జన్ ధన్ యోజనం - ఎంత ప్రయోజనం ? 10tv
జాతీయ, రాష్ట్రీయ పరిణామాలపై ఈ వారం చర్చకు వచ్చిన అంశాలు ప్రధాని ప్రకటించిన జన్ ధన్ యోజన తో పేదలకు ఎంత ప్రయోజనం జరుగనుంది? ప్రభుత్వంపై పట్టు సాధించడానికి నరేంద్రమోడీ, అమిత్ షాలు చేపట్టిన పలు కార్యక్రమాలు.. బీహార్ ఉప ఎన్నికల్లో లౌకిక పార్టీలు మతోన్మాద పార్టీలపై ఎలా గెలుపు సాధించాయో, బొగ్గు కుంభకోణానికి సంబంధించి ...
పేదరిక నిర్మూలనకు నరేంద్ర మోడీ 'జన్‌ధన్' నాంది : చంద్రబాబువెబ్ దునియా
నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారు: చంద్రబాబు (పిక్చర్స్)Oneindia Telugu
పేదరిక నిర్మూలనే 'జన్ ధన్ యోజన' లక్ష్యంKandireega
సాక్షి
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 44 వార్తల కథనాలు »
జాతీయ, రాష్ట్రీయ పరిణామాలపై ఈ వారం చర్చకు వచ్చిన అంశాలు ప్రధాని ప్రకటించిన జన్ ధన్ యోజన తో పేదలకు ఎంత ప్రయోజనం జరుగనుంది? ప్రభుత్వంపై పట్టు సాధించడానికి నరేంద్రమోడీ, అమిత్ షాలు చేపట్టిన పలు కార్యక్రమాలు.. బీహార్ ఉప ఎన్నికల్లో లౌకిక పార్టీలు మతోన్మాద పార్టీలపై ఎలా గెలుపు సాధించాయో, బొగ్గు కుంభకోణానికి సంబంధించి ...
పేదరిక నిర్మూలనకు నరేంద్ర మోడీ 'జన్‌ధన్' నాంది : చంద్రబాబు
నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారు: చంద్రబాబు (పిక్చర్స్)
పేదరిక నిర్మూలనే 'జన్ ధన్ యోజన' లక్ష్యం
మైత్రేయ ఫిర్యాదు : సదానంద సన్ కార్తీక్‌పై 420 కేసు! వెబ్ దునియా
కన్నడ వర్ధమాన నటి మైత్రేయ ఇచ్చిన ఫిర్యాదుతో కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడపై బెంగుళూరు ఆర్.టి. నగర్ పోలీసులు 420 కేసును నమోదు చేశారు. తనను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ బెంగుళూరు పోలీసులకు నటి లిఖిత పూర్వక ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే కార్తీక్ గౌడ కేంద్ర మంత్రి కొడుకు కావడంతో ...
సదానందగౌడ కొడుకు మీద కేసు...తెలుగువన్
మంత్రి కొడుకుపై కేసు: మెడలో పసుపుకొమ్ముతో నటిOneindia Telugu
సినీ ఆకర్షణ ఒక్కోసారి కొంప ముంచుతుందిNews Articles by KSR
Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 23 వార్తల కథనాలు »
కన్నడ వర్ధమాన నటి మైత్రేయ ఇచ్చిన ఫిర్యాదుతో కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడపై బెంగుళూరు ఆర్.టి. నగర్ పోలీసులు 420 కేసును నమోదు చేశారు. తనను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ బెంగుళూరు పోలీసులకు నటి లిఖిత పూర్వక ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే కార్తీక్ గౌడ కేంద్ర మంత్రి కొడుకు కావడంతో ...
సదానందగౌడ కొడుకు మీద కేసు...
మంత్రి కొడుకుపై కేసు: మెడలో పసుపుకొమ్ముతో నటి
సినీ ఆకర్షణ ఒక్కోసారి కొంప ముంచుతుంది
పోస్టింగ్‌ల కోసం రాజ్‌నాథ్ తనయుడు లంచాలు స్వీకరించారా? వెబ్ దునియా
కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులకు కోరిన పోస్టింగ్‌లు ఇప్పించేందుకు తన కుమారుడు పంకజ్ సింగ్ లంచాలు స్వీకరించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ లంచాల వ్యవహారంపై ప్రధాని మోడీ, పంకజ్‌ను తన ఛాంబర్‌కు పిలిపించుకుని తండ్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో గట్టిగా మందలించారని కొద్ది రోజులుగా ...
హాట్ టాపికైన హోంమంత్రి కొడుకు వ్యవహారంKandireega
కమలంలో వర్గపోరు10tv
ఆ వార్తలు అవాస్తవంAndhrabhoomi
సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
అన్ని 15 వార్తల కథనాలు »
కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులకు కోరిన పోస్టింగ్‌లు ఇప్పించేందుకు తన కుమారుడు పంకజ్ సింగ్ లంచాలు స్వీకరించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ లంచాల వ్యవహారంపై ప్రధాని మోడీ, పంకజ్‌ను తన ఛాంబర్‌కు పిలిపించుకుని తండ్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో గట్టిగా మందలించారని కొద్ది రోజులుగా ...
హాట్ టాపికైన హోంమంత్రి కొడుకు వ్యవహారం
కమలంలో వర్గపోరు
ఆ వార్తలు అవాస్తవం
క్రిమినల్స్‌కు చోటు.. పీఎం - సీఎంల విజ్ఞతకే.. : సుప్రీంకోర్టు వెబ్ దునియా
కేంద్ర మంత్రివర్గంలోకి నేర చరితులను తీసుకోవడం అనే అంశాన్ని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల విజ్ఞతకే వదిలివేస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే నేర చరితులను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడాన్నే తాము సమర్థిస్తానని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదేసమయంలో క్రిమినల్ కేసులున్న మంత్రులను ఆ పదవులకు అనర్హులుగా ...
నేర చరితులైన మంత్రుల్ని అనర్హులుగా ప్రకటించలేం : సుప్రీంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆ మంత్రులపై వేటుకు నిరాకరించిన సుప్రీంసాక్షి
నేర చరితులకు పదవులపై సుప్రీం వ్యాఖ్యలు...తెలుగువన్
Oneindia Telugu
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
కేంద్ర మంత్రివర్గంలోకి నేర చరితులను తీసుకోవడం అనే అంశాన్ని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల విజ్ఞతకే వదిలివేస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే నేర చరితులను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడాన్నే తాము సమర్థిస్తానని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదేసమయంలో క్రిమినల్ కేసులున్న మంత్రులను ఆ పదవులకు అనర్హులుగా ...
నేర చరితులైన మంత్రుల్ని అనర్హులుగా ప్రకటించలేం : సుప్రీం
ఆ మంత్రులపై వేటుకు నిరాకరించిన సుప్రీం
నేర చరితులకు పదవులపై సుప్రీం వ్యాఖ్యలు...
వివాహానికి ముందే సెక్స్ సామర్థ్య పరీక్షలు.. మద్రాసు హైకోర్టు సలహా! వెబ్ దునియా
సంసారానికి పనికిరాని అనేక మంది పురుషులు, స్త్రీలు ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఆ తర్వాత అటువంటి వారిని పెళ్ళాడిన భాగస్వాములు విడాకులు కావాలని కోరుతూ కోర్టుకు ఎక్కడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో వివాహానికి ముందే అబ్బాయిలకు ఇంపోటెన్సీ (నపుంసకత్వం), అమ్మాయిలకు ఫ్రిజిడిటి (లైంగిక సామర్థ్యం) పరీక్షలను ...
పెళ్ళికి ముందే లైంగిక పరీక్షలు చేయాలి... కోర్టు...తెలుగువన్
పెళ్లికి ముందు జంటలకు వైద్య పరీక్షలు నిర్వహించాలి : మద్రాస్ హైకోర్టుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
సంసారానికి పనికిరాని అనేక మంది పురుషులు, స్త్రీలు ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఆ తర్వాత అటువంటి వారిని పెళ్ళాడిన భాగస్వాములు విడాకులు కావాలని కోరుతూ కోర్టుకు ఎక్కడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో వివాహానికి ముందే అబ్బాయిలకు ఇంపోటెన్సీ (నపుంసకత్వం), అమ్మాయిలకు ఫ్రిజిడిటి (లైంగిక సామర్థ్యం) పరీక్షలను ...
పెళ్ళికి ముందే లైంగిక పరీక్షలు చేయాలి... కోర్టు...
పెళ్లికి ముందు జంటలకు వైద్య పరీక్షలు నిర్వహించాలి : మద్రాస్ హైకోర్టు
ప్రపంచం ఉన్నంతకాలం రేప్‌లు జరుగుతాయి సాక్షి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో తృణవుూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్‌పాల్ మహిళల విషయుంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రగడ ఇంకా సద్దుమణగకముదే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే దీపక్ హల్దార్ నోరుజారారు. ప్రపంచం ఉన్నంతవరకు అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయని ఆయున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర దుమారం సృష్టించాయి. మహిళా ...
మానవ మనుగడ ఉన్నంతవరకు అత్యాచారాలను ఆపలేంAndhrabhoomi
జగత్తు ఉన్నంతకాలం మహిళలపై అత్యాచారాలు : తృణమూల్ ఎంపీవెబ్ దునియా
'భూమి వున్నంతవరకు అత్యాచారాలు వుంటాయి'తెలుగువన్
అన్ని 6 వార్తల కథనాలు »
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో తృణవుూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్‌పాల్ మహిళల విషయుంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రగడ ఇంకా సద్దుమణగకముదే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే దీపక్ హల్దార్ నోరుజారారు. ప్రపంచం ఉన్నంతవరకు అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయని ఆయున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర దుమారం సృష్టించాయి. మహిళా ...
మానవ మనుగడ ఉన్నంతవరకు అత్యాచారాలను ఆపలేం
జగత్తు ఉన్నంతకాలం మహిళలపై అత్యాచారాలు : తృణమూల్ ఎంపీ
'భూమి వున్నంతవరకు అత్యాచారాలు వుంటాయి'
ఘజియాబాద్‌లో ఆడపడుచు భర్తతో భార్యను రేప్ చేయించిన భర్త! వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకొచ్చిన భర్త.. ఇంటి ఆడపడుచు భర్తతో తన భార్యపై (కొత్త పెళ్లి కుమార్తె)పై రేప్ చేయించాడు. ఆడపడుచు భర్త తమ గదిలోకి రాగానే కేకలు వేసేందుకు పెళ్లి కుమార్తె ప్రయత్నించగా, భార్య నోటిని భర్త బలవంతంగా నొక్కిపెట్టి అత్యాచారం చేయించాడు.
కొత్త పెళ్లి కూతురిపై ఆడపడుచు భర్త రేప్, భర్త సహకారంOneindia Telugu
మహిళపై ఆడపడుచు భర్త అత్యాచారంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకొచ్చిన భర్త.. ఇంటి ఆడపడుచు భర్తతో తన భార్యపై (కొత్త పెళ్లి కుమార్తె)పై రేప్ చేయించాడు. ఆడపడుచు భర్త తమ గదిలోకి రాగానే కేకలు వేసేందుకు పెళ్లి కుమార్తె ప్రయత్నించగా, భార్య నోటిని భర్త బలవంతంగా నొక్కిపెట్టి అత్యాచారం చేయించాడు.
కొత్త పెళ్లి కూతురిపై ఆడపడుచు భర్త రేప్, భర్త సహకారం
మహిళపై ఆడపడుచు భర్త అత్యాచారం
మరోసారి కాల్పులకు తెగబడిన పాకిస్తాన్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జమ్మూ కశ్మీర్, ఆగస్టు 28 : పాకిస్తాన్ ఆగడాలు ఆగడంలేదు. తాజాగా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడిన ఆ దేశ దళాలకు భారత్ సేనలు గట్టి జవాబు ఇచ్చాయి. గడిచిన రెండు వారాల్లో దాదాపు 20 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. తాజాగా ప్లాగ్ మీట్ జరిగిన ప్రాంతంలోనే మూడు బీఎస్‌్‌ఎఫ్ స్థావరాలపై పాక్ సైనికులు కాల్పులు జరిపారు. బుధవారం ...
పర్గ్వాల్ సెక్టార్‌లో పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భారత్!వెబ్ దునియా
పాక్ కాల్పులను తిప్పి కొట్టిన భారత్సాక్షి
బీఎస్ఎఫ్ శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులుNamasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
జమ్మూ కశ్మీర్, ఆగస్టు 28 : పాకిస్తాన్ ఆగడాలు ఆగడంలేదు. తాజాగా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడిన ఆ దేశ దళాలకు భారత్ సేనలు గట్టి జవాబు ఇచ్చాయి. గడిచిన రెండు వారాల్లో దాదాపు 20 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. తాజాగా ప్లాగ్ మీట్ జరిగిన ప్రాంతంలోనే మూడు బీఎస్‌్‌ఎఫ్ స్థావరాలపై పాక్ సైనికులు కాల్పులు జరిపారు. బుధవారం ...
పర్గ్వాల్ సెక్టార్‌లో పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భారత్!
పాక్ కాల్పులను తిప్పి కొట్టిన భారత్
బీఎస్ఎఫ్ శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులు
యేడాదిలో 12 సిలిండర్లు ఎపుడైనా కొనుగోలు చేసుకోవచ్చు : కేంద్రం వెబ్ దునియా
ప్రభుత్వం సబ్సీడీ రూపంలో ఇచ్చే 12 వంట గ్యాస్ సిలిండర్లను ఎపుడైనా కొనుగోలు చేసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. తద్వారా నెలకొక్క సబ్సీడీ సిలిండర్ మాత్రమే కొనుగోలు చేసుకోవాలన్న ఇబ్బంది నుంచి వినియోగదారులకు కేంద్రం విముక్తి కల్పించింది. అదేసమయంలో యేడాదిలో 12 సిలిండర్ల పరిమితి దాటిన వారు అదనపు సిలిండర్ కోసం మార్కెట్ రేటు ...
12 సిలిండర్లు ఏడాదిలో ఎప్పుడైనా వాడుకోవచ్చుసాక్షి
నెలకో సబ్సిడీ సిలిండర్‌పై నిషేధం ఎత్తివేతNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రభుత్వం సబ్సీడీ రూపంలో ఇచ్చే 12 వంట గ్యాస్ సిలిండర్లను ఎపుడైనా కొనుగోలు చేసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. తద్వారా నెలకొక్క సబ్సీడీ సిలిండర్ మాత్రమే కొనుగోలు చేసుకోవాలన్న ఇబ్బంది నుంచి వినియోగదారులకు కేంద్రం విముక్తి కల్పించింది. అదేసమయంలో యేడాదిలో 12 సిలిండర్ల పరిమితి దాటిన వారు అదనపు సిలిండర్ కోసం మార్కెట్ రేటు ...
12 సిలిండర్లు ఏడాదిలో ఎప్పుడైనా వాడుకోవచ్చు
నెలకో సబ్సిడీ సిలిండర్‌పై నిషేధం ఎత్తివేత
మోడీ మంత్రి వర్గంలో నేర చరితులు..! 10tv
''నేర చరితులు, అవినీతిపరులు మంత్రులు కాకూడదు. అయితే.. రాజ్యాంగ ధర్మ కర్తగా ప్రధాన మంత్రి అలాంటి వారికి మంత్రి పదవులు ఇవ్వకూడదు. అలాగని మేం ఆదేశాలు ఇవ్వలేం. ఈ అంశాన్ని ప్రధాని విజ్ఞతకే వదిలివేస్తున్నాం..'' అంటూ సుప్రీం కోర్టు ప్రకటించింది. నేర చరిత్ర వున్న మంత్రులను అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేస్తూ.
కళంకితులకు మంత్రి పదవులా?Andhrabhoomi
కేబినెట్‌లో నేర చరితులు వద్దుసాక్షి
కళంకితులు వద్దు!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
''నేర చరితులు, అవినీతిపరులు మంత్రులు కాకూడదు. అయితే.. రాజ్యాంగ ధర్మ కర్తగా ప్రధాన మంత్రి అలాంటి వారికి మంత్రి పదవులు ఇవ్వకూడదు. అలాగని మేం ఆదేశాలు ఇవ్వలేం. ఈ అంశాన్ని ప్రధాని విజ్ఞతకే వదిలివేస్తున్నాం..'' అంటూ సుప్రీం కోర్టు ప్రకటించింది. నేర చరిత్ర వున్న మంత్రులను అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేస్తూ.
కళంకితులకు మంత్రి పదవులా?
కేబినెట్‌లో నేర చరితులు వద్దు
కళంకితులు వద్దు!
沒有留言:
張貼留言