మహారాష్ట్ర గవర్నర్ రాజీనామా ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముంబై, ఆగస్టు 24: మహారాష్ట్ర గవర్నర్ కె.శంకరనారాయణన్ (82) ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం రాష్ట్రపతి నుంచి తనను మిజోరం గవర్నర్‌గా బదిలీ చేసే ఉత్తర్వులు అందుకున్న వెంటనే ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపించారు. కేరళలో కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన శంకరనారాయణన్‌ను యూపీఏ సర్కార్ జనవరి, ...
మహారాష్ట్ర గవర్నర్ రాజీనామాAndhrabhoomi
మహారాష్ట్ర కొత్త గవర్నర్ కోహ్లీతెలుగువన్
మహారాష్ట్ర గవర్నర్ శంకర్‌నారాయణన్ రాజీనామాNamasthe Telangana
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 16 వార్తల కథనాలు »
ముంబై, ఆగస్టు 24: మహారాష్ట్ర గవర్నర్ కె.శంకరనారాయణన్ (82) ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం రాష్ట్రపతి నుంచి తనను మిజోరం గవర్నర్‌గా బదిలీ చేసే ఉత్తర్వులు అందుకున్న వెంటనే ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపించారు. కేరళలో కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన శంకరనారాయణన్‌ను యూపీఏ సర్కార్ జనవరి, ...
మహారాష్ట్ర గవర్నర్ రాజీనామా
మహారాష్ట్ర కొత్త గవర్నర్ కోహ్లీ
మహారాష్ట్ర గవర్నర్ శంకర్‌నారాయణన్ రాజీనామా
పేర్లు తీసేయాలని ఒత్తిడి చేశారు సాక్షి
న్యూఢిల్లీ: గత యూపీఏ ప్రభుత్వం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై మరో మాజీ ఉన్నతాధికారి గళమెత్తారు. కోల్‌గేట్, కామన్వెల్త్ గేమ్స్ స్కాం ఆడిట్ రిపోర్టుల నుంచి కొన్ని పేర్లు తొలగించాలని అప్పటి రాజకీయ నేతలతో తనపై ఒత్తిడి తెచ్చారని మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక ఆ పేర్లు తప్పించేలా ...
మన్మోహన్ సింగ్ పిరికితనం ప్రదర్శించారు : వినోద్ రాయ్వెబ్ దునియా
మన్మోహన్‌సింగ్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు : వినోద్ రాయ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మన్మోహన్‌పై మరో అభాండంNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: గత యూపీఏ ప్రభుత్వం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై మరో మాజీ ఉన్నతాధికారి గళమెత్తారు. కోల్‌గేట్, కామన్వెల్త్ గేమ్స్ స్కాం ఆడిట్ రిపోర్టుల నుంచి కొన్ని పేర్లు తొలగించాలని అప్పటి రాజకీయ నేతలతో తనపై ఒత్తిడి తెచ్చారని మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక ఆ పేర్లు తప్పించేలా ...
మన్మోహన్ సింగ్ పిరికితనం ప్రదర్శించారు : వినోద్ రాయ్
మన్మోహన్‌సింగ్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు : వినోద్ రాయ్
మన్మోహన్‌పై మరో అభాండం
సరిహద్దుల్లో 50 మీటర్ల సొరంగం తవ్వింది తీవ్రవాదులు కాదా? వెబ్ దునియా
జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రంలోని భారత - పాకిస్థాన్ సరిహద్దుల్లో 50 మీటర్ల పొడవున్న ఒక సొరంగాన్ని తవ్వింది తీవ్రవాదులు అవునా కాదా అనే అంశంపై భారత ఆర్మీ అధికారులు విచారణ చేపట్టారు. పాకిస్థాన్‌లోంచి తీవ్రవాదులను ఈ సొరంగ మార్గం ద్వారా భారతదేశంలోకి పంపించడానికే ఈ సొరంగాన్ని తవ్వుతున్నారని సైనికులు అనుమానిస్తున్నారు. అయితే ఇందులో ...
సరిహద్దుల్లో సొరంగం...తెలుగువన్
భారత్-పాక్ సరిహద్దులో 50మీ. సొరంగం, అనుమానంOneindia Telugu
సరిహద్దుల్లో పాక్ గుళ్ల వర్షంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రంలోని భారత - పాకిస్థాన్ సరిహద్దుల్లో 50 మీటర్ల పొడవున్న ఒక సొరంగాన్ని తవ్వింది తీవ్రవాదులు అవునా కాదా అనే అంశంపై భారత ఆర్మీ అధికారులు విచారణ చేపట్టారు. పాకిస్థాన్‌లోంచి తీవ్రవాదులను ఈ సొరంగ మార్గం ద్వారా భారతదేశంలోకి పంపించడానికే ఈ సొరంగాన్ని తవ్వుతున్నారని సైనికులు అనుమానిస్తున్నారు. అయితే ఇందులో ...
సరిహద్దుల్లో సొరంగం...
భారత్-పాక్ సరిహద్దులో 50మీ. సొరంగం, అనుమానం
సరిహద్దుల్లో పాక్ గుళ్ల వర్షం
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత! వెబ్ దునియా
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం తెల్లవారు జామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను అత్యవసర చికిత్స కోసం హుటాహుటిన బీహార్ నుంచి ముంబైకి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. కాగా, బీహార్ ఉపఎన్నికల ఫలితాలు సోమవారం ...
లాలూ ప్రసాద్ యాదవ్ కు అస్వస్థతసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం తెల్లవారు జామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను అత్యవసర చికిత్స కోసం హుటాహుటిన బీహార్ నుంచి ముంబైకి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. కాగా, బీహార్ ఉపఎన్నికల ఫలితాలు సోమవారం ...
లాలూ ప్రసాద్ యాదవ్ కు అస్వస్థత
ఇక్కడ అనుష్క.. అక్కడ పూనం: మరో జవాన్ అరెస్ట్ Oneindia Telugu
హైదరాబాద్: ఆర్మీకి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్ దేశీయురాలికి చేరవేసిన సుబేదార్ పతన్ కుమార్ పొద్దార్ వ్యవహారంలో ఒక్కొక్కరూ బయటికి వస్తున్నారు. ఇప్పటికే పతన్‌ను అరెస్టు చేసిన పోలీసులు రెండో నిందితురాలిగా ఉన్న అనుష్క అగర్వాల్ కోసం కూపీ లాగుతున్నారు. పతన్‌కు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేసినందుకు మీరట్‌కు చెందిన అసిఫ్ ...
పతన్ కేసులో మరో అరెస్టుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పదేళ్ళలో రూ. కోట్లు సంపాదనే పతన్ కుమార్ లక్ష్యం.. అందుకే...వెబ్ దునియా
ఆసిఫ్‌అలీ కోసం మీరట్‌కు...సాక్షి
Kandireega
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఆర్మీకి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్ దేశీయురాలికి చేరవేసిన సుబేదార్ పతన్ కుమార్ పొద్దార్ వ్యవహారంలో ఒక్కొక్కరూ బయటికి వస్తున్నారు. ఇప్పటికే పతన్‌ను అరెస్టు చేసిన పోలీసులు రెండో నిందితురాలిగా ఉన్న అనుష్క అగర్వాల్ కోసం కూపీ లాగుతున్నారు. పతన్‌కు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేసినందుకు మీరట్‌కు చెందిన అసిఫ్ ...
పతన్ కేసులో మరో అరెస్టు
పదేళ్ళలో రూ. కోట్లు సంపాదనే పతన్ కుమార్ లక్ష్యం.. అందుకే...
ఆసిఫ్‌అలీ కోసం మీరట్‌కు...
ఒడిదుడుకుల మధ్య పయనం Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 24: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ వారం ఒడిదుడుకుల మధ్య పయనించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వారంతో నెలసరి డెరివేటివ్స్ కాంట్రాక్టు గడువు ముగియనుండటంతో మదుపర్లు అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య ఊగిసలాడే వీలుందంటున్నారు. శుక్రవారం వినాయక చవితి సందర్భంగా మార్కెట్లకు సెలవు కాగా, గురువారంతో ఆగస్టు నెల ...
మార్కెట్లో భారీ హెచ్చుతగ్గులు!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, ఆగస్టు 24: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ వారం ఒడిదుడుకుల మధ్య పయనించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వారంతో నెలసరి డెరివేటివ్స్ కాంట్రాక్టు గడువు ముగియనుండటంతో మదుపర్లు అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య ఊగిసలాడే వీలుందంటున్నారు. శుక్రవారం వినాయక చవితి సందర్భంగా మార్కెట్లకు సెలవు కాగా, గురువారంతో ఆగస్టు నెల ...
మార్కెట్లో భారీ హెచ్చుతగ్గులు!
మొబైల్ ఫోన్ కోసం దుస్తులన్నీ విప్పేసి సోదా: మనస్తాపంతో బాలిక సూసైడ్! వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. పాఠశాలకు మొబైల్ ఫోన్ తెచ్చిందన్న అనుమానంతో క్లాస్ టీచర్ ఆ విద్యార్థిని దుస్తులన్నీ విప్పి తనిఖీ చేయడంతో మనస్తాపం చెందిన ఆరో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్, స్థానిక ...
ఫోన్ కోసం దుస్తులు విప్పించి సోదా: బాలిక ఆత్మహత్యOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. పాఠశాలకు మొబైల్ ఫోన్ తెచ్చిందన్న అనుమానంతో క్లాస్ టీచర్ ఆ విద్యార్థిని దుస్తులన్నీ విప్పి తనిఖీ చేయడంతో మనస్తాపం చెందిన ఆరో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్, స్థానిక ...
ఫోన్ కోసం దుస్తులు విప్పించి సోదా: బాలిక ఆత్మహత్య
ప్రేమ ప్రయాణం... విషాదాంతం... తెలుగువన్
తమిళనాడులోని వేలూరు జిల్లా ఆంబూరు గ్రామానికి చెందిన యువతీ యువకులు ప్రేమ ప్రయాణం విషాదాంతమైంది. ఆ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. పెళ్ళి చేసుకోవాలని అనుకున్నారు. అయితే వాళ్ళిద్దరి తరఫు పెద్దలు వీరి ప్రేమకి, పెళ్ళికి నో చెప్పారు. దాంతో వాళ్ళిద్దరూ పారిపోయి పెళ్ళి చేసుకోవాలని అనుకున్నారు. శనివారం నాడు వీళ్ళిద్దరూ ...
ఇంకా మరిన్ని »

నేడు ఉప ఫలితాలు సాక్షి
సాక్షి, బెంగళూరు : ఉప ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో వెలువడనున్నాయి. దీంతో విజయంపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. శికారిపుర, బళ్లారి రూరల్, చిక్కొడి-సదలగ నియోజక వర్గాలకు ఈ నెల 21న ఉపఎన్నికలు జరిగిన వైనం విదితమే. సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటల్లోపు ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ఎల్‌వోసీ వద్ద హోరాహోరీ సాక్షి
శ్రీనగర్: సరిహద్దుల్లో ఓవైపు పాక్ కవ్వింపు చర్యలు కొనసాగుతుండగానే.. ఆదివారం నలుగురు మిలిటెంట్లను భారత సైన్యం కాల్చి చంపింది. జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు కూడా మరణించాడు. ఇక్కడి కలరూస్ ప్రాంతంలో మిలిటెంట్ల కదలికపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు అక్క డికి ...
సరిహద్దుల్లో పెట్రేగిపోతున్న పాకిస్థాన్ సైన్యం - కాల్పులు... ఇద్దరి మృతి!వెబ్ దునియా
పాక్ కాల్పులు... ఇద్దరి మృతితెలుగువన్
హద్దుమీరిన పాక్ ఉల్లంఘనAndhrabhoomi
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
శ్రీనగర్: సరిహద్దుల్లో ఓవైపు పాక్ కవ్వింపు చర్యలు కొనసాగుతుండగానే.. ఆదివారం నలుగురు మిలిటెంట్లను భారత సైన్యం కాల్చి చంపింది. జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు కూడా మరణించాడు. ఇక్కడి కలరూస్ ప్రాంతంలో మిలిటెంట్ల కదలికపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు అక్క డికి ...
సరిహద్దుల్లో పెట్రేగిపోతున్న పాకిస్థాన్ సైన్యం - కాల్పులు... ఇద్దరి మృతి!
పాక్ కాల్పులు... ఇద్దరి మృతి
హద్దుమీరిన పాక్ ఉల్లంఘన
沒有留言:
張貼留言