గవర్నర్ గిరీపై లోక్ సభలో టీఎంపీల ఫైర్ 10tv
హైదరాబాద్:హైదరాబాద్ శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించే నిబంధనపై లోక్‌సభలో వాడివేడిగా చర్చ జరిగింది. గవర్నర్‌కు విశేషాధికారాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీఆర్‌ఎస్ ఎంపీలు సభలో చర్చ జరిగేలా చేశారు. సెక్షన్ 8 లోని నిబంధనలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందిస్తూ హోంమంత్రి మరోసారి ...
కేంద్ర పెత్తనం సాగనివ్వం!సాక్షి
సభలో రగడఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారమే అధికారాలు : రాజ్నాథ్వెబ్ దునియా
Namasthe Telangana
Oneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
హైదరాబాద్:హైదరాబాద్ శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించే నిబంధనపై లోక్‌సభలో వాడివేడిగా చర్చ జరిగింది. గవర్నర్‌కు విశేషాధికారాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీఆర్‌ఎస్ ఎంపీలు సభలో చర్చ జరిగేలా చేశారు. సెక్షన్ 8 లోని నిబంధనలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందిస్తూ హోంమంత్రి మరోసారి ...
కేంద్ర పెత్తనం సాగనివ్వం!
సభలో రగడ
విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారమే అధికారాలు : రాజ్‌నాథ్
చారిత్రాత్మకం 'సుప్రీం' తీర్పు Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 11 : ఎంసెట్ కౌన్సిలింగ్‌పై సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటాశ్రీనివాసరావు, వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. సచివాలయంలో సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర పునర్వ్యస్థీకర చట్టంలోని 95 వ ఆర్టికల్ ప్రకారం ...
కౌన్సెలింగ్ మేమే నిర్వహిస్తాం!సాక్షి
కౌన్సెలింగ్‌కు ప్రత్యేక కమిటీ!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'ఒకట్రెండురోజుల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్'Namasthe Telangana
వెబ్ దునియా
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 30 వార్తల కథనాలు »
హైదరాబాద్, ఆగస్టు 11 : ఎంసెట్ కౌన్సిలింగ్‌పై సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటాశ్రీనివాసరావు, వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. సచివాలయంలో సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర పునర్వ్యస్థీకర చట్టంలోని 95 వ ఆర్టికల్ ప్రకారం ...
కౌన్సెలింగ్ మేమే నిర్వహిస్తాం!
కౌన్సెలింగ్‌కు ప్రత్యేక కమిటీ!
'ఒకట్రెండురోజుల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్'
ఎంపీ కవితపై ఎఫ్‌ఐఆర్ నమోదు Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 11: కాశ్మీరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ సిఎం కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవితపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదన్నపేట పోలీసు స్టేషన్‌లో ఎంపీ కవితపై ఐపిసి 124ఎ, 153ఎ, 505తోపాటు సిఆర్‌పిసి 3 ఆఫ్ 156 సెక్షన్ల కింద పోలీసులు సోమవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇటీవల ...
ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె కవితపై కేసు నమోదుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
హైదరాబాద్, ఆగస్టు 11: కాశ్మీరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ సిఎం కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవితపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదన్నపేట పోలీసు స్టేషన్‌లో ఎంపీ కవితపై ఐపిసి 124ఎ, 153ఎ, 505తోపాటు సిఆర్‌పిసి 3 ఆఫ్ 156 సెక్షన్ల కింద పోలీసులు సోమవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇటీవల ...
ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె కవితపై కేసు నమోదు
ముంపు మండలాలపై స్టేకి సుప్రీం నో ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఆగస్టు11 (ఆంఽధ్రజ్యోతి): పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ పార్లమెంటు ఆమోదించిన సవరణ బిల్లుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తెలంగాణకు చెందిన న్యాయవాది రాజేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ ముఖోపాధ్యాయ, బాబ్డేలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏడు మండలాలను కలపడం ...
పోలవరం ముంపు మండలాలపై స్టేకు సుప్రీం కోర్టు నోవెబ్ దునియా
పోలవరం ముంపు మండలాలపై స్టేకు సుప్రీం నోOneindia Telugu
ముంపు గ్రామాల విలీనంపై స్టే నిరాకరణసాక్షి
News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, ఆగస్టు11 (ఆంఽధ్రజ్యోతి): పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ పార్లమెంటు ఆమోదించిన సవరణ బిల్లుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తెలంగాణకు చెందిన న్యాయవాది రాజేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ ముఖోపాధ్యాయ, బాబ్డేలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏడు మండలాలను కలపడం ...
పోలవరం ముంపు మండలాలపై స్టేకు సుప్రీం కోర్టు నో
పోలవరం ముంపు మండలాలపై స్టేకు సుప్రీం నో
ముంపు గ్రామాల విలీనంపై స్టే నిరాకరణ
మంత్రులకు క్లాస్ తీసుకున్న చంద్రబాబు 10tv
హైదరాబాద్: ఏపీ రాజధాని విషయమై మంత్రులకు సిఎం చంద్రబాబు కేబినెట్‌భేటీలో క్లాస్ తీసుకున్నారు. హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథి గృహంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. బడ్జెట్ సమావేశాలు, స్వాతంత్ర్య దినోత్సవం, గిరిజన జిల్లా ఏర్పాటు, ఇంకా విభజన కాని 107 సంస్థలపై మంత్రులతో చంద్రబాబు చర్చించారు. చర్చ మధ్యలోనే ...
'రాజధానిపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడొద్దు'సాక్షి
మంత్రులకు చంద్రబాబు క్లాస్: కల్వకుంట్ల కవితపై కేసుOneindia Telugu
ముగిసిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భేటీ 18 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్: ఏపీ రాజధాని విషయమై మంత్రులకు సిఎం చంద్రబాబు కేబినెట్‌భేటీలో క్లాస్ తీసుకున్నారు. హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథి గృహంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. బడ్జెట్ సమావేశాలు, స్వాతంత్ర్య దినోత్సవం, గిరిజన జిల్లా ఏర్పాటు, ఇంకా విభజన కాని 107 సంస్థలపై మంత్రులతో చంద్రబాబు చర్చించారు. చర్చ మధ్యలోనే ...
'రాజధానిపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడొద్దు'
మంత్రులకు చంద్రబాబు క్లాస్: కల్వకుంట్ల కవితపై కేసు
ముగిసిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భేటీ 18 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
ఆంధ్రా ఐఏఎస్ అధికారిణి చందనా ఖాన్‌ను అవమానించిన టి ఐఏఎస్‌లు! వెబ్ దునియా
సంయుక్తాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు మరింతగా హెచ్చుమీరిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాజకీయ నేతలే కాకుండా, చివరకు అఖిల భారత సర్వీసులకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం ఈ రెచ్చగొట్టే చర్యలకు పూనుకోవడం గమనార్హం. తాజాగా, సీనియర్ ఐఏఎస్ అధికారిణి చందనా ఖన్ కు ...
ఈసారి టి.ఐఎఎస్ అధికారులు అడ్డుకున్నారుNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
సంయుక్తాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు మరింతగా హెచ్చుమీరిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాజకీయ నేతలే కాకుండా, చివరకు అఖిల భారత సర్వీసులకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం ఈ రెచ్చగొట్టే చర్యలకు పూనుకోవడం గమనార్హం. తాజాగా, సీనియర్ ఐఏఎస్ అధికారిణి చందనా ఖన్ కు ...
ఈసారి టి.ఐఎఎస్ అధికారులు అడ్డుకున్నారు
రాజధాని కమిటీకి కడపలో షాక్, జగన్ పార్టీ డిమాండ్ Oneindia Telugu
కడప: ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీని కడప జిల్లాలో పలువురు విద్యార్థులు అడ్డుకున్నారు. ఆదివారం దొనకొండ, వాన్‌పిక్ ప్రాంతాల్లో పర్యటించిన కమిటీ సోమవారం కడప జిల్లాలో పర్యటిస్తోంది. అయితే, రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శివరామకృష్ణన్ కమిటీని విద్యార్థులు అడ్డుకున్నారు.
'ప్రభుత్వ భూమి అధికంగా ఉన్నచోటే రాజధాని'సాక్షి
రాజధాని- ఆదినారాయణరెడ్డి ప్రతిపాదనNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
కడప: ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీని కడప జిల్లాలో పలువురు విద్యార్థులు అడ్డుకున్నారు. ఆదివారం దొనకొండ, వాన్‌పిక్ ప్రాంతాల్లో పర్యటించిన కమిటీ సోమవారం కడప జిల్లాలో పర్యటిస్తోంది. అయితే, రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శివరామకృష్ణన్ కమిటీని విద్యార్థులు అడ్డుకున్నారు.
'ప్రభుత్వ భూమి అధికంగా ఉన్నచోటే రాజధాని'
రాజధాని- ఆదినారాయణరెడ్డి ప్రతిపాదన
సమగ్ర సర్వేకు సిద్ధం సాక్షి
నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించింది.వారం రోజులుగా ఇదే అంశంపై కసరత్తు చేస్తున్న కలెక్టర్ రొనాల్డ్ రాస్ జిల్లా, మండల అధికారులకు రెండు రోజులుగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సర్వేకు ...
ఇంకా మరిన్ని »

'పుష్కరాల ఏడాది శుభకార్యాలు నిషిద్ధం కాదు' సాక్షి
రాజమండ్రి: పుష్కరాల సంవత్సరమంతా శుభకార్యాలు నిషేధమన్నది అపోహ మాత్రమేనని ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి మధుర కృష్ణమూర్తి శాస్త్రి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని 'విశ్వవిజ్ఞాన ప్రతిష్ఠానం' కార్యాలయంలో సోమవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. గురుడు సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు వస్తాయని, ఆ సమయంలో ...

సిసిఎస్ కస్టడీకి సుబేదార్ పతన్ Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 11: భారత ఆర్మీ రహస్యాలను పాక్ గూఢాచారికి చేరవేసిన సుబేదార్ పతన్‌కుమార్‌కు నాంపల్లి క్రిమినల్ కోర్టు సిసిఎస్ కస్టడీకి ఇచ్చింది. పతన్‌ను వారంపాటు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సిసిఎస్) పోలీసుల కస్టడీకి ఇస్తూ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. తిరిగి ఈనెల 19న వైద్య పరీక్షలు నిర్వహించి పతన్‌ను కోర్టుకు అప్పగించాలని పేర్కొంది.
పటన్‌కు ఏడు రోజుల కస్టడీసాక్షి
పతన్‌కుమార్ కస్టడీ పిటిషన్‌పై వాదనలుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
హైదరాబాద్, ఆగస్టు 11: భారత ఆర్మీ రహస్యాలను పాక్ గూఢాచారికి చేరవేసిన సుబేదార్ పతన్‌కుమార్‌కు నాంపల్లి క్రిమినల్ కోర్టు సిసిఎస్ కస్టడీకి ఇచ్చింది. పతన్‌ను వారంపాటు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సిసిఎస్) పోలీసుల కస్టడీకి ఇస్తూ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. తిరిగి ఈనెల 19న వైద్య పరీక్షలు నిర్వహించి పతన్‌ను కోర్టుకు అప్పగించాలని పేర్కొంది.
పటన్‌కు ఏడు రోజుల కస్టడీ
పతన్‌కుమార్ కస్టడీ పిటిషన్‌పై వాదనలు
沒有留言:
張貼留言