2014年8月20日 星期三

2014-08-21 తెలుగు (India) ప్రపంచం

  తెలుగువన్   
అమెరికా జర్నలిస్టు తల నరికేశారు... దారుణం  తెలుగువన్
ఇరాక్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. తాము రెండేళ్ళ క్రితం కిడ్నాప్ చేసిన అమెరికా జర్నలిస్ట్ జేమ్స్ పోలీని తలనరికి చంపేశారు. జర్నలిస్టు తల నరకక ముందు ఫొటోని, తల నరికిన తర్వాత ఫొటోని, వీడియో కూడా మీడియాకి విడుదల చేశారు. యూట్యూబ్‌లో ఈ వీడియో సంచలనం సృష్టించింది. 'అమెరికాకు ఓ సందేశం' అనే పేరుతో తీవ్రవాదులు ఈ వీడియో పోస్ట్ ...

అమెరికా జర్నలిస్టుకు శిరచ్ఛేదం   Andhrabhoomi
ఇరాక్‌లో అమెరికా జర్నలిస్టును హతమార్చిన ఉగ్రవాదులు   సాక్షి
జర్నలిస్టు తల నరికిన ఉగ్రవాదులు   Kandireega
వెబ్ దునియా   
Oneindia Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఇమ్రాన్, ఖాద్రిలకు పాక్ సుప్రీం నోటీసులు  Andhrabhoomi
ఇస్లామాబాద్, ఆగస్టు 20: పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాందోళనలకు పిలుపునిచ్చిన ఇమ్రాన్ ఖాన్, తహిరుల్ ఖాద్రిలకు పాకిస్తాన్ సుప్రీంకోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. గురువారం జరుగనున్న కోర్టు విచారణకు హాజరు కావాల్సిందిగా పాకిస్తాన్ తెహ్రీక్ ఐ ఇన్సాఫ్ (పిటిఐ) చైర్మన్ ఇమ్రాన్ ...

ఇమ్రాన్ ఖాన్‌ను కలవనున్న నవాజ్ షరీఫ్?!   వెబ్ దునియా
షరీఫ్‌తో ఫైనల్ మ్యాచ్‌కి సై: ఇమ్రాన్‌ఖాన్, పాక్‌లో ఉద్రిక్తం   Oneindia Telugu
ఇస్లామాబాద్ లో పరిస్థితి ఉద్రిక్తం   సాక్షి
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
బురఖా లేకుండా టీవీలో యాంకర్ ముఖం..ఫైర్!  వెబ్ దునియా
మహిళా టీవీ యాంకర్ ముఖం టీవీలో కనిపించడంపై సదరు టీవీ చానల్ యాజమాన్యం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇటీవల లండన్‌లో ఉన్న అల్ ఎ ఖబరియా సౌదీ చానెల్ స్టూడియో నుంచి ఓ యువతి వార్తలు చదివింది. ఆ సమయంలో ఆమె బురఖా ధరించలేదు. దీంతో ప్రేక్షకులు అవాక్కయ్యారు. ఓ ముస్లిం చానెల్లో, ముస్లిం యువతి ఆ విధంగా వార్తలు చదవడం సంచలనాన్ని ...

బురఖా తొలగించింది... అవాక్కయేలా చేసింది!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
వేర్పాటువాదులతో చర్చలు కొనసాగుతాయి  Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 20: భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కాశ్మీర్ వేర్పాటువాదులతో తమ చర్చలు కొనసాగుతాయని పాకిస్తాన్ బుధవారం తెగేసి చెప్పింది. కాశ్మీర్ వివాదంపై సంబంధిత వర్గాలన్నింటినీ భాగస్వాములను చేయడమే భారత్-పాకిస్తాన్ చర్చల్లో ప్రధానమని అది వివరించింది. పాకిస్తాన్ భారత్‌కు అనుకూలంగా వ్యవహరించటానికో లేదా భారత్ ...

భారత్‌లో కాశ్మీర్ అంతర్భాగం కాదా?: పాక్ వాగుడు.. మోడీ ఏం చేస్తారో?   వెబ్ దునియా
కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం కాదు.. పాకిస్థాన్ వాగుడు..   తెలుగువన్
తాబేదార్లం కాదు   సాక్షి
10tv   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Namasthe Telangana   
అన్ని 23 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అనుష్క మోజులో పడిపోయా... అందుకే భయం లేకుండా మొత్తం విప్పేశా....  వెబ్ దునియా
పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్ అనుష్క అగర్వాల్ కు పంపిన మిలటరీ రహస్య పత్రాలు సీసీఎస్ పోలీసుల చేతికి చిక్కిన సంగతి తెలిసిందే. పోలీసుల విచారణలో సికింద్రాబాద్ ఆర్మీ ఆర్టిలరీ సెంటర్ సైనికాధికారి పతన్ కుమార్ చెప్పిన పలు నిజాలు నిర్ఘాంతపోయేట్లు చేశాయి. ఎంతో రహస్యంగా ఉంచాల్సిన పత్రాల గుట్టును ఆమె ముందు విప్పేసినట్లు సమాచారం. దేశంలోని 12 ఆర్మీ ...

అనుష్క మోజులో పటన్ పతనం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
గర్భిణీలు పొగతాగితే.. మనవరాండ్రకూ హాని తప్పదట!  వెబ్ దునియా
ఆధునికత పేరుతో మహిళలు గుప్పుగుప్పున సిగిరెట్ల పొగవదులుతూ స్టేటస్ ఫీలవుతున్నారని సర్వేలు వెల్లడించాయి. పబ్బుల్లో, క్లబ్బుల్లో రింగురింగుల పొగలకు లింగ బేధాలు లేవంటారు. మహిళలు పొగతాగితే ప్రమాదమని ఎన్నో పరిశోధనలు తెలిపాయి. తాజాగా ఓ పరిశోధన గర్భిణీలు పొగత్రాగితే వారి పిల్లలతో పాటు మనవరాండ్రకూ హాని జరుగుతుందని తెలిపాయి. గర్భిణీల ...

గర్భిణులు పొగతాగితే తరతరాలకూ ప్రమాదం..   తెలుగువన్
గర్భిణీలు పొగత్రాగితే వారి మనవళ్లపై తీవ్ర ప్రభావం!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


నేటి అమెరికా 'నల్ల' నిజం  సాక్షి
''శ్వేత జాతీయులు గౌరవించాల్సిన హక్కులేవీ ఆఫ్రికన్ అమెరికన్లకు లేవు.'' 1857 నాటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రోజర్ టానీ మాటలే అమెరికాలోని శ్వేతజాతి పోలీసు అధికారులలో చాలా మందికి శిరోధార్యంగా నిలుస్తున్నాయి. కాబట్టే ఈ నెల 9న పద్దెనిమిదేళ్ల మైఖేల్ బ్రౌన్ పోలీసు తూటాలకు బలైపోయాడు. ఫుట్‌పాత్ మీద కాక రోడ్డు మీద నడవడం బ్రౌన్ ...

అగ్రరాజ్యంలో విద్వేషాగ్ని!(సంపాదకీయం)   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 2 వార్తల కథనాలు »   


ప్యారిస్ పోయొచ్చిన పాలకుర్తి విద్యార్థి  సాక్షి
పాలకుర్తి టౌన్ : జిల్లాకు చెందిన ఓ యువకుడు అంతరాత్జీయ సదస్సులో ప్రతిభ చాటాడు. ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంలో ఇటీవల జరిగిన గణిత సదస్సుకు మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన లొంక సంపత్ హాజరయ్యా రు. దేశం నుంచి ముగ్గురు సభ్యులు ఎంపికకాగా.. తెలంగాణ రాష్ట్రం నుంచి సంపత్ ఒక్కరే ప్రాతినిథ్యం వహించారు. గణితానికి పెద్దన్నగా ...


ఇంకా మరిన్ని »   


హృద్రోగంతో బాధపడుతున్న అసాంజే!  సాక్షి
లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే హృదయ సంబంధిత, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారంటూ సోమవారం మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆయనకు తక్షణం వైద్య సహాయం అవసరమని పేర్కొన్నాయి. అయితే ఈక్వెడార్ దౌత్య కార్యాలయాన్ని వీడితే అరెస్టు చేస్తారనే భయంతో అసాంజేకు సరైన వైద్యం అందడం లేదని ఆయన మద్దతుదారులను ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
క్షమాపణ చెప్పిన హీరో కొడుకు  సాక్షి
బీజింగ్: మత్తు పదార్థాల కేసులో అరెస్టైన కుంగ్ ఫూ సూపర్ స్టార్ జాకీ చాన్ కుమారుడు జాయ్ సీ చాన్ క్షమాపణ ప్రజలకు చెప్పాడు. నిషేధిత డగ్స్ కేసులో పట్టుబడినందుకు తనను మన్నించాలని వేడుకున్నాడు. జాయ్ సీ చాన్ వ్యవహారాలు చూసే ఎమ్ స్టోన్స్ క్షమాపణ ప్రకటన విడుదల చేసింది. జాయ్ సీ చాన్ చేసిన పని సామాజికంగా చాలా ప్రభావం చూపుతుందని ...

మాదకద్రవ్యాల కేసులో జాకీ చాన్ కుమారుడు జేసీ చాన్ అరెస్టు, ప్రముఖులు పెడదారి ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జాకీ చాన్ కుమారుడు జాయ్ సీ చాన్ అరెస్ట్!   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言