భారత్ ఇన్నింగ్స్ ఓటమి Andhrabhoomi
మాంచెస్టర్, ఆగస్టు 9: పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉందనుకున్న టీమిండియా బౌలర్లకు సహకరించే పిచ్‌లపై దారుణంగా విఫలమవుతుందని మరోసారి రుజువైంది. ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఓటమిపాలుకావడం భారత్ బ్యాట్స్‌మెన్ వైఫల్యాలకు నిలువెత్తు సాక్షంగా నిలుస్తుంది. రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులకు భారత్ ...
సంగక్కర పదో డబుల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సంగక్కర డబుల్ సెంచరీసాక్షి
నాలుగో టెస్ట్‌లో భారత్ ఓటమిNamasthe Telangana
వెబ్ దునియా
thatsCricket Telugu
10tv
అన్ని 22 వార్తల కథనాలు »
మాంచెస్టర్, ఆగస్టు 9: పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉందనుకున్న టీమిండియా బౌలర్లకు సహకరించే పిచ్‌లపై దారుణంగా విఫలమవుతుందని మరోసారి రుజువైంది. ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఓటమిపాలుకావడం భారత్ బ్యాట్స్‌మెన్ వైఫల్యాలకు నిలువెత్తు సాక్షంగా నిలుస్తుంది. రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులకు భారత్ ...
సంగక్కర పదో డబుల్
సంగక్కర డబుల్ సెంచరీ
నాలుగో టెస్ట్‌లో భారత్ ఓటమి
రెండో రోజూ పరుగులు పెట్టిన మెట్రో రైల్.. ఎందుకంటే... వెబ్ దునియా
హైదరాబాద్ నగరవాసుల కలల మెట్రో రైలు వరుసగా రెండోరోజైన శనివారం కూడా పరుగులు పెట్టింది. శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నాగోల్ మెట్రో డిపో నుంచి - సర్వేఆఫ్ ఇండియా వరకు రెండు కిలోమీటర్ల ఎలివేటెడ్ మార్గంలో సుమారు 20 కేఎంపీహెచ్ వేగంతో మొత్తం 10 కిలోమీటర్లు (ఐదు ట్రిప్పులు) విజయవంతంగా రాకపోకలు సాగిం చినట్లు ...
రెండోరోజూ మెట్రో పరుగులు!Andhrabhoomi
మలి పరుగుసాక్షి
రెండో రోజు మెట్రో రన్, సిమెంట్ బస్తాలతో మరిన్ని టెస్ట్స్Oneindia Telugu
Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 20 వార్తల కథనాలు »
హైదరాబాద్ నగరవాసుల కలల మెట్రో రైలు వరుసగా రెండోరోజైన శనివారం కూడా పరుగులు పెట్టింది. శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నాగోల్ మెట్రో డిపో నుంచి - సర్వేఆఫ్ ఇండియా వరకు రెండు కిలోమీటర్ల ఎలివేటెడ్ మార్గంలో సుమారు 20 కేఎంపీహెచ్ వేగంతో మొత్తం 10 కిలోమీటర్లు (ఐదు ట్రిప్పులు) విజయవంతంగా రాకపోకలు సాగిం చినట్లు ...
రెండోరోజూ మెట్రో పరుగులు!
మలి పరుగు
రెండో రోజు మెట్రో రన్, సిమెంట్ బస్తాలతో మరిన్ని టెస్ట్స్
ఆరుగురు బ్యాట్స్ మెన్స్ డకౌట్.. 10tv
చరిత్రాత్మక లార్డ్స్ మైదానంలో చిరస్మరణీయ విజయం సాధించిన భారత జట్టు ఇదేనా ? అని క్రీడాభిమానులు ఆశ్చర్యపోయారు. ఓటమికి ప్రతికారం తీర్చుకోవాలంటే ఆడాల్సిన తీరు ఇదేనా ? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. చరిత్రాత్మక లార్డ్స్ మైదానంలో చెత్త రికార్డును భారత్ క్రికెట్ టీమ్ కొనసాగించింది. దెబ్బతిన్న పులుల్లా విజృంభించాల్సిన సందర్భంలో ...
ఇంగ్లాండ్ పేసర్ల ధాటికి కుప్పకూలిన భారత్Andhrabhoomi
6 సున్నాలు.. స్టువర్ట్ ధాటికి భారత్ విలవిలఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అరడజను సున్నాలు.. ఆరు వికెట్లు..సాక్షి
thatsCricket Telugu
అన్ని 14 వార్తల కథనాలు »
చరిత్రాత్మక లార్డ్స్ మైదానంలో చిరస్మరణీయ విజయం సాధించిన భారత జట్టు ఇదేనా ? అని క్రీడాభిమానులు ఆశ్చర్యపోయారు. ఓటమికి ప్రతికారం తీర్చుకోవాలంటే ఆడాల్సిన తీరు ఇదేనా ? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. చరిత్రాత్మక లార్డ్స్ మైదానంలో చెత్త రికార్డును భారత్ క్రికెట్ టీమ్ కొనసాగించింది. దెబ్బతిన్న పులుల్లా విజృంభించాల్సిన సందర్భంలో ...
ఇంగ్లాండ్ పేసర్ల ధాటికి కుప్పకూలిన భారత్
6 సున్నాలు.. స్టువర్ట్ ధాటికి భారత్ విలవిల
అరడజను సున్నాలు.. ఆరు వికెట్లు..
అఫ్గాన్‌లో స్టేడియానికి భారత్ సాయం 10 లక్షల డాలర్లు Andhrabhoomi
న్యూఢిల్లీ, ఆగస్టు 9: అఫ్గానిస్తాన్‌లో క్రికెట్ అభివృద్ధికి భారత్ ఆర్థిక సాయం ప్రకటించింది. కాందహార్‌లో స్టేడియం నిర్మాణానికి 10 లక్షల డాలర్లను ప్రభుత్వ చిన్నతరహా పథకాల అభివృద్ధి ప్రణాళిక కింద అఫ్గాన్‌కు ఇవ్వాలని నిర్ణయించింది. కాందహార్ నగరంలోని ఐనో మినా ప్రాంతంలో ఈ స్టేడియాన్ని నిర్మిస్తారు. అఫ్గాన్ క్రికెట్ బోర్డు (ఎసిబి)కి 2012లో ...
స్టేడియం కోసం అఫ్గానిస్థాన్‌కు రూ. 6 కోట్ల గ్రాంటుNamasthe Telangana
కాందహార్ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి భారత్ చేయూత!వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, ఆగస్టు 9: అఫ్గానిస్తాన్‌లో క్రికెట్ అభివృద్ధికి భారత్ ఆర్థిక సాయం ప్రకటించింది. కాందహార్‌లో స్టేడియం నిర్మాణానికి 10 లక్షల డాలర్లను ప్రభుత్వ చిన్నతరహా పథకాల అభివృద్ధి ప్రణాళిక కింద అఫ్గాన్‌కు ఇవ్వాలని నిర్ణయించింది. కాందహార్ నగరంలోని ఐనో మినా ప్రాంతంలో ఈ స్టేడియాన్ని నిర్మిస్తారు. అఫ్గాన్ క్రికెట్ బోర్డు (ఎసిబి)కి 2012లో ...
స్టేడియం కోసం అఫ్గానిస్థాన్‌కు రూ. 6 కోట్ల గ్రాంటు
కాందహార్ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి భారత్ చేయూత!
ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్టు : పేలవంగా భారత బౌలింగ్.. ఇంగ్లండ్ ఆధిక్యం! వెబ్ దునియా
ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్టులో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేక పోతున్నారు. పేసర్లు భువనేశ్వర్ కుమార్, హారూన్‌లు మినహా మిగిలిన వారంతా పేలవంగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ పాఫీగా సాగిపోతోంది. ఒక దేశలో ఇంగ్లండ్ ఐదు వికెట్లకు 168 పరుగులు చేసినప్పటికీ... ఆ తర్వాత ...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్Namasthe Telangana
4వ టెస్ట్ ప్రివ్యూ: గంభీర్, షమిలకు ఛాన్స్?thatsCricket Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్టులో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేక పోతున్నారు. పేసర్లు భువనేశ్వర్ కుమార్, హారూన్‌లు మినహా మిగిలిన వారంతా పేలవంగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ పాఫీగా సాగిపోతోంది. ఒక దేశలో ఇంగ్లండ్ ఐదు వికెట్లకు 168 పరుగులు చేసినప్పటికీ... ఆ తర్వాత ...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
4వ టెస్ట్ ప్రివ్యూ: గంభీర్, షమిలకు ఛాన్స్?
క్రికెట్ బెట్టింగ్ గుజరాతీ అరె స్ట్ Andhrabhoomi
హైదరాబాద్, ఆగస్టు 8: వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకునేందుకు క్రికెట్ బెట్టింగే మార్గంగా ఎంచుకున్న గుజరాతీ యువకుడి గుట్టురట్టు చేశారు టాస్క్ఫోర్సు పోలీసులు. సుమారు రూ. 92వేల నగదుతో పాటు బెట్టింగ్‌కు వినియోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆబిడ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల కథనం ...
ఇంకా మరిన్ని »

నేనలా కాదు!: సైనా నెహ్వాల్‌పై గుత్తా జ్వాలా అసహనం Oneindia Telugu
న్యూఢిల్లీ: సైనా నెహ్వాల్ తీరు పైన గుత్తా జ్వాలా మండిపడింది. ఓ ఆంగ్ల న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సైనా తీరును తప్పు పట్టారు. ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన నగదు రివార్డు గురించి సైనా నెహ్వాల్ బహిరంగంగా అందరికీ తెలిసేలా చెప్పడం సరికాదని అభిప్రాయపడింది. అసలు దీనిపై ఎలా స్పందించాలో తనకు అర్థం కావడం లేదంది. సైనాకు ...
సైనా నెహ్వాల్ ప్రవర్తన హుందాతనంగా లేదు : జ్వాలా గుత్తావెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: సైనా నెహ్వాల్ తీరు పైన గుత్తా జ్వాలా మండిపడింది. ఓ ఆంగ్ల న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సైనా తీరును తప్పు పట్టారు. ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన నగదు రివార్డు గురించి సైనా నెహ్వాల్ బహిరంగంగా అందరికీ తెలిసేలా చెప్పడం సరికాదని అభిప్రాయపడింది. అసలు దీనిపై ఎలా స్పందించాలో తనకు అర్థం కావడం లేదంది. సైనాకు ...
సైనా నెహ్వాల్ ప్రవర్తన హుందాతనంగా లేదు : జ్వాలా గుత్తా
రుణమాఫీ ఎప్పుడు? ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చోడవరం: పంట రుణాలు లక్షన్నర వరకూ మాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటికీ స్పష్టత కొరవడడంపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రుణమాఫీపై ఇటు ముఖ్యమంత్రి, అటు వ్యవసాయశాఖ మంత్రి చేస్తున్న ప్రకటనల్లో పొంతన లేకపోవడంతో రైతాంగం అయోమయంలో పడింది. ప్రభుత్వ హామీతో బకాయిల మాఫీ అయి కొత్త రుణాలు వస్తాయన్న ఆశగా ...
ఇదేనా రుణమాఫీ!సాక్షి
రైతులకు బ్యాంకులేవీ రుణాలు ఇవ్వట్లేదు: రఘువీరారెడ్డివెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
చోడవరం: పంట రుణాలు లక్షన్నర వరకూ మాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటికీ స్పష్టత కొరవడడంపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రుణమాఫీపై ఇటు ముఖ్యమంత్రి, అటు వ్యవసాయశాఖ మంత్రి చేస్తున్న ప్రకటనల్లో పొంతన లేకపోవడంతో రైతాంగం అయోమయంలో పడింది. ప్రభుత్వ హామీతో బకాయిల మాఫీ అయి కొత్త రుణాలు వస్తాయన్న ఆశగా ...
ఇదేనా రుణమాఫీ!
రైతులకు బ్యాంకులేవీ రుణాలు ఇవ్వట్లేదు: రఘువీరారెడ్డి
కోహ్లీ.. సచిన్‌ని చూడు: గవాస్కర్, అనుష్క వల్లే..! thatsCricket Telugu
న్యూఢిల్లీ/ఓల్డ్ ట్రాఫోర్డ్: వరుస వైఫల్యాలతో విమర్శకులు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీకి మాజీ సారథి సునీల్ గవాస్కర్ సూచనలు చేశాడు. సచిన్ టెండూల్కర్ ప్రస్థానాన్ని పరిశీలించి ఆట పట్ల స్ఫూర్తి పొందాలన్నాడు. 2004లో సచిన్ సిడ్నీలో ఆడిన ఇన్నింగ్స్‌ను కోహ్లీ ఓసారి చూడాలన్నాడు. ఆ ఇన్నింగ్స్‌కు ముందు సచిన్ 0, 1, 37,0 పరుగులు నమోదు చేశాడని ...
విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనకు బీసీసీఐ కారణం : విమర్శకులు!వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ/ఓల్డ్ ట్రాఫోర్డ్: వరుస వైఫల్యాలతో విమర్శకులు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీకి మాజీ సారథి సునీల్ గవాస్కర్ సూచనలు చేశాడు. సచిన్ టెండూల్కర్ ప్రస్థానాన్ని పరిశీలించి ఆట పట్ల స్ఫూర్తి పొందాలన్నాడు. 2004లో సచిన్ సిడ్నీలో ఆడిన ఇన్నింగ్స్‌ను కోహ్లీ ఓసారి చూడాలన్నాడు. ఆ ఇన్నింగ్స్‌కు ముందు సచిన్ 0, 1, 37,0 పరుగులు నమోదు చేశాడని ...
విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనకు బీసీసీఐ కారణం : విమర్శకులు!
బ్యాడ్మింటన్ స్టార్లకు డబ్బేడబ్బు... 10tv
హైదరాబాద్: కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో 28 సంవత్సరాల విరామం తర్వాత భారత్ కు తెలుగుతేజం పారుపల్లి కశ్యప్ బంగారు పతకం అందించి జాతికే గర్వకారణంగా నిలిచాడు. కశ్యప్ కు తెలంగాణా ప్రభుత్వం 50 లక్షల రూపాయలు నజరానాగా ప్రకటించి ప్రోత్సహించింది. అలాగే...బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ లో రజతం తెచ్చిన గుత్తా ...
సైనా ఎందుకు ఆడలేదు!సాక్షి

సైనా ఎందుకు ఆడలేదు!
沒有留言:
張貼留言