కళ్యాణ్ రామ్'కిక్ 2' రెడీ... రవితేజ హీరో... వెబ్ దునియా
“రేసు గుర్రం”సినిమా సూపర్ హిట్ తో ఫుల్ జోష్ తో వున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి 'కిక్2' ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ నెల 20న 'కిక్ 2' ముహూర్తం పెట్టేసినట్లు టాలీవుడ్ సినీజనం చెపుతున్న న్యూస్. ఫస్ట్ 'కిక్'ను సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఆర్ఆర్ మూవీస్ నిర్మిస్తే కిక్ 2 ను ఎన్ టి ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి వారసుడు, హీరో ...
కళ్యాణ్ రామ్'కిక్ 2' మొదలుకాబోతుందితెలుగువన్
20న కళ్యాణ్‌రామ్ రవితేజ చిత్రం ప్రారంభంAndhrabhoomi
నందమూరి హీరో నిర్ణయం బాగుందిOneindia Telugu
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
“రేసు గుర్రం”సినిమా సూపర్ హిట్ తో ఫుల్ జోష్ తో వున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి 'కిక్2' ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ నెల 20న 'కిక్ 2' ముహూర్తం పెట్టేసినట్లు టాలీవుడ్ సినీజనం చెపుతున్న న్యూస్. ఫస్ట్ 'కిక్'ను సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఆర్ఆర్ మూవీస్ నిర్మిస్తే కిక్ 2 ను ఎన్ టి ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి వారసుడు, హీరో ...
కళ్యాణ్ రామ్'కిక్ 2' మొదలుకాబోతుంది
20న కళ్యాణ్‌రామ్ రవితేజ చిత్రం ప్రారంభం
నందమూరి హీరో నిర్ణయం బాగుంది
బుల్లి ఎన్టీఆర్ పేరు..'అభయ్‌రామ్': RAMను కలిపాం NAR అని పిలుస్తారు! వెబ్ దునియా
టాలీవుడ్ హీరో జూ.ఎన్టీఆర్, లక్ష్మీప్రణతిల పుత్రరత్నం, బుల్లి ఎన్టీఆర్‌కు ఆదివారం నామకరణం చేశారు. గత నెల 22వ తేదీన ఈ దంపతులకు పండంటి మగబిడ్డ పుట్టిన విషయం తెల్సిందే. ఈ బుల్లి ఎన్టీఆర్‌కు నందమూరి అభయ్ రామ్ అని పేరు పెట్టారు. అభయ్‌రామ్ నామకరణ మహోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ...
బుజ్జి ఎన్టీఆర్ పేరు నందమూరి అభయ్‌రామ్..తెలుగువన్
బుల్లి ఎన్టీఆర్ కు పేరు పెట్టారుOneindia Telugu
జూ.ఎన్టీఆర్ కొడుకు నామకరణ మహోత్సవంసాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
టాలీవుడ్ హీరో జూ.ఎన్టీఆర్, లక్ష్మీప్రణతిల పుత్రరత్నం, బుల్లి ఎన్టీఆర్‌కు ఆదివారం నామకరణం చేశారు. గత నెల 22వ తేదీన ఈ దంపతులకు పండంటి మగబిడ్డ పుట్టిన విషయం తెల్సిందే. ఈ బుల్లి ఎన్టీఆర్‌కు నందమూరి అభయ్ రామ్ అని పేరు పెట్టారు. అభయ్‌రామ్ నామకరణ మహోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ...
బుజ్జి ఎన్టీఆర్ పేరు నందమూరి అభయ్‌రామ్..
బుల్లి ఎన్టీఆర్ కు పేరు పెట్టారు
జూ.ఎన్టీఆర్ కొడుకు నామకరణ మహోత్సవం
పవన్ సినిమాలో తెలుగమ్మాయి తెలుగువన్
పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం 'గోపాల గోపాల'. లేటెస్ట్ గా ఈ సినిమాలో ఓ ప్రముఖ పాత్ర కోసం తెలుగమ్మాయి మధుశాలిని తీసుకున్నారు. ఈమె ఒక ముఖ్యమైన టీవీ రిపోర్టర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ వెర్షన్ 'ఓ మై గాడ్'లో నిధి చేసిన రోల్‌ను తెలుగులో మధు చేస్తుందన్నమాట. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ...
పవన్ కళ్యాణ్ సినిమాలో మధుశాలినిOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం 'గోపాల గోపాల'. లేటెస్ట్ గా ఈ సినిమాలో ఓ ప్రముఖ పాత్ర కోసం తెలుగమ్మాయి మధుశాలిని తీసుకున్నారు. ఈమె ఒక ముఖ్యమైన టీవీ రిపోర్టర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ వెర్షన్ 'ఓ మై గాడ్'లో నిధి చేసిన రోల్‌ను తెలుగులో మధు చేస్తుందన్నమాట. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ...
పవన్ కళ్యాణ్ సినిమాలో మధుశాలిని
డూప్ లేకుండా పోరాటాలు! సాక్షి
వీరత్వానికి ప్రతీక గోన గన్నారెడ్డి. కాకతీయ చరిత్రలో ఆయన ఘట్టం మరపురానిది. త్వరలో ఈ పాత్రలో అల్లు అర్జున్ తెరపై కనిపించబోతున్నారు. బన్నీ పోషించిన తొలి చరిత్రాత్మక పాత్ర ఇదే కావడం విశేషం. కాకతీయ సామ్రాజ్ఞి రాణీరుద్రమదేవి చరిత్ర ఆధారంగా 'రుద్రమదేవి' చిత్రాన్ని గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. టైటిల్ రోల్ అనుష్క ...
గోన గన్నారెడ్డి పూర్తిచేశాడు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
గోన గన్నారెడ్డి పాత్ర చిత్రీకరణ పూర్తిAndhrabhoomi
'రుద్రమదేవి'లో గోన గన్నారెడ్డి పాత్ర చిత్రీకరణ పూర్తి....వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
వీరత్వానికి ప్రతీక గోన గన్నారెడ్డి. కాకతీయ చరిత్రలో ఆయన ఘట్టం మరపురానిది. త్వరలో ఈ పాత్రలో అల్లు అర్జున్ తెరపై కనిపించబోతున్నారు. బన్నీ పోషించిన తొలి చరిత్రాత్మక పాత్ర ఇదే కావడం విశేషం. కాకతీయ సామ్రాజ్ఞి రాణీరుద్రమదేవి చరిత్ర ఆధారంగా 'రుద్రమదేవి' చిత్రాన్ని గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. టైటిల్ రోల్ అనుష్క ...
గోన గన్నారెడ్డి పూర్తిచేశాడు!
గోన గన్నారెడ్డి పాత్ర చిత్రీకరణ పూర్తి
'రుద్రమదేవి'లో గోన గన్నారెడ్డి పాత్ర చిత్రీకరణ పూర్తి....
స్విస్‌లో రొమాన్స్ సాక్షి
గోపీచంద్‌ని ఆయుధంగా చేసుకొని తొలి సినిమాతోనే అనుకున్న 'లక్ష్యం'ని సూటిగా చేధించారు. దర్శకుడు శ్రీవాస్. గట్స్ ఉన్న కుర్రాడిగా 'లక్ష్యం'లో గోపీచంద్ అభినయాన్ని తేలిగ్గా మరచిపోలేం. మళ్లీ వీరిద్దరి కలయిక అనగానే... మాస్ ప్రేక్షకుల్లో అంచనాలు మామూలే. ఈ దఫా గోపీచంద్‌ని 'లౌక్యం' గల కుర్రాడిగా చూపించబోతున్నారు శ్రీవాస్. సాధ్యమైనంతవరకూ ...
కొత్త కోణంలో 'లౌక్యం'ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'లౌక్యం' ఫస్ట్‌లుక్Andhrabhoomi
మొదటి లుక్‌లోనే 'లౌక్యం'వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
గోపీచంద్‌ని ఆయుధంగా చేసుకొని తొలి సినిమాతోనే అనుకున్న 'లక్ష్యం'ని సూటిగా చేధించారు. దర్శకుడు శ్రీవాస్. గట్స్ ఉన్న కుర్రాడిగా 'లక్ష్యం'లో గోపీచంద్ అభినయాన్ని తేలిగ్గా మరచిపోలేం. మళ్లీ వీరిద్దరి కలయిక అనగానే... మాస్ ప్రేక్షకుల్లో అంచనాలు మామూలే. ఈ దఫా గోపీచంద్‌ని 'లౌక్యం' గల కుర్రాడిగా చూపించబోతున్నారు శ్రీవాస్. సాధ్యమైనంతవరకూ ...
కొత్త కోణంలో 'లౌక్యం'
'లౌక్యం' ఫస్ట్‌లుక్
మొదటి లుక్‌లోనే 'లౌక్యం'
'అనుక్షణం'.. భయం భయం! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మంచు విష్ణు కథానాయకుడిగా రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన 'అనుక్షణం' చిత్రం సెప్టెంబర్ రెండో వారంలో విడుదల కానున్నది. ఎ.వి. పిక్చర్స్ పతాకంపై పార్థసారథి, గజేంద్రనాయుడు, విజయ్ నిర్మిస్తున్నారు. ఇటీవల సెన్సార్ పనులు పూర్తయిన ఈ చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్ లభించింది. ఈ సంగతిని నిర్మాతలు తెలియజేస్తూ ''ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు విశేష ...
పోలీస్ పవర్!సాక్షి
సెప్టెంబర్ 12న ఆర్జీవి-మంచు విష్ణుల 'అనుక్షణం'..!!వెబ్ దునియా
ఆర్జీవి-మంచు విష్ణుల అనుక్షణంAndhraprabha
అన్ని 5 వార్తల కథనాలు »
మంచు విష్ణు కథానాయకుడిగా రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన 'అనుక్షణం' చిత్రం సెప్టెంబర్ రెండో వారంలో విడుదల కానున్నది. ఎ.వి. పిక్చర్స్ పతాకంపై పార్థసారథి, గజేంద్రనాయుడు, విజయ్ నిర్మిస్తున్నారు. ఇటీవల సెన్సార్ పనులు పూర్తయిన ఈ చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్ లభించింది. ఈ సంగతిని నిర్మాతలు తెలియజేస్తూ ''ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు విశేష ...
పోలీస్ పవర్!
సెప్టెంబర్ 12న ఆర్జీవి-మంచు విష్ణుల 'అనుక్షణం'..!!
ఆర్జీవి-మంచు విష్ణుల అనుక్షణం
సికిందర్ కలెక్షన్లు తొలిరోజు అదుర్స్.. మూడో రోజుకి ఢమాల్!! వెబ్ దునియా
సూర్య - సమత జంటగా నటించిన తాజా చిత్రం 'సికిందర్'. ఈ చిత్రం తమిళంలో కూడా "అంజాన్" పేరుతో విడుదలైంది. భారీ అంచనాలతో స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ప్రేక్షకులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే, చిత్రం విడుదలకు ముందే తొలి రెండు రోజులు థియేటర్స్ ఫుల్ కావడంతో కలెక్షన్లు భారీగా ...
'సికిందర్' ఓపెనింగ్స్ అదుర్స్!సాక్షి
'సికిందర్' ఫస్ట్ డే కలెక్షన్స్Oneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
సూర్య - సమత జంటగా నటించిన తాజా చిత్రం 'సికిందర్'. ఈ చిత్రం తమిళంలో కూడా "అంజాన్" పేరుతో విడుదలైంది. భారీ అంచనాలతో స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ప్రేక్షకులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే, చిత్రం విడుదలకు ముందే తొలి రెండు రోజులు థియేటర్స్ ఫుల్ కావడంతో కలెక్షన్లు భారీగా ...
'సికిందర్' ఓపెనింగ్స్ అదుర్స్!
'సికిందర్' ఫస్ట్ డే కలెక్షన్స్
నేను కొత్తగా నిరూపించుకునేదేముంది : అంజలి వెబ్ దునియా
తెలుగు చిత్ర పరిశ్రమలో తాను కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదని నటి అంజలి చెప్పుకొచ్చింది. ఆమె నటించిన తాజా చిత్రం 'గీతాంజలి' ఇటీవల విడుదలైంది. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మించిన సినిమా ఇది. కోన వెంకట్ సమర్పించారు. రాజకిరణ్ దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం, శ్రీనివాసరెడ్డి, హర్షవర్ధన్ రాణే కీలక పాత్రల్లో నటించగా, ఈ చిత్రం సక్సెస్ మీట్ ...
విజయవాడలో 'గీతాంజలి' జైత్రయాత్రసాక్షి
'గీతాంజలి'కి విశేష ప్రేక్షకాదరణAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
తెలుగు చిత్ర పరిశ్రమలో తాను కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదని నటి అంజలి చెప్పుకొచ్చింది. ఆమె నటించిన తాజా చిత్రం 'గీతాంజలి' ఇటీవల విడుదలైంది. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మించిన సినిమా ఇది. కోన వెంకట్ సమర్పించారు. రాజకిరణ్ దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం, శ్రీనివాసరెడ్డి, హర్షవర్ధన్ రాణే కీలక పాత్రల్లో నటించగా, ఈ చిత్రం సక్సెస్ మీట్ ...
విజయవాడలో 'గీతాంజలి' జైత్రయాత్ర
'గీతాంజలి'కి విశేష ప్రేక్షకాదరణ
తెలుగు జాతి గర్వపడాలి! సాక్షి
''రామానాయుడు లాంటి నిర్మాతలు ఇప్పుడు లేరు. భారతదేశంలో అన్ని భాషల్లో సినిమాలు తీసిన ఆయన మన పరిశ్రమలో ఉన్నందుకు తెలుగు జాతి గర్వపడాలి'' అని దాసరి వ్యాఖ్యానించారు. రామానాయుడు గురించి సీనియర్ సినీ పాత్రికేయుడు వినాయకరావు రచించిన 'మూవీమొఘల్' పుస్తకాన్ని హైదరాబాద్‌లో దాసరి ఆవిష్కరించి, తొలి ప్రతిని కృష్ణకు అందించారు. సినిమా ...
'మూవీ మొఘల్' రామానాయుడుAndhrabhoomi
రామానాయుడు లాంటి నిర్మాతను చూడలేదు: దాసరివెబ్ దునియా
హీరోల చేతుల్లోకి ఇండస్ట్రీ, మనుగడ కష్టం: దాసరిOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
''రామానాయుడు లాంటి నిర్మాతలు ఇప్పుడు లేరు. భారతదేశంలో అన్ని భాషల్లో సినిమాలు తీసిన ఆయన మన పరిశ్రమలో ఉన్నందుకు తెలుగు జాతి గర్వపడాలి'' అని దాసరి వ్యాఖ్యానించారు. రామానాయుడు గురించి సీనియర్ సినీ పాత్రికేయుడు వినాయకరావు రచించిన 'మూవీమొఘల్' పుస్తకాన్ని హైదరాబాద్‌లో దాసరి ఆవిష్కరించి, తొలి ప్రతిని కృష్ణకు అందించారు. సినిమా ...
'మూవీ మొఘల్' రామానాయుడు
రామానాయుడు లాంటి నిర్మాతను చూడలేదు: దాసరి
హీరోల చేతుల్లోకి ఇండస్ట్రీ, మనుగడ కష్టం: దాసరి
నాగ చైతన్య "ఒక లైలా కోసం" వచ్చే నెల 5న రిలీజ్! (ట్రైలర్ వీడియో) వెబ్ దునియా
యువ హీరో నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం 'ఒక లైలా కోసం' వచ్చే నెల ఐదో తేదీన విడుదల కానుంది. విజయ్‌కుమార్ కొండా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజాహెగ్డే నాయిక కగా, హీరో నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ప్రోగ్రెస్‌పై దర్శకుడు మాట్లాడుతూ 'రొమాంటిక్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. కాలేజీ చదువు పూర్తి చేసి కన్‌ఫ్యూజన్‌లో ...
5న 'ఒక లైలాకోసం...'Andhrabhoomi
సెప్టెంబర్ 5న నాగచైతన్య 'ఒక లైలా కోసం'Andhraprabha
అన్ని 6 వార్తల కథనాలు »
యువ హీరో నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం 'ఒక లైలా కోసం' వచ్చే నెల ఐదో తేదీన విడుదల కానుంది. విజయ్‌కుమార్ కొండా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజాహెగ్డే నాయిక కగా, హీరో నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ప్రోగ్రెస్‌పై దర్శకుడు మాట్లాడుతూ 'రొమాంటిక్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. కాలేజీ చదువు పూర్తి చేసి కన్‌ఫ్యూజన్‌లో ...
5న 'ఒక లైలాకోసం...'
సెప్టెంబర్ 5న నాగచైతన్య 'ఒక లైలా కోసం'
沒有留言:
張貼留言