స్వాతంత్ర్య వేడుకల్లో టి, ఏపి కాంగ్రెస్ నేతలు(పిక్చర్స్) Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాల్లో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. గాంధీ భవన్ లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో ఎంపి ...
అంబరాన్ని అంటిన సంబరాలుAndhrabhoomi
ఘనంగా జెండావిష్కరణలు..10tv
ఆంధ్రప్రదేశ్‌లో వైభవంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
తెలుగువన్
అన్ని 27 వార్తల కథనాలు »
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాల్లో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. గాంధీ భవన్ లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో ఎంపి ...
అంబరాన్ని అంటిన సంబరాలు
ఘనంగా జెండావిష్కరణలు..
ఆంధ్రప్రదేశ్‌లో వైభవంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
తాత్కాలిక రాజధానిపై రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ తెలుగువన్
విజయవాడను తాత్కాలిక రాజధానిగా ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రభావం రాజధాని కోసం ఏర్పాటు చేయబడిన శివరామకృష్ణన్ కమిటీపై పడుతుందని, అందువల్ల ఆ కమిటీ సభ్యుల ఆ ప్రభావానికి లోనుకాకుండా తమ నివేదిక ఇవ్వాలని ఎపిసిసి అద్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సూచించారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఉన్న వనరులను గుర్తించి, తదనుగుణంగా ...
మరో తాత్కాలిక రాజధాని ఎందుకు: రఘువీరాOneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
విజయవాడను తాత్కాలిక రాజధానిగా ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రభావం రాజధాని కోసం ఏర్పాటు చేయబడిన శివరామకృష్ణన్ కమిటీపై పడుతుందని, అందువల్ల ఆ కమిటీ సభ్యుల ఆ ప్రభావానికి లోనుకాకుండా తమ నివేదిక ఇవ్వాలని ఎపిసిసి అద్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సూచించారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఉన్న వనరులను గుర్తించి, తదనుగుణంగా ...
మరో తాత్కాలిక రాజధాని ఎందుకు: రఘువీరా
మోదీ మార్గం! (సంపాదకీయం) ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోటమీద నుంచి చేసిన తొలి ప్రసంగానికి ప్రత్యేకత ఉంది. విధివిధానాలకు, సంప్రదాయానికీ భిన్నంగా వెళ్ళడం కనిపిస్తోంది. తయారుచేసుకున్న పాఠం అంటూ ఒకటి తన ముందు లేకుండా గంటకు పైగా సాగిన ఈ ప్రసంగాన్ని 'ప్రధాన సేవకుడి' నంటూ ప్రారంభించడం సామాన్యులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సమాజం ఎదుర్కొంటున్న చాలా ...
మీ ప్రధాన సేవకుడినిసాక్షి
ప్రగతి ప్రజ్వలన!Andhrabhoomi
అన్ని 11 వార్తల కథనాలు »
ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోటమీద నుంచి చేసిన తొలి ప్రసంగానికి ప్రత్యేకత ఉంది. విధివిధానాలకు, సంప్రదాయానికీ భిన్నంగా వెళ్ళడం కనిపిస్తోంది. తయారుచేసుకున్న పాఠం అంటూ ఒకటి తన ముందు లేకుండా గంటకు పైగా సాగిన ఈ ప్రసంగాన్ని 'ప్రధాన సేవకుడి' నంటూ ప్రారంభించడం సామాన్యులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సమాజం ఎదుర్కొంటున్న చాలా ...
మీ ప్రధాన సేవకుడిని
ప్రగతి ప్రజ్వలన!
ఊరడింపు వరాలు సాక్షి
సాక్షి ప్రతినిధి, కర్నూలు: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సాక్షిగా కర్నూలులో రాజధాని ఏర్పాటు లేదనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పకనే చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పథకాలను వల్లె వేస్తూ.. కొత్తదనం లేని హామీలతో సరిపెట్టారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలి వేడుకకు కర్నూలు నగరం వేదిక కాగా.. శుక్రవారం జెండా పండుగ ...
కన్నుల పండువగా స్వాతంత్య్ర వేడుకలుAndhrabhoomi
కర్నూలు ప్రజలకు చంద్రబాబు వరాల వర్షం!వెబ్ దునియా
అన్ని 28 వార్తల కథనాలు »
సాక్షి ప్రతినిధి, కర్నూలు: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సాక్షిగా కర్నూలులో రాజధాని ఏర్పాటు లేదనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పకనే చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పథకాలను వల్లె వేస్తూ.. కొత్తదనం లేని హామీలతో సరిపెట్టారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలి వేడుకకు కర్నూలు నగరం వేదిక కాగా.. శుక్రవారం జెండా పండుగ ...
కన్నుల పండువగా స్వాతంత్య్ర వేడుకలు
కర్నూలు ప్రజలకు చంద్రబాబు వరాల వర్షం!
మోడీ వ్యాఖ్యలు దురదృష్టకరం: నవాజ్ షరీఫ్ స్పందన వెబ్ దునియా
భారత్, పాక్‌ల సంబంధాలకు కాశ్మీర్ అంశమే ప్రధాన అవరోధంగా నిలుస్తోందని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. దీనికి శాంతియుత పరిష్కారాన్ని అన్వేషిస్తే భారత్‌తో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు కొత్త దారులు వెతకవచ్చని చెప్పారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాక్ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
ఉద్రిక్తతలకు మూలం కాశ్మీరే!Andhrabhoomi
కశ్మీరే ప్రధాన అవరోధంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
భారత్, పాక్‌ల సంబంధాలకు కాశ్మీర్ అంశమే ప్రధాన అవరోధంగా నిలుస్తోందని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. దీనికి శాంతియుత పరిష్కారాన్ని అన్వేషిస్తే భారత్‌తో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు కొత్త దారులు వెతకవచ్చని చెప్పారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాక్ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
ఉద్రిక్తతలకు మూలం కాశ్మీరే!
కశ్మీరే ప్రధాన అవరోధం
నిలుపుదలకు అనుబంధ పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు ఎవరినీ బలవంతపెట్టబోమన్న ... సాక్షి
హైదరాబాద్: రాష్ర్ట ప్రభుత్వం ఈ నెల 19న తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేను నిలిపేయడానికి హైకోర్టు నిరాకరించింది. సర్వే సందర్భంగా పౌరుల నుంచి బలవంతంగా వివరాలు సేకరించబోమని, స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారి నుంచే వివరాలు నమోదు చేసుకుంటామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి హామీ ఇవ్వడంతో పిటిషన్‌ను కోర్టు ...
తెలంగాణ సర్వేకు హైకోర్టు ఓకే గానీ... ఒత్తిడి చేస్తే అంతేసంగతులు!వెబ్ దునియా
ప్రజల ఇష్టం: టి సర్వేపై హైకోర్టు, ఇబ్బంది పెట్టొద్దని..Oneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
హైదరాబాద్: రాష్ర్ట ప్రభుత్వం ఈ నెల 19న తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేను నిలిపేయడానికి హైకోర్టు నిరాకరించింది. సర్వే సందర్భంగా పౌరుల నుంచి బలవంతంగా వివరాలు సేకరించబోమని, స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారి నుంచే వివరాలు నమోదు చేసుకుంటామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి హామీ ఇవ్వడంతో పిటిషన్‌ను కోర్టు ...
తెలంగాణ సర్వేకు హైకోర్టు ఓకే గానీ... ఒత్తిడి చేస్తే అంతేసంగతులు!
ప్రజల ఇష్టం: టి సర్వేపై హైకోర్టు, ఇబ్బంది పెట్టొద్దని..
కొలిక్కి వచ్చిన అసెంబ్లీ భవనాల కేటాయింపు సాక్షి
హైదరాబాద్: శాసనసభ ప్రాంగణంలోని భవనాల కేటాయింపుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీల స్పీకర్లు ఏకాభిప్రాయానికి వ చ్చారు. రెండు రాష్ట్రాలకు భవనాలు కేటారుుస్తూ గవర్నర్ నరసింహన్ ఇప్పటికే జీవో విడుదల చేశారు. తాజాగా ఇద్దరు స్పీకర్ల మధ్య ఒక అవగాహన కుదిరింది. అరుుతే రెండు రాష్ట్రాలకు చెందిన నేతలకు ఎవరికి ఏ గది కేటాయించాలన్న దానిపై ...
ఒకే ఒరలో రెండు కత్తులు!?Andhrabhoomi
కొత్త అసెంబ్లీలోని మంత్రులు చాంబర్లు చెరిసగం : స్పీకర్ కోడెలఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 10 వార్తల కథనాలు »
హైదరాబాద్: శాసనసభ ప్రాంగణంలోని భవనాల కేటాయింపుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీల స్పీకర్లు ఏకాభిప్రాయానికి వ చ్చారు. రెండు రాష్ట్రాలకు భవనాలు కేటారుుస్తూ గవర్నర్ నరసింహన్ ఇప్పటికే జీవో విడుదల చేశారు. తాజాగా ఇద్దరు స్పీకర్ల మధ్య ఒక అవగాహన కుదిరింది. అరుుతే రెండు రాష్ట్రాలకు చెందిన నేతలకు ఎవరికి ఏ గది కేటాయించాలన్న దానిపై ...
ఒకే ఒరలో రెండు కత్తులు!?
కొత్త అసెంబ్లీలోని మంత్రులు చాంబర్లు చెరిసగం : స్పీకర్ కోడెల
కుటుంబ సర్వేకు శిక్షణ (పిక్చర్స్) Oneindia Telugu
హైదరాబాద్: ఈ నెల 19న నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. రాష్టవ్య్రాప్తంగా ఒకే రోజు 79లక్షల 55 వేల 673 కుటుంబాల సర్వే నిర్వహించనున్నట్టు అందులో చెప్పారు. సర్వేలో 2 లక్షల 94 వేల 830 మంది ఎన్యూమరేటర్స్ పాల్గొంటారని చెప్పారు. సర్వేలో పాల్గొనే ఉద్యోగులు కచ్చితమైన ఆధారాలు ...
సమగ్ర కుటుంబ సర్వే నోటిఫికేషన్ జారీ...తెలుగువన్
అన్ని 9 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఈ నెల 19న నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. రాష్టవ్య్రాప్తంగా ఒకే రోజు 79లక్షల 55 వేల 673 కుటుంబాల సర్వే నిర్వహించనున్నట్టు అందులో చెప్పారు. సర్వేలో 2 లక్షల 94 వేల 830 మంది ఎన్యూమరేటర్స్ పాల్గొంటారని చెప్పారు. సర్వేలో పాల్గొనే ఉద్యోగులు కచ్చితమైన ఆధారాలు ...
సమగ్ర కుటుంబ సర్వే నోటిఫికేషన్ జారీ...
ప్రారంభమైన ఎంసెట్ కౌన్సెలింగ్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కూకట్‌పల్లి/హైదరాబాద్/కేయూ క్యాంపస్/వరంగల్: తెలంగాణలో ఎట్టకేలకు ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. గత కౌన్సెలింగ్‌కు భిన్నంగా ఈసారి.. పరిశీలన అనంతరం సర్టిఫికెట్లను విద్యార్థులకే తిరిగి ఇచ్చేస్తున్నారు. వెబ్ కౌన్సెలింగ్ అనంతరం సీటు ...
తెలంగాణలో తొలి రోజు 6100 మంది హాజరుAndhrabhoomi
ఎంసెట్ కౌన్సెలింగ్ షురూసాక్షి
అన్ని 23 వార్తల కథనాలు »
కూకట్‌పల్లి/హైదరాబాద్/కేయూ క్యాంపస్/వరంగల్: తెలంగాణలో ఎట్టకేలకు ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. గత కౌన్సెలింగ్‌కు భిన్నంగా ఈసారి.. పరిశీలన అనంతరం సర్టిఫికెట్లను విద్యార్థులకే తిరిగి ఇచ్చేస్తున్నారు. వెబ్ కౌన్సెలింగ్ అనంతరం సీటు ...
తెలంగాణలో తొలి రోజు 6100 మంది హాజరు
ఎంసెట్ కౌన్సెలింగ్ షురూ
శంషాబాద్ వద్ద గజదొంగ శివకుమార్ ఎన్‌కౌంటర్ Oneindia Telugu
హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఓ చైన్ స్నాచర్ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. అతన్ని నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్మూరుపాడుకు చెందిన కడవలూరి శివగా గుర్తించారు. శుక్రవారం అర్థరాత్రి శంషాబాద్ సమీపంలోని కోత్వాల్‌గుడా ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆరు నెలలుగా కడవలూరి శివ (28) సైబరాబాద్ కమిషనరేట్ పరధిలో ...
పోలీసు కాల్పుల్లో క్రిమినల్ శివ మృతిసాక్షి
శంషాబాద్ వద్ద ఎదురుకాల్పులు-ఒకరి మృతిNews Articles by KSR
శివార్లలో మరో 'అర్ధరాత్రి ఎన్‌కౌంటర్'ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఓ చైన్ స్నాచర్ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. అతన్ని నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్మూరుపాడుకు చెందిన కడవలూరి శివగా గుర్తించారు. శుక్రవారం అర్థరాత్రి శంషాబాద్ సమీపంలోని కోత్వాల్‌గుడా ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆరు నెలలుగా కడవలూరి శివ (28) సైబరాబాద్ కమిషనరేట్ పరధిలో ...
పోలీసు కాల్పుల్లో క్రిమినల్ శివ మృతి
శంషాబాద్ వద్ద ఎదురుకాల్పులు-ఒకరి మృతి
శివార్లలో మరో 'అర్ధరాత్రి ఎన్‌కౌంటర్'
沒有留言:
張貼留言