పాక్ ఉద్రిక్తం Andhrabhoomi
ఇస్లామాబాద్, ఆగస్టు 31: పాక్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. శనివారం రాత్రి ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందగా, 500మంది వరకూ గాయపడ్డారు. పార్లమెంట్, అధికార నివాసాల్లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించిన ఆందోళనకారులపై పోలీసులు రబ్బర్‌బుల్లెట్లు, వాటర్‌క్యానన్లను ...
అట్టుడుకుతున్న పాక్..10tv
పాక్‌లో ఉద్రిక్తం: చావడానికైనా సిద్ధమని ఇమ్రాన్ ఖాన్Oneindia Telugu
నవాజ్ షరీఫ్‌పై హత్యయత్న కేసు పెడతాం : ఇమ్రాన్ ఖాన్వెబ్ దునియా
సాక్షి
Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 19 వార్తల కథనాలు »
ఇస్లామాబాద్, ఆగస్టు 31: పాక్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. శనివారం రాత్రి ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందగా, 500మంది వరకూ గాయపడ్డారు. పార్లమెంట్, అధికార నివాసాల్లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించిన ఆందోళనకారులపై పోలీసులు రబ్బర్‌బుల్లెట్లు, వాటర్‌క్యానన్లను ...
అట్టుడుకుతున్న పాక్..
పాక్‌లో ఉద్రిక్తం: చావడానికైనా సిద్ధమని ఇమ్రాన్ ఖాన్
నవాజ్ షరీఫ్‌పై హత్యయత్న కేసు పెడతాం : ఇమ్రాన్ ఖాన్
చిన్న విమానం కూలి ఐదుగురు మృతి సాక్షి
ఈరీ(యూఎస్): అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఉత్తర డెన్వర్ లో ఈ దుర్ఘటన జరిగినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. పైపర్ -46 విమానం ఈరీ మున్సిపల్ విమానాశ్రయానికి సమీపంలో కూలిపోయిందని తెలిపారు. ముగ్గురు సంఘటనా స్థలంలోనే చనిపోయాగా, ఇద్దరు ఆస్పత్రిలో మృతి చెందారు. ఆరుగురు ప్రయాణించడానికి వీలుగా ఉండే ఈ ...
ఇంకా మరిన్ని »

హెచ్‌ఐవీ నివారణకు కొత్త జెల్ సాక్షి
వాషింగ్టన్: ప్రాణాంతక ఎయిడ్స్ వైరస్ హెచ్‌ఐవీని సమర్థంగా అడ్డుకునేందుకు సరికొత్త జెల్ వంటి ఓ మెత్తని పదార్థాన్ని భారత సంతతి శాస్త్రవేత్త నేతృత్వంలోని బృందం ఆవిష్కరించింది. సముద్రమొక్కల నుంచి సేకరించిన కారాగీనన్ అనే పాలీశాకరైడ్‌తో వైరస్ నిరోధక ఔషధం టీనోఫోవిర్‌ను కలిపి ఉపయోగించేందుకు వీలుగా ఈ జెల్‌ను తయారు చేశారు. దీనిలో ...

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి సాక్షి
ఒంగోలు: ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామానికి చెందిన కిష్టంశెట్టి సాయికృష్ణ అనే విద్యార్థి ఆదివారం సాయంత్రం అమెరికాలో మృతి చెందాడు. బోస్టన్‌లో ఎంఎస్ చదవడానికి గత ఏడాది వెళ్లిన సాయికృష్ణ ..ఆదివారం స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతున్న సమయంలో ఆకస్మాత్తుగా శ్వాస ఆడక మృతి చెందాడు. సాయికృష్ణతో పాటు మరో నలుగురు ఇదే ...

భారీ ఓపెనింగ్స్‌తో 'రభస' Andhrabhoomi
ఎన్‌టిఆర్ కథానాయకుడుగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ గణేష్‌బాబు రూపొందించిన 'రభస' వినాయకచవితి కానుకగా విడుదలైంది. తొలిరోజే నైజాంలో 2 కోట్ల 43 లక్షల షేర్ వసూలుచేసి ఎన్టీఆర్ చిత్రాల్లో భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచిందని చిత్ర సమర్పకుడు బెల్లంకొండ సురేష్ తెలిపారు.
హెవీ రెయిన్స్‌లో భారీ ఓపెనింగ్స్ తో'రభస'తెలుగువన్
'రభస' భారీ ఓపెనింగ్స్...నైజాంలో కేకOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
ఎన్‌టిఆర్ కథానాయకుడుగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ గణేష్‌బాబు రూపొందించిన 'రభస' వినాయకచవితి కానుకగా విడుదలైంది. తొలిరోజే నైజాంలో 2 కోట్ల 43 లక్షల షేర్ వసూలుచేసి ఎన్టీఆర్ చిత్రాల్లో భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచిందని చిత్ర సమర్పకుడు బెల్లంకొండ సురేష్ తెలిపారు.
హెవీ రెయిన్స్‌లో భారీ ఓపెనింగ్స్ తో'రభస'
'రభస' భారీ ఓపెనింగ్స్...నైజాంలో కేక
బీబీసీకి తొలి మహిళా అధిపతి సాక్షి
లండన్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన న్యూస్ కార్పొరేషన్‌ను పర్యవేక్షిస్తున్న బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ)కు తొలిసారిగా ఓ మహిళ సారథ్యం వహించనున్నారు. రోనా ఫెయిర్‌హెడ్(53)ను కొత్త చైర్‌పర్సన్‌గా బీబీసీ ట్రస్ట్ శనివారం ప్రకటించింది. లార్డ్ పాటెన్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపడతారు. పాటెన్ అనారోగ్య కారణాలతో గత మే నెలలో బీబీసీ ...

నట దిగ్గజం అక్కినేనికి అరుదైన గౌరవం: అమెరికా పోస్టల్ స్టాంపు! వెబ్ దునియా
తెలుగు నట దిగ్గజం, మహానటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు జ్ఞాపకార్థం అమెరికా తపాలా శాఖ ఓ పోస్టల్ స్టాంపును విడుదల చేయబోతుంది. ఈ గౌరవం దక్కిన తొలి భారతీయ చలనచిత్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు చరిత్ర సృష్టించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన అక్కినేని జయంతి సందర్భంగా డల్లాస్‌లో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో ...
అరుదైన గౌరవం: అక్కినేని పేరిట యుఎస్ పోస్టల్‌స్టాంప్Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
తెలుగు నట దిగ్గజం, మహానటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు జ్ఞాపకార్థం అమెరికా తపాలా శాఖ ఓ పోస్టల్ స్టాంపును విడుదల చేయబోతుంది. ఈ గౌరవం దక్కిన తొలి భారతీయ చలనచిత్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు చరిత్ర సృష్టించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన అక్కినేని జయంతి సందర్భంగా డల్లాస్‌లో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో ...
అరుదైన గౌరవం: అక్కినేని పేరిట యుఎస్ పోస్టల్‌స్టాంప్
ఈ-మెయిల్‌ను కనుగొన్నదెవరో ఎవరో కాదు.. మనోడే? వెబ్ దునియా
ఈ-మెయిల్‌ను ఎవరో విదేశీయులు కనిపెట్టలేదండోయ్. తోకలేని పిట్ట.. ఈ-మెయిల్‌ను కనుగొన్నది మన భారతీయుడే!. భారత అమెరికన్ శాస్త్రవేత్త వి.ఎ. శివ అయ్యదురై అనే శాస్త్రవేత్త ఈమెయిల్‌ను 1982 ఆగస్టు 30వ తేదీన కనుగొన్నారు. అమెరికా ప్రభుత్వం కోసం 32 ఏళ్ల క్రితం తొలిసారి ఎలక్ట్రానిక్ మెయిల్ సిస్టమ్ అనే కంప్యూటర్ ప్రోగ్రాంను అయ్యదురై ...
ఈమెయిల్ ను కనుగొన్నది ఎవరో తెలుసా?సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ఈ-మెయిల్‌ను ఎవరో విదేశీయులు కనిపెట్టలేదండోయ్. తోకలేని పిట్ట.. ఈ-మెయిల్‌ను కనుగొన్నది మన భారతీయుడే!. భారత అమెరికన్ శాస్త్రవేత్త వి.ఎ. శివ అయ్యదురై అనే శాస్త్రవేత్త ఈమెయిల్‌ను 1982 ఆగస్టు 30వ తేదీన కనుగొన్నారు. అమెరికా ప్రభుత్వం కోసం 32 ఏళ్ల క్రితం తొలిసారి ఎలక్ట్రానిక్ మెయిల్ సిస్టమ్ అనే కంప్యూటర్ ప్రోగ్రాంను అయ్యదురై ...
ఈమెయిల్ ను కనుగొన్నది ఎవరో తెలుసా?
ఎబోలాపై ప్రయోగాత్మక ఔషధం విజయవంతం సాక్షి
టొరంటో: పశ్చిమ ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక ఎబోలా వైరస్‌కు విరుగుడుగా శాస్త్రవేత్తలు తయారు చేసిన ప్రయోగాత్మక ఔషధం కోతుల్లో సత్ఫలితాలనిచ్చింది. ఎబోలా సోకిన 18 కోతులకు జీమ్యాప్ అనే మందును ఇవ్వగా ఎటువంటి దుష్ర్పభావాలు లేకుండా అవన్నీ కోలుకున్నట్లు అధ్యయనంలో తేలింది. ఎబోలాపై పోరాటంలో ఇదో కీలక ముందడుగని కెనడా ...

అమెరికా ఉన్నత విద్యపై హైదరాబాదీల మక్కువ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్, ఆగస్టు 31: ఇరానీ ఛాయ్, ప్యారడైజ్ బిర్యానీ...ఇవి మాత్రమే కాదు, అమెరికా ఉన్నత చదువులంటే కూడా హైదరాబాదీలకు మక్కువ ఎక్కువే. అంతకాకపోతే, భారత్ నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో సగాన సగం మంది హైదరాబాదీలే ఎలా ఉంటారు చెప్పండి. భారత వాణిజ్య రాజధాని ముంబై, పరిపాలన రాజధాని ఢి ల్లీ, ఫుణేల నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల ...
అమెరికా ఎకానమీకి హైదరాబాద్ విద్యార్థుల బూస్ట్Oneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
వాషింగ్టన్, ఆగస్టు 31: ఇరానీ ఛాయ్, ప్యారడైజ్ బిర్యానీ...ఇవి మాత్రమే కాదు, అమెరికా ఉన్నత చదువులంటే కూడా హైదరాబాదీలకు మక్కువ ఎక్కువే. అంతకాకపోతే, భారత్ నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో సగాన సగం మంది హైదరాబాదీలే ఎలా ఉంటారు చెప్పండి. భారత వాణిజ్య రాజధాని ముంబై, పరిపాలన రాజధాని ఢి ల్లీ, ఫుణేల నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల ...
అమెరికా ఎకానమీకి హైదరాబాద్ విద్యార్థుల బూస్ట్
沒有留言:
張貼留言