లో వరుసగా రెండో ఏడాది కొత్త చాంపియన్ అవతరించింది. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో స్పెయిన్‌కు చెందిన 21 ఏళ్ల కరోలినా మారిన్ పెను సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో 21 ఏళ్ల కరోలినా 17-21, 21-17, 21-18తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా)పై గెలిచింది.
మారిన్ సంచలనం
ప్రపంచ చాంపియన్ మారిన్
ధోనీ: అజర్ రికార్డు సమం, స్టంప్స్‌లో టాప్ thatsCricket Telugu
నాటింగ్‌హామ్: ఇంగ్లాండుపై మూడో వన్డేలో విజయం సాధించడం ద్వారా ధోనీ నాయకత్వంలో భారత్ 90వ విజయాన్ని నమోదు చేసింది. వన్డే ఇంటర్నేషనల్స్‌లో టీమిండియాకు అత్యధిక విజయాలను సాధించి పెట్టిన కెప్టెన్‌గా మహమ్మద్ అజరుద్దీన్ రికార్డును ధోనీ సమం చేశాడు. 1990-1999 మధ్యకాలంలో 174 మ్యాచ్‌ల్లో భారత్‌కు నాయకత్వం వహించిన అజరుద్దీన్ 90 ...
మహీ@90 నాటౌట్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్టంపింగ్స్‌లో ధోనీ నంబర్ వన్Andhrabhoomi
అజారుద్దీన్ రికార్డును సమం చేసిన మహేంద్ర సింగ్ ధోనీ!వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
నాటింగ్‌హామ్: ఇంగ్లాండుపై మూడో వన్డేలో విజయం సాధించడం ద్వారా ధోనీ నాయకత్వంలో భారత్ 90వ విజయాన్ని నమోదు చేసింది. వన్డే ఇంటర్నేషనల్స్‌లో టీమిండియాకు అత్యధిక విజయాలను సాధించి పెట్టిన కెప్టెన్‌గా మహమ్మద్ అజరుద్దీన్ రికార్డును ధోనీ సమం చేశాడు. 1990-1999 మధ్యకాలంలో 174 మ్యాచ్‌ల్లో భారత్‌కు నాయకత్వం వహించిన అజరుద్దీన్ 90 ...
మహీ@90 నాటౌట్
స్టంపింగ్స్‌లో ధోనీ నంబర్ వన్
అజారుద్దీన్ రికార్డును సమం చేసిన మహేంద్ర సింగ్ ధోనీ!
తొమ్మిది మందిపై పీడీ యాక్టు సాక్షి
చిత్తూరు(అర్బన్): జిల్లాలో ఎర్ర చందనం అక్రమ ర వాణా చేయడంలో అంతర్జాతీయ స్థా యిలో పేరొందిన తొమ్మిది మంది స్మగ్లర్లపై పీడీ యూక్ట్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం చిత్తూ రు నగరంలోని పోలీసు అతిథి గృహం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్, అదనపు ఎస్పీ అన్నపూర్ణారెడ్డిలు ఈ వివరాలను ...
ఇంకా మరిన్ని »

భారత్-ఇంగ్లండ్ మూడో వన్డే టాస్ గెలిచి పీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నాటింగ్‌హోమ్, ఆగష్టు 30 : ఇంగ్లండ్‌తో మరో ఆసక్తికర పోరుకు టీం ఇండియా సిద్ధమైంది. వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ అదే ఊపులో కొనసాగించాలని అనుకుంటోంది. భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో వన్డే శనివారం నాటింగ్‌హోమ్‌లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ జట్టులో రోహిత్‌శర్మ స్థానంలో మురళీ విజయ్ చోటు ...
ఇంగ్లండ్ - ఇండియా వన్డే రికార్డ్స్..10tv
గాయపడిన రోహిత్ శర్మ, వన్డేలకు దూరంthatsCricket Telugu
రోహిత్ శర్మకు గాయం : ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు దూరం!వెబ్ దునియా
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
నాటింగ్‌హోమ్, ఆగష్టు 30 : ఇంగ్లండ్‌తో మరో ఆసక్తికర పోరుకు టీం ఇండియా సిద్ధమైంది. వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ అదే ఊపులో కొనసాగించాలని అనుకుంటోంది. భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో వన్డే శనివారం నాటింగ్‌హోమ్‌లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ జట్టులో రోహిత్‌శర్మ స్థానంలో మురళీ విజయ్ చోటు ...
ఇంగ్లండ్ - ఇండియా వన్డే రికార్డ్స్..
గాయపడిన రోహిత్ శర్మ, వన్డేలకు దూరం
రోహిత్ శర్మకు గాయం : ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు దూరం!
'శాస్త్రి' వేసిన మంత్రమేంటి! సాక్షి
నాటింగ్‌హామ్‌లో రెండో వన్డే... ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో అండర్సన్ గార్డ్ తీసుకుంటుండగా మైదానంలో ఒక్కసారిగా ప్రేక్షకుల అరుపులు, హేళన... ఆ తర్వాత భారత్ జట్టు విజయం పూర్తయ్యాక నాటౌట్ బ్యాట్స్‌మన్ జడేజా పాటతో శృతి కలుపుతూ అభిమానుల ఆనందోత్సాహం... కొద్ది రోజుల క్రితం ఇదే మైదానంలో ఉన్న పరిస్థితికి, నేటికి ఒక్కసారిగా ఎంత మార్పు. టెస్టుల్లో ...
సేఫ్ జోన్‌లో ధోనీ సేనAndhrabhoomi
రాయల్‌గా.. రాయుడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కూల్చేసి..కుమ్మేసిNamasthe Telangana
thatsCricket Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
నాటింగ్‌హామ్‌లో రెండో వన్డే... ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో అండర్సన్ గార్డ్ తీసుకుంటుండగా మైదానంలో ఒక్కసారిగా ప్రేక్షకుల అరుపులు, హేళన... ఆ తర్వాత భారత్ జట్టు విజయం పూర్తయ్యాక నాటౌట్ బ్యాట్స్‌మన్ జడేజా పాటతో శృతి కలుపుతూ అభిమానుల ఆనందోత్సాహం... కొద్ది రోజుల క్రితం ఇదే మైదానంలో ఉన్న పరిస్థితికి, నేటికి ఒక్కసారిగా ఎంత మార్పు. టెస్టుల్లో ...
సేఫ్ జోన్‌లో ధోనీ సేన
రాయల్‌గా.. రాయుడు
కూల్చేసి..కుమ్మేసి
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంప్ : కాంస్యంతో సరిపెట్టుకున్న సింధు వెబ్ దునియా
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత ఏస్ షెట్లర్... తెలుగు తేజం పీవీ సింధు మ్యాచ్‌లో చేసిన చిన్నపాటి తప్పిదాల కారణంగా కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రిక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్‌లో అద్భుతంగా ఆడి అద్వితీయ విజయాలు సాధించిన సింధు సెమీ ఫైనల్లో మాత్రం అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుంది.
సింధుకి కాంస్యమే..!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాంస్య 'సింధూ'రంసాక్షి
కాంస్య సింధుNamasthe Telangana
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 20 వార్తల కథనాలు »
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత ఏస్ షెట్లర్... తెలుగు తేజం పీవీ సింధు మ్యాచ్‌లో చేసిన చిన్నపాటి తప్పిదాల కారణంగా కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రిక్వార్టర్స్, క్వార్టర్ ఫైనల్స్‌లో అద్భుతంగా ఆడి అద్వితీయ విజయాలు సాధించిన సింధు సెమీ ఫైనల్లో మాత్రం అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుంది.
సింధుకి కాంస్యమే..!
కాంస్య 'సింధూ'రం
కాంస్య సింధు
హంబర్ హాక్ సాక్షి
కారు కొందరికి హోదా! కొందరికి అవసరం! మాసబ్‌ట్యాంకులో మా ఇంటి పక్క నవాబు గారుండేవారని చెప్పాను కదా! ఆయన కాంపౌండ్‌లో ఒక కారుండేది! జాకీలపై నిలబెట్టిన పాతకారు! ఓ రోజు, నాలుగు టైర్లను, బ్యాటరీని కిరాయికి తెప్పించారు! నడిచేందుకు వీలుగా కారును మరమ్మతు చేయించారు! దాచుకున్న షెర్వానీ ధరించారు. దర్పంగా కూర్చుని, దర్జాగా డ్రైవ్ చేస్తూ ...

కనుపాపకు ఎంత కష్టం సాక్షి
రోజూ నగరంలో కంటి సమస్యలతో వైద్యుల వద్దకు వెళుతున్న వారు 5,000 ఇందులో గాలి, రసాయన కాలుష్యాల కారణ బాధితులు 500 ఎక్కువగా ఇలాంటి బాధితులు 18 నుంచి 35 ఏళ్ల లోపువారే కాలుష్యం వల్ల దీర్ఘకాలిక కంటి సమస్య బారినపడ్డ బాధితుల సంఖ్య ఏటా 15 వేలు. ఇందులో అబ్బాయిలే 70 శాతం నయనం ప్రధానం. కానీ నగర జీవి కంటిపాపకు కష్టకాలమొచ్చింది. ఇది ఎంత ...

ఆర్టీసీ చేజారనున్న గిన్నిస్ రికార్డు సాక్షి
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యుత్తవు రోడ్డు రవాణా సంస్థగా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న అంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ ఇప్పుడు ఓ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ రికార్డును దూరం చేసుకోబోతోంది. దేశంలో మరే రోడ్డు రవాణా సంస్థకు సాధ్యం కాని ఈ రికార్డు పదిహేనేళ్లపాటు పదిలంగా ఉండి... మరికొద్ది రోజుల్లో చేజారబోతోంది.

ఎదురులేని జొకోవిచ్, ముర్రే సాక్షి
న్యూయార్క్: మాజీ చాంపియన్లు నొవాక్ జొకోవిచ్, ఆండీ ముర్రే యూఎస్ ఓపెన్‌లో జోరును కొనసాగిస్తున్నారు. మరోవైపు నాలుగో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్)కు చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్) 6-3, 3-6, 6-1, 6-3తో ఫెరర్‌ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మహిళల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా ...

沒有留言:
張貼留言