కోమాలో జశ్వంత్ సింగ్ : క్రిటికల్ కండిషన్! వెబ్ దునియా
కేంద్ర మాజీ మంత్రి, ఒకప్పటి బీజేపీ నాయకుడు జశ్వంత్ సింగ్ కోమాలో ఉన్నారు. జశ్వంత్ సింగ్ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్, రెఫరల్ ఆసుపత్రిలో కోమాలో ఉన్న ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలోని తన ఇంట్లో కాలుజారిపడిన జస్వంత్ సింగ్ తలకు తీవ్రమైన గాయంకావడంతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన్ను ...
జశ్వంత్‌సింగ్‌కు తీవ్ర అస్వస్థతAndhrabhoomi
జశ్వంత్ సింగ్ ఆరోగ్యం విషమంNamasthe Telangana
కోమాలో జశ్వంత్సాక్షి
Oneindia Telugu
Andhraprabha
అన్ని 15 వార్తల కథనాలు »
కేంద్ర మాజీ మంత్రి, ఒకప్పటి బీజేపీ నాయకుడు జశ్వంత్ సింగ్ కోమాలో ఉన్నారు. జశ్వంత్ సింగ్ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్, రెఫరల్ ఆసుపత్రిలో కోమాలో ఉన్న ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలోని తన ఇంట్లో కాలుజారిపడిన జస్వంత్ సింగ్ తలకు తీవ్రమైన గాయంకావడంతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన్ను ...
జశ్వంత్‌సింగ్‌కు తీవ్ర అస్వస్థత
జశ్వంత్ సింగ్ ఆరోగ్యం విషమం
కోమాలో జశ్వంత్
అన్నయ్యకు శస్త్రచికిత్స.. అందుకే రాలేకపోయా: సచిన్ వెబ్ దునియా
పార్లమెంటుకు రాకపోవడంపై తనపై వెల్లువెత్తిన విమర్శలపై ఎట్టకేలకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. తన అన్నయ్య అజిత్‌కు బైపాస్ సర్జరీ చేయించడం వల్ల తాను పార్లమెంటుకు హాజరు కాలేకపోయినట్లు తెలిపారు. ఓ కార్యక్రమానికి హాజరైన సచిన్ టెండూల్కర్ తనపై వచ్చిన విమర్శలపై శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తనకు ఏ సంస్థ మీద కూడా ...
సచిన్.. సభకు రాడేం?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నిబంధనలు ఉల్లంఘించలేదుసాక్షి
టైం ఉంది!: రాజ్యసభలో సచిన్, రేఖలు టార్గెట్, వివరణOneindia Telugu
అన్ని 16 వార్తల కథనాలు »
పార్లమెంటుకు రాకపోవడంపై తనపై వెల్లువెత్తిన విమర్శలపై ఎట్టకేలకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. తన అన్నయ్య అజిత్‌కు బైపాస్ సర్జరీ చేయించడం వల్ల తాను పార్లమెంటుకు హాజరు కాలేకపోయినట్లు తెలిపారు. ఓ కార్యక్రమానికి హాజరైన సచిన్ టెండూల్కర్ తనపై వచ్చిన విమర్శలపై శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తనకు ఏ సంస్థ మీద కూడా ...
సచిన్.. సభకు రాడేం?
నిబంధనలు ఉల్లంఘించలేదు
టైం ఉంది!: రాజ్యసభలో సచిన్, రేఖలు టార్గెట్, వివరణ
నక్సల్స్ మధ్య కాల్పులు సాక్షి
జార్ఖండ్/రాయ్‌పూర్: ప్రత్యర్థి వర్గాలైన సీపీఐ(మావోయిస్టు), తృతీయ ప్రస్తుతి కమిటీ(టీపీసీ) నక్సలైట్ల మధ్య జార్ఖండ్‌లోని పలమావు జిల్లాలో ఉన్న కౌరియా గ్రామంలో శనివారం తెల్లవారు జామున ఎదురుకాల్పులు జరిగారుు. ఈ కాల్పుల్లో కనీసం 15 మంది టీపీసీకి చెందిన నక్సలైట్లు దుర్మరణం చెంది ఉంటారని పోలీ సులు తెలిపారు. అరుుతే, ఒక్క మృతదేహమూ ...
జార్ఖండ్‌లో మావోలు వర్సెస్ టీపీసీ : 14 మంది నక్సల్స్ హతం!?వెబ్ దునియా
నక్సల్స్ గ్రూప్ మధ్య ఎదురుకాల్పులు...14 మంది మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జార్కండ్ల్ లో 14 మంది నక్సల్స్ మృతిNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
జార్ఖండ్/రాయ్‌పూర్: ప్రత్యర్థి వర్గాలైన సీపీఐ(మావోయిస్టు), తృతీయ ప్రస్తుతి కమిటీ(టీపీసీ) నక్సలైట్ల మధ్య జార్ఖండ్‌లోని పలమావు జిల్లాలో ఉన్న కౌరియా గ్రామంలో శనివారం తెల్లవారు జామున ఎదురుకాల్పులు జరిగారుు. ఈ కాల్పుల్లో కనీసం 15 మంది టీపీసీకి చెందిన నక్సలైట్లు దుర్మరణం చెంది ఉంటారని పోలీ సులు తెలిపారు. అరుుతే, ఒక్క మృతదేహమూ ...
జార్ఖండ్‌లో మావోలు వర్సెస్ టీపీసీ : 14 మంది నక్సల్స్ హతం!?
నక్సల్స్ గ్రూప్ మధ్య ఎదురుకాల్పులు...14 మంది మృతి
జార్కండ్ల్ లో 14 మంది నక్సల్స్ మృతి
రాస్తున్నాం.. నవ భారతం! సాక్షి
సార్వత్రిక ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో భారత్ పట్ల ప్రపంచ దేశాల దృక్పథమే మారిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రజా తీర్పు ప్రభావం ప్రపంచ దేశాలపై పడిందని, అంతర్జాతీయంగా భారత్‌పై విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు. 'సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటవడం పార్లమెంటును సవ్యంగా ...
ప్రతిసారీ గెలుపే లక్ష్యం కావాలిAndhrabhoomi
రాజ్‌నాథ్ కెప్టెన్, మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్ అమిత్ షా: మోడీOneindia Telugu
60 ఏళ్లు పాలించి ఏమీ సాధించలేని వారు.... 60 రోజుల్లో ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
సార్వత్రిక ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో భారత్ పట్ల ప్రపంచ దేశాల దృక్పథమే మారిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రజా తీర్పు ప్రభావం ప్రపంచ దేశాలపై పడిందని, అంతర్జాతీయంగా భారత్‌పై విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు. 'సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటవడం పార్లమెంటును సవ్యంగా ...
ప్రతిసారీ గెలుపే లక్ష్యం కావాలి
రాజ్‌నాథ్ కెప్టెన్, మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్ అమిత్ షా: మోడీ
60 ఏళ్లు పాలించి ఏమీ సాధించలేని వారు.... 60 రోజుల్లో ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు ...
రతన్ టాటాకు మతిపోయింది.. బెంగాల్ ఆర్థిక మంత్రి ఫైర్! వెబ్ దునియా
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అభివృద్ధి విషయంలో పారిశ్రామికవేత్త రతన్ టాటా, వెస్ట్ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రాకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్లో పారిశ్రామికాభివృద్ధి లోపించిందని రతన్ టాటా అన్నారు. దీనిపై మిత్రా ఘాటుగా స్పందించారు. టాటాకు వయస్సు మీద పడుతోందని, ఆయన చిత్తభ్రమకు లోనవుతూ ఉండి ...
రతన్ టాటాకు మతి తప్పిందా?సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అభివృద్ధి విషయంలో పారిశ్రామికవేత్త రతన్ టాటా, వెస్ట్ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రాకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్లో పారిశ్రామికాభివృద్ధి లోపించిందని రతన్ టాటా అన్నారు. దీనిపై మిత్రా ఘాటుగా స్పందించారు. టాటాకు వయస్సు మీద పడుతోందని, ఆయన చిత్తభ్రమకు లోనవుతూ ఉండి ...
రతన్ టాటాకు మతి తప్పిందా?
కుమార్తెను లేపుకెళ్లాడని యువకుడిని కత్తిపీటతో హత్య చేసిన వ్యక్తి! వెబ్ దునియా
కర్ణాటకలో మరో బీభత్సకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన కుమార్తెను తీసుకెళ్ళిన యువకుడిని వేటకత్తితో హత్య చేశాడు. ఆ తర్వాత అదే కత్తితో పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయిన ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా వెల్లడైన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... బెంగళూరులోని హొంబేగౌడ మురికివాడల్లో రియాజ్ ఖాన్ అనే వ్యక్తి నివాసముంటున్నాడు.
కూతురు ప్రియుడిని ముక్కలు ముక్కలుగా నరికాడుOneindia Telugu
ప్రేమించాడని యువకుడి తల నరికిన కూతురు తండ్రిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
కర్ణాటకలో మరో బీభత్సకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన కుమార్తెను తీసుకెళ్ళిన యువకుడిని వేటకత్తితో హత్య చేశాడు. ఆ తర్వాత అదే కత్తితో పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయిన ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా వెల్లడైన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... బెంగళూరులోని హొంబేగౌడ మురికివాడల్లో రియాజ్ ఖాన్ అనే వ్యక్తి నివాసముంటున్నాడు.
కూతురు ప్రియుడిని ముక్కలు ముక్కలుగా నరికాడు
ప్రేమించాడని యువకుడి తల నరికిన కూతురు తండ్రి
కార్మిక చట్టాలకు సవరణలు.. 10tv
హైదరాబాద్:కార్మిక సంస్కరణల మీద మోడీ ప్రభుత్వం దృష్టి సారించింది. కార్మిక చట్టాల్లో కీలక మార్పులు చేసేందుకు ఉద్దేశించిన లేబర్ రిఫార్మ్స్ బిల్లులు రెండింటిని లోక్‌సభలో ప్రవేశపెట్టింది. వీటిలో ఒకటి ఫ్యాక్టరీస్ అమెండ్‌మెంట్ బిల్లు 2014 కాగా, మరొకటి అప్రెంటిస్ అమెండ్‌మెంట్ బిల్లు 2014. ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకే ఈ బిల్లును ...
రైల్వే, కార్మిక చట్టాలకు సవరణలుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
హైదరాబాద్:కార్మిక సంస్కరణల మీద మోడీ ప్రభుత్వం దృష్టి సారించింది. కార్మిక చట్టాల్లో కీలక మార్పులు చేసేందుకు ఉద్దేశించిన లేబర్ రిఫార్మ్స్ బిల్లులు రెండింటిని లోక్‌సభలో ప్రవేశపెట్టింది. వీటిలో ఒకటి ఫ్యాక్టరీస్ అమెండ్‌మెంట్ బిల్లు 2014 కాగా, మరొకటి అప్రెంటిస్ అమెండ్‌మెంట్ బిల్లు 2014. ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకే ఈ బిల్లును ...
రైల్వే, కార్మిక చట్టాలకు సవరణలు
బేణీవాల్ బర్తరఫ్‌పై దుమారం సాక్షి
న్యూఢిల్లీ: మిజోరాం గవర్నర్ పదవినుంచి కమలాబేణీవాల్ బర్తరఫ్‌పై తీవ్రమైన దుమారం చెలరేగింది. రాజకీయ కక్షసాధింపుకోసమే ఆమెను పదవినుంచి తప్పించారంటూ ప్రతిపక్షం నరేంద్రమోడీ సర్కార్‌ను విమర్శించగా, విమర్శలను ప్రభుత్వం తిప్పికొట్టింది. బేణీవాల్ బర్తరఫ్‌లో ఎలాంటి రాజకీయాలూ లేవని, తీవ్రమైన ఆరోపణల కారణంగానే ఆమెను తప్పించవలసి వచ్చిందని ...
మిజోరాం గవర్నర్ కమలా బేణీవాల్ తొలగింపుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కమలాబెనీవాల్‌కు ఉద్వాసన.. రాజకీయం కాదు: వెంకయ్యవెబ్ దునియా
బేణివాల్ ఉద్వాసన వెనుక రాజకీయాల్లేవు: ప్రభుత్వంAndhraprabha
అన్ని 10 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: మిజోరాం గవర్నర్ పదవినుంచి కమలాబేణీవాల్ బర్తరఫ్‌పై తీవ్రమైన దుమారం చెలరేగింది. రాజకీయ కక్షసాధింపుకోసమే ఆమెను పదవినుంచి తప్పించారంటూ ప్రతిపక్షం నరేంద్రమోడీ సర్కార్‌ను విమర్శించగా, విమర్శలను ప్రభుత్వం తిప్పికొట్టింది. బేణీవాల్ బర్తరఫ్‌లో ఎలాంటి రాజకీయాలూ లేవని, తీవ్రమైన ఆరోపణల కారణంగానే ఆమెను తప్పించవలసి వచ్చిందని ...
మిజోరాం గవర్నర్ కమలా బేణీవాల్ తొలగింపు
కమలాబెనీవాల్‌కు ఉద్వాసన.. రాజకీయం కాదు: వెంకయ్య
బేణివాల్ ఉద్వాసన వెనుక రాజకీయాల్లేవు: ప్రభుత్వం
పూలన్ హంతకుడు రాణానే! సాక్షి
న్యూఢిల్లీ: సంచలనాత్మక పూలన్ దేవి హత్య కేసులో ప్రధాన నిందితుడు షేర్‌సింగ్ రాణా(38)ను దోషిగా కోర్టు నిర్ధారించింది. ఢిల్లీలోని అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి భరత్ పరాష్కర్ గత పదమూడేళ్లుగా సాగుతున్న ఈ కేసుపై శుక్రవారం తీర్పునిచ్చారు. రాణాను దోషిగా నిర్ధారిస్తూ.. మిగిలిన 10 మంది నిందితులను సరైన సాక్ష్యాధారాలు లేవంటూ ...
పూలన్‌దేవి హత్య: షేర్ సింగ్‌ను దోషిగా తేల్చిన కోర్టుOneindia Telugu
పూలన్‌దేవి హత్యకేసులో నిందితులకు శిక్ష ఖరారుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: సంచలనాత్మక పూలన్ దేవి హత్య కేసులో ప్రధాన నిందితుడు షేర్‌సింగ్ రాణా(38)ను దోషిగా కోర్టు నిర్ధారించింది. ఢిల్లీలోని అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి భరత్ పరాష్కర్ గత పదమూడేళ్లుగా సాగుతున్న ఈ కేసుపై శుక్రవారం తీర్పునిచ్చారు. రాణాను దోషిగా నిర్ధారిస్తూ.. మిగిలిన 10 మంది నిందితులను సరైన సాక్ష్యాధారాలు లేవంటూ ...
పూలన్‌దేవి హత్య: షేర్ సింగ్‌ను దోషిగా తేల్చిన కోర్టు
పూలన్‌దేవి హత్యకేసులో నిందితులకు శిక్ష ఖరారు
రైలు భోజనం మహా ప్రియం వెబ్ దునియా
రైల్వే శాఖ రైళ్లలో భోజనం ఖరీదును గణనీయంగా పెంచింది. ఇకపై రైల్వేలో అందించే భోజనం ఖరీదు 125 రూపాయలుగా నిర్ణయించారు. టిఫిన్ ఖరీదు 75 రూపాయలు కాగా, టీ ధరను పది రూపాయలుగా నిశ్చయించారు. రాజధాని,దురంతో,శతాబ్ది వంటి ప్రత్యేక రైళ్లలో భోజనం ఖరీదు 145 రూపాయలుగా,టీ ధర పదిహేను రూపాయలుగా నిర్ణయించారు. సెకండ్ ఎసి,ధర్డ్ ఎసి,స్లీపర్ క్లాస్ ...
ఇంకా మరిన్ని »

沒有留言:
張貼留言