కాశ్మీర్ భారత్‌దే: తగ్గిన ఎంపీ కవిత, బల్లలుచర్చిన బీజేపీ Oneindia Telugu
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత సోమవారం.. జమ్మ కాశ్మీర్ భారత దేశంలో అంతర్గత భాగమని చెప్పారు. కవిత సోమవారం లోకసభలో కాశ్మీర్ పండితుల పునరావాసంపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై మాట్లాడారు. ఆమె ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జమ్మ కాశ్మీర్, తెలంగాణను బలవంతంగా భారత దేశంలో కలిపారని ...
భారత్‌లో అంతర్భాగమేAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »

భారత్‌లో అంతర్భాగమే
సచిన్ గైర్హాజరుపై మళ్లీ రగడ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ కాలంగా పార్లమెంటుకు గైర్హాజరు కావడంపై రాజ్యసభ మరోసారి దద్దరిల్లింది. నష్టనివారణ చర్యల్లో భాగంగా బడ్జెట్ సెషన్స్‌కు సెలవు మంజూరు చేయాల్సిందిగా సచిన్ చేసిన విజ్ఞప్తికి.. గౌరవ సభ్యుల తీవ్ర వ్యతిరేకత మధ్య అనుమతి లభించింది. ఈ సందర్భంగా సచిన్ తీరు ...
సచిన్ సెలవుపై రభసAndhrabhoomi
సచిన్‌కు సెలవు మంజూరుNamasthe Telangana
టెండూల్కర్ గైర్హాజరీపైసభలో మళ్లీ దుమారంసాక్షి
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ కాలంగా పార్లమెంటుకు గైర్హాజరు కావడంపై రాజ్యసభ మరోసారి దద్దరిల్లింది. నష్టనివారణ చర్యల్లో భాగంగా బడ్జెట్ సెషన్స్‌కు సెలవు మంజూరు చేయాల్సిందిగా సచిన్ చేసిన విజ్ఞప్తికి.. గౌరవ సభ్యుల తీవ్ర వ్యతిరేకత మధ్య అనుమతి లభించింది. ఈ సందర్భంగా సచిన్ తీరు ...
సచిన్ సెలవుపై రభస
సచిన్‌కు సెలవు మంజూరు
టెండూల్కర్ గైర్హాజరీపైసభలో మళ్లీ దుమారం
ముంపు మండలాలపై స్టేకి సుప్రీం నో ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఆగస్టు11 (ఆంఽధ్రజ్యోతి): పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ పార్లమెంటు ఆమోదించిన సవరణ బిల్లుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తెలంగాణకు చెందిన న్యాయవాది రాజేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ ముఖోపాధ్యాయ, బాబ్డేలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏడు మండలాలను కలపడం ...
పోలవరం ముంపు మండలాలపై స్టేకు సుప్రీం కోర్టు నోవెబ్ దునియా
పోలవరం ముంపు మండలాలపై స్టేకు సుప్రీం నోOneindia Telugu
ముంపు గ్రామాల విలీనంపై స్టే నిరాకరణసాక్షి
News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, ఆగస్టు11 (ఆంఽధ్రజ్యోతి): పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ పార్లమెంటు ఆమోదించిన సవరణ బిల్లుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తెలంగాణకు చెందిన న్యాయవాది రాజేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ ముఖోపాధ్యాయ, బాబ్డేలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏడు మండలాలను కలపడం ...
పోలవరం ముంపు మండలాలపై స్టేకు సుప్రీం కోర్టు నో
పోలవరం ముంపు మండలాలపై స్టేకు సుప్రీం నో
ముంపు గ్రామాల విలీనంపై స్టే నిరాకరణ
అవినీతిని ఉపేక్షించిన జస్టిస్ కపాడియా ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముంబై, ఆగస్టు 11: న్యాయవ్యవస్థలోని మలినాన్ని వెలుగులోకి తీసుకొస్తున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, భారత ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ కట్జు... చట్టవ్యతిరేకంగా జరిగిన మరో ఉదంతాన్ని తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు. అలహాబాద్ హైకోర్టులోని ఒక న్యాయమూర్తిపై అవినీతి ఆరోపణలు వచ్చినా అతనిపై చర్యలు తీసుకోకుండా అప్పటి సుప్రీం ...
న్యాయవ్యవస్థలోని లొసుగులు వెల్లడిస10tv
'అవినీతి జడ్జికి అందలం'సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
ముంబై, ఆగస్టు 11: న్యాయవ్యవస్థలోని మలినాన్ని వెలుగులోకి తీసుకొస్తున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, భారత ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ కట్జు... చట్టవ్యతిరేకంగా జరిగిన మరో ఉదంతాన్ని తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు. అలహాబాద్ హైకోర్టులోని ఒక న్యాయమూర్తిపై అవినీతి ఆరోపణలు వచ్చినా అతనిపై చర్యలు తీసుకోకుండా అప్పటి సుప్రీం ...
న్యాయవ్యవస్థలోని లొసుగులు వెల్లడిస
'అవినీతి జడ్జికి అందలం'
మోడీ పర్యటన నేపథ్యంలో ఉగ్రవాదుల దాడి సాక్షి
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం జమ్మూ కాశ్మీర్ లో పర్యటించనున్నారు. లడక్, సియాచిన్లలో ఆయన పర్యటించనున్నారు. పర్యటనలో మోడీ భాగంగా రెండు విద్యుత్ ప్రాజెక్టుల్ని ప్రారంభించనున్నారు. వీటితో పాటు సియాచిన్ లో సైనికులను ఉద్దేశించి మోడీ ప్రసంగించే అవకాశం ఉంది. ఆయన ఈరోజు ఉదయం పది గంటలకు లడక్ చేరుకుంటారు.
ఇంకా మరిన్ని »

కన్నులపండగగా... భక్తి శ్రద్ధలతో మనగుడి... వెబ్ దునియా
జీర్ణోద్ధరణ దశలో ఉన్న దేవాలయాలను పునరుద్ధరించేందుకు, హిందూ మత ప్రచారానికి టిటిడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మనగుడి కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని శింగరాయకొండ శ్రీప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో కన్నులపండుగగా నిర్వహించారు. టిటిడి దేవస్థానం పంపించిన శ్రీవేంకటేశ్వర స్వామి నామంతో పూజాద్రవ్యాలతో దేవాలయంలో ...
వైభవంగా... భక్తి శ్రద్ధలతో మనగుడి...తెలుగువన్
భక్తిశ్రద్ధలతో మన గుడి గోవిందనామAndhrabhoomi
ఆలయాల్లో ఘనంగా శ్రావణపౌర్ణమిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
జీర్ణోద్ధరణ దశలో ఉన్న దేవాలయాలను పునరుద్ధరించేందుకు, హిందూ మత ప్రచారానికి టిటిడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మనగుడి కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని శింగరాయకొండ శ్రీప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో కన్నులపండుగగా నిర్వహించారు. టిటిడి దేవస్థానం పంపించిన శ్రీవేంకటేశ్వర స్వామి నామంతో పూజాద్రవ్యాలతో దేవాలయంలో ...
వైభవంగా... భక్తి శ్రద్ధలతో మనగుడి...
భక్తిశ్రద్ధలతో మన గుడి గోవిందనామ
ఆలయాల్లో ఘనంగా శ్రావణపౌర్ణమి
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి యేల్ వర్శిటీ డిగ్రీ ఉందా లేదా? వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో మానవ వనరుల శాఖామంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ విద్యార్హత వివాదం మరోమారు తెరపైకి వచ్చింది. తనకు అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయం డిగ్రీ ఉందని ఆమె ఒక ప్రైవేట్ టీవీ కార్యాక్రమంలో ప్రకటించడంతో ఈ వివాదం మళ్లీ చెలరేగింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. తనను పనితీరు ఆధారంగా చేసుకుని అంచనా వేయాలని ...
స్మృతి ఇరానీకి యేల్ డిగ్రీ ఉన్నట్లా, లేనట్లా?Oneindia Telugu
స్మృతి ఇరానీ విద్యార్హతలపై మరో వివాదం10tv
స్మృతి విద్యార్హతపై మరో వివాదంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో మానవ వనరుల శాఖామంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ విద్యార్హత వివాదం మరోమారు తెరపైకి వచ్చింది. తనకు అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయం డిగ్రీ ఉందని ఆమె ఒక ప్రైవేట్ టీవీ కార్యాక్రమంలో ప్రకటించడంతో ఈ వివాదం మళ్లీ చెలరేగింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. తనను పనితీరు ఆధారంగా చేసుకుని అంచనా వేయాలని ...
స్మృతి ఇరానీకి యేల్ డిగ్రీ ఉన్నట్లా, లేనట్లా?
స్మృతి ఇరానీ విద్యార్హతలపై మరో వివాదం
స్మృతి విద్యార్హతపై మరో వివాదం
రైలు టికెట్ల ప్రైవేటీకరణ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సికింద్రాబాద్, ఆగస్టు 11: రైల్వే టికెట్ బుకింగ్ కేంద్రాలను ప్రైవేటీకరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం యాత్రీ టికెట్ సువిధ కేంద్రాలు (వైటీఎస్‌కే) ఏర్పాటు చేయనుంది. వీటిద్వారా కొనుగోలు చేసే సెకండ్ సిటింగ్, స్లీపర్ క్లాస్ టికెట్లకు రూ.30, ఏసీ క్లాస్ టికెట్లకు రూ.40 సర్వీస్ చార్జ్‌గా వసూలు చేస్తారు.
రైలు టిక్కెట్ల జారీకి ప్రైవేట్ ఆపరేటర్లుసాక్షి
మోడీ పంద్రాగస్టు కానుక..! (రైల్వే10tv
అన్ని 3 వార్తల కథనాలు »
సికింద్రాబాద్, ఆగస్టు 11: రైల్వే టికెట్ బుకింగ్ కేంద్రాలను ప్రైవేటీకరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం యాత్రీ టికెట్ సువిధ కేంద్రాలు (వైటీఎస్‌కే) ఏర్పాటు చేయనుంది. వీటిద్వారా కొనుగోలు చేసే సెకండ్ సిటింగ్, స్లీపర్ క్లాస్ టికెట్లకు రూ.30, ఏసీ క్లాస్ టికెట్లకు రూ.40 సర్వీస్ చార్జ్‌గా వసూలు చేస్తారు.
రైలు టిక్కెట్ల జారీకి ప్రైవేట్ ఆపరేటర్లు
మోడీ పంద్రాగస్టు కానుక..! (రైల్వే
'వలస' పండిట్లను రప్పించండి సాక్షి
న్యూఢిల్లీ: వలస వెళ్లిన కాశ్మీరీ పండిట్లు తిరిగి వచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని లోక్‌సభ టీఆర్‌ఎస్ సభ్యురాలు కవిత డిమాండ్ చేశారు. సోమవారం సభలో సావధాన తీర్మానం ద్వారా ఆమె ఈ అంశాన్ని లేవనెత్తారు. తీవ్రవాదంతో కాశ్మీర్‌లో1990లో దాదాపు 3.5లక్షల మంది కాశ్మీరీ పండిట్లు చెల్లాచెదురయ్యారని, వందలాది మంది ఊచకోతకు గురై, సొంత దేశంలోనే ...
పండిట్లపై దాడులు జరుగుతూనే ఉన్నాయి : కవితNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: వలస వెళ్లిన కాశ్మీరీ పండిట్లు తిరిగి వచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని లోక్‌సభ టీఆర్‌ఎస్ సభ్యురాలు కవిత డిమాండ్ చేశారు. సోమవారం సభలో సావధాన తీర్మానం ద్వారా ఆమె ఈ అంశాన్ని లేవనెత్తారు. తీవ్రవాదంతో కాశ్మీర్‌లో1990లో దాదాపు 3.5లక్షల మంది కాశ్మీరీ పండిట్లు చెల్లాచెదురయ్యారని, వందలాది మంది ఊచకోతకు గురై, సొంత దేశంలోనే ...
పండిట్లపై దాడులు జరుగుతూనే ఉన్నాయి : కవిత
మా మధ్య చిచ్చుపెట్టింది జయాబచ్చనే : అమర్ సింగ్ వెబ్ దునియా
తన మాజీ స్నేహితుడు, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌తో తనకున్న సంబంధాలను చెడిపోవడానికి ప్రధాన కారణం రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చనేనని ఎస్పీ బహిష్కృత నేత అమర్ సింగ్ ఆరోపించారు. ఆయన ఒక ప్రైవేట్ టీవీ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ములాయం సింగ్ యాదవ్‌తో సంబంధాలు దెబ్బతినడానికి కారణం నటి, ...
'మా మధ్య బ్రోకర్ అవసరం లేదు'సాక్షి
ఆమె వల్లే, బ్రోకర్ అవసరం లేదు: జయపై అమర్ సింగ్Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
తన మాజీ స్నేహితుడు, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌తో తనకున్న సంబంధాలను చెడిపోవడానికి ప్రధాన కారణం రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చనేనని ఎస్పీ బహిష్కృత నేత అమర్ సింగ్ ఆరోపించారు. ఆయన ఒక ప్రైవేట్ టీవీ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ములాయం సింగ్ యాదవ్‌తో సంబంధాలు దెబ్బతినడానికి కారణం నటి, ...
'మా మధ్య బ్రోకర్ అవసరం లేదు'
ఆమె వల్లే, బ్రోకర్ అవసరం లేదు: జయపై అమర్ సింగ్
沒有留言:
張貼留言