స్మార్ట్ సిటీగా వారణాసి అభివృద్ధి సాక్షి
క్యోటో: భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ఐదు రోజుల జపాన్ పర్యటనను కీలక ఘట్టంతో ప్రారంభించారు. దేశంలో 100 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయాలన్న బృహత్తర కార్యాచరణకు తన నియోజకవర్గమైన వారణాసితో శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం క్యోటో చేరుకున్న మోడీ... వారణాసిని క్యోటో తరహాలో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేలా ఆ దేశంతో అవగాహన ...
భారత్ జపాన్ ల మధ్య కీలక ఒప్పందాలు10tv
'స్మార్ట్' వారణాసిAndhrabhoomi
జపాన్ టూర్: టోక్యోకు చేరుకున్న నరేంద్ర మోడీవెబ్ దునియా
Namasthe Telangana
తెలుగువన్
Andhraprabha
అన్ని 22 వార్తల కథనాలు »
క్యోటో: భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ఐదు రోజుల జపాన్ పర్యటనను కీలక ఘట్టంతో ప్రారంభించారు. దేశంలో 100 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయాలన్న బృహత్తర కార్యాచరణకు తన నియోజకవర్గమైన వారణాసితో శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం క్యోటో చేరుకున్న మోడీ... వారణాసిని క్యోటో తరహాలో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేలా ఆ దేశంతో అవగాహన ...
భారత్ జపాన్ ల మధ్య కీలక ఒప్పందాలు
'స్మార్ట్' వారణాసి
జపాన్ టూర్: టోక్యోకు చేరుకున్న నరేంద్ర మోడీ
హీరోయిన్ రేప్ కేసు... మంత్రి గౌడ కుమారుడికి బెయిల్... వెబ్ దునియా
నటి మైత్రేయి తనపై ఫిర్యాదు చేసిన నేపథ్ంలో రైల్వే మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తిక్ గౌడ స్థానిక సివిల్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కార్తిక్‌పై నటి మైత్రేయి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అతనిపై అత్యాచారం కింద కేసు నమోదైంది. కాగా, శుక్రవారంనాడు మైత్రేయిని ...
హీరోయిన్ రేప్ కేసు... మంత్రి కొడుక్కి బెయిల్...తెలుగువన్
నటి మైత్రేయి కేసు: కార్తిక్ ముందస్తు బెయిల్ పిటిషన్Oneindia Telugu
వివాదాల సుడిలో సదానందఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
సాక్షి
Namasthe Telangana
అన్ని 27 వార్తల కథనాలు »
నటి మైత్రేయి తనపై ఫిర్యాదు చేసిన నేపథ్ంలో రైల్వే మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తిక్ గౌడ స్థానిక సివిల్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కార్తిక్‌పై నటి మైత్రేయి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అతనిపై అత్యాచారం కింద కేసు నమోదైంది. కాగా, శుక్రవారంనాడు మైత్రేయిని ...
హీరోయిన్ రేప్ కేసు... మంత్రి కొడుక్కి బెయిల్...
నటి మైత్రేయి కేసు: కార్తిక్ ముందస్తు బెయిల్ పిటిషన్
వివాదాల సుడిలో సదానంద
జన్ ధన్ యోజనం - ఎంత ప్రయోజనం ? 10tv
జాతీయ, రాష్ట్రీయ పరిణామాలపై ఈ వారం చర్చకు వచ్చిన అంశాలు ప్రధాని ప్రకటించిన జన్ ధన్ యోజన తో పేదలకు ఎంత ప్రయోజనం జరుగనుంది? ప్రభుత్వంపై పట్టు సాధించడానికి నరేంద్రమోడీ, అమిత్ షాలు చేపట్టిన పలు కార్యక్రమాలు.. బీహార్ ఉప ఎన్నికల్లో లౌకిక పార్టీలు మతోన్మాద పార్టీలపై ఎలా గెలుపు సాధించాయో, బొగ్గు కుంభకోణానికి సంబంధించి ...
అందరికీ జన్ ధన్ ఖాతాలా?Andhrabhoomi
నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారు: చంద్రబాబు (పిక్చర్స్)Oneindia Telugu
పేదరిక నిర్మూలనే 'జన్ ధన్ యోజన' లక్ష్యంKandireega
సాక్షి
Namasthe Telangana
వెబ్ దునియా
అన్ని 42 వార్తల కథనాలు »
జాతీయ, రాష్ట్రీయ పరిణామాలపై ఈ వారం చర్చకు వచ్చిన అంశాలు ప్రధాని ప్రకటించిన జన్ ధన్ యోజన తో పేదలకు ఎంత ప్రయోజనం జరుగనుంది? ప్రభుత్వంపై పట్టు సాధించడానికి నరేంద్రమోడీ, అమిత్ షాలు చేపట్టిన పలు కార్యక్రమాలు.. బీహార్ ఉప ఎన్నికల్లో లౌకిక పార్టీలు మతోన్మాద పార్టీలపై ఎలా గెలుపు సాధించాయో, బొగ్గు కుంభకోణానికి సంబంధించి ...
అందరికీ జన్ ధన్ ఖాతాలా?
నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారు: చంద్రబాబు (పిక్చర్స్)
పేదరిక నిర్మూలనే 'జన్ ధన్ యోజన' లక్ష్యం
ముఖ్యమంత్రి పదవి ఎర వేశారు Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 30: తాను భారతీయ జనతా పార్టీలో చేరితే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఇస్తానని ఆశచూపారని ఆప్ నేత కుమార్ విశ్వాస్ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను బిజెపిలోకి తీసుకురమ్మని ఆ పార్టీకి చెందిన ఎంపీ ఒకరు చెప్పారని శనివారం ఇక్కడ వెల్లడించారు. అయితే విశ్వాస్ ఆరోపణలను బిజెపి కొట్టిపారేసింది. లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో ...
బీజేపీలో చేరితే ఢిల్లీ సీఎం పదవి ఇస్తామన్నారుసాక్షి
బీజేపీలో చేరితే సీఎం చేస్తామన్నారు:ఆప్ నేతNamasthe Telangana
బీజేపీ సీఎం పదవి ఆశ చూపింది : కుమార్ విశ్వాస్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, ఆగస్టు 30: తాను భారతీయ జనతా పార్టీలో చేరితే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఇస్తానని ఆశచూపారని ఆప్ నేత కుమార్ విశ్వాస్ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను బిజెపిలోకి తీసుకురమ్మని ఆ పార్టీకి చెందిన ఎంపీ ఒకరు చెప్పారని శనివారం ఇక్కడ వెల్లడించారు. అయితే విశ్వాస్ ఆరోపణలను బిజెపి కొట్టిపారేసింది. లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో ...
బీజేపీలో చేరితే ఢిల్లీ సీఎం పదవి ఇస్తామన్నారు
బీజేపీలో చేరితే సీఎం చేస్తామన్నారు:ఆప్ నేత
బీజేపీ సీఎం పదవి ఆశ చూపింది : కుమార్ విశ్వాస్
ప్రపంచం ఉన్నంతకాలం రేప్‌లు జరుగుతాయి సాక్షి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో తృణవుూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్‌పాల్ మహిళల విషయుంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రగడ ఇంకా సద్దుమణగకముదే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే దీపక్ హల్దార్ నోరుజారారు. ప్రపంచం ఉన్నంతవరకు అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయని ఆయున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర దుమారం సృష్టించాయి. మహిళా ...
మానవ మనుగడ ఉన్నంతవరకు అత్యాచారాలను ఆపలేంAndhrabhoomi
జగత్తు ఉన్నంతకాలం మహిళలపై అత్యాచారాలు : తృణమూల్ ఎంపీవెబ్ దునియా
'భూమి వున్నంతవరకు అత్యాచారాలు వుంటాయి'తెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో తృణవుూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్‌పాల్ మహిళల విషయుంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రగడ ఇంకా సద్దుమణగకముదే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే దీపక్ హల్దార్ నోరుజారారు. ప్రపంచం ఉన్నంతవరకు అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయని ఆయున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర దుమారం సృష్టించాయి. మహిళా ...
మానవ మనుగడ ఉన్నంతవరకు అత్యాచారాలను ఆపలేం
జగత్తు ఉన్నంతకాలం మహిళలపై అత్యాచారాలు : తృణమూల్ ఎంపీ
'భూమి వున్నంతవరకు అత్యాచారాలు వుంటాయి'
మమతతో పొత్తు ప్రసక్తే లేదు: వామపక్షాలు సాక్షి
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో బీజేపీని నిలువరించేందుకు తృణమూల్ కాంగ్రెస్‌తో చేతులు కలపాలన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రతిపాదనను వామపక్షాలు తిరస్కరించాయి. మమత పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాయి. రాజకీయాల్లో అంటరానివారు ఎవరూ ఉండరని, వామపక్షాలతో పొత్తుపై చర్చలకు సిద్ధమని మమత శుక్రవారం అన్నారు.
మమతా బెనర్జీ సరికొత్త పాలిటిక్స్: సీపీఎంతోవెబ్ దునియా
పశ్చిమ బెంగాల్‌కు పెట్టుబడుల వరదAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో బీజేపీని నిలువరించేందుకు తృణమూల్ కాంగ్రెస్‌తో చేతులు కలపాలన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రతిపాదనను వామపక్షాలు తిరస్కరించాయి. మమత పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాయి. రాజకీయాల్లో అంటరానివారు ఎవరూ ఉండరని, వామపక్షాలతో పొత్తుపై చర్చలకు సిద్ధమని మమత శుక్రవారం అన్నారు.
మమతా బెనర్జీ సరికొత్త పాలిటిక్స్: సీపీఎంతో
పశ్చిమ బెంగాల్‌కు పెట్టుబడుల వరద
హత్య కేసు: 25మంది ఇండియన్స్ అరెస్ట్, మోడీకి మొర Oneindia Telugu
కువైట్/న్యూఢిల్లీ: ఇద్దరు ఈజిప్షియన్ల హత్య కేసులో కువైట్ ప్రభుత్వం 25మంది భారతీయులను అరెస్ట్ చేసింది. వారిని రక్షించాల్సిందిగా వందలాది సహోద్యోగులు భారత ప్రధాని నరేంద్ర మోడీకి, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌కు సంక్షిప్త సందేశాలు, అక్కడి పరిస్థితలను తెలిపే వీడియో సందేశాలను పంపారు. తాము పని చేస్తున్న సంస్థలోనే తమను ...
కువైట్ లో 25 మంది భారతీయుల అరెస్టుసాక్షి
కువైట్ లో 25 మంది భారతీయులపై హత్య కేసుNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
కువైట్/న్యూఢిల్లీ: ఇద్దరు ఈజిప్షియన్ల హత్య కేసులో కువైట్ ప్రభుత్వం 25మంది భారతీయులను అరెస్ట్ చేసింది. వారిని రక్షించాల్సిందిగా వందలాది సహోద్యోగులు భారత ప్రధాని నరేంద్ర మోడీకి, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌కు సంక్షిప్త సందేశాలు, అక్కడి పరిస్థితలను తెలిపే వీడియో సందేశాలను పంపారు. తాము పని చేస్తున్న సంస్థలోనే తమను ...
కువైట్ లో 25 మంది భారతీయుల అరెస్టు
కువైట్ లో 25 మంది భారతీయులపై హత్య కేసు
ఘజియాబాద్‌లో ఆడపడుచు భర్తతో భార్యను రేప్ చేయించిన భర్త! వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకొచ్చిన భర్త.. ఇంటి ఆడపడుచు భర్తతో తన భార్యపై (కొత్త పెళ్లి కుమార్తె)పై రేప్ చేయించాడు. ఆడపడుచు భర్త తమ గదిలోకి రాగానే కేకలు వేసేందుకు పెళ్లి కుమార్తె ప్రయత్నించగా, భార్య నోటిని భర్త బలవంతంగా నొక్కిపెట్టి అత్యాచారం చేయించాడు.
కొత్త పెళ్లి కూతురిపై ఆడపడుచు భర్త రేప్, భర్త సహకారంOneindia Telugu
మహిళపై ఆడపడుచు భర్త అత్యాచారంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకొచ్చిన భర్త.. ఇంటి ఆడపడుచు భర్తతో తన భార్యపై (కొత్త పెళ్లి కుమార్తె)పై రేప్ చేయించాడు. ఆడపడుచు భర్త తమ గదిలోకి రాగానే కేకలు వేసేందుకు పెళ్లి కుమార్తె ప్రయత్నించగా, భార్య నోటిని భర్త బలవంతంగా నొక్కిపెట్టి అత్యాచారం చేయించాడు.
కొత్త పెళ్లి కూతురిపై ఆడపడుచు భర్త రేప్, భర్త సహకారం
మహిళపై ఆడపడుచు భర్త అత్యాచారం
వివాహానికి ముందే సెక్స్ సామర్థ్య పరీక్షలు.. మద్రాసు హైకోర్టు సలహా! వెబ్ దునియా
సంసారానికి పనికిరాని అనేక మంది పురుషులు, స్త్రీలు ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఆ తర్వాత అటువంటి వారిని పెళ్ళాడిన భాగస్వాములు విడాకులు కావాలని కోరుతూ కోర్టుకు ఎక్కడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో వివాహానికి ముందే అబ్బాయిలకు ఇంపోటెన్సీ (నపుంసకత్వం), అమ్మాయిలకు ఫ్రిజిడిటి (లైంగిక సామర్థ్యం) పరీక్షలను ...
పెళ్ళికి ముందే లైంగిక పరీక్షలు చేయాలి... కోర్టు...తెలుగువన్
పెళ్లికి ముందు జంటలకు వైద్య పరీక్షలు నిర్వహించాలి : మద్రాస్ హైకోర్టుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
సంసారానికి పనికిరాని అనేక మంది పురుషులు, స్త్రీలు ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఆ తర్వాత అటువంటి వారిని పెళ్ళాడిన భాగస్వాములు విడాకులు కావాలని కోరుతూ కోర్టుకు ఎక్కడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో వివాహానికి ముందే అబ్బాయిలకు ఇంపోటెన్సీ (నపుంసకత్వం), అమ్మాయిలకు ఫ్రిజిడిటి (లైంగిక సామర్థ్యం) పరీక్షలను ...
పెళ్ళికి ముందే లైంగిక పరీక్షలు చేయాలి... కోర్టు...
పెళ్లికి ముందు జంటలకు వైద్య పరీక్షలు నిర్వహించాలి : మద్రాస్ హైకోర్టు
అళగిరి మీద కబ్జా కేసు తెలుగువన్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకె అధినేత కరుణానిధికి ఈ వయసులో ఆయన పెద్ద కుమారుడు అళగిరి పెద్ద తలనొప్పై కూర్చున్నాడు. పార్టీలో పెద్ద న్యూసెన్స్‌గా మారిన ఆయన ఈ మధ్య కరుణానిధి రెండో కుమారుడు స్టాలిన్ త్వరలో చనిపోతాడన్నట్టుగా కామెంట్లు చేశాడు. దాంతో కరుణానిధి మనసు కష్టపడి అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. తాజాగా అళగిరి ...
అళగిరిపై భూకబ్జా కేసు: సెప్టెంబర్ 3వరకు బెయిల్వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకె అధినేత కరుణానిధికి ఈ వయసులో ఆయన పెద్ద కుమారుడు అళగిరి పెద్ద తలనొప్పై కూర్చున్నాడు. పార్టీలో పెద్ద న్యూసెన్స్‌గా మారిన ఆయన ఈ మధ్య కరుణానిధి రెండో కుమారుడు స్టాలిన్ త్వరలో చనిపోతాడన్నట్టుగా కామెంట్లు చేశాడు. దాంతో కరుణానిధి మనసు కష్టపడి అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. తాజాగా అళగిరి ...
అళగిరిపై భూకబ్జా కేసు: సెప్టెంబర్ 3వరకు బెయిల్
沒有留言:
張貼留言