నట దిగ్గజం అక్కినేనికి అరుదైన గౌరవం: అమెరికా పోస్టల్ స్టాంపు! వెబ్ దునియా
తెలుగు నట దిగ్గజం, మహానటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు జ్ఞాపకార్థం అమెరికా తపాలా శాఖ ఓ పోస్టల్ స్టాంపును విడుదల చేయబోతుంది. ఈ గౌరవం దక్కిన తొలి భారతీయ చలనచిత్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు చరిత్ర సృష్టించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన అక్కినేని జయంతి సందర్భంగా డల్లాస్‌లో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో ...
అరుదైన గౌరవం: అక్కినేని పేరిట యుఎస్ పోస్టల్‌స్టాంప్Oneindia Telugu
అక్కినేని పేరిట అమెరికా పోస్టల్ స్టాంపుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అక్కినేనికి అరుదైన గౌరవంNews Articles by KSR
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
తెలుగు నట దిగ్గజం, మహానటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు జ్ఞాపకార్థం అమెరికా తపాలా శాఖ ఓ పోస్టల్ స్టాంపును విడుదల చేయబోతుంది. ఈ గౌరవం దక్కిన తొలి భారతీయ చలనచిత్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు చరిత్ర సృష్టించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన అక్కినేని జయంతి సందర్భంగా డల్లాస్‌లో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో ...
అరుదైన గౌరవం: అక్కినేని పేరిట యుఎస్ పోస్టల్‌స్టాంప్
అక్కినేని పేరిట అమెరికా పోస్టల్ స్టాంపు
అక్కినేనికి అరుదైన గౌరవం
తీవ్రవాదులు కాల్పులు: 11 మంది పౌరులు హతం సాక్షి
కాబూల్: ఆఫ్ఘానిస్థాన్ లో తాలిబన్ తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఫరాహ్ ప్రావెన్స్ లో 11 మంది పౌరులపై తాలిబన్ తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ ఘటనలో పౌరులంతా మరణించారని ఫరాహ్ ప్రావెన్స్ గవర్నర్ అధికార ప్రతినిధి వెల్లడించారు. మృతి చెందిన పౌరులంతా ఇరాన్ లో కార్మికులుగా పని చేసేందుకు వలస వెళ్తుండగా ఈ ఘటన చోటు ...
ఇంకా మరిన్ని »

షరీఫ్ ఇంటి వద్ద కాల్పులు: మహిళ మృతి సాక్షి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ రాజీనామా చేయాలంటూ తెహ్రీకే ఇన్సాఫ్ నేత ఇమ్రాన్ ఖాన్, మతగురువు తాహిరుల్ ఖాద్రీల నేతృత్వంలో సాగుతున్న నిరసనల్లో శనివారం రాత్రి హింస చోటుచేసుకుంది. రాజధాని ఇస్లామాబాద్‌లో ఆందోళనకారులు నవాజ్ షరీఫ్ ఇంటి ముట్టడికి యత్నించడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో పాటు లాఠీచార్జి, ...
24 గంటల్లో షరీఫ్ గద్దె దిగాలిAndhrabhoomi
పాకిస్తాన్‌లో కొనసాగుతున్న సంక్షోభం రాజీనామాకు ససేమిరా అన్న నవాజ్ షరీఫ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు : నవాజ్ షరీఫ్వెబ్ దునియా
అన్ని 11 వార్తల కథనాలు »
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ రాజీనామా చేయాలంటూ తెహ్రీకే ఇన్సాఫ్ నేత ఇమ్రాన్ ఖాన్, మతగురువు తాహిరుల్ ఖాద్రీల నేతృత్వంలో సాగుతున్న నిరసనల్లో శనివారం రాత్రి హింస చోటుచేసుకుంది. రాజధాని ఇస్లామాబాద్‌లో ఆందోళనకారులు నవాజ్ షరీఫ్ ఇంటి ముట్టడికి యత్నించడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో పాటు లాఠీచార్జి, ...
24 గంటల్లో షరీఫ్ గద్దె దిగాలి
పాకిస్తాన్‌లో కొనసాగుతున్న సంక్షోభం రాజీనామాకు ససేమిరా అన్న నవాజ్ షరీఫ్
పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు : నవాజ్ షరీఫ్
జపనీస్‌లో మోడీ ట్వీట్స్ సాక్షి
న్యూఢిల్లీ: నాలుగు రోజుల జపాన్ పర్యటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా ఆ దేశ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఈ పర్యటనపై అమితాసక్తిని ప్రదర్శిస్తూ.. గురువారం జపనీస్ భాషలో పలు ట్వీట్లు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో తన గత పర్యటనను గుర్తు చేసుకుంటూ మలి పర్యటన కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు ...
ఆతృతతో: జపాన్ భాషలో మోడీ ట్వీట్, ఫ్రెండ్స్‌కి థ్యాంక్స్Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: నాలుగు రోజుల జపాన్ పర్యటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా ఆ దేశ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఈ పర్యటనపై అమితాసక్తిని ప్రదర్శిస్తూ.. గురువారం జపనీస్ భాషలో పలు ట్వీట్లు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో తన గత పర్యటనను గుర్తు చేసుకుంటూ మలి పర్యటన కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు ...
ఆతృతతో: జపాన్ భాషలో మోడీ ట్వీట్, ఫ్రెండ్స్‌కి థ్యాంక్స్
ఎబోలాపై ప్రయోగాత్మక ఔషధం విజయవంతం సాక్షి
టొరంటో: పశ్చిమ ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక ఎబోలా వైరస్‌కు విరుగుడుగా శాస్త్రవేత్తలు తయారు చేసిన ప్రయోగాత్మక ఔషధం కోతుల్లో సత్ఫలితాలనిచ్చింది. ఎబోలా సోకిన 18 కోతులకు జీమ్యాప్ అనే మందును ఇవ్వగా ఎటువంటి దుష్ర్పభావాలు లేకుండా అవన్నీ కోలుకున్నట్లు అధ్యయనంలో తేలింది. ఎబోలాపై పోరాటంలో ఇదో కీలక ముందడుగని కెనడా ...

ఈ-మెయిల్‌ను కనుగొన్నదెవరో ఎవరో కాదు.. మనోడే? వెబ్ దునియా
ఈ-మెయిల్‌ను ఎవరో విదేశీయులు కనిపెట్టలేదండోయ్. తోకలేని పిట్ట.. ఈ-మెయిల్‌ను కనుగొన్నది మన భారతీయుడే!. భారత అమెరికన్ శాస్త్రవేత్త వి.ఎ. శివ అయ్యదురై అనే శాస్త్రవేత్త ఈమెయిల్‌ను 1982 ఆగస్టు 30వ తేదీన కనుగొన్నారు. అమెరికా ప్రభుత్వం కోసం 32 ఏళ్ల క్రితం తొలిసారి ఎలక్ట్రానిక్ మెయిల్ సిస్టమ్ అనే కంప్యూటర్ ప్రోగ్రాంను అయ్యదురై ...
ఈమెయిల్ ను కనుగొన్నది ఎవరో తెలుసా?సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ఈ-మెయిల్‌ను ఎవరో విదేశీయులు కనిపెట్టలేదండోయ్. తోకలేని పిట్ట.. ఈ-మెయిల్‌ను కనుగొన్నది మన భారతీయుడే!. భారత అమెరికన్ శాస్త్రవేత్త వి.ఎ. శివ అయ్యదురై అనే శాస్త్రవేత్త ఈమెయిల్‌ను 1982 ఆగస్టు 30వ తేదీన కనుగొన్నారు. అమెరికా ప్రభుత్వం కోసం 32 ఏళ్ల క్రితం తొలిసారి ఎలక్ట్రానిక్ మెయిల్ సిస్టమ్ అనే కంప్యూటర్ ప్రోగ్రాంను అయ్యదురై ...
ఈమెయిల్ ను కనుగొన్నది ఎవరో తెలుసా?
కామెర్లను గుర్తించే ఆప్ సాక్షి
వాషింగ్టన్: ప్రస్తుతం శిశువులు పుట్టిన నాలుగైదు రోజుల్లోపు కామెర్ల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో వారిలో కామెర్ల వ్యాధిని సులభంగా గుర్తించేందుకు ఉపయోగపడే 'బైలీక్యామ్' అనే సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు ఆవిష్కరించారు. మామూలుగా అయితే పిల్లల చర్మం పసుపురంగులోకి మారడాన్ని ...

మరోసారి కాల్పులకు తెగబడిన పాకిస్తాన్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జమ్మూ కశ్మీర్, ఆగస్టు 28 : పాకిస్తాన్ ఆగడాలు ఆగడంలేదు. తాజాగా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడిన ఆ దేశ దళాలకు భారత్ సేనలు గట్టి జవాబు ఇచ్చాయి. గడిచిన రెండు వారాల్లో దాదాపు 20 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. తాజాగా ప్లాగ్ మీట్ జరిగిన ప్రాంతంలోనే మూడు బీఎస్‌్‌ఎఫ్ స్థావరాలపై పాక్ సైనికులు కాల్పులు జరిపారు. బుధవారం ...
పర్గ్వాల్ సెక్టార్‌లో పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భారత్!వెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
జమ్మూ కశ్మీర్, ఆగస్టు 28 : పాకిస్తాన్ ఆగడాలు ఆగడంలేదు. తాజాగా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడిన ఆ దేశ దళాలకు భారత్ సేనలు గట్టి జవాబు ఇచ్చాయి. గడిచిన రెండు వారాల్లో దాదాపు 20 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. తాజాగా ప్లాగ్ మీట్ జరిగిన ప్రాంతంలోనే మూడు బీఎస్‌్‌ఎఫ్ స్థావరాలపై పాక్ సైనికులు కాల్పులు జరిపారు. బుధవారం ...
పర్గ్వాల్ సెక్టార్‌లో పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భారత్!
ఇరాక్లో కీలకమైన ఎయిర్‌బేస్ ఐఎస్ఐఎస్ మిలిటెంట్ల స్వాధీనం! వెబ్ దునియా
ఇరాక్‍లో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఇరాక్ అంతటా విధ్వంసం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పక్కనే ఉన్న మరో ముస్లిం దేశం సిరియాపై పట్టుబిగిస్తున్నారు. సిరియాలోని సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకున్న మిలిటెంట్లు సైనికులను బందీలుగా పట్టుకున్నారు. ఈ క్రమంలో కీలకమైన ఎయిర్ బేస్ ఒకటి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల వశమైంది.
సిరయాలోనూ ఐసిస్ ఉగ్రవాదుల పట్టు కీలక ఎయిర్ బేస్‌ను స్వాధీనం చేసుకున్న ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
ఇరాక్లో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఇరాక్ అంతటా విధ్వంసం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పక్కనే ఉన్న మరో ముస్లిం దేశం సిరియాపై పట్టుబిగిస్తున్నారు. సిరియాలోని సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకున్న మిలిటెంట్లు సైనికులను బందీలుగా పట్టుకున్నారు. ఈ క్రమంలో కీలకమైన ఎయిర్ బేస్ ఒకటి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల వశమైంది.
సిరయాలోనూ ఐసిస్ ఉగ్రవాదుల పట్టు కీలక ఎయిర్ బేస్‌ను స్వాధీనం చేసుకున్న ...
పాక్‌లో కొనసాగుతోన్న ప్రభుత్వ వ్యతిరేకతలు Namasthe Telangana
పాకిస్థాన్: పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు కంచె తొలగించి పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించారు. దీంతో భద్రతా సిబ్బంది ఆందోళనకారులను అడ్డుకోవడానికి బాష్పవాయువు ప్రయోగం చేసింది. పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణలో 308 మంది గాయపడ్డారు. మరోవైపు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ...
పాక్‌లో నెత్తురోడిన ఆందోళనఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
పాకిస్థాన్: పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు కంచె తొలగించి పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించారు. దీంతో భద్రతా సిబ్బంది ఆందోళనకారులను అడ్డుకోవడానికి బాష్పవాయువు ప్రయోగం చేసింది. పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణలో 308 మంది గాయపడ్డారు. మరోవైపు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ...
పాక్‌లో నెత్తురోడిన ఆందోళన
沒有留言:
張貼留言