వైసీపీకి జూపూడి గుడ్‌బై! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): వైసీపీకి ఆ పార్టీ అధికారప్రతినిధి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు రాజీనామా చేశారు. 'వైఎస్ రాజశేఖరరెడ్డిని అభిమానించి వైసీపీలోకి వచ్చిన దళితులు, గిరిజనుల పట్ల కుట్ర జరుగుతోంది. వారికి పార్టీలో స్థానం లేద' న్నారు. శనివారమిక్కడి సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జూపూ డి విలేకరులతో ...
వైకాపాకు ఎమ్మెల్సీ జూపూడి గుడ్‌బైAndhrabhoomi
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి రాజీనామాసాక్షి
అన్ని 14 వార్తల కథనాలు »
హైదరాబాద్, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): వైసీపీకి ఆ పార్టీ అధికారప్రతినిధి, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు రాజీనామా చేశారు. 'వైఎస్ రాజశేఖరరెడ్డిని అభిమానించి వైసీపీలోకి వచ్చిన దళితులు, గిరిజనుల పట్ల కుట్ర జరుగుతోంది. వారికి పార్టీలో స్థానం లేద' న్నారు. శనివారమిక్కడి సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జూపూ డి విలేకరులతో ...
వైకాపాకు ఎమ్మెల్సీ జూపూడి గుడ్‌బై
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి రాజీనామా
23పైన పవన్ కళ్యాణ్ జన సేన రిజిస్ట్రేషన్ పూర్తవుతుందా? వెబ్ దునియా
పంద్రాగస్టు వేడుకల రోజైన ఆగస్టు 15వ తేదీన తన పార్టీ చిహ్నాన్ని విడుదల చేయాలని జన సేన అధినేత పపన్ కళ్యాణ్ భావించినప్పటికీ.. అవి ఫలించేలా కనిపించడం లేదు. ఎందుకంటే.. జనసేన పార్టీ నమోదు విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23వ తేదీలోగా తెలియజేయాలని ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన చేసింది. అంటే ఈ నెల 23వ తేదీ తర్వాతనే జనసేన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ...
23 తర్వాతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రిజిస్ట్రేషన్Oneindia Telugu
త్వరలో జనసేన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తితెలుగువన్
జనసేన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందడుగుNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
పంద్రాగస్టు వేడుకల రోజైన ఆగస్టు 15వ తేదీన తన పార్టీ చిహ్నాన్ని విడుదల చేయాలని జన సేన అధినేత పపన్ కళ్యాణ్ భావించినప్పటికీ.. అవి ఫలించేలా కనిపించడం లేదు. ఎందుకంటే.. జనసేన పార్టీ నమోదు విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23వ తేదీలోగా తెలియజేయాలని ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన చేసింది. అంటే ఈ నెల 23వ తేదీ తర్వాతనే జనసేన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ...
23 తర్వాతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రిజిస్ట్రేషన్
త్వరలో జనసేన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి
జనసేన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందడుగు
నక్సల్స్ మధ్య కాల్పులు సాక్షి
జార్ఖండ్/రాయ్‌పూర్: ప్రత్యర్థి వర్గాలైన సీపీఐ(మావోయిస్టు), తృతీయ ప్రస్తుతి కమిటీ(టీపీసీ) నక్సలైట్ల మధ్య జార్ఖండ్‌లోని పలమావు జిల్లాలో ఉన్న కౌరియా గ్రామంలో శనివారం తెల్లవారు జామున ఎదురుకాల్పులు జరిగారుు. ఈ కాల్పుల్లో కనీసం 15 మంది టీపీసీకి చెందిన నక్సలైట్లు దుర్మరణం చెంది ఉంటారని పోలీ సులు తెలిపారు. అరుుతే, ఒక్క మృతదేహమూ ...
ఇంకా మరిన్ని »

గవర్నర్‌తో టీ సీఎస్ భేటీ : పెత్తనంపై కేంద్రానికి రాజీవ్ శర్మ లేఖ! వెబ్ దునియా
హైదరాబాద్‌పై గవర్నర్‌కు కేంద్రం అధికారాలను కట్టబెట్టడంపై తెలంగాణ ప్రభుత్వం తన నిరసనను ఓ లేఖ ద్వారా తెలియజేసింది. ఈ మేరకు కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం లేఖ రాశారు. గవర్నర్‌కు అధికారాలు సాధ్యం కాదని, ఇది రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమంటూ అందులో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రం జోక్యం ...
గవర్నర్‌తో భేటీ: పవర్స్‌పై కేంద్రానికి రాజీవ్ శర్మ లేఖOneindia Telugu
'గవర్నర్ పెత్తనం' చంద్రబాబు కుట్రే!సాక్షి
గవర్నర్ కు కూడా అదే చెప్పారు..!తెలుగువన్
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
హైదరాబాద్‌పై గవర్నర్‌కు కేంద్రం అధికారాలను కట్టబెట్టడంపై తెలంగాణ ప్రభుత్వం తన నిరసనను ఓ లేఖ ద్వారా తెలియజేసింది. ఈ మేరకు కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం లేఖ రాశారు. గవర్నర్‌కు అధికారాలు సాధ్యం కాదని, ఇది రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమంటూ అందులో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రం జోక్యం ...
గవర్నర్‌తో భేటీ: పవర్స్‌పై కేంద్రానికి రాజీవ్ శర్మ లేఖ
'గవర్నర్ పెత్తనం' చంద్రబాబు కుట్రే!
గవర్నర్ కు కూడా అదే చెప్పారు..!
గవర్నర్‌కు పవర్స్... రాజకీయ కుట్ర : టి మంత్రి కేటీఆర్ వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాజధాని హైదరాబాదులో గవర్నర్‌కు విశేష అధికారాలుంటాయంటూ కేంద్రం ప్రభుత్వం తాజాగా లేఖ రాయడంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లేఖ రాయడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రం తన పరిధి దాటి పనిచేస్తోందని, హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదని ఆగ్రహం ...
ఫాసిస్టు మోడీAndhraprabha
ఫాసిస్టు చర్య: మోడీని ఏకేసిన కెసిఆర్, ఎదురులేఖOneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాజధాని హైదరాబాదులో గవర్నర్‌కు విశేష అధికారాలుంటాయంటూ కేంద్రం ప్రభుత్వం తాజాగా లేఖ రాయడంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లేఖ రాయడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రం తన పరిధి దాటి పనిచేస్తోందని, హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదని ఆగ్రహం ...
ఫాసిస్టు మోడీ
ఫాసిస్టు చర్య: మోడీని ఏకేసిన కెసిఆర్, ఎదురులేఖ
కోమాలో జశ్వంత్ సింగ్ : క్రిటికల్ కండిషన్! వెబ్ దునియా
కేంద్ర మాజీ మంత్రి, ఒకప్పటి బీజేపీ నాయకుడు జశ్వంత్ సింగ్ కోమాలో ఉన్నారు. జశ్వంత్ సింగ్ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్, రెఫరల్ ఆసుపత్రిలో కోమాలో ఉన్న ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలోని తన ఇంట్లో కాలుజారిపడిన జస్వంత్ సింగ్ తలకు తీవ్రమైన గాయంకావడంతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన్ను ...
జశ్వంత్‌సింగ్‌కు తీవ్ర అస్వస్థతAndhrabhoomi
అన్ని 15 వార్తల కథనాలు »
కేంద్ర మాజీ మంత్రి, ఒకప్పటి బీజేపీ నాయకుడు జశ్వంత్ సింగ్ కోమాలో ఉన్నారు. జశ్వంత్ సింగ్ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్, రెఫరల్ ఆసుపత్రిలో కోమాలో ఉన్న ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలోని తన ఇంట్లో కాలుజారిపడిన జస్వంత్ సింగ్ తలకు తీవ్రమైన గాయంకావడంతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన్ను ...
జశ్వంత్‌సింగ్‌కు తీవ్ర అస్వస్థత
అనురాగానికి ప్రతీక 'రాఖీ' రక్షాబంధన్ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వరంగల్ కల్చరల్ : అన్నా, తమ్ములకు.. అక్కా చెల్లెళ్లు ఆత్మీయతతో కట్టే రాఖీల వేడుక ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఆవి ష్కృతం కానుంది. రాఖీ పౌర్ణమి నేపథ్యంలో రాఖీల దుకాణాలు వినియోగదారుల రద్దీతో కిటకిటలాడాయి. నగరంలో ఎక్కడ చూసినా రాఖీల సందడి కన్పించింది. స్వీట్ షాపులు, కంగన్‌హాళ్లు, గోల్డ్‌షాపులలోనూ రాఖీ ఆఫర్‌లతో శనివారం వినియోగదారులను ఆక ...
ఆత్మీయతానురాగాలకు ప్రతీక రక్షాబంధన్10tv
నేడు రాఖీ పండుగNamasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
వరంగల్ కల్చరల్ : అన్నా, తమ్ములకు.. అక్కా చెల్లెళ్లు ఆత్మీయతతో కట్టే రాఖీల వేడుక ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఆవి ష్కృతం కానుంది. రాఖీ పౌర్ణమి నేపథ్యంలో రాఖీల దుకాణాలు వినియోగదారుల రద్దీతో కిటకిటలాడాయి. నగరంలో ఎక్కడ చూసినా రాఖీల సందడి కన్పించింది. స్వీట్ షాపులు, కంగన్‌హాళ్లు, గోల్డ్‌షాపులలోనూ రాఖీ ఆఫర్‌లతో శనివారం వినియోగదారులను ఆక ...
ఆత్మీయతానురాగాలకు ప్రతీక రక్షాబంధన్
నేడు రాఖీ పండుగ
2 రోజుల్లో పునరుద్ధరించాలి : టీఎంఎస్ఓలకు కేంద్రం ఆదేశం! వెబ్ దునియా
తెలంగాణలో రెండు టీవీ చానళ్ల ప్రసారాల నిలిపివేతపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సోమవారం సాయంత్రంలోగా ఆ రెండు చానళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలని పార్లమెంటు వేదికగా తెలంగాణ ఎంఎస్‌వోలకు హెచ్చరికలు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ హెచ్చరికలు జారీ చేశారు. ఈలోగా రెండు చానెళ్లనూ తిరిగి ప్రసారం చేయకపోతే ...
రెండు రోజులే గడువు: చానెళ్ల బ్యాన్‌పై జవదేకర్Oneindia Telugu
ఎల్లుండే డెడ్లైన్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 25 వార్తల కథనాలు »
తెలంగాణలో రెండు టీవీ చానళ్ల ప్రసారాల నిలిపివేతపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సోమవారం సాయంత్రంలోగా ఆ రెండు చానళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలని పార్లమెంటు వేదికగా తెలంగాణ ఎంఎస్‌వోలకు హెచ్చరికలు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ హెచ్చరికలు జారీ చేశారు. ఈలోగా రెండు చానెళ్లనూ తిరిగి ప్రసారం చేయకపోతే ...
రెండు రోజులే గడువు: చానెళ్ల బ్యాన్‌పై జవదేకర్
ఎల్లుండే డెడ్‌లైన్
తెలంగాణలో సీఎం, హోం మంత్రులెందుకు: వీహెచ్ ప్రశ్న వెబ్ దునియా
హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు ఇవ్వడంతో ప్రజల్లో గందరగోళం నెలకొందని ఎంపీ వి. హన్మంతరావు అన్నారు. శాంతిభద్రతలపై గవర్నర్ తలదూర్చితే సీఎం, హోంమంత్రి ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగినప్పుడు గవర్నర్ కల్పించుకుంటే ఇబ్బంది లేదని, కాని ఇప్పుడు ఇది సరికాదని అన్నారు. ఐతే ఈ మాటను బిల్లు రూపకల్పన చేసి ...
మరి ప్రభుత్వం ఏం చేస్తుంది : విహెచ్Andhraprabha
అలాంటప్పుడు సీఎం, హోంమంత్రి ఎందుకు ?సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు ఇవ్వడంతో ప్రజల్లో గందరగోళం నెలకొందని ఎంపీ వి. హన్మంతరావు అన్నారు. శాంతిభద్రతలపై గవర్నర్ తలదూర్చితే సీఎం, హోంమంత్రి ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగినప్పుడు గవర్నర్ కల్పించుకుంటే ఇబ్బంది లేదని, కాని ఇప్పుడు ఇది సరికాదని అన్నారు. ఐతే ఈ మాటను బిల్లు రూపకల్పన చేసి ...
మరి ప్రభుత్వం ఏం చేస్తుంది : విహెచ్
అలాంటప్పుడు సీఎం, హోంమంత్రి ఎందుకు ?
మురళీ మోహన్ వ్యాఖ్యలపై రాజ్యసభలో రగడ. సాక్షి
న్యూఢిల్లీ: మహిళల వస్త్రధారణ హుందాగా ఉండాలని టీడీపీ ఎంపీ మురళీమోహన్ గురువారం లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం రాజ్యసభ దద్దరిల్లింది. పలువురు కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ సభ్యుడు విప్లోవ్ థాకూర్ మురళీమోహన్‌పై చర్యలకు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బీజేడీ సభ్యులు ఒడిశాలో వరదల అంశాన్ని ప్రస్తావించడం.
మురళీమోహన్ సెక్సిస్ట్ వ్యాఖ్యలు: రాజ్యసభలో రభసOneindia Telugu
ఎంపీ మురళీ మోహన్ వ్యాఖ్యలపై రాజ్యసభలో రగడఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సెక్సీయస్ట్ వ్యాఖ్యలు.. రాజ్యసభలో రచ్చ.. మురళీమోహన్ వివరణ!వెబ్ దునియా
అన్ని 26 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: మహిళల వస్త్రధారణ హుందాగా ఉండాలని టీడీపీ ఎంపీ మురళీమోహన్ గురువారం లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం రాజ్యసభ దద్దరిల్లింది. పలువురు కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ సభ్యుడు విప్లోవ్ థాకూర్ మురళీమోహన్‌పై చర్యలకు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బీజేడీ సభ్యులు ఒడిశాలో వరదల అంశాన్ని ప్రస్తావించడం.
మురళీమోహన్ సెక్సిస్ట్ వ్యాఖ్యలు: రాజ్యసభలో రభస
ఎంపీ మురళీ మోహన్ వ్యాఖ్యలపై రాజ్యసభలో రగడ
సెక్సీయస్ట్ వ్యాఖ్యలు.. రాజ్యసభలో రచ్చ.. మురళీమోహన్ వివరణ!
沒有留言:
張貼留言