కేసీఆర్ ఆ పదం తక్షణం వెనక్కి తీసుకోవాలి: వెంకయ్య నాయుడు వెబ్ దునియా
హైదరాబాద్‌పై గవర్నరుకు అధికారాలు కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని 'ఫాసిస్టు' అని అనడాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తీవ్రంగా ఆక్షేపించారు. ప్రధానమంత్రి వంటి అత్యున్నత వ్యక్తిని ఉద్దేశించి కేసీఆర్ ఆవిధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరమని, ఆయన తన ...
కేసీఆర్ ఆ పదం ఉపసంహరించుకొంటే మేలు: వెంకయ్యనాయుడుతెలుగువన్
కేసీఆర్.. ఆత్మ పరిశీలన చేసుకోఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అనవసర రాద్ధాంతం చేయొద్దుసాక్షి
Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
హైదరాబాద్‌పై గవర్నరుకు అధికారాలు కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని 'ఫాసిస్టు' అని అనడాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తీవ్రంగా ఆక్షేపించారు. ప్రధానమంత్రి వంటి అత్యున్నత వ్యక్తిని ఉద్దేశించి కేసీఆర్ ఆవిధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరమని, ఆయన తన ...
కేసీఆర్ ఆ పదం ఉపసంహరించుకొంటే మేలు: వెంకయ్యనాయుడు
కేసీఆర్.. ఆత్మ పరిశీలన చేసుకో
అనవసర రాద్ధాంతం చేయొద్దు
అపుడు చిరంజీవి వల్ల ఓడిపోయాం.. ఇపుడు పవన్ కళ్యాణ్‌తో గెలుపు!! వెబ్ దునియా
2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వల్ల తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని, 2014లో జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వల్ల టీడీపీ గెలుపొందినట్టు రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి పైడికొండల మాణిక్యాల రావు వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి వల్ల కాపులకు రాజకీయాల్లో తగిన గుర్తింపు లభించిందన్నారు.
'పవర్ స్టార్ వల్లే టీడీపీకి పవ ర్'సాక్షి
కాపుల వల్లే టిడిపికి అధికారంNews Articles by KSR
పవన్‌తోనే టిడిపికి పవర్Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వల్ల తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని, 2014లో జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వల్ల టీడీపీ గెలుపొందినట్టు రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి పైడికొండల మాణిక్యాల రావు వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి వల్ల కాపులకు రాజకీయాల్లో తగిన గుర్తింపు లభించిందన్నారు.
'పవర్ స్టార్ వల్లే టీడీపీకి పవ ర్'
కాపుల వల్లే టిడిపికి అధికారం
పవన్‌తోనే టిడిపికి పవర్
ఘనంగా రక్షాబంధన్ వేడుకలు ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో తెలుగుమహిళలు సందడి చేశారు. వారితోపాటు బ్రహ్మకుమారీలు, పలువురు విద్యార్థినులు ఆయనకు రాఖీ కట్టారు. పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, గనులు, శిశుసంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, ...
ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్Andhrabhoomi
రాఖీ కట్టిన షర్మిలకు వైఎస్ జగన్ కొండంత భరోసా!సాక్షి
రాఖీలు: రోజా నోట్లో జగన్ స్వీట్, ఫాంహౌస్‌లో కేసీఆర్Oneindia Telugu
Namasthe Telangana
10tv
వెబ్ దునియా
అన్ని 32 వార్తల కథనాలు »
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో తెలుగుమహిళలు సందడి చేశారు. వారితోపాటు బ్రహ్మకుమారీలు, పలువురు విద్యార్థినులు ఆయనకు రాఖీ కట్టారు. పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, గనులు, శిశుసంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, ...
ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్
రాఖీ కట్టిన షర్మిలకు వైఎస్ జగన్ కొండంత భరోసా!
రాఖీలు: రోజా నోట్లో జగన్ స్వీట్, ఫాంహౌస్‌లో కేసీఆర్
జూపూడి ఔట్: జగన్‌పై టిడిపి దాడి, పార్థసారథి కౌంటర్ Oneindia Telugu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి సోమవారం నిప్పులు చెరిగారు. జగన్ ప్రతిపక్ష నేతగా కూడా పనికి రాడన్నారు. ఆయనకు బొత్తిగా రాజకీయ అనుభవం, పరిజ్ఞానం లేదన్నారు. అలాంటి వ్యక్తి రుణమాఫీపై వ్యాఖ్యానించడమేమిటన్నారు. జగన్ ప్రతిపక్ష ...
జగన్‌ను వైఎస్ఆర్‌తో పోల్చలేం.. జూపూడి : గీత - షర్మిలపై కామెంట్స్!వెబ్ దునియా
వైకాపాకు ఎమ్మెల్సీ జూపూడి గుడ్‌బైAndhrabhoomi
వైసీపీకి జూపూడి గుడ్‌బై!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 18 వార్తల కథనాలు »
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి సోమవారం నిప్పులు చెరిగారు. జగన్ ప్రతిపక్ష నేతగా కూడా పనికి రాడన్నారు. ఆయనకు బొత్తిగా రాజకీయ అనుభవం, పరిజ్ఞానం లేదన్నారు. అలాంటి వ్యక్తి రుణమాఫీపై వ్యాఖ్యానించడమేమిటన్నారు. జగన్ ప్రతిపక్ష ...
జగన్‌ను వైఎస్ఆర్‌తో పోల్చలేం.. జూపూడి : గీత - షర్మిలపై కామెంట్స్!
వైకాపాకు ఎమ్మెల్సీ జూపూడి గుడ్‌బై
వైసీపీకి జూపూడి గుడ్‌బై!
కల్లు దుకాణాలతో నగరం కళకళలాడాలి సాక్షి
... * కల్లు దుకాణాలు గౌడ కులస్తులకే ఇవ్వాలి.. సొసైటీలు తిరిగి తేవాలి సాక్షి, సిటీబ్యూరో: బడుగు, బలహీన వర్గాలతో పాటు గౌడ జాతికి వెలుగు చూపిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కె.స్వామి గౌడ్ అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో గౌడ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 364వ జయంతి ...
వారు పాలు అమ్ముకోవచ్చు..వీరు కల్లు అమ్మరాదా!News Articles by KSR
దసరాకు కల్లు దుకాణాల కళకళఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
... * కల్లు దుకాణాలు గౌడ కులస్తులకే ఇవ్వాలి.. సొసైటీలు తిరిగి తేవాలి సాక్షి, సిటీబ్యూరో: బడుగు, బలహీన వర్గాలతో పాటు గౌడ జాతికి వెలుగు చూపిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కె.స్వామి గౌడ్ అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో గౌడ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 364వ జయంతి ...
వారు పాలు అమ్ముకోవచ్చు..వీరు కల్లు అమ్మరాదా!
దసరాకు కల్లు దుకాణాల కళకళ
ఆంధ్రప్రదేశ్ పేరు మార్చండి : నెల్లూరు వాసుల డిమాండ్! వెబ్ దునియా
తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు తన ప్రాణాలు సైతం అర్పించిన పుట్టిన జిల్లాకు రాజధాని హోదా కల్పించి... అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు రాష్ట్రంగా పేరు పెట్టాలని నెల్లూరు జిల్లా వాసులు డిమాండ్ చేశారు. అప్పుడే ఆంధ్ర రాష్ట్రం కోసం బలిదానం చేసిన శ్రీరాములుకు ఆత్మశాంతి కలుగుతుందన్నారు. రాష్ట్ర రాజధాని ఏర్పాటుపై ఇప్పటికే 9 జిల్లాలు ...
శివరామకృష్ణన్ కమిటీ సాధించేదేమైనా ఉందా!News Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు తన ప్రాణాలు సైతం అర్పించిన పుట్టిన జిల్లాకు రాజధాని హోదా కల్పించి... అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు రాష్ట్రంగా పేరు పెట్టాలని నెల్లూరు జిల్లా వాసులు డిమాండ్ చేశారు. అప్పుడే ఆంధ్ర రాష్ట్రం కోసం బలిదానం చేసిన శ్రీరాములుకు ఆత్మశాంతి కలుగుతుందన్నారు. రాష్ట్ర రాజధాని ఏర్పాటుపై ఇప్పటికే 9 జిల్లాలు ...
శివరామకృష్ణన్ కమిటీ సాధించేదేమైనా ఉందా!
'ప్రభుత్వం, మంత్రి దేవినేని కలిసి చేసిన హత్య' సాక్షి
విజయవాడ : గొట్టిముక్కల ఉప సర్పంచ్, వైఎస్ఆర్ సీపీ నేత కృష్ణారావు హత్యను ఆపార్టీ సీనియర్ నేత పార్థసారధి తీవ్రంగా ఖండించారు. కృష్ణారావుకు ప్రాణభయం ఉందని రక్షణ కల్పించాలని గతంలోనే జిల్లా ఎస్పీని కోరామని ఆయన సోమవారమిక్కడ అన్నారు. పోలీసులు పట్టించుకోకపోవటం వల్లే ఈ హత్య జరిగిందని పార్థసారధి వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం ...
ఇంకా మరిన్ని »

సర్పంచ్ నుంచి మంత్రి స్థాయికి.. Andhrabhoomi
లక్కవరపుకోట, ఆగస్టు 10: ఉత్తరాంధ్రలో తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు లక్కవరపుకోట ఖాసాపేటలో కోళ్ల అప్పన్న, బుచ్చమ్మ దంపతులకు ప్రధమ సంతానంగా1928 ఆగస్టు 28న జన్మించారు. స్వగ్రామంలో 5వ తరగతి వరకు చదువుకుని వ్యవసాయం చేసుకునేవారు. అనుకోలేని విధంగా 1951లో సహకార సంఘం డైరెక్టర్‌గా ఎన్నికైన కోళ్ల ...
మాజీ మంత్రి కోళ్ల కన్నుమూత!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టిడిపి సీనియర్ నేత కన్నుమూతNews Articles by KSR
మాజీ మంత్రి అప్పలనాయుడు కన్నుమూతNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
లక్కవరపుకోట, ఆగస్టు 10: ఉత్తరాంధ్రలో తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు లక్కవరపుకోట ఖాసాపేటలో కోళ్ల అప్పన్న, బుచ్చమ్మ దంపతులకు ప్రధమ సంతానంగా1928 ఆగస్టు 28న జన్మించారు. స్వగ్రామంలో 5వ తరగతి వరకు చదువుకుని వ్యవసాయం చేసుకునేవారు. అనుకోలేని విధంగా 1951లో సహకార సంఘం డైరెక్టర్‌గా ఎన్నికైన కోళ్ల ...
మాజీ మంత్రి కోళ్ల కన్నుమూత!
టిడిపి సీనియర్ నేత కన్నుమూత
మాజీ మంత్రి అప్పలనాయుడు కన్నుమూత
ఎంసెట్ కౌన్సెలింగ్‌పై.. నేడు సుప్రీంకోర్టు తీర్పు Namasthe Telangana
హైదరాబాద్ : ఎంసెట్ కౌన్సెలింగ్ గడువుకు సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో తుది తీర్పు వెలువడనుంది. ఈ మేరకు రెండురాష్ర్టాలకు చెందిన విద్యాశాఖ ఉన్నతాధికారులు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నెలాఖరులోగా ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేసి సెప్టెంబర్ ఒకటి నుంచి తరగతులు ప్రారంభించాలని సుప్రీంకోర్టు ఈ నెల 4న ఇచ్చిన ప్రాథమిక ...
'సుప్రీం'వైపు చూపుAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
హైదరాబాద్ : ఎంసెట్ కౌన్సెలింగ్ గడువుకు సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో తుది తీర్పు వెలువడనుంది. ఈ మేరకు రెండురాష్ర్టాలకు చెందిన విద్యాశాఖ ఉన్నతాధికారులు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నెలాఖరులోగా ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేసి సెప్టెంబర్ ఒకటి నుంచి తరగతులు ప్రారంభించాలని సుప్రీంకోర్టు ఈ నెల 4న ఇచ్చిన ప్రాథమిక ...
'సుప్రీం'వైపు చూపు
మీ వంటింట్లోకి ఎన్యూమరేటర్! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బెడ్‌రూమ్.. ఇతర గదుల్లోకి కూడా!.. పొయ్యిలు చూసే కుటుంబాల పరిగణన ఎన్ని పొయ్యిలుంటే అన్ని కుటుంబాలు.. గదులు, పత్రాలు పరిశీలించాక నిర్ణయం చెప్పింది కాదు.. చూసిందే రాయండి.. ఎన్యూమరేటర్లకు ప్రభుత్వం మార్గదర్శకాలు చెప్పిందే రాసుకొచ్చినా.. తప్పుడు సమాచారం ఇచ్చినా కఠిన చర్యలు 'అప్లయిడ్ మైండ్'తో సేకరించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్.
హడావుడి వద్దు: టీలో 19న సర్వే, ఫార్మాట్ ఇదే...Oneindia Telugu
తెలంగాణ సర్వే - ఎన్నో సందేహాలుNews Articles by KSR
యజమాని సంతకం తప్పనిసరి!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
బెడ్‌రూమ్.. ఇతర గదుల్లోకి కూడా!.. పొయ్యిలు చూసే కుటుంబాల పరిగణన ఎన్ని పొయ్యిలుంటే అన్ని కుటుంబాలు.. గదులు, పత్రాలు పరిశీలించాక నిర్ణయం చెప్పింది కాదు.. చూసిందే రాయండి.. ఎన్యూమరేటర్లకు ప్రభుత్వం మార్గదర్శకాలు చెప్పిందే రాసుకొచ్చినా.. తప్పుడు సమాచారం ఇచ్చినా కఠిన చర్యలు 'అప్లయిడ్ మైండ్'తో సేకరించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్.
హడావుడి వద్దు: టీలో 19న సర్వే, ఫార్మాట్ ఇదే...
తెలంగాణ సర్వే - ఎన్నో సందేహాలు
యజమాని సంతకం తప్పనిసరి!
沒有留言:
張貼留言