సదానంద కుమారుడిపై రేప్ కేసు Andhrabhoomi
బెంగళూరు, ఆగస్టు 28: కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి కుమారుడు కార్తీక్ తనపై అత్యాచారం చేశాడని కన్నడ వర్ధమాన నటి మైత్రేయ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కార్తీక్‌పై సెక్షన్ 420, 376 కింద కేసు నమోదు చేసినట్టు బెంగళూరు పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి వెల్లడించారు. నటి మైత్రేయ ఆరోపణలపై సమగ్ర విచారణ ...
వివాదాల సుడిలో సదానందఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కార్తీక్ నా భర్తసాక్షి
మైత్రేయ రేప్ ఆరోపణలు : లుక్కేసిన అమిత్ షా.. సదానందకు చిక్కులు!వెబ్ దునియా
అన్ని 19 వార్తల కథనాలు »
బెంగళూరు, ఆగస్టు 28: కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి కుమారుడు కార్తీక్ తనపై అత్యాచారం చేశాడని కన్నడ వర్ధమాన నటి మైత్రేయ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కార్తీక్‌పై సెక్షన్ 420, 376 కింద కేసు నమోదు చేసినట్టు బెంగళూరు పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి వెల్లడించారు. నటి మైత్రేయ ఆరోపణలపై సమగ్ర విచారణ ...
వివాదాల సుడిలో సదానంద
కార్తీక్ నా భర్త
మైత్రేయ రేప్ ఆరోపణలు : లుక్కేసిన అమిత్ షా.. సదానందకు చిక్కులు!
మరో బషీర్‌బాగ్ ఉద్యమం తప్పదు సాక్షి
సాక్షి, హైదరాబాద్ : రుణమాఫీ, విద్యుత్ సమస్యలను పరిష్కరించకుంటే బషీర్ బాగ్ తరహా ఉద్యమం తప్పదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నో హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు. బషీర్‌బాగ్ కాల్పుల ఘటనకు 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ...
బషీర్‌బాగ్ కాల్పులు: టీలో జగన్, రోజా ఇలా..(పిక్చర్స్)Oneindia Telugu
బషీర్ బాగ్ దురాగతానికి 14ఏళ్లు..!10tv
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి, హైదరాబాద్ : రుణమాఫీ, విద్యుత్ సమస్యలను పరిష్కరించకుంటే బషీర్ బాగ్ తరహా ఉద్యమం తప్పదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నో హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు. బషీర్‌బాగ్ కాల్పుల ఘటనకు 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ...
బషీర్‌బాగ్ కాల్పులు: టీలో జగన్, రోజా ఇలా..(పిక్చర్స్)
బషీర్ బాగ్ దురాగతానికి 14ఏళ్లు..!
నేషనల్ పోలీసు అకాడమీలో విషాదం సాక్షి
హైదరాబాద్: శివరాంపల్లిలోని నేషనల్ పోలీసు అకాడమీలో విషాదం చోటు చేసుకుంది. ఇక్కడ శిక్షణ పొందుతున్న మనోముక్తి మావన్ అనే ఐపీఎస్ అధికారి మృతి చెందారు. ఈత కొలనులో గాయపడడంతో అతడిని జూబ్లీహిల్స్ లోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు. మనోముక్తి మావన్ హిమచల్ ప్రదేశ్ క్యాడర్ చెందిన అధికారి. ఆయన మృతి పట్ల ...
పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ దుర్మరణంతెలుగువన్
అన్ని 2 వార్తల కథనాలు »
హైదరాబాద్: శివరాంపల్లిలోని నేషనల్ పోలీసు అకాడమీలో విషాదం చోటు చేసుకుంది. ఇక్కడ శిక్షణ పొందుతున్న మనోముక్తి మావన్ అనే ఐపీఎస్ అధికారి మృతి చెందారు. ఈత కొలనులో గాయపడడంతో అతడిని జూబ్లీహిల్స్ లోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు. మనోముక్తి మావన్ హిమచల్ ప్రదేశ్ క్యాడర్ చెందిన అధికారి. ఆయన మృతి పట్ల ...
పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ దుర్మరణం
'జన్ ధన్' కోసం ఘర్షణ, కాల్పులు సాక్షి
లక్నో: ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఎగబడడంతో ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఓ యువకుడు జరిపిన కాల్పుల్లో మహిళతో పాటు ముగ్గురు గాయపడ్డారు. ముఫార్డ్ గంజ్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ వద్ద గురువారం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బ్యాంకు ఖాతాల కోసం పేద ప్రజలు ...
ప్రతి ఇంటికీ బ్యాంకు ఖాతాNamasthe Telangana
పేదరిక నిర్మూలనకు నాందిAndhrabhoomi
పింఛన్లు.. ప్రభుత్వ పథకాల సొమ్ము.. అన్నీ బ్యాంకు ఖాతాలోకే!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 44 వార్తల కథనాలు »
లక్నో: ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఎగబడడంతో ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఓ యువకుడు జరిపిన కాల్పుల్లో మహిళతో పాటు ముగ్గురు గాయపడ్డారు. ముఫార్డ్ గంజ్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ వద్ద గురువారం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బ్యాంకు ఖాతాల కోసం పేద ప్రజలు ...
ప్రతి ఇంటికీ బ్యాంకు ఖాతా
పేదరిక నిర్మూలనకు నాంది
పింఛన్లు.. ప్రభుత్వ పథకాల సొమ్ము.. అన్నీ బ్యాంకు ఖాతాలోకే!
సమైక్యవాదికి టికెట్టా?: టీఆర్‌ఎస్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్/నర్సాపూర్, ఆగస్టు28 (ఆంధ్రజ్యోతి) : తొలినుంచీ సమైక్యవాదిగా ఉన్న జగ్గారెడ్డికి మెదక్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎలా కల్పించారని బీజేపీని.. టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అలాంటి పార్టీకి.. తమ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. మరోసారి కేసీఆర్‌పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని ...
జగ్గారెడ్డికి ఏ లెక్కన టికెట్ ఇచ్చారు?: కవితసాక్షి
పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే..News Articles by KSR
పవన్ కళ్యాణ్ వస్తే రాళ్లతో కొడతారు... ఓయూ జేఏసీవెబ్ దునియా
తెలుగువన్
Kandireega
Oneindia Telugu
అన్ని 21 వార్తల కథనాలు »
హైదరాబాద్/నర్సాపూర్, ఆగస్టు28 (ఆంధ్రజ్యోతి) : తొలినుంచీ సమైక్యవాదిగా ఉన్న జగ్గారెడ్డికి మెదక్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎలా కల్పించారని బీజేపీని.. టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అలాంటి పార్టీకి.. తమ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. మరోసారి కేసీఆర్‌పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని ...
జగ్గారెడ్డికి ఏ లెక్కన టికెట్ ఇచ్చారు?: కవిత
పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే..
పవన్ కళ్యాణ్ వస్తే రాళ్లతో కొడతారు... ఓయూ జేఏసీ
వాయిదా తీర్మానం తిరస్కారం Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 28: డ్వాక్రా మహిళా సంఘాల రుణాలను మాఫీ చేయాలని కోరుతూ వైకాపా ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని గురువారం స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. ఈ సందర్భంగా వైకాపా ఎమ్మెల్యేలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. అంతకు ముందు స్పీకర్ వైకాపా ఎమ్మెల్యే రోజాకు ఒక నిమిషం మాట్లాడేందుకు సమయం ఇచ్చారు.
డ్వాక్రా రుణాలపై చర్చకు వైకాపా ఎమ్మెల్యే రోజా పట్టు!వెబ్ దునియా
ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
డ్వాక్రా రుణాలపై రోజా వ్యాఖ్యలుNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్, ఆగస్టు 28: డ్వాక్రా మహిళా సంఘాల రుణాలను మాఫీ చేయాలని కోరుతూ వైకాపా ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని గురువారం స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. ఈ సందర్భంగా వైకాపా ఎమ్మెల్యేలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. అంతకు ముందు స్పీకర్ వైకాపా ఎమ్మెల్యే రోజాకు ఒక నిమిషం మాట్లాడేందుకు సమయం ఇచ్చారు.
డ్వాక్రా రుణాలపై చర్చకు వైకాపా ఎమ్మెల్యే రోజా పట్టు!
ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభం
డ్వాక్రా రుణాలపై రోజా వ్యాఖ్యలు
ప్రపంచం ఉన్నంతకాలం రేప్‌లు జరుగుతాయి సాక్షి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో తృణవుూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్‌పాల్ మహిళల విషయుంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రగడ ఇంకా సద్దుమణగకముదే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే దీపక్ హల్దార్ నోరుజారారు. ప్రపంచం ఉన్నంతవరకు అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయని ఆయున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర దుమారం సృష్టించాయి. మహిళా ...
మానవ మనుగడ ఉన్నంతవరకు అత్యాచారాలను ఆపలేంAndhrabhoomi
'భూమి వున్నంతవరకు అత్యాచారాలు వుంటాయి'తెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో తృణవుూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్‌పాల్ మహిళల విషయుంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రగడ ఇంకా సద్దుమణగకముదే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే దీపక్ హల్దార్ నోరుజారారు. ప్రపంచం ఉన్నంతవరకు అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయని ఆయున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర దుమారం సృష్టించాయి. మహిళా ...
మానవ మనుగడ ఉన్నంతవరకు అత్యాచారాలను ఆపలేం
'భూమి వున్నంతవరకు అత్యాచారాలు వుంటాయి'
తెలంగాణలో 60 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 28: తెలంగాణ రాష్ట్రంలో 60 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పుణేకి చెందిన ఎన్‌రిచ్ ఎనర్జీ సంస్థ ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో 'సోలార్ పార్క్ కానె్సప్ట్' కింద ఈ ప్రాజెక్టును నెలకొల్పేందుకు తమకు అనుమతి లభించిందని ఎన్‌రిచ్ ఎనర్జీ ఒక ప్రకటనలో తెలిపింది.
తెలంగాణలో 60మెగావాట్ల సౌర ప్లాంట్!Namasthe Telangana
టిలో సౌర వెలుగులు: 60మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, ఆగస్టు 28: తెలంగాణ రాష్ట్రంలో 60 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పుణేకి చెందిన ఎన్‌రిచ్ ఎనర్జీ సంస్థ ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో 'సోలార్ పార్క్ కానె్సప్ట్' కింద ఈ ప్రాజెక్టును నెలకొల్పేందుకు తమకు అనుమతి లభించిందని ఎన్‌రిచ్ ఎనర్జీ ఒక ప్రకటనలో తెలిపింది.
తెలంగాణలో 60మెగావాట్ల సౌర ప్లాంట్!
టిలో సౌర వెలుగులు: 60మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు
మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి .. నిర్భయ చట్టం కింద బుక్కయ్యాడు! వెబ్ దునియా
హైదరాబాద్‌లో పోకిరి.. మహిళ స్నానం చేస్తుండగా దొంగచాటుగా వీడియో తీసి జైలుపాలయ్యాడు. గురువారం వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 12లో గల సయ్యద్‌నగర్‌లో రవూఫ్ అనే వ్యక్తి వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. మంగళవారం అతను బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 12లో ఓ అపార్టుమెంటులో పని చేసేందుకు ...
స్త్రీ స్నానం చేస్తుండగా దొంగచాటుగా వీడియో చిత్రీకరణOneindia Telugu
యువతి స్నానం చేస్తుంటే సెల్‌తో....తెలుగువన్
మహిళ స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్‌లో పోకిరి.. మహిళ స్నానం చేస్తుండగా దొంగచాటుగా వీడియో తీసి జైలుపాలయ్యాడు. గురువారం వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 12లో గల సయ్యద్‌నగర్‌లో రవూఫ్ అనే వ్యక్తి వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. మంగళవారం అతను బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 12లో ఓ అపార్టుమెంటులో పని చేసేందుకు ...
స్త్రీ స్నానం చేస్తుండగా దొంగచాటుగా వీడియో చిత్రీకరణ
యువతి స్నానం చేస్తుంటే సెల్‌తో....
మహిళ స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ
విద్యార్థి ఆత్మహత్యతో కలకలం సాక్షి
నూజివీడు : నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న ఎంఎంఈ బ్రాంచికి చెందిన వికలాంగ విద్యార్థి వెంట్రపాటి శ్రీకాంత్ ప్రసన్నకుమార్ ఆత్మహ త్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృ ష్టించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.30 గంటల సమయంలో ఐ-2 బ్లాక్‌లోని హాస్టల్ భవనం నాలుగో నుంచి దూకి ఆత్మహత్య ...
అనుమానాస్పదస్థితిలో నూజివీడు ట్రిపుల్‌ఐటీ విద్యార్థి మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విద్యార్థి ఆత్మహత్య!వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
నూజివీడు : నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న ఎంఎంఈ బ్రాంచికి చెందిన వికలాంగ విద్యార్థి వెంట్రపాటి శ్రీకాంత్ ప్రసన్నకుమార్ ఆత్మహ త్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృ ష్టించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.30 గంటల సమయంలో ఐ-2 బ్లాక్‌లోని హాస్టల్ భవనం నాలుగో నుంచి దూకి ఆత్మహత్య ...
అనుమానాస్పదస్థితిలో నూజివీడు ట్రిపుల్‌ఐటీ విద్యార్థి మృతి
నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విద్యార్థి ఆత్మహత్య!
沒有留言:
張貼留言