ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్-4 భారత మహిళల జట్టుకు స్వర్ణం Andhrabhoomi
వ్రొక్లా (పోలాండ్), ఆగస్టు 10: ప్రపంచ కప్ స్టేజ్-4 ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు మహిళల రికర్వ్ విభాగంలో స్వర్ణ పతకం లభిం చింది. దీపికా కుమారి, బొంబాల్య దేవి, లక్ష్మీరాణి మజ్హీ సభ్యులుగా ఉ న్న ఈ జట్టు ఫైనల్‌లో మెక్సికోను 6-0 తేడాతో చిత్తుచేసింది. అంతకు ముందు అభిషేక్ వర్మ, పవస్త షెండే జోడీ కాంపౌండ్ మిక్స్‌డ్ పెయిర్ విభాగంలో నంబర్‌వన్ ...
'పసిడి' కాంతలుసాక్షి
మహిళలకు స్వర్ణం.. పురుషులకు రజతంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
వ్రొక్లా (పోలాండ్), ఆగస్టు 10: ప్రపంచ కప్ స్టేజ్-4 ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు మహిళల రికర్వ్ విభాగంలో స్వర్ణ పతకం లభిం చింది. దీపికా కుమారి, బొంబాల్య దేవి, లక్ష్మీరాణి మజ్హీ సభ్యులుగా ఉ న్న ఈ జట్టు ఫైనల్‌లో మెక్సికోను 6-0 తేడాతో చిత్తుచేసింది. అంతకు ముందు అభిషేక్ వర్మ, పవస్త షెండే జోడీ కాంపౌండ్ మిక్స్‌డ్ పెయిర్ విభాగంలో నంబర్‌వన్ ...
'పసిడి' కాంతలు
మహిళలకు స్వర్ణం.. పురుషులకు రజతం
ఎర్రచందనం టెండర్ల షెడ్యూల్ ఖరారు సాక్షి
తిరుపతి (మంగళం): ఎర్రచందనం టెండర్ల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలను రూపొందించింది. తొలి విడతగా ఎర్రచందనం వేలం నిర్వహించనున్న నాలుగు జిల్లాల పరిధిలోని 7 డివిజన్లలో నిర్వహించే టెండర్ షెడ్యూల్‌ను అటవీ శాఖ ప్రకటించింది. మొత్తం 8,460 మెట్రిక్ టన్నుల ఎర్రచందనంకు గాను మొదటి విడతగా 4,160 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని మెటల్ ...
ఇంకా మరిన్ని »

ప్రభుత్వాఫీసుల్లో రూ.కోట్లలో పేరుకు పోయిన విద్యుత్ బిల్లులు! వెబ్ దునియా
కొన్నేళ్ళుగా ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ బిల్లులు చెల్లించడం మానేశాయ్. ఫలితంగా కోట్ల రూపాయల్లో పేరుకు పోయాయి. వీటిని అడిగే వారే కరువయ్యారు. చర్య తీసుకునే వారే లేరు. మరి సర్కార్ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది.? అదే సామాన్యుడు బిల్లులు కట్టకుంటే ... ఒక్క రోజూ సహించని అధికారులు.... ప్రభుత్వ ఆఫీసుల విషయానికొస్తే ఎందుకీ ...
మీరే చెల్లించండిసాక్షి

మీరే చెల్లించండి
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ : ఇన్నింగ్స్ 54 రన్స్ తేడాతో భారత్ చిత్తు! వెబ్ దునియా
మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉందనుకున్న టీమిండియా బౌలర్లకు సహకరించే పిచ్‌లపై దారుణంగా విఫలమైంది. రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులకు ...
భారత్ ఇన్నింగ్స్ ఓటమిAndhrabhoomi
సంగక్కర పదో డబుల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సంగక్కర డబుల్ సెంచరీసాక్షి
Namasthe Telangana
thatsCricket Telugu
అన్ని 24 వార్తల కథనాలు »
మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. దీంతో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉందనుకున్న టీమిండియా బౌలర్లకు సహకరించే పిచ్‌లపై దారుణంగా విఫలమైంది. రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులకు ...
భారత్ ఇన్నింగ్స్ ఓటమి
సంగక్కర పదో డబుల్
సంగక్కర డబుల్ సెంచరీ
అఫ్గాన్‌లో స్టేడియానికి భారత్ సాయం 10 లక్షల డాలర్లు Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 9: అఫ్గానిస్తాన్‌లో క్రికెట్ అభివృద్ధికి భారత్ ఆర్థిక సాయం ప్రకటించింది. కాందహార్‌లో స్టేడియం నిర్మాణానికి 10 లక్షల డాలర్లను ప్రభుత్వ చిన్నతరహా పథకాల అభివృద్ధి ప్రణాళిక కింద అఫ్గాన్‌కు ఇవ్వాలని నిర్ణయించింది. కాందహార్ నగరంలోని ఐనో మినా ప్రాంతంలో ఈ స్టేడియాన్ని నిర్మిస్తారు. అఫ్గాన్ క్రికెట్ బోర్డు (ఎసిబి)కి 2012లో ...
స్టేడియం కోసం అఫ్గానిస్థాన్‌కు రూ. 6 కోట్ల గ్రాంటుNamasthe Telangana
కాందహార్ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి భారత్ చేయూత!వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, ఆగస్టు 9: అఫ్గానిస్తాన్‌లో క్రికెట్ అభివృద్ధికి భారత్ ఆర్థిక సాయం ప్రకటించింది. కాందహార్‌లో స్టేడియం నిర్మాణానికి 10 లక్షల డాలర్లను ప్రభుత్వ చిన్నతరహా పథకాల అభివృద్ధి ప్రణాళిక కింద అఫ్గాన్‌కు ఇవ్వాలని నిర్ణయించింది. కాందహార్ నగరంలోని ఐనో మినా ప్రాంతంలో ఈ స్టేడియాన్ని నిర్మిస్తారు. అఫ్గాన్ క్రికెట్ బోర్డు (ఎసిబి)కి 2012లో ...
స్టేడియం కోసం అఫ్గానిస్థాన్‌కు రూ. 6 కోట్ల గ్రాంటు
కాందహార్ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి భారత్ చేయూత!
ఆదాయం ఉన్నా అభివృద్ధి సున్నా సాక్షి
పాతగుంటూరు : జిల్లాలో బల్లకట్టు, పడవల రేవుల నుంచి జిల్లా పరిషత్‌కు భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ రేవుల్లో అభివృద్ధి చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు పడవల రేవుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే నిర్వహిస్తుండడంతో రేవుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రేట్లను భారీగా పెంచేస్తున్నారు.

ఖజానా ఖాళీ..! సాక్షి
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయి సాయం కోసం ఎదురుచూస్తోంది. ఓ వైపు ఐటీ శాఖ ఒత్తిడి.. మరో వైపు ఖజానా ఖాళీ అవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన కమిషనర్ నీరభ్ కుమార్ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. త్వరలో తాను బదిలీ ...

మాంసానికి 'శ్రావణం' ఎఫెక్ట్ సాక్షి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఈ ఆదివారం మాంసం, చేపల వ్యాపారులకు షాక్ ఇచ్చింది. శ్రావణ మాసం పూజలు కారణంగా మాంసం, చేపల విక్రయాలకు డిమాండ్ పడిపోయింది. ఆదివారం ఒక్కరోజే అమ్మకాలు 30 శాతం మేర పడిపోయాయి. సాధారణంగా ప్రతి ఆదివారం నగరంలో సుమారు 550-600 టన్నులకు పైగా చికెన్, 220-280 టన్నుల మటన్, 80-120 టన్నుల మేర చేపల విక్రయం జరుగుతుంది.

ఆంధ్రా ఆటగాళ్లు భారతజట్టుకు ఆడాలి: శ్రీనివాసన్ సాక్షి
విశాఖపట్నం: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వజ్రోత్సవాలు ఆదివారం విశాఖపట్నంలో ఘనంగా జరిగాయి. ఈ వజ్రోత్సవ కార్యక్రమానికి ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్, క్రికెటర్ అనీల్ కుంబ్లేలు హాజరయ్యారు. 2017లో ఏపీలో నేషనల్ గేమ్స్ నిర్వహించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని క్రీడాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. జాతీయ క్రీడల్ని నిర్వహించడం ...

పంకజ్‌కు తొలి టెస్టు వికెట్ Andhrabhoomi
మాంచెస్టర్, ఆగస్టు 9: భారత ఫాస్ట్ బౌలర్ పంకజ్ సింగ్ కెరీర్‌లో తొలి టెస్టు వికెట్‌ను సాధించడానికి విపరీతంగా శ్రమించాల్సి వచ్చింది. 69.2 ఓవర్లు బౌల్ చేసిన తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ క్యాచ్ అందుకోగా జో రూట్ వికెట్ అతనికి దక్కింది. క్రీజ్‌లో స్థిరంగా ఉండి 77 పరుగులు చేసిన రూట్‌తోపాటు, 70 పరుగులతో రాణించిన జోస్ బట్లర్‌ను కూడా అతను పెవిలియన్‌కు ...

沒有留言:
張貼留言