బై పోల్ : లాలూ - నితీష్ లౌకిక కూటమి విన్ - మోడీ వ్యతిరేక శక్తులకు ఊతమా? వెబ్ దునియా
నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీయేతర కూటమి పార్టీలు విజయభేరీ మోగించాయి. ముఖ్యంగా.. బీహార్ రాష్ట్రంలో లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ సారథ్యంలో ఏర్పాటైన లౌకిక కూటమి విజయభేరీ మోగించడం దేశంలో వ్యతిరేక శక్తుల ఏకీకరణకు మంచి ఊపునిస్తుందని రాజకీయ విశ్లేకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు కేంద్రంలో ...
బీహార్‌లో లాలూ-నితీష్‌లదే పైచేయిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీహార్ ఎన్నికలలో లాలూ - నితిష్ కూటమి పైచేయితెలుగువన్
లాలూ-నితీష్ మ్యాజిక్ పని చేసిందిసాక్షి
Oneindia Telugu
అన్ని 20 వార్తల కథనాలు »
నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీయేతర కూటమి పార్టీలు విజయభేరీ మోగించాయి. ముఖ్యంగా.. బీహార్ రాష్ట్రంలో లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ సారథ్యంలో ఏర్పాటైన లౌకిక కూటమి విజయభేరీ మోగించడం దేశంలో వ్యతిరేక శక్తుల ఏకీకరణకు మంచి ఊపునిస్తుందని రాజకీయ విశ్లేకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు కేంద్రంలో ...
బీహార్‌లో లాలూ-నితీష్‌లదే పైచేయి
బీహార్ ఎన్నికలలో లాలూ - నితిష్ కూటమి పైచేయి
లాలూ-నితీష్ మ్యాజిక్ పని చేసింది
కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ రిజైన్! : అదేం లేదంటున్న కేరళ రాజ్‌భవన్! వెబ్ దునియా
కేరళ గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్న షీలా దీక్షిత్ రాజీనామా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, కేరళ రాజ్‌భవన్ వర్గాలు మాత్రం అదేం లేదంటూ స్పష్టం చేస్తున్నాయి. గత యూపీఏ హయాంలో నియమించిన గవర్నర్లు వరుసగా ఇంటిదారి పడుతున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి అత్యంత సన్నిహితురాలైన కేరళ గవర్నర్ ...
రాజీనామా బాటలో షీలా దీక్షిత్?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు!సాక్షి
రాజీనామా బాటలో షీలాదీక్షిత్!Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
కేరళ గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్న షీలా దీక్షిత్ రాజీనామా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, కేరళ రాజ్‌భవన్ వర్గాలు మాత్రం అదేం లేదంటూ స్పష్టం చేస్తున్నాయి. గత యూపీఏ హయాంలో నియమించిన గవర్నర్లు వరుసగా ఇంటిదారి పడుతున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి అత్యంత సన్నిహితురాలైన కేరళ గవర్నర్ ...
రాజీనామా బాటలో షీలా దీక్షిత్?
నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు!
రాజీనామా బాటలో షీలాదీక్షిత్!
బొగ్గు కేటాయింపుల్లో ఎన్డీయే - యూపీఏలు దొందూదొందే: సుప్రీం వెబ్ దునియా
బొగ్గు గనుల కేటాయింపులపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. 1993 నుంచి 17 ఏళ్లపాటు అక్రమాలు చోటు చేసుకున్న 218 క్షేత్రాల కేటాయింపు చట్టవిరుద్ధమంటూ సోమవారం ఈ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విచిత్రమేమిటంటే... ఈ బొగ్గు క్షేత్రాల కేటాయింపులను రద్దు చేసిన 1983 నుంచి 2009 సంవత్సరాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎన్డీయే, ...
బొగ్గు మసి!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమేసాక్షి
బొగ్గు క్షేత్రాల కేటాయింపులు రద్దుKandireega
Andhraprabha
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 25 వార్తల కథనాలు »
బొగ్గు గనుల కేటాయింపులపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. 1993 నుంచి 17 ఏళ్లపాటు అక్రమాలు చోటు చేసుకున్న 218 క్షేత్రాల కేటాయింపు చట్టవిరుద్ధమంటూ సోమవారం ఈ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విచిత్రమేమిటంటే... ఈ బొగ్గు క్షేత్రాల కేటాయింపులను రద్దు చేసిన 1983 నుంచి 2009 సంవత్సరాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎన్డీయే, ...
బొగ్గు మసి!
కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమే
బొగ్గు క్షేత్రాల కేటాయింపులు రద్దు
కామ్తానాథ్ గిరిప్రదక్షిణలో తొక్కిసలాట ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భోపాల్, ఆగస్టు 25: మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో సోమవారం ఘోరం జరిగింది. సత్నాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉండే చిత్రకూట్‌లోని కామ్తానాథ్ దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో పది మంది భక్తులు మరణించారు. దాదాపు 60 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అధికారులు సహాయక ...
ఆలయంలో మృత్యుఘోష.సాక్షి
చిత్రకూట్ కంఠనాథ్ ఆలయ తొక్కిసలాటపై న్యాయ విచారణకు ఆదేశం!వెబ్ దునియా
చిత్రకూట్ లో భక్తుల తొక్కిసలాట, 10 మంది మృతిOneindia Telugu
తెలుగువన్
Andhraprabha
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
భోపాల్, ఆగస్టు 25: మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో సోమవారం ఘోరం జరిగింది. సత్నాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉండే చిత్రకూట్‌లోని కామ్తానాథ్ దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో పది మంది భక్తులు మరణించారు. దాదాపు 60 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అధికారులు సహాయక ...
ఆలయంలో మృత్యుఘోష.
చిత్రకూట్ కంఠనాథ్ ఆలయ తొక్కిసలాటపై న్యాయ విచారణకు ఆదేశం!
చిత్రకూట్ లో భక్తుల తొక్కిసలాట, 10 మంది మృతి
ఢిల్లీ సీఎం కుర్చీ పవరేంటో బోధపడుతోంది : కేజ్రీవాల్ వెబ్ దునియా
ఢిల్లీ సీఎం కుర్చీ వదిలి ఘోర తప్పిదం చేశానని, ఇపుడు ఆ కుర్చీ పవరేంటో బోధపడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చెప్పుకొస్తున్నారు. ఎవరైనా సరే వచ్చిన పదవిని వదులుకోకూడదనే విషయం తనకు అనుభవపూర్వకంగా తెలియవచ్చిందన్నారు. ఇదే అంశంపై ఆదివారం ఢిల్లీలో జరిగిన ఆప్ కార్యకర్తల ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.
పదవి వదులుకోవద్దని అర్థమైంది,ఈసారి గెలిస్తే: కేజ్రీవాల్Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
ఢిల్లీ సీఎం కుర్చీ వదిలి ఘోర తప్పిదం చేశానని, ఇపుడు ఆ కుర్చీ పవరేంటో బోధపడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చెప్పుకొస్తున్నారు. ఎవరైనా సరే వచ్చిన పదవిని వదులుకోకూడదనే విషయం తనకు అనుభవపూర్వకంగా తెలియవచ్చిందన్నారు. ఇదే అంశంపై ఆదివారం ఢిల్లీలో జరిగిన ఆప్ కార్యకర్తల ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.
పదవి వదులుకోవద్దని అర్థమైంది,ఈసారి గెలిస్తే: కేజ్రీవాల్
జయలలిత కొత్త పంచాయతీ News Articles by KSR
ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలకు కొత్తగా రాయితీలు ఇవ్వరాదని అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడం ఆశ్చర్యంగానే ఉంటుంది. కేంద్రం ఇస్తామన్న రాయితీలే అందడం లేదని ఈ రెండు రాష్ట్రాలు ఆందోళన చెందుతుంటే,ఢిల్లీ చుట్టు తిరుగుతుంటే, జయలలిత రాయి వేసిన చందంగా ఈ లేఖ రాయడం విశేషం.ప్రోత్సాహకాల పేరుతో ...
'తెలుగు రాష్ట్రాలకు రాయితీలు ఇవ్వవద్దు'సాక్షి
ఏపీ, టీకి రాయితీ: నష్టమని మోడీపై జయ అసహనంOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలకు కొత్తగా రాయితీలు ఇవ్వరాదని అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడం ఆశ్చర్యంగానే ఉంటుంది. కేంద్రం ఇస్తామన్న రాయితీలే అందడం లేదని ఈ రెండు రాష్ట్రాలు ఆందోళన చెందుతుంటే,ఢిల్లీ చుట్టు తిరుగుతుంటే, జయలలిత రాయి వేసిన చందంగా ఈ లేఖ రాయడం విశేషం.ప్రోత్సాహకాల పేరుతో ...
'తెలుగు రాష్ట్రాలకు రాయితీలు ఇవ్వవద్దు'
ఏపీ, టీకి రాయితీ: నష్టమని మోడీపై జయ అసహనం
ఏషియాడ్ కబడ్డీ ఒకే గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్ Andhrabhoomi
ముంబయి, ఆగస్టు 25: ఏషియాడ్‌గా పిలిచే ఆసియా క్రీడల్లో ఈసారి భారత్, పాకిస్తాన్ జట్లు ఒక గ్రూప్ నుంచి కబడ్డీ విభాగంలో పోటీపడనున్నాయి. 1990లో తొలిసారి కబడ్డీని ప్రవేశపెట్టినప్పటి నుంచి భారత్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నది. వరుసగా ఆరు పర్యాయాలు విజేతగా నిలిచింది. ఏడోసారి స్వర్ణ పతకాన్ని సాధించే క్రమంలో చిరకాల ప్రత్యర్థి ...
ఒకే గ్రూపులో భారత్, పాక్ కబడ్డీ జట్లుNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
ముంబయి, ఆగస్టు 25: ఏషియాడ్‌గా పిలిచే ఆసియా క్రీడల్లో ఈసారి భారత్, పాకిస్తాన్ జట్లు ఒక గ్రూప్ నుంచి కబడ్డీ విభాగంలో పోటీపడనున్నాయి. 1990లో తొలిసారి కబడ్డీని ప్రవేశపెట్టినప్పటి నుంచి భారత్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నది. వరుసగా ఆరు పర్యాయాలు విజేతగా నిలిచింది. ఏడోసారి స్వర్ణ పతకాన్ని సాధించే క్రమంలో చిరకాల ప్రత్యర్థి ...
ఒకే గ్రూపులో భారత్, పాక్ కబడ్డీ జట్లు
బళ్లారిలో కాంగ్రెస్ ఘన విజయం సాక్షి
సాక్షి, బళ్లారి : బళ్లారి గ్రామీణ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్‌వై. గోపాలకృష్ణ 33,104 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థికి 50,795 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ఎన్‌వై గోపాలకృష్ణకు 83,899 ఓట్లు లభించడంతో భారీ మెజార్టీతో గెలుపొందినట్లయింది. ఈ నెల 21న జరిగిన బళ్లారి ఉప ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపును ...
బళ్లారి స్థానం కైవసం చేసుకున్న కాంగ్రెస్Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి, బళ్లారి : బళ్లారి గ్రామీణ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్‌వై. గోపాలకృష్ణ 33,104 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థికి 50,795 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ఎన్‌వై గోపాలకృష్ణకు 83,899 ఓట్లు లభించడంతో భారీ మెజార్టీతో గెలుపొందినట్లయింది. ఈ నెల 21న జరిగిన బళ్లారి ఉప ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపును ...
బళ్లారి స్థానం కైవసం చేసుకున్న కాంగ్రెస్
మహారాష్ట్ర గవర్నర్ శంకరనారాయణ రాజీనామా Andhraprabha
ముంబై(ఇఎన్ఎస్): కేంద్రంలో ప్రభుత్వం మారిన దరిమిలా తన పదవికి రాజీనామా చేయడానికి నిరాకరించిన మహారాష్ట్ర గవర్నర్ కె శంకరనారాయణను 'శిక్షిస్తూ' మిజోరంకు బదిలీ చేసిన కొద్ది గంటల్లోనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తనను బదిలీ చేయడంపై తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కనిపించిన కేరళకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత శంకరనారాయణ సోమవారం నుంచి ...
మహారాష్ట్ర గవర్నర్ శంకర రిజైన్ : కొత్త గవర్నర్‌గా ఓపీ కోహ్లీ!వెబ్ దునియా
మహారాష్ట్ర గవర్నర్ రాజీనామాAndhrabhoomi
మహారాష్ట్ర కొత్త గవర్నర్ కోహ్లీతెలుగువన్
Namasthe Telangana
అన్ని 19 వార్తల కథనాలు »
ముంబై(ఇఎన్ఎస్): కేంద్రంలో ప్రభుత్వం మారిన దరిమిలా తన పదవికి రాజీనామా చేయడానికి నిరాకరించిన మహారాష్ట్ర గవర్నర్ కె శంకరనారాయణను 'శిక్షిస్తూ' మిజోరంకు బదిలీ చేసిన కొద్ది గంటల్లోనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తనను బదిలీ చేయడంపై తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కనిపించిన కేరళకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత శంకరనారాయణ సోమవారం నుంచి ...
మహారాష్ట్ర గవర్నర్ శంకర రిజైన్ : కొత్త గవర్నర్‌గా ఓపీ కోహ్లీ!
మహారాష్ట్ర గవర్నర్ రాజీనామా
మహారాష్ట్ర కొత్త గవర్నర్ కోహ్లీ
సరిహద్దుల్లో 50 మీటర్ల సొరంగం తవ్వింది తీవ్రవాదులు కాదా? వెబ్ దునియా
జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రంలోని భారత - పాకిస్థాన్ సరిహద్దుల్లో 50 మీటర్ల పొడవున్న ఒక సొరంగాన్ని తవ్వింది తీవ్రవాదులు అవునా కాదా అనే అంశంపై భారత ఆర్మీ అధికారులు విచారణ చేపట్టారు. పాకిస్థాన్‌లోంచి తీవ్రవాదులను ఈ సొరంగ మార్గం ద్వారా భారతదేశంలోకి పంపించడానికే ఈ సొరంగాన్ని తవ్వుతున్నారని సైనికులు అనుమానిస్తున్నారు. అయితే ఇందులో ...
సరిహద్దుల్లో సొరంగం...తెలుగువన్
భారత్-పాక్ సరిహద్దులో 50మీ. సొరంగం, అనుమానంOneindia Telugu
సరిహద్దుల్లో పాక్ గుళ్ల వర్షంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రంలోని భారత - పాకిస్థాన్ సరిహద్దుల్లో 50 మీటర్ల పొడవున్న ఒక సొరంగాన్ని తవ్వింది తీవ్రవాదులు అవునా కాదా అనే అంశంపై భారత ఆర్మీ అధికారులు విచారణ చేపట్టారు. పాకిస్థాన్‌లోంచి తీవ్రవాదులను ఈ సొరంగ మార్గం ద్వారా భారతదేశంలోకి పంపించడానికే ఈ సొరంగాన్ని తవ్వుతున్నారని సైనికులు అనుమానిస్తున్నారు. అయితే ఇందులో ...
సరిహద్దుల్లో సొరంగం...
భారత్-పాక్ సరిహద్దులో 50మీ. సొరంగం, అనుమానం
సరిహద్దుల్లో పాక్ గుళ్ల వర్షం
沒有留言:
張貼留言