2014年8月18日 星期一

2014-08-19 తెలుగు (India) క్రీడలు


జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని తొమ్మిది నెలల్లో 25 శాతం పెంచాం  Andhrabhoomi
ఒంగోలు, ఆగస్టు 18: జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని తొమ్మిది నెలల్లో 25 శాతం పెంచామని జిల్లాకలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ వెల్లడించారు. సోమవారం జిల్లాలో అక్షరాస్యత కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ముంబాయి ఎస్‌ఎన్‌డిటి మహిళా యూనివర్శిటీ నుండి వచ్చిన ప్రొఫెసర్ రోహిణి సుధాకర్‌కు జిల్లాకలెక్టర్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ...

9 నెలల్లో 25 శాతం అక్షరాస్యత పెంపు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఫ్లెచర్‌... ఇక చాలు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో భారత్‌ 1-3తో ఘోర పరాజయం పాలవడంతో కోచ్‌ ఫ్లెచర్‌, కెప్టెన్‌ ధోనీపై మాజీలు విమర్శల జడివాన కురిపిస్తున్నారు. ఫ్లెచర్‌ తక్షణమే కోచ్‌ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 'క్లిష్టమైన లార్డ్స్‌ విజయం తర్వాత ఫ్లెచర్‌ ఏం చేశాడు. జట్టుకు కోచ్‌గా అతను చేసింది శూన్యం. ఇక ఫ్లెచర్‌ తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
టీమిండియాపై విమర్శల వెల్లువ   Andhrabhoomi
గౌరవంగా తప్పుకోండి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
ఆస్ట్రేలియాలో భారత్‌కు గడ్డుకాలమే, చెమటోడ్చక తప్పదు: మెక్ గ్రాత్  వెబ్ దునియా
ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఓడిపోవడంతో కంగారూలు ఎద్దేవా చేస్తున్నారు. భారత జట్టుకు ఆస్ట్రేలియా పర్యటన కఠిన పరీక్షేనని ఫాస్ట్ బౌలర్, మాజీ క్రికెటర్ మెక్ గ్రాత్ అన్నారు. ఆస్ట్రేలియాను ఎదుర్కొనేందుకు భారత జట్టు చెమటోడ్చాల్సిందేనని మెక్ గ్రాత్ తెలిపారు. ఇంగ్లాండ్ పర్యటనలో దారుణ ఓటమి తర్వాత..ఈ సంవత్సరాంతంలో ఆస్ట్రేలియాలో భారత జట్టు ...

ఆస్ట్రేలియాలో భారత్ కు గడ్డుకాలమే: మెక్ గ్రాత్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వేటు..లే టు!  సాక్షి
ఎర్రగుంట్ల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సమయంలో విప్ ధిక్కరించిన ఎనిమిది మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై అనర్హత వేటు వేసేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతల దెబ్బకు భయపడి వేటుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, కడప: ఆయన పేరు రంగన్న. యర్రగుంట్ల మున్సిపల్ ఛెర్మైన్ ఎన్నికల ...


ఇంకా మరిన్ని »   


అరాచకం సాగుతోంది  సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అరాచకవాదిగా మారి తన పార్టీ అ నుయాయులతో తప్పుడు కేసులు బనాయిస్తూ రాష్ట్రంలో రౌడీయిజం, గూండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే పోలీసులు ...


ఇంకా మరిన్ని »   


రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యత అందరిది..  సాక్షి
పోచమ్మమైదాన్ : ఎన్నో ఏళ్ల పోరాటాల అనంతరం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యత అన్నివర్గాలపై ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఈ మేరకు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. వరంగల్‌లోని సీకేఎం కళాశాల మైదానంలో ప్రొఫెసర్ జయశంకర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ...


ఇంకా మరిన్ని »   


రెంటికీ చెడ్డ రైతు  సాక్షి
సాక్షి, నెల్లూరు: రైతుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి అయింది. రుణాలు మాఫీకాకపోగా కొత్త రుణాలు వచ్చే పరిస్థితి లేదు. ఐదు నెలల వరకూ రైతుల బకాయిలను చెల్లించలేమని సీఎం చంద్రబాబు బ్యాంకులకు తేల్చి చెప్పారు. ఈలోపు బ్యాంకుల్లో రుణాలు పొందిన రైతుల జాబితా అక్రమమా? సక్రమమా? అనేది తేల్చాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఇందుకోసం 30 ...


ఇంకా మరిన్ని »   

  Andhrabhoomi   
పరాజయాల 'హ్యాట్రిక్'  Andhrabhoomi
లండన్, ఆగస్టు 17: ఇంగ్లాండ్ టూర్‌లో టీమిండియా పరాజయాల 'హ్యాట్రిక్' పూర్తయింది. చివరిదైన ఐదో టెస్టును ఇన్నింగ్స్ 244 పరుగుల భారీ తేడాతో కోల్పోయిన మహేంద్ర సింగ్ ధోనీ బృందం సిరీస్‌ను 1-3 తేడాతో చేజార్చుకుంది. అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకునే అలవాటు లేని భారత క్రికెటర్లు మరోసారి తగిన మూల్యాన్ని చెల్లించుకున్నారు. స్వదేశంలోని ...

సేమ్... షేమ్..!   సాక్షి
భారత్ ఘోరపరాజయం   Namasthe Telangana
ఇంగ్లండ్ విజయానికి బాటలు వేసిన రూట్ : తీరుమారని భారత్!   వెబ్ దునియా
thatsCricket Telugu   
10tv   
అన్ని 43 వార్తల కథనాలు »   


ఐఎస్‌ఎల్ డ్రాఫ్ట్‌లో 49 మంది విదేశీ ఆటగాళ్లు  సాక్షి
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) నిర్వాహకులు అంతర్జాతీయ ఆటగాళ్ల డ్రాఫ్ట్‌కు 49 మందితో జాబితా విడుదల చేశారు. స్పెయిన్, ఫ్రాన్స్, చెక్ రిపబ్లిక్, బ్రెజిల్, పోర్చుగల్, కొలంబియా, దక్షిణ కొరియా, అర్జెంటీనా, కెనడా, సెర్బియాలకు చెందిన ఈ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వచ్చే వారం జరిగే డ్రాఫ్ట్‌లో సొంతం చేసుకుంటాయి. మొత్తంగా 56 మంది విదేశీ ...


ఇంకా మరిన్ని »   


యూఎస్ ఓపెన్‌కు నాదల్ దూరం  సాక్షి
బార్సిలోనా: గతేడాది యూఎస్ ఓపెన్ గెలుచుకున్న స్పెయిన్ ఆటగాడు రాఫెల్ నాదల్ గాయం కారణంగా ఈసారి బరిలోకి దిగడం లేదు. మణికట్టు గాయంతో బాధపడుతున్న 28 ఏళ్ల నాదల్ గత నెల వింబుల్డన్‌లో ఓటమి అనంతరం టెన్నిస్‌కు దూరంగా ఉన్నాడు. 'ఈ ఏడాది యూఎస్ ఓపెన్‌లో ఆడలేకపోతున్నందుకు క్షమించాలి. గత మూడేళ్లుగా ఈ టోర్నీలో నేను ఫైనల్స్ ఆడాను. ఇది నాకు ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言