2014年8月26日 星期二

2014-08-27 తెలుగు (India) వినోదం

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
'పవర్‌'ఫుల్‌ మూవీ  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రవితేజ హీరోగా రాక్‌లైన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. సంస్థ నిర్మించిన 'పవర్‌' చిత్రం సెప్టెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌ ఈ సినిమాతో కె.ఎస్‌.రవీంద్ర(బాబీ)ని దర్శకునిగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ 'చిత్రం బాగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే ఫుల్‌లెంగ్త్‌ యాక్షన్‌ ...

రవితేజ 'పవర్'   Andhrabhoomi
సెప్టెంబర్‌ 5న రవితేజ 'పవర్‌'   వెబ్ దునియా
రవితేజ 'పవర్' అఫీషియల్ డేట్ (న్యూ ఫోటోస్)   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
త్రిషకు ఆఫర్లు లేవే.. మరి ఎందుకు కోటి పాతిక..?  వెబ్ దునియా
త్రిషకు చెప్పుకోదగిన ఆఫర్లు లేకపోయినా... ఆమె తన పారితోషికం విషయంలో మాత్రం ఏమాత్రం రాజీపడట్లేదని సమాచారం. బాలకృష్ణతో చేస్తున్న గాడ్సే చిత్రం కోసం ఆమెకు ఇచ్చిన ఎమౌంటే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. త్రిషకు గాడ్సే కోసం కోటి పాతిక లక్షలు వరకూ పే చేసారని తెలుస్తోంది. మొదట నిర్మాతలు అంత పే చేయటానికి ముందుకు ...

డిమాండ్ లేదు..అయినా కోటి పాతిక   Oneindia Telugu
బాపు బొమ్మకు 'లెజెండ్' భామ చెక్..!   తెలుగువన్
ముక్కుపిండి మరీ వసూలు చేసింది!   సాక్షి
Kandireega   
అన్ని 9 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఆర్థిక కష్టాల్లో దర్శకుడు: హీరోయిన్ అంజలికి రిక్వెస్ట్  Oneindia Telugu
హైదరాబాద్: హీరోయిన్ అంజలి, తమిళ డైరెక్టర్ కళంజియం మధ్య గొడవ గురించి అందరికీ తెలిసిందే. అంజలి తన వద్ద అడ్వాన్స్ తీసుకుని డేట్స్ ఇచ్చి షూటింగులకు రావడం లేదని కళంజియం కోర్టు వరకు వెళ్లారు. తన పిన్నితో కలిసి కళంజియం తనను డబ్బు కోసం వేధిస్తున్నారంటూ అంజలి వాదిస్తూ వస్తోంది. గత కొంతకాలంగా ఈ గొడవ సాగుతూనే ఉంది. ఆ మధ్య కళంజియం కేసు ...

పాపం.. 'కళంజియం'..   10tv
అంజలీ... ప్లీజ్ అంజలి.. నన్ను కరుణించవా : దర్శకుడు కళంజియం వేడుకోలు!   వెబ్ దునియా
అంజలీ... ఆదుకో!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
రిచర్డ్‌తో పనిచేయడమే అద్భుతం  సాక్షి
గాంధీ సినిమా దర్శకుడు రిచర్డ్ అటెన్‌బరోతో కలసి పనిచేయడం అద్భుతమని ఇందులో కస్తూరీబా పాత్రలో కనిపించిన రోహిణి హట్టంగడి అన్నారు. ఆయన ఈ సినిమా స్క్రిప్టు ఇచ్చిన తరువాత, కథ నుంచి నటులెవరూ దృష్టి మరల్చకుండా జాగ్రత్తలు తీసుకున్నారని ప్రశంసించారు. గాంధీ సినిమాతో ఆస్కార్ సాధించిన ఈ బ్రిటిష్ దర్శకుడు 90 ఏళ్ల వయసులో ఆదివారం మరణించారు.
ప్రపంచ సినిమాపై చెరగని ముద్ర   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'గాంధీ' శిల్పి రిచర్డ్ అటెన్‌బరో   Andhrabhoomi
హాలీవుడ్ డైరెక్టర్ రిచర్డ్ అటెన్‌బరో కన్నుమూత   Namasthe Telangana
Andhraprabha   
వెబ్ దునియా   
అన్ని 15 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
ఫిక్స్ : ఫస్ట్ లుక్ వినాయకచవితి రోజే  Oneindia Telugu
హైదరాబాద్ : పెద్ద హీరోల సినిమాలకు ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎదురుచూస్తూండటం సహజం. తమ అభిమాన హీరోని ఎలా సినిమాలో ప్రెజంట్ చేయబోతున్నారనే దానితో ఈ ఫస్ట్ లుక్ పై అంచనాలు పెంచుకుంటూంటారు. రజనీకాంత్ లాంటి స్టార్ హీరో సినిమాలకు అది మరీను. రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'లింగా'. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను వినాయకచవితి ...

త్వరలో “లింగా” మూవీ ఫస్ట్ లుక్   Kandireega
సినీ ఇండస్ట్రీలో రజినీకాంత్ 40 ఏళ్లు... 'లింగా'లో సెలబ్రేషన్స్   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
పవన్ కళ్యాణ్ ను పదేపదే పిలుస్తున్న రేణూ దేశాయ్... వస్తాడా...? రాడా..?  వెబ్ దునియా
హై సొసైటీలో భార్యభర్తలు విడిపోయినా.. మళ్ళీ మళ్ళీ ఏదో సందర్భంలో కలుస్తూనే వుంటారు. చూసేవారికి అదో వింతగా అనిపిస్తుంది. మీడియాకు మాంచి మేటర్‌ దొరుకుతుంది. టాలీవుడ్‌ హీరో పవన్‌ కళ్యాణ్‌, రేణు దేశాయ్‌ల అంశం కూడా అటువంటిదే. ఇటీవలే వేరువేరుగా వుంటున్నా... అడపాదడపా కలుస్తూనే వున్నారని వార్తలు తిరుగుతున్నాయి. మరాఠీలో సినిమా తీసిన ...

పవన్ కళ్యాణ్ కు రేణు బర్త్ డే గిఫ్ట్   Kandireega
బర్త్ డే గిఫ్ట్: పవన్‌‌ కళ్యాణ్ జ్ఞాపకాలతో రేణుదేశాయ్   Oneindia Telugu
పవన్ పుట్టినరోజు కానుకగా...!   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   

  Kandireega   
అభిమానుల కోసం పవన్ ఎక్స్ట్రా టైం  Kandireega
వెంకటేష్, పవన్ కళ్యాణ్ నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ “గోపాలా గోపాలా”. హిందీ “ఓ మై గాడ్” సినిమాకి ఇది రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శ్రేయ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. కొంత కాలంగా ఈ సినిమాలో పవన్ పాత్ర కేవలం 25 నిమిషాలు మాత్రమే ఉంటుందని ఇండస్ట్రీలో వార్తలు వచ్చాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యూ రికార్డ్   Oneindia Telugu
పవన్ కళ్యాణ్ లెంగ్త్ పెంచేశారు   తెలుగువన్

అన్ని 6 వార్తల కథనాలు »   

  Andhraprabha   
దీపావళి కానుకగా విక్రమ్-శంకర్‌ల 'మనోహరుడు'  Andhraprabha
చియాన్ విక్రమ్ హీరోగా అస్కార్ ఫిలిమ్ ప్రై. లిమిటెడ్ పతాకంపై గ్రేట్ శంకర్ దర్శకత్వంలో ఆస్కార్ రవిచంద్ర నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఐ'. 180 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా టెక్నికల్‌గా ఇంటర్‌నేషనల్ స్టాండర్డ్స్‌లో వుంటూ ఇండియన్ సినిమాకి వరల్డ్‌వైడ్‌గా ఖ్యాతి ...

25 నెలల షూటింగ్‌.. రూ. 180 కోట్ల బడ్జెట్‌ శంకర్‌ విజువల్‌ వండర్‌ మనోహరుడు - 'ఆస్కార్‌ ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దీపావళి కానుకగా చియాన్‌ విక్రమ్‌-శంకర్‌ల 'మనోహరుడు'   వెబ్ దునియా
దీపావళికి 180 కోట్ల శంకర్ 'మనోహరుడు'   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  తెలుగువన్   
సరికొత్త 'శంకరాభరణం'  తెలుగువన్
అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న దర్శకుడు కె.విశ్వనాథ్‌ సృష్టి 'శంకరాభరణం' సరికొత్త హంగులతో విడుదల కాబోతోంది. 'శంకరాభరణం' విడుదలై ఇప్పటికి 35 సంవత్సరాలు దాటుతోంది. ఈ సినిమాని డిజిటలైజ్ చేసి, సరికొత్త సౌండ్ ‌సిస్టమ్‌తో మ్యూజిక్‌ని సాంకేతికంగా అప్‌గ్రేడ్ చేశారు. కలర్ కరెక్షన్ చేసి, అంతకుముందు 35 ఎంఎంలో వున్న సినిమాని సినిమా ...

డిజిటల్ వెర్షన్‌లో "శంకరాభరణం".. త్వరలో తమిళంలో రిలీజ్!!   వెబ్ దునియా
సరికొత్త ఫార్మాట్ లో తెలుగు చిత్రరాజం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
బికినీలో త్రిష?!  సాక్షి
త్రిషను సముద్ర కెరటంతో పోల్చొచ్చు. పడి లేవడం కెరటానికి ఎంత సహజమో, కెరీర్ పరంగా పడి లేవడం త్రిషకు సహజమై పోయింది. 'ఈ అమ్మాయి పని అయిపోయింది' అని అనుకునేలోపే... ఏదో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌తో మళ్లీ తన హవా చాటుతుంటారు త్రిష. గత ఏడాది జీవాతో ఆమె చేసిన 'ఎండెండ్రుం పొన్నగై' చిత్రం తమిళనాట పెద్ద హిట్‌గా నిలిచింది. ఆ సినిమాతో మళ్లీ త్రిష వెలుగులోకి ...

త్రిష బికినీకే కాదు.. దానికి కూడా ఒప్పుకుందట!   వెబ్ దునియా
త్రిష తక్కువేం కాదు..బికినీ వేసింది   Oneindia Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言