పాకిస్థాన్ అల్లకల్లోలం ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఇస్లామాబాద్, ఆగస్టు 15 : పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ ప్రభుత్వ వ్యతిరేక నిరసన ర్యాలీలతో హోరెత్తుతోంది. మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) 'స్వేచ్ఛా ర్యాలీ' పేరుతో, ప్రముఖ మత గురువు తాహిరుల్ ఖాద్రి 'విప్లవ ర్యాలీ' పేరుతో ఇస్లామాబాద్ ముట్టడికి పిలుపు ఇచ్చారు. దీంతో వేల సంఖ్యలో పీటీఐ ...
ఇమ్రాన్ వాహనంపై కాల్పులుసాక్షి
పాకిస్థాన్‌లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌పై హత్యాయత్నంవెబ్ దునియా
ఇమ్రాన్ ఖాన్‌పైకి కాల్పులు: పాక్‌లో ఘర్షణలుOneindia Telugu
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
ఇస్లామాబాద్, ఆగస్టు 15 : పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ ప్రభుత్వ వ్యతిరేక నిరసన ర్యాలీలతో హోరెత్తుతోంది. మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) 'స్వేచ్ఛా ర్యాలీ' పేరుతో, ప్రముఖ మత గురువు తాహిరుల్ ఖాద్రి 'విప్లవ ర్యాలీ' పేరుతో ఇస్లామాబాద్ ముట్టడికి పిలుపు ఇచ్చారు. దీంతో వేల సంఖ్యలో పీటీఐ ...
ఇమ్రాన్ వాహనంపై కాల్పులు
పాకిస్థాన్‌లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌పై హత్యాయత్నం
ఇమ్రాన్ ఖాన్‌పైకి కాల్పులు: పాక్‌లో ఘర్షణలు
సెప్టెంబర్ 28న అమెరికాలో మోడీకి పౌర సన్మానం! వెబ్ దునియా
సెప్టెంబర్ 28న అమెరికాలో మోడీకి పౌర సన్మానం జరుగనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి హోదాలో తొలిసారిగా అమెరికా రానున్న నరేంద్ర మోడీకి కనీవినీ ఎరుగని రీతిలో పౌరసన్మానం జరపడానికి దేశవ్యాప్తంగా ఉన్న 300కు పైగా ఇండో-అమెరికా సంస్థలు ఒకే వేదికపైకి వచ్చాయి. కొత్తగా ఏర్పాటు చేసిన 'ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ ఫౌండేషన్' బ్యానర్ కింద ...
సెప్టెంబర్ 28న న్యూయార్క్‌లో మోదీకి ఘనంగా పౌరసన్మానం!Andhrabhoomi
మోడీకి అపూర్వ స్వాగతం పలికేందుకు...సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
సెప్టెంబర్ 28న అమెరికాలో మోడీకి పౌర సన్మానం జరుగనున్నట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి హోదాలో తొలిసారిగా అమెరికా రానున్న నరేంద్ర మోడీకి కనీవినీ ఎరుగని రీతిలో పౌరసన్మానం జరపడానికి దేశవ్యాప్తంగా ఉన్న 300కు పైగా ఇండో-అమెరికా సంస్థలు ఒకే వేదికపైకి వచ్చాయి. కొత్తగా ఏర్పాటు చేసిన 'ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ ఫౌండేషన్' బ్యానర్ కింద ...
సెప్టెంబర్ 28న న్యూయార్క్‌లో మోదీకి ఘనంగా పౌరసన్మానం!
మోడీకి అపూర్వ స్వాగతం పలికేందుకు...
చందమామపై గ్రహాంతరవాసి! సాక్షి
చంద్రుడి ఉపరితలంపై నిలుచున్న మనిషి. ఆ మనిషి తాలూకు నీడ..! ఇంకేం.. ఈ ఫొటోలో కనిపిస్తున్నది కచ్చితంగా గ్రహాంతరవాసి(ఏలియన్) అయి ఉండవచ్చని ఇప్పుడు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఉపగ్రహం తీసిన ఈ ఫొటో ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ వీడియోను 20 లక్షల మంది దాకా చూసేశారు. గూగుల్ ఎర్త్‌లాగా.
చంద్రుడిపై గ్రహాంతర వాసి... నాసా ఫోటోలో మనిషి నీడ! (వీడియో)వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
చంద్రుడి ఉపరితలంపై నిలుచున్న మనిషి. ఆ మనిషి తాలూకు నీడ..! ఇంకేం.. ఈ ఫొటోలో కనిపిస్తున్నది కచ్చితంగా గ్రహాంతరవాసి(ఏలియన్) అయి ఉండవచ్చని ఇప్పుడు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఉపగ్రహం తీసిన ఈ ఫొటో ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ వీడియోను 20 లక్షల మంది దాకా చూసేశారు. గూగుల్ ఎర్త్‌లాగా.
చంద్రుడిపై గ్రహాంతర వాసి... నాసా ఫోటోలో మనిషి నీడ! (వీడియో)
మోడీ సమర్థ పాలకుడు : అమెరికా కాంగ్ కితాబు వెబ్ దునియా
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమర్థ పాలకుడని అమెరికా కితాబిచ్చింది. గత మూడు దశాబ్దాలలో లేనంతగా పూర్తి మెజారిటీ సాధించిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ భారత్-అమెరికాల మధ్య ఆయన సరికొత్త సంబంధాలను నెలకొల్పగలరని అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్ పేర్కొంది. మోడీ హయాంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత ...
నరేంద్ర మోడీ సమర్థుడు!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »

నరేంద్ర మోడీ సమర్థుడు!
ఇరాక్ ప్రధాని రాజీనామా సాక్షి
బాగ్దాద్: అంతర్యుద్ధంతో అట్టడుకుతున్న ఇరాక్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రధాని నౌరి అల్-మాలికి తన పదవికి రాజీనామా చేశారు. ఇరాక్ లో ప్రభుత్వ బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు ఇరాక్ లో చాలా ప్రాంతాలను ఆక్రమించుకున్నాయి. 2011లో అమెరికా బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత ఇరాక్ ...
ఇంకా మరిన్ని »

39 మంది భారతీయులు క్షేమమే కానీ ... సాక్షి
న్యూఢిల్లీ: ఇరాక్ లో అంతరుద్ధ్యం నేపథ్యంలో అపహరణకు గురైన 39 మంది భారతీయులు క్షేమంగానే ఉన్నారని ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. శుక్రవారం ఇరాక్ లో ఆ దేశ విదేశాంగా అధికార ప్రతినిధి అక్బరుద్దీన్ విలేకర్లతో మాట్లాడుతూ... భారతీయులు ఇప్పటికీ బందీలుగానే ఉన్నారని తెలిపారు. వారిని విడిపించేందుకు చర్యలు ...

చికెన్‌గున్యాకు టీకా ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్ : ప్రాణాంతకమైన చికెన్ గున్యా వ్యాధిపై జరుపుతున్న పరిశోధనల్లో కీలక పురోగతిని సాధించినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వ్యాధి నిరోధక టీకాను రూపొందించడంలో విజయవంతమయ్యామని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్‌ఐఏఐడీ) పరిశోధకులు వివరించారు. చికెన్‌గున్యా వైరస్ దోమకాటుతో శరీరంలోకి ...
చికన్ గున్యా నిరోధానికి ఓ టీకా!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వాషింగ్టన్ : ప్రాణాంతకమైన చికెన్ గున్యా వ్యాధిపై జరుపుతున్న పరిశోధనల్లో కీలక పురోగతిని సాధించినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వ్యాధి నిరోధక టీకాను రూపొందించడంలో విజయవంతమయ్యామని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్‌ఐఏఐడీ) పరిశోధకులు వివరించారు. చికెన్‌గున్యా వైరస్ దోమకాటుతో శరీరంలోకి ...
చికన్ గున్యా నిరోధానికి ఓ టీకా!
'ఎబోలా' తగ్గేలా లేదు: డబ్ల్యూహెచ్‌వో సాక్షి
న్యూయార్క్: పశ్చిమ ఆఫ్రికాలో దాదాపు 10 లక్షల మందిపై ప్రభావం చూపుతున్న ప్రాణాంతక ఎబోలా వైరస్ ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఇదో మానవ సంక్షోభంగా మారే ప్రమాదముందని హెచ్చరించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అసాధారణ చర్యలు అవసరమని ...

విమాన టిక్కెట్లను భారీగా పెంచిన అమెరికా! వెబ్ దునియా
విమాన టిక్కెట్ల ధరలను అమెరికా భారీగా పెంచేసింది. సాధారణంగా ఎకానమీ క్లాస్ టిక్కెట్ల ధర సుమారుగా 50 వేల రూపాయల లోపే ఉంటుంది. అలాంటిది ఇప్పుడా టిక్కెట్టు 97 వేల రూపాయల వరకు పెంచింది. న్యూయార్క్, షికాగో లాంటి నగరాలకు భారత్ నుంచి టిక్కెట్లు 90 వేల నుంచి లక్షా 20 వేల రూపాయల వరకు ధర పలకనుంది. న్యూజెర్సీలో సెలవులు ఉన్నాయని, అలాగే అక్కడ ...
అమెరికా విమాన టికెట్.. లక్షకు పైమాటే!!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
విమాన టిక్కెట్ల ధరలను అమెరికా భారీగా పెంచేసింది. సాధారణంగా ఎకానమీ క్లాస్ టిక్కెట్ల ధర సుమారుగా 50 వేల రూపాయల లోపే ఉంటుంది. అలాంటిది ఇప్పుడా టిక్కెట్టు 97 వేల రూపాయల వరకు పెంచింది. న్యూయార్క్, షికాగో లాంటి నగరాలకు భారత్ నుంచి టిక్కెట్లు 90 వేల నుంచి లక్షా 20 వేల రూపాయల వరకు ధర పలకనుంది. న్యూజెర్సీలో సెలవులు ఉన్నాయని, అలాగే అక్కడ ...
అమెరికా విమాన టికెట్.. లక్షకు పైమాటే!!
అభివృద్ధికి నోచుకోని 'పెన్నహోబిలం' సాక్షి
ఉరవకొండ రూరల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఇందుకు ప్రధాన కారణం రెగ్యులర్ ఈఓ లేకపోవడమే. నాలుగేళ్లుగా ఆలయూనికి ఇన్‌చార్జ్ ఈఓలే బాధ్యతలు వహిస్తుండడంతో ఆలయు అభివృద్ధి కుంటుపడుతోంది. ఆలయ అభివృద్ధిపై ఇన్‌చార్జ్ ఈఓలు శ్రద్ధ చూపలేకపోయూరన్న వివుర్శలు ఉన్నారుు.

沒有留言:
張貼留言