చైన్ స్నాచర్ శివ మృతి: ఒంటరైన ఏకైక కుమారుడు! వెబ్ దునియా
తల్లిదండ్రులు చేసే దొంగపనికి కుమారుడి భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. శంషాబాద్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో చనిపోయిన కరుడుగట్టిన చైన్ స్నాచర్ శివ గ్యాంగ్ సభ్యులు విచారణలో వెల్లడించిన అంశాలు పోలీసుల దిమ్మెతిరిగి పోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఈ గ్యాంగ్ గత రెండేళ్లలో సైబరాబాద్, హైదరాబాద్, మెదక్ జిల్లాలలో 300 వరకు స్నాచింగ్‌లకు ...
శివ భార్య జూనియర్ ఆర్టిస్ట్, అనుచరులు వీరే (పిక్చర్)Oneindia Telugu
శ్రీరామ్ సిటీ ఫైనాన్స్‌పై కేసుAndhrabhoomi
భర్తకు తోడుగా...పతిభక్తి చాటుకున్న నాగలక్ష్మిసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
తల్లిదండ్రులు చేసే దొంగపనికి కుమారుడి భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. శంషాబాద్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో చనిపోయిన కరుడుగట్టిన చైన్ స్నాచర్ శివ గ్యాంగ్ సభ్యులు విచారణలో వెల్లడించిన అంశాలు పోలీసుల దిమ్మెతిరిగి పోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఈ గ్యాంగ్ గత రెండేళ్లలో సైబరాబాద్, హైదరాబాద్, మెదక్ జిల్లాలలో 300 వరకు స్నాచింగ్‌లకు ...
శివ భార్య జూనియర్ ఆర్టిస్ట్, అనుచరులు వీరే (పిక్చర్)
శ్రీరామ్ సిటీ ఫైనాన్స్‌పై కేసు
భర్తకు తోడుగా...పతిభక్తి చాటుకున్న నాగలక్ష్మి
జాకీ చాన్ కుమారుడు జాయ్ సీ చాన్ అరెస్ట్! వెబ్ దునియా
హాలీవుడ్ సూపర్ స్టార్, కుంగ్ ఫూ సూపర్ స్టార్ జాకీ చాన్ కుమారుడు జాయ్ సీ చాన్‌ను చైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత మాదక ద్రవ్యాలను తీసుకోవడంతో అతన్నిపోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా, బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నజాయ్ సీ చాన్ .. ఫాంగ్ జుమింగ్‌గా అభిమానులకు సుపరిచయం. ఈ స్టార్ హీరో అతని ...
జాకీ చాన్ కుమారుడు అరెస్ట్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
హాలీవుడ్ సూపర్ స్టార్, కుంగ్ ఫూ సూపర్ స్టార్ జాకీ చాన్ కుమారుడు జాయ్ సీ చాన్‌ను చైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత మాదక ద్రవ్యాలను తీసుకోవడంతో అతన్నిపోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా, బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నజాయ్ సీ చాన్ .. ఫాంగ్ జుమింగ్‌గా అభిమానులకు సుపరిచయం. ఈ స్టార్ హీరో అతని ...
జాకీ చాన్ కుమారుడు అరెస్ట్
విన్యాసాలు చేసే రోబో సైనికులు! సాక్షి
వాషింగ్టన్: సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా రోబో చూశారా? ఆ సినిమా క్లైమాక్స్‌లో రోబో చిట్టీ తనలాంటి వేలాది రోబోలను తయారు చేయడం, అవన్నీ కలసి గుమిగూడుతూ పెద్దపెద్ద ఆకారాల్లోకి మారిపోయి పెను విధ్వంసం సృష్టించడం అద్భుతంగా ఉంటుంది కదూ! అయితే.. చిత్రంలోని ఈ రోబోలు కూడా ఆ స్థాయిలో కాదుగానీ.. చిన్నచిన్న స్థాయిల్లో రకరకాల ఆకారాల్లోకి ...
ఇంకా మరిన్ని »

పాక్‌తో చర్చలు లేవు! సాక్షి
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్/చండీగఢ్: కాశ్మీర్ వేర్పాటువాద హురియత్ నేతలతో భారత్‌లోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ సంప్రదింపులు జరపడాన్ని భారత్ గట్టిగా వ్యతిరేకించింది. పాక్ హైకమిషనర్ చర్యలను ప్రతిఘటిస్తూ.. ఇస్లామాబాద్‌లో ఆగస్ట్ 25న పాకిస్థాన్‌తో జరగనున్న విదేశాంగశాఖ కార్యదర్శుల స్థాయి చర్చల నుంచి విరమించుకుంటున్నట్లు ...
భారత్, పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శుల భేటీ రద్దుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పాకిస్థాన్‌తో భారత్ చర్చలు రద్దు: పీటీఐNamasthe Telangana
పాక్ ఉద్దేశం మంచిదైతే ప్రతిష్టంభన తొలగిపోతుందిAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్/చండీగఢ్: కాశ్మీర్ వేర్పాటువాద హురియత్ నేతలతో భారత్‌లోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ సంప్రదింపులు జరపడాన్ని భారత్ గట్టిగా వ్యతిరేకించింది. పాక్ హైకమిషనర్ చర్యలను ప్రతిఘటిస్తూ.. ఇస్లామాబాద్‌లో ఆగస్ట్ 25న పాకిస్థాన్‌తో జరగనున్న విదేశాంగశాఖ కార్యదర్శుల స్థాయి చర్చల నుంచి విరమించుకుంటున్నట్లు ...
భారత్, పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శుల భేటీ రద్దు
పాకిస్థాన్‌తో భారత్ చర్చలు రద్దు: పీటీఐ
పాక్ ఉద్దేశం మంచిదైతే ప్రతిష్టంభన తొలగిపోతుంది
హృద్రోగంతో బాధపడుతున్న అసాంజే! సాక్షి
లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే హృదయ సంబంధిత, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారంటూ సోమవారం మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆయనకు తక్షణం వైద్య సహాయం అవసరమని పేర్కొన్నాయి. అయితే ఈక్వెడార్ దౌత్య కార్యాలయాన్ని వీడితే అరెస్టు చేస్తారనే భయంతో అసాంజేకు సరైన వైద్యం అందడం లేదని ఆయన మద్దతుదారులను ...

నవాజ్ షరీఫ్ రాజీనామా చేయాల్సిందే : ఇమ్రాన్ ఖాన్ వెబ్ దునియా
పాకిస్థాన్ ప్రధానమంత్రి పీఠం నుంచి నవాజ్ షరీఫ్ రాజీనామా చేసేవరకూ తమ ఆందోళన కొనసాగుతుందని మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... గతేడాది జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని వారు ఆరోపిస్తూ తాజాగా మరో పార్టీతో కలిసి ఆయన భారీ ర్యాలీ నిర్వహించిన విషయం తెల్సిందే. ఇమ్రాన్‌ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ ...
నవాజ్‌తో 'ఫైనల్ మ్యాచ్'కి రెడీAndhrabhoomi
పాక్ ప్రధానిపై హత్య కేసుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నవాజ్ వైదొలిగే వరకూ ఆందోళనసాక్షి
తెలుగువన్
అన్ని 20 వార్తల కథనాలు »
పాకిస్థాన్ ప్రధానమంత్రి పీఠం నుంచి నవాజ్ షరీఫ్ రాజీనామా చేసేవరకూ తమ ఆందోళన కొనసాగుతుందని మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... గతేడాది జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని వారు ఆరోపిస్తూ తాజాగా మరో పార్టీతో కలిసి ఆయన భారీ ర్యాలీ నిర్వహించిన విషయం తెల్సిందే. ఇమ్రాన్‌ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ ...
నవాజ్‌తో 'ఫైనల్ మ్యాచ్'కి రెడీ
పాక్ ప్రధానిపై హత్య కేసు
నవాజ్ వైదొలిగే వరకూ ఆందోళన
ఇరాక్‌లో 80మంది యాజిదీల ఊచకోత సాక్షి
బాగ్దాద్: ఇరాక్‌లో ఇస్లామిక్ మిలిటెంట్లు మరోసారి మారణహోమానికి పాల్పడ్డారు. ఇరాక్ ఉత్తరప్రాంతంలోని కోచో గ్రామంలో యాజిదీ మైనారిటీ తెగకు చెందిన 80మందిని ఇస్లామిక్ మిలిటెంట్లు శుక్రవారం ఊచకోత కోశారు. అదే వర్గానికి చెందిన పలువురు, మహిళలను, పిల్లలను అపహరించుకుపోయారు. కుర్దుల నేత, ఇరాక్ మాజీ విదేశాంగ మంత్రి హోష్యార్ జెబారీ ఈ ...

అమెరికన్ డాక్టర్‌ను తాకిన ఎబోలా! కోలుకుంటున్నారట! వెబ్ దునియా
ఎబోలా వైరస్ అమెరికాను తాకింది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్ బారిన ఓ అమెరికన్ డాక్టర్ పడ్డారు. పశ్చిమ ఆఫ్రికాలోని లైబీరియాలో ఎబోలా బారిన పడ్డ రోగులకు వైద్య చికిత్స అందించడానికి అమెరికన్ డాక్టర్ కెంట్ బ్రాంట్లీ వచ్చారు. బాధితులకు చికిత్స అందించే క్రమంలో ఆయన కూడా ఎబోలా బారిన పడ్డారు. దీంతో ఆయనను అట్లాంటాలోని ఎమరీ ...
లైబీరియాలో అమెరికా డాక్టర్ కు ఇబోలా!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ఎబోలా వైరస్ అమెరికాను తాకింది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్ బారిన ఓ అమెరికన్ డాక్టర్ పడ్డారు. పశ్చిమ ఆఫ్రికాలోని లైబీరియాలో ఎబోలా బారిన పడ్డ రోగులకు వైద్య చికిత్స అందించడానికి అమెరికన్ డాక్టర్ కెంట్ బ్రాంట్లీ వచ్చారు. బాధితులకు చికిత్స అందించే క్రమంలో ఆయన కూడా ఎబోలా బారిన పడ్డారు. దీంతో ఆయనను అట్లాంటాలోని ఎమరీ ...
లైబీరియాలో అమెరికా డాక్టర్ కు ఇబోలా!
31న జపాన్ పర్యటనకు నరేంద్ర మోడీ: 4 రోజుల టూర్! వెబ్ దునియా
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జపాన్‌లో పర్యటించనున్నారు. వాస్తవానికి జూలై నెలలోనే మోడీ జపాన్ పర్యటన ఖరారైంది. అయితే ఆ సమయంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగడంతో జపాన్ టూర్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ నెల 31న జపాన్‌కు మోడీ వెళ్లనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 3 వరకు నాలుగు రోజుల పాటు నరేంద్ర మోడీ జపాన్‌లో పర్యటించనున్నట్లు ...
31న జపాన్‌లో మోడీ పర్యటనNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జపాన్‌లో పర్యటించనున్నారు. వాస్తవానికి జూలై నెలలోనే మోడీ జపాన్ పర్యటన ఖరారైంది. అయితే ఆ సమయంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగడంతో జపాన్ టూర్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ నెల 31న జపాన్‌కు మోడీ వెళ్లనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 3 వరకు నాలుగు రోజుల పాటు నరేంద్ర మోడీ జపాన్‌లో పర్యటించనున్నట్లు ...
31న జపాన్‌లో మోడీ పర్యటన
యూత్ ఒలింపిక్స్ ప్రారంభం Namasthe Telangana
నాన్జింగ్: ప్రాణంతక ఎబోలా వైరస్ వ్యాప్తి అందోళనల మధ్య చైనాలోని నాన్జింగ్ నగరంలో రెండో యూత్ ఒలింపిక్స్ శనివారం ప్రారంభమయ్యాయి. విశ్వక్రీడల తర్వాత తర్వాత అంతటి ప్రాముఖ్యం కల్గిన ఈ ప్రతిష్ఠాత్మక గేమ్స్‌ను చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్‌తో పాటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్‌లు ప్రారంభించారు.12రోజుల పాటు జరిగే ...
చైనాకు 'ఎబోలా' భయం!Andhrabhoomi
నాన్జింగ్.. జింగ్.. జింగ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
నాన్జింగ్: ప్రాణంతక ఎబోలా వైరస్ వ్యాప్తి అందోళనల మధ్య చైనాలోని నాన్జింగ్ నగరంలో రెండో యూత్ ఒలింపిక్స్ శనివారం ప్రారంభమయ్యాయి. విశ్వక్రీడల తర్వాత తర్వాత అంతటి ప్రాముఖ్యం కల్గిన ఈ ప్రతిష్ఠాత్మక గేమ్స్‌ను చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్‌తో పాటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్‌లు ప్రారంభించారు.12రోజుల పాటు జరిగే ...
చైనాకు 'ఎబోలా' భయం!
నాన్జింగ్.. జింగ్.. జింగ్
沒有留言:
張貼留言