ప్రకాష్‌రాజ్‌కు తప్పిన ప్రమాదం... గాయాలు Oneindia Telugu
హైదరాబాద్ : ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ హైటెక్‌సిటీ ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న కారును ప్రైవేటు బస్సు ఢీకొంది. ప్రకాష్‌రాజ్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ప్రమాదంలో ఆయన కారు, దాని పక్కనున్న ఆటో పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఆటోలోని ప్రయాణికులు రోడ్డుపై పడ్డారు. ప్రమాదం ...
రోడ్డు ప్రమాదం.. త్రుటిలో తప్పించుకున్న ప్రకాశ్ రాజ్10tv
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌కు తృటిలో తప్పిన ప్రమాదంAndhrabhoomi
సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌కు తప్పిన ప్రమాదంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
News Articles by KSR
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
హైదరాబాద్ : ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ హైటెక్‌సిటీ ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న కారును ప్రైవేటు బస్సు ఢీకొంది. ప్రకాష్‌రాజ్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ప్రమాదంలో ఆయన కారు, దాని పక్కనున్న ఆటో పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఆటోలోని ప్రయాణికులు రోడ్డుపై పడ్డారు. ప్రమాదం ...
రోడ్డు ప్రమాదం.. త్రుటిలో తప్పించుకున్న ప్రకాశ్ రాజ్
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌కు తప్పిన ప్రమాదం
రవితేజ పాటల 'పవర్' Andhrabhoomi
రవితేజ, హన్సిక, రెజీనా ప్రధాన తారాగణంగా రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవీంద్రనాథ్ (బాబి) దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ రూపొందిస్తున్న 'పవర్' చిత్రానికి సంబంధించిన పాటలు విడుదలయ్యాయి. దర్శకుడు వి.వి.వినాయక్ తొలి సీడీని విడుదల చేసి, మునిరత్నానికి అందించారు. ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ ఈ చిత్రంతో ...
ఎన్టీఆర్ దెబ్బకు వెవక్కి తగ్గిన రవితేజతెలుగువన్
'అమ్మా నాన్న రవితేజ' అంటున్నాడు (ఫొటోలు)Oneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
రవితేజ, హన్సిక, రెజీనా ప్రధాన తారాగణంగా రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవీంద్రనాథ్ (బాబి) దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ రూపొందిస్తున్న 'పవర్' చిత్రానికి సంబంధించిన పాటలు విడుదలయ్యాయి. దర్శకుడు వి.వి.వినాయక్ తొలి సీడీని విడుదల చేసి, మునిరత్నానికి అందించారు. ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ ఈ చిత్రంతో ...
ఎన్టీఆర్ దెబ్బకు వెవక్కి తగ్గిన రవితేజ
'అమ్మా నాన్న రవితేజ' అంటున్నాడు (ఫొటోలు)
గేయ రచయిత కథ Namasthe Telangana
Keeravani గీత రచయిత కావాలనుకొని సినీరంగంలోకి అడుగుపెట్టిన ఓ యువకుడికి ఎదురైన అనుభవాలేమిటి? అతనికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? చివరకు అతడు తన లక్ష్యాన్ని ఎలా సాధించాడు? అనే అంశాలతో కీరవాణి చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు దర్శకుడు రామానుజం కె శేఖర్. మిర్రర్ మీడియా పతాకంపై నటరాజ్ కొట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పాటల రచయిత ఆశయం!సాక్షి
త్వరలో 'కీరవాణి' షూటింగ్Andhrabhoomi
మ్యూజిక్ ప్రధానంగా 'కీరవాణి' చిత్రంFilmyBuzz
అన్ని 5 వార్తల కథనాలు »
Keeravani గీత రచయిత కావాలనుకొని సినీరంగంలోకి అడుగుపెట్టిన ఓ యువకుడికి ఎదురైన అనుభవాలేమిటి? అతనికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? చివరకు అతడు తన లక్ష్యాన్ని ఎలా సాధించాడు? అనే అంశాలతో కీరవాణి చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు దర్శకుడు రామానుజం కె శేఖర్. మిర్రర్ మీడియా పతాకంపై నటరాజ్ కొట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పాటల రచయిత ఆశయం!
త్వరలో 'కీరవాణి' షూటింగ్
మ్యూజిక్ ప్రధానంగా 'కీరవాణి' చిత్రం
'విలాసం'గా... సాక్షి
పవన్.జి, సనంశెట్టి జంటగా పి.ఎ. రాజగణేశన్ దర్శకత్వంలో పవిత్రన్ ప్రశాంత్ నిర్మించిన 'విలాసం' చిత్రం పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని తెలంగాణ శాసనమండలి అధ్యక్షులు స్వామిగౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ -''సరికొత్త సినిమా ప్రపంచాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకూ రెండు వేల ...
'విలాసం' గా పాటలుAndhrabhoomi
సినిమా, వ్యాపార రంగాల్లో శత్రుత్వం ఉండదు: స్వామిగౌడ్వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
పవన్.జి, సనంశెట్టి జంటగా పి.ఎ. రాజగణేశన్ దర్శకత్వంలో పవిత్రన్ ప్రశాంత్ నిర్మించిన 'విలాసం' చిత్రం పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని తెలంగాణ శాసనమండలి అధ్యక్షులు స్వామిగౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ -''సరికొత్త సినిమా ప్రపంచాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకూ రెండు వేల ...
'విలాసం' గా పాటలు
సినిమా, వ్యాపార రంగాల్లో శత్రుత్వం ఉండదు: స్వామిగౌడ్
మహిళా పోలీసుతో డ్యాన్స్.. షారూఖ్‌కు కొత్త తలనొప్పి!! వెబ్ దునియా
షారూఖ్ ఖాన్ వివాదంలో చిక్కుకున్నాడు. యూనిఫాంలో ఉన్న ఓ మహిళా పోలీసులతో కలిసి షారూఖ్ ఖాన్ డ్యాన్స్ చేయడం వివాదాస్పదమైంది. అంతేకాదు.. ఈ ఘటన మీడియాకు హాట్ టాపిక్‌గా మారి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. షారుఖ్ ఖాన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ అన్న విషయం తెలిసిందే. అయితే సరదాకు ...
మహిళాఎస్సైతో షారూక్ ఖాన్ డ్యాన్స్, వివాదం (ఫోటో)Oneindia Telugu
మహిళా పోలీసుతో షారుక్ డాన్స్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
షారూఖ్ ఖాన్ వివాదంలో చిక్కుకున్నాడు. యూనిఫాంలో ఉన్న ఓ మహిళా పోలీసులతో కలిసి షారూఖ్ ఖాన్ డ్యాన్స్ చేయడం వివాదాస్పదమైంది. అంతేకాదు.. ఈ ఘటన మీడియాకు హాట్ టాపిక్‌గా మారి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. షారుఖ్ ఖాన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ అన్న విషయం తెలిసిందే. అయితే సరదాకు ...
మహిళాఎస్సైతో షారూక్ ఖాన్ డ్యాన్స్, వివాదం (ఫోటో)
మహిళా పోలీసుతో షారుక్ డాన్స్
గౌతమ్ కొత్త చిత్రం Andhrabhoomi
'సోలో', 'రారాకృష్ణయ్య' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎస్వీకె సినిమాస్ అధినేత వంశీకృష్ణ శ్రీనివాస్ త్వరలో మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ రచయిత శ్రీ్ధర్ సీపాన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వ చ్చే నెలలో షూటింగ్ ప్రారంభంకానున్న ఈ చిత్రం ...
వెంకటేష్ పెద్ద కుమార్తె హీరోయిన్ (అఫీషియల్)Oneindia Telugu
గౌతమ్‌తో వినోదాత్మక చిత్రంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
'సోలో', 'రారాకృష్ణయ్య' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎస్వీకె సినిమాస్ అధినేత వంశీకృష్ణ శ్రీనివాస్ త్వరలో మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ రచయిత శ్రీ్ధర్ సీపాన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వ చ్చే నెలలో షూటింగ్ ప్రారంభంకానున్న ఈ చిత్రం ...
వెంకటేష్ పెద్ద కుమార్తె హీరోయిన్ (అఫీషియల్)
గౌతమ్‌తో వినోదాత్మక చిత్రం
వర్మగారు పోయారు... (వీడియో) Oneindia Telugu
హైదరాబాద్: గతంలో రెడ్డిగారు పోయారు అంటూ ఓ చిత్రం టైటిల్ అందరిలో నలిగింది. అయితే వర్మగారు దాన్ని రకరకాల కారణాలతో డ్రాప్ అయ్యారు. నిజానికి నేమ్ డ్రాపింగ్ తో కలెక్షన్స్ వస్తాయా...ఏమో... ఎవరి ఆలోచనలు వారివి. ఎప్పుడూ పబ్లిసిటీ అంటూ ఎవరో ఒకరిని ట్వీట్ లో వెటకారం చేసే ఆయన పేరు వాడుతూ ఓ చిత్రం'వర్మగారు పోయారు...' అనే టైటిల్ తో వస్తోంది. అయితే ...
'వర్మగారు పోయారు...' టీజర్ విడుదలAndhrabhoomi
'వర్మగారు పోయారు' .. క్రేజ్ వస్తుందా...?వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్: గతంలో రెడ్డిగారు పోయారు అంటూ ఓ చిత్రం టైటిల్ అందరిలో నలిగింది. అయితే వర్మగారు దాన్ని రకరకాల కారణాలతో డ్రాప్ అయ్యారు. నిజానికి నేమ్ డ్రాపింగ్ తో కలెక్షన్స్ వస్తాయా...ఏమో... ఎవరి ఆలోచనలు వారివి. ఎప్పుడూ పబ్లిసిటీ అంటూ ఎవరో ఒకరిని ట్వీట్ లో వెటకారం చేసే ఆయన పేరు వాడుతూ ఓ చిత్రం'వర్మగారు పోయారు...' అనే టైటిల్ తో వస్తోంది. అయితే ...
'వర్మగారు పోయారు...' టీజర్ విడుదల
'వర్మగారు పోయారు' .. క్రేజ్ వస్తుందా...?
నిఖిల్ హీరోగా 'సూర్య వర్సెస్ సూర్య' Andhrabhoomi
'స్వామిరారా' చిత్రంతో మంచి కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు నిఖిల్. ఈ సినిమా తర్వాత కథల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న అతడు ప్రస్తుతం 'కార్తీకేయ' చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. తాజాగా ఆయన మరో కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'సూర్య వర్సెస్ సూర్య'అనే పేరును ...
శభాష్ ...నిఖిల్ ని మెచ్చుకోవాల్సిందేOneindia Telugu
సూర్య వర్సెస్ సూర్యసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
'స్వామిరారా' చిత్రంతో మంచి కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు నిఖిల్. ఈ సినిమా తర్వాత కథల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న అతడు ప్రస్తుతం 'కార్తీకేయ' చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. తాజాగా ఆయన మరో కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'సూర్య వర్సెస్ సూర్య'అనే పేరును ...
శభాష్ ...నిఖిల్ ని మెచ్చుకోవాల్సిందే
సూర్య వర్సెస్ సూర్య
ఎంజాయ్ చేస్తారు సాక్షి
''నేను 'కొత్త జంట' సినిమా చేస్తున్నప్పుడు హరి ఈ చిత్రకథ చెప్పారు. అప్పుడు కొన్ని సలహాలిచ్చాను. హరి ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారు. 'మనసంతా నువ్వే' ఎలాంటి అనుభూతికి గురి చేసిందో, ఈ చిత్రం కూడా ప్రేక్షకులకు అలాంటి మంచి అనుభూతినే మిగులుస్తుంది'' అని దర్శకుడు మారుతి అన్నారు. ఆయన సమర్పణలో మహేంద్రబాబు .బి, సూర్యదేవర నాగవంశీ ...
15న 'లవర్స్' వస్తున్నారుAndhrabhoomi
'మనసంతా నువ్వే'లాంటి 'లవర్స్'వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
''నేను 'కొత్త జంట' సినిమా చేస్తున్నప్పుడు హరి ఈ చిత్రకథ చెప్పారు. అప్పుడు కొన్ని సలహాలిచ్చాను. హరి ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారు. 'మనసంతా నువ్వే' ఎలాంటి అనుభూతికి గురి చేసిందో, ఈ చిత్రం కూడా ప్రేక్షకులకు అలాంటి మంచి అనుభూతినే మిగులుస్తుంది'' అని దర్శకుడు మారుతి అన్నారు. ఆయన సమర్పణలో మహేంద్రబాబు .బి, సూర్యదేవర నాగవంశీ ...
15న 'లవర్స్' వస్తున్నారు
'మనసంతా నువ్వే'లాంటి 'లవర్స్'
సిఐ, ఎస్‌ఐకి రెండేళ్ల జైలు Andhrabhoomi
పొన్నూరు, ఆగస్టు 12: ముద్దాయికి అనుకూలంగా వ్యవహరించిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సీతారామరాజు, ఎస్‌ఐ మోజెస్‌పాల్‌కు పొన్నూరు అడిషనల్ జూనియర్ సివిల్‌జడ్జి కె రవికుమార్ రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలోని ములుకుదురు గ్రామానికి చెందిన రిటైర్డ్ తహశీల్దార్ ముసులూరి సత్యనారాయణ పోలీసుల ...
సీఐ, ఎస్‌ఐలకు రెండేళ్ల జైలుశిక్షసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
పొన్నూరు, ఆగస్టు 12: ముద్దాయికి అనుకూలంగా వ్యవహరించిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సీతారామరాజు, ఎస్‌ఐ మోజెస్‌పాల్‌కు పొన్నూరు అడిషనల్ జూనియర్ సివిల్‌జడ్జి కె రవికుమార్ రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలోని ములుకుదురు గ్రామానికి చెందిన రిటైర్డ్ తహశీల్దార్ ముసులూరి సత్యనారాయణ పోలీసుల ...
సీఐ, ఎస్‌ఐలకు రెండేళ్ల జైలుశిక్ష
沒有留言:
張貼留言