ఆ వార్తలు అవాస్తవం Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 27: ప్రధాని నరేంద్రమోదీ, హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మధ్య అభిప్రాయ భేదాలు పొడసూపినందునే రాజ్‌నాథ్ కుమారునికి ఉత్తరప్రదేశ్ విధానసభకు జరుగుతున్న ఉప ఎన్నికలలో పోటీ చేయటానికి ఎంపిక చేయలేదని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఒ) స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా నియోజకవర్గం ...
రాజ్‌నాథ్ తనయుడిపై వివాదంసాక్షి
రాజ్‌నాథ్ కుమారుడిపై అవినీతి ఆరోపణలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పుకార్లు నిజమని తేలితే రాజకీయాలకు స్వస్తి : రాజ్‌నాథ్ సింగ్వెబ్ దునియా
Oneindia Telugu
తెలుగువన్
అన్ని 12 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, ఆగస్టు 27: ప్రధాని నరేంద్రమోదీ, హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మధ్య అభిప్రాయ భేదాలు పొడసూపినందునే రాజ్‌నాథ్ కుమారునికి ఉత్తరప్రదేశ్ విధానసభకు జరుగుతున్న ఉప ఎన్నికలలో పోటీ చేయటానికి ఎంపిక చేయలేదని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఒ) స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా నియోజకవర్గం ...
రాజ్‌నాథ్ తనయుడిపై వివాదం
రాజ్‌నాథ్ కుమారుడిపై అవినీతి ఆరోపణలు
పుకార్లు నిజమని తేలితే రాజకీయాలకు స్వస్తి : రాజ్‌నాథ్ సింగ్
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం ప్రారంభం నేడే! వెబ్ దునియా
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న "ప్రధానమంత్రి జన్ ధన్ యోజన" (పీఎంజేడీవై) పథకం గురువారం దేశ వ్యాప్తంగా ప్రారంభంకానుంది. ఈ పథకం కింద తొలి రోజే కోటి మందితో బ్యాంకు ఖాతాలను ప్రారంభించేలా బ్యాంకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ పథకం కింద 2018 నాటికి 7.5 కోట్ల కుటుంబాలకు రెండేసి ఖాతాల చొప్పున ...
నేటినుంచి జన్ ధన్ పథకం అమలుNamasthe Telangana
సిఎం పర్యటన ఖరారుAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న "ప్రధానమంత్రి జన్ ధన్ యోజన" (పీఎంజేడీవై) పథకం గురువారం దేశ వ్యాప్తంగా ప్రారంభంకానుంది. ఈ పథకం కింద తొలి రోజే కోటి మందితో బ్యాంకు ఖాతాలను ప్రారంభించేలా బ్యాంకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ పథకం కింద 2018 నాటికి 7.5 కోట్ల కుటుంబాలకు రెండేసి ఖాతాల చొప్పున ...
నేటినుంచి జన్ ధన్ పథకం అమలు
సిఎం పర్యటన ఖరారు
సెక్యూరిటీ గార్డుపై దాడి: ఏటిఎం యంత్రాన్నే ఎత్తుకెళ్లారు! Oneindia Telugu
మోగా: నిన్న మొన్నటి వరకు ఏటిఎంలలో డబ్బులు ఎత్తుకెళ్లిన దొంగలు.. ఇప్పుడు ఏకంగా ఏటిఎం యంత్రాలనే ఎత్తుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. పంజాబ్ రాష్ట్రంలోని మోగా-ఫిరోజపూర్ రోడ్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వరంగ బ్యాంక్ ఏటిఎం కేంద్రంలోని ఏటిఎం యంత్రాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. బుధవారం జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది. ఏటిఎం సెక్యూరిటీ ...
ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
మోగా: నిన్న మొన్నటి వరకు ఏటిఎంలలో డబ్బులు ఎత్తుకెళ్లిన దొంగలు.. ఇప్పుడు ఏకంగా ఏటిఎం యంత్రాలనే ఎత్తుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. పంజాబ్ రాష్ట్రంలోని మోగా-ఫిరోజపూర్ రోడ్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వరంగ బ్యాంక్ ఏటిఎం కేంద్రంలోని ఏటిఎం యంత్రాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. బుధవారం జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది. ఏటిఎం సెక్యూరిటీ ...
ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు!
క్రిమినల్స్‌కు చోటు.. పీఎం - సీఎంల విజ్ఞతకే.. : సుప్రీంకోర్టు వెబ్ దునియా
కేంద్ర మంత్రివర్గంలోకి నేర చరితులను తీసుకోవడం అనే అంశాన్ని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల విజ్ఞతకే వదిలివేస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే నేర చరితులను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడాన్నే తాము సమర్థిస్తానని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదేసమయంలో క్రిమినల్ కేసులున్న మంత్రులను ఆ పదవులకు అనర్హులుగా ...
నేర చరితులైన మంత్రుల్ని అనర్హులుగా ప్రకటించలేం : సుప్రీంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆ మంత్రులపై వేటుకు నిరాకరించిన సుప్రీంసాక్షి
నేర చరితులకు పదవులపై సుప్రీం వ్యాఖ్యలు...తెలుగువన్
Oneindia Telugu
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
కేంద్ర మంత్రివర్గంలోకి నేర చరితులను తీసుకోవడం అనే అంశాన్ని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల విజ్ఞతకే వదిలివేస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే నేర చరితులను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడాన్నే తాము సమర్థిస్తానని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదేసమయంలో క్రిమినల్ కేసులున్న మంత్రులను ఆ పదవులకు అనర్హులుగా ...
నేర చరితులైన మంత్రుల్ని అనర్హులుగా ప్రకటించలేం : సుప్రీం
ఆ మంత్రులపై వేటుకు నిరాకరించిన సుప్రీం
నేర చరితులకు పదవులపై సుప్రీం వ్యాఖ్యలు...
పాక్ కాల్పులను తిప్పి కొట్టిన భారత్ సాక్షి
జమ్మూకాశ్మీర్: పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పర్గ్వాల్ సెక్టార్ లోని 3 బీఎస్ ఎఫ్ బలగాల శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. దాంతో భారత్ సైన్యం వెంటనే స్పందించి ... పాక్ బలగాలపైకి దీటుగా కాల్పులు జరిపింది. దాంతో భారత్, పాక్ దేశాల మధ్య హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే పాక్ కాల్పుల వల్ల ...
బీఎస్ఎఫ్ శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులుNamasthe Telangana
'ఉల్లంఘన'పై భారత్ నిరసనAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
జమ్మూకాశ్మీర్: పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పర్గ్వాల్ సెక్టార్ లోని 3 బీఎస్ ఎఫ్ బలగాల శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. దాంతో భారత్ సైన్యం వెంటనే స్పందించి ... పాక్ బలగాలపైకి దీటుగా కాల్పులు జరిపింది. దాంతో భారత్, పాక్ దేశాల మధ్య హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే పాక్ కాల్పుల వల్ల ...
బీఎస్ఎఫ్ శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులు
'ఉల్లంఘన'పై భారత్ నిరసన
'చనిపోయిన' వ్యక్తిని అరెస్ట్ చేశారు! సాక్షి
నోయిడా: చనిపోయినట్లు పోలీసులను నమ్మించి, తప్పించుకు తిరుగుతున్న ఆర్టీఐ కార్యకర్త చంద్రమోహన్ శర్మను గ్రేటర్ నోయిడా పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. మే 2న జరిగిన కారు ప్రమాదంలో తన భర్త మృతి చెందాడని, సామాజిక సమస్యలపై గళమెత్తినందుకే అతణ్ని దండగులు పొట్టనబెట్టుకున్నారని శర్మ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు ...
ఇంకా మరిన్ని »

పవన్ కల్యాణ్‌లా రజనీకాంత్? సక్సెస్ మంత్రం మళ్లీ రిపీట్? వెబ్ దునియా
పవన్ కల్యాణ్. ఈ పేరే ప్రస్తుతం మారుమోగిపోతోంది. రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కల్యాణ్ రోల్ చాలా పరిణామాలకు దారితీసింది. టీడీపీ-బీజేపీ అలయన్స్ ఆంధ్రప్రదేశ్‌లో మంచి హిట్ కావడంతో ఇదే సక్సెస్ మంత్రాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడులోనూ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా మోడీ బీజేపీ లీడర్ అమిత్ షాను రంగంలోకి ...
రజనీకాంత్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తాంAndhrabhoomi
రజనీకాంత్‌కి గాలం వేయలేదు.. బీజేపీ..తెలుగువన్
అలా ఏం లేదు.. రజనీకాంత్ వస్తానంటే..: బిజెపిOneindia Telugu
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
పవన్ కల్యాణ్. ఈ పేరే ప్రస్తుతం మారుమోగిపోతోంది. రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కల్యాణ్ రోల్ చాలా పరిణామాలకు దారితీసింది. టీడీపీ-బీజేపీ అలయన్స్ ఆంధ్రప్రదేశ్‌లో మంచి హిట్ కావడంతో ఇదే సక్సెస్ మంత్రాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడులోనూ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా మోడీ బీజేపీ లీడర్ అమిత్ షాను రంగంలోకి ...
రజనీకాంత్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తాం
రజనీకాంత్‌కి గాలం వేయలేదు.. బీజేపీ..
అలా ఏం లేదు.. రజనీకాంత్ వస్తానంటే..: బిజెపి
కళంకితులకు మంత్రి పదవులా? Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 27: నేరచరితులు, అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు తమ మంత్రివర్గంలో చేర్చుకోకూడదని సుప్రీంకోర్టు బుధవారం సలహా ఇచ్చింది. కళంకిత వ్యక్తులు మంత్రులుగా ఉండడానికి తగరని చెప్పడం న్యాయస్థానాల పని కాదని స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం అయితే అలాంటి వారిని మంత్రివర్గంలోకి ...
కేబినెట్‌లో నేర చరితులు వద్దుసాక్షి
కళంకితులు వద్దు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, ఆగస్టు 27: నేరచరితులు, అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు తమ మంత్రివర్గంలో చేర్చుకోకూడదని సుప్రీంకోర్టు బుధవారం సలహా ఇచ్చింది. కళంకిత వ్యక్తులు మంత్రులుగా ఉండడానికి తగరని చెప్పడం న్యాయస్థానాల పని కాదని స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం అయితే అలాంటి వారిని మంత్రివర్గంలోకి ...
కేబినెట్‌లో నేర చరితులు వద్దు
కళంకితులు వద్దు!
12 సిలిండర్లు ఏడాదిలో ఎప్పుడైనా వాడుకోవచ్చు సాక్షి
న్యూఢిల్లీ: సబ్సిడీ వంటగ్యాస్ వినియోగదారులకు పెద్ద ఊరట! కుటుంబానికి నెలకు ఒకే సిలిండర్ అన్న నిబంధనను కేంద్ర కేబినెట్ ఎత్తివేసింది. ఏడాదికి ఇస్తున్న 12 సబ్సిడీ సిలిండర్లను ఇకపై ఏడాదిలో ఎప్పుడైనా వాడుకోవచ్చని పేర్కొంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి యూపీఏ ...
నెలకో సబ్సిడీ సిలిండర్‌పై నిషేధం ఎత్తివేతNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: సబ్సిడీ వంటగ్యాస్ వినియోగదారులకు పెద్ద ఊరట! కుటుంబానికి నెలకు ఒకే సిలిండర్ అన్న నిబంధనను కేంద్ర కేబినెట్ ఎత్తివేసింది. ఏడాదికి ఇస్తున్న 12 సబ్సిడీ సిలిండర్లను ఇకపై ఏడాదిలో ఎప్పుడైనా వాడుకోవచ్చని పేర్కొంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి యూపీఏ ...
నెలకో సబ్సిడీ సిలిండర్‌పై నిషేధం ఎత్తివేత
30న విద్యాసాగర్‌రావు ప్రమాణస్వీకారం సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన చెన్నమనేని విద్యాసాగర్‌రావు శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్‌గా నియమితులైన నేపథ్యంలో ఢిల్లీలో బుధవారం ఆయన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సహా పలువురు మంత్రులను, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను, పార్టీ సీనియర్ నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు.
జనసంఘ్ నుండి గవర్నర్ దాకా: సిహెచ్. విద్యాసాగరరావుOneindia Telugu
'సాగర్'కు గవర్నర్ గిరిAndhrabhoomi
మహారాష్ట్ర గవర్నర్‌గా విద్యాసాగర్‌రావుNamasthe Telangana
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన చెన్నమనేని విద్యాసాగర్‌రావు శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్‌గా నియమితులైన నేపథ్యంలో ఢిల్లీలో బుధవారం ఆయన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సహా పలువురు మంత్రులను, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను, పార్టీ సీనియర్ నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు.
జనసంఘ్ నుండి గవర్నర్ దాకా: సిహెచ్. విద్యాసాగరరావు
'సాగర్'కు గవర్నర్ గిరి
మహారాష్ట్ర గవర్నర్‌గా విద్యాసాగర్‌రావు
沒有留言:
張貼留言