ప్రారంభమైన బిహార్ నాలుగో దశ పోలింగ్
సాక్షి
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ఆదివారం ప్రారంభమైంది. పోలింగ్ జరగనున్న ఏడు జిల్లాల్లో ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఉదయం నుంచే ప్రజలు ఓటేసేందుకు బారులు తీరారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ముజఫర్ పూర్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, సీతామర్హి, షియోహర్, గోపాల్ గంజ్ జిల్లాల్లోని ...
బీహార్ లో నేడు నాలుగో దశ ఎన్నికలు..ప్రజాశక్తి
బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ సమీక్ష: నవంబరు 1న నాలుగో దశ పోలింగ్వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ఆదివారం ప్రారంభమైంది. పోలింగ్ జరగనున్న ఏడు జిల్లాల్లో ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఉదయం నుంచే ప్రజలు ఓటేసేందుకు బారులు తీరారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ముజఫర్ పూర్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, సీతామర్హి, షియోహర్, గోపాల్ గంజ్ జిల్లాల్లోని ...
బీహార్ లో నేడు నాలుగో దశ ఎన్నికలు..
బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ సమీక్ష: నవంబరు 1న నాలుగో దశ పోలింగ్
తెలుగువన్
అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి చంద్రబాబు.. జ్యోతుల
తెలుగువన్
కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రత్యేక హోదాల శకం ముగిసిందని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. దీంతో ఒక్క బీహార్ కే కాదు.. ఈ వ్యాఖ్యలు ఏపీకి కూడా వర్తిస్తాయి అని అనుమానాలు ...
ప్రత్యేక హోదాపై జైట్లీ వ్యాఖ్యలు దుర్మార్గంసాక్షి
ప్రత్యేక హోదాల శకం ముగిసింది: జైట్లీ, ఎపికీ ఇక లేనట్లే..Oneindia Telugu
అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు ఏపీని ఉద్దేశించి చేసినవే : జ్యోతుల నెహ్రూవెబ్ దునియా
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
ప్రజాశక్తి
అన్ని 17 వార్తల కథనాలు »
తెలుగువన్
కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రత్యేక హోదాల శకం ముగిసిందని అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. దీంతో ఒక్క బీహార్ కే కాదు.. ఈ వ్యాఖ్యలు ఏపీకి కూడా వర్తిస్తాయి అని అనుమానాలు ...
ప్రత్యేక హోదాపై జైట్లీ వ్యాఖ్యలు దుర్మార్గం
ప్రత్యేక హోదాల శకం ముగిసింది: జైట్లీ, ఎపికీ ఇక లేనట్లే..
అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు ఏపీని ఉద్దేశించి చేసినవే : జ్యోతుల నెహ్రూ
సాక్షి
యూపీ కేబినెట్ లో 12 మందికి చోటు
సాక్షి
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కేబినెట్ ను విస్తరించారు. అఖిలేష్ కొత్తగా 12 మందిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. శనివారం ఉదయం యూపీ గవర్నర్ రామ్ నాయక్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రుల పేర్లు, ఇతర వివరాలు తెలియాల్సివుంది. 2017లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అఖిలేష్ భారీ స్థాయిలో ...
అఖిలేష్ క్యాబినెట్‌లో 12 మంది కొత్త ముఖాలుఆంధ్రజ్యోతి
యూపీలో 8 మంది మంత్రులపై వేటుప్రజాశక్తి
8 మంది యూపీ మంత్రుల తొలగింపుNamasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కేబినెట్ ను విస్తరించారు. అఖిలేష్ కొత్తగా 12 మందిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. శనివారం ఉదయం యూపీ గవర్నర్ రామ్ నాయక్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రుల పేర్లు, ఇతర వివరాలు తెలియాల్సివుంది. 2017లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అఖిలేష్ భారీ స్థాయిలో ...
అఖిలేష్ క్యాబినెట్‌లో 12 మంది కొత్త ముఖాలు
యూపీలో 8 మంది మంత్రులపై వేటు
8 మంది యూపీ మంత్రుల తొలగింపు
Oneindia Telugu
ఢిల్లీలో శ్రీవారి ఉత్సవాలకు అంకురార్పణ
Vaartha
న్యూఢిల్లీ : కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి తిరుమలలో జరిగే విధంగా నిత్య కైంకర్యాలను ఢిల్లీ వాసులు ప్రత్యక్షంగా తిలకించే ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్న శ్రీవారి వైభవోత్సవాలకు శుక్రవారం న్యూఢిల్లీలో అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం, స్వర్ణభారతి ట్రస్ట్, జిఎంఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వైభవోత్సవాలను ...
న్యూఢిల్లీలో నేటి నుంచి శ్రీవారి వైభవోత్సవాలుఆంధ్రజ్యోతి
ఢిల్లీలో శ్రీవారి వైభవం: అద్వానీ సంతోషం, ఇక్కడే ఆశీస్సులు పొందండి: వెంకయ్యOneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
Vaartha
న్యూఢిల్లీ : కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి తిరుమలలో జరిగే విధంగా నిత్య కైంకర్యాలను ఢిల్లీ వాసులు ప్రత్యక్షంగా తిలకించే ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్న శ్రీవారి వైభవోత్సవాలకు శుక్రవారం న్యూఢిల్లీలో అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం, స్వర్ణభారతి ట్రస్ట్, జిఎంఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వైభవోత్సవాలను ...
న్యూఢిల్లీలో నేటి నుంచి శ్రీవారి వైభవోత్సవాలు
ఢిల్లీలో శ్రీవారి వైభవం: అద్వానీ సంతోషం, ఇక్కడే ఆశీస్సులు పొందండి: వెంకయ్య
తెలుగువన్
మోడీకి మూడీస్ హెచ్చరిక.. నేతలను అదుపులో పెట్టుకోండి
తెలుగువన్
దేశంలో బీఫ్ వివాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ వివాదల వల్ల రోజుకొకరు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు. అయితే ఇప్పుడు ఈ వివాదలకు గాను మూడీస్ అనే కన్సల్టెన్సీ సంస్థ మోడీకి ఒక హెచ్చరిక జారీ చేసింది. బీఫ్ మాంసంపై చెలరేగుతున్న వివాదాలలో బీజేపీ నేతలను కట్టడి చేయడం శ్రేయస్కరనమని.. లేకపోతే ఇటు ...
మీ నేతలను కట్టడి చేయండి.. లేకుంటే..సాక్షి
మోడీకి మూడీస్ వార్నింగ్: బీజేపీ నేతల్ని కట్టడి చేయకపోతే.. కష్టమే!వెబ్ దునియా
కట్టడి చేయకుంటే క్రెడిబిలిటీకి దెబ్బే: మోడీకి మూడీస్Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
తెలుగువన్
దేశంలో బీఫ్ వివాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ వివాదల వల్ల రోజుకొకరు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు. అయితే ఇప్పుడు ఈ వివాదలకు గాను మూడీస్ అనే కన్సల్టెన్సీ సంస్థ మోడీకి ఒక హెచ్చరిక జారీ చేసింది. బీఫ్ మాంసంపై చెలరేగుతున్న వివాదాలలో బీజేపీ నేతలను కట్టడి చేయడం శ్రేయస్కరనమని.. లేకపోతే ఇటు ...
మీ నేతలను కట్టడి చేయండి.. లేకుంటే..
మోడీకి మూడీస్ వార్నింగ్: బీజేపీ నేతల్ని కట్టడి చేయకపోతే.. కష్టమే!
కట్టడి చేయకుంటే క్రెడిబిలిటీకి దెబ్బే: మోడీకి మూడీస్
Namasthe Telangana
అవార్డు వాపసీ బాటలో భార్గవ
Namasthe Telangana
Top Indian Scientist Returns Prestigious Award to Protest �Attack on Rationalism� న్యూఢిల్లీ : సాహితీవేత్తలు, సినీ దిగ్గజాలు, శాస్త్రవేత్తల బాటలో చరిత్రకారులు చేరారు. దేశంలో అసహనం పెరగడానికి ప్రభుత్వ వైఖరే కారణమని వారు విమర్శిస్తున్నారు. కాగా, హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక సీసీఎంబీ వ్యవస్థాపకుడు, సీనియర్ శాస్త్రవేత్త పీఎం భార్గవ పద్మభూషణ్ అవార్డును ...
ఛాందస దేశంగా మార్చేస్తున్నారుసాక్షి
పద్మభూషణ్ వెనక్కిస్తాప్రజాశక్తి
అన్ని 12 వార్తల కథనాలు »
Namasthe Telangana
Top Indian Scientist Returns Prestigious Award to Protest �Attack on Rationalism� న్యూఢిల్లీ : సాహితీవేత్తలు, సినీ దిగ్గజాలు, శాస్త్రవేత్తల బాటలో చరిత్రకారులు చేరారు. దేశంలో అసహనం పెరగడానికి ప్రభుత్వ వైఖరే కారణమని వారు విమర్శిస్తున్నారు. కాగా, హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక సీసీఎంబీ వ్యవస్థాపకుడు, సీనియర్ శాస్త్రవేత్త పీఎం భార్గవ పద్మభూషణ్ అవార్డును ...
ఛాందస దేశంగా మార్చేస్తున్నారు
పద్మభూషణ్ వెనక్కిస్తా
వెబ్ దునియా
బీహార్ పోల్.. అమిత్ షా వ్యాఖ్యలపై గరం గరం.. బీహార్ ఏమైనా పాకిస్థానా?
వెబ్ దునియా
బీహార్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోతే పాకిస్థాన్‌లో మతలాబులు పేలుతాయంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై జేడీయు నేతలు మండిపడుతున్నారు. బీహార్ ఏమైనా పాకిస్థానా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై జేడీయు నేతలు శుక్రవారం పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ బీహార్‌లో ...
బిజెపి ఓడితే పాక్‌లో దీపావళి: సుశీల్ కుమార్Oneindia Telugu
'మోదీని చూస్తే చైనా, పాక్ లకు భయం'సాక్షి
బీహార్ ఎన్నికల్లో నిన్న పాకిస్తాన్, నేడు చైనా..! : నోటి 'హద్దు' మీరుతున్న బిజెపి నేతలుప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బీహార్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోతే పాకిస్థాన్‌లో మతలాబులు పేలుతాయంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై జేడీయు నేతలు మండిపడుతున్నారు. బీహార్ ఏమైనా పాకిస్థానా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై జేడీయు నేతలు శుక్రవారం పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ బీహార్‌లో ...
బిజెపి ఓడితే పాక్‌లో దీపావళి: సుశీల్ కుమార్
'మోదీని చూస్తే చైనా, పాక్ లకు భయం'
బీహార్ ఎన్నికల్లో నిన్న పాకిస్తాన్, నేడు చైనా..! : నోటి 'హద్దు' మీరుతున్న బిజెపి నేతలు
Oneindia Telugu
లష్కరే అగ్రనేత ఖాసిం మృతి: శ్రీనగర్‌లో ఆందోళన
Oneindia Telugu
న్యూఢిల్లీ: కాశ్మీర్ లోయలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబూ ఖాసిం గురువారం తెల్లవారుజామున భారత భద్రతా దళాల చేతుల్లో హతమైన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తతలు తలెత్తాయి. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన వెంటనే శ్రీనగర్‌లోని జుమ్మా మసీద్ దగ్గర కొందరు యువకులు ఆందోళన నిర్వహించారు. అంతేకాదు పాకిస్థాన్ జెండాలను, ఐసిస్ పతాకాలను ...
ఎదురు కాల్పుల్లో లష్కరే అగ్రనేత అబూ ఖాసిం హతంTelugupopular
లష్కరే అగ్రనేత అబూఖాసిం హతంNamasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: కాశ్మీర్ లోయలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబూ ఖాసిం గురువారం తెల్లవారుజామున భారత భద్రతా దళాల చేతుల్లో హతమైన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తతలు తలెత్తాయి. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన వెంటనే శ్రీనగర్‌లోని జుమ్మా మసీద్ దగ్గర కొందరు యువకులు ఆందోళన నిర్వహించారు. అంతేకాదు పాకిస్థాన్ జెండాలను, ఐసిస్ పతాకాలను ...
ఎదురు కాల్పుల్లో లష్కరే అగ్రనేత అబూ ఖాసిం హతం
లష్కరే అగ్రనేత అబూఖాసిం హతం
Oneindia Telugu
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారత్, ఆఫ్రికాలు ధ్రువతారలు
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరుగుతున్న మూడో ఇండో - ఆఫ్రికా ఫోరం సదస్సు గురువారం చివరిరోజు ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై ఆఫ్రికన్ దేశాధినేతలతో తన అభిప్రాయాలను పంచుకు న్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారత్ - ఆఫ్రికాలు రెండూ ధృవతారల వంటివని ఆయనన్నారు. ప్రపంచంలో మూడింట ఒకవంతు జనాభాకు ...
ఏపీకి పచ్చడి మెతుకులు.. ఆఫ్రికాకు బిర్యానీ.. మోడీజీ వాట్ ఈజ్ దిస్..!?వెబ్ దునియా
అన్ని 15 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరుగుతున్న మూడో ఇండో - ఆఫ్రికా ఫోరం సదస్సు గురువారం చివరిరోజు ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై ఆఫ్రికన్ దేశాధినేతలతో తన అభిప్రాయాలను పంచుకు న్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారత్ - ఆఫ్రికాలు రెండూ ధృవతారల వంటివని ఆయనన్నారు. ప్రపంచంలో మూడింట ఒకవంతు జనాభాకు ...
ఏపీకి పచ్చడి మెతుకులు.. ఆఫ్రికాకు బిర్యానీ.. మోడీజీ వాట్ ఈజ్ దిస్..!?
Namasthe Telangana
సహ కార్యకర్తపై దాడికి పాల్పడ్డ సేన కార్యకర్తల తొలగింపు
ప్రజాశక్తి
ముంబయి: సహ కార్యకర్త మల్లిఖార్జున్ భైకట్టీ మొహంపై నల్లరంగు పోసి, దాడికి పాల్పడ్డవారిని తక్షణమే పార్టీ నుంచి వెలివేస్తున్నట్టు శివసేన ప్రకటించింది. ఃలాతూర్‌లో శుక్రవారం జరిగిన సంఘటనను అమానవీయమైందిగా పరిగణిస్తున్నాం. దీన్ని ఖండిస్తూ ఇందులో ప్రమేయం ఉన్నవారిని పార్టీనుంచి తొలగిస్తున్నాంః అని యువసేన అధ్యక్షుడు ఆదిత్య ...
దాడికి పాల్పడిన కార్యకర్తల్ని తొలగించిన శివసేనఆంధ్రజ్యోతి
కొనసాగుతున్న సేన సిరా దాడులుసాక్షి
ఆర్టీఐ కార్యకర్తపై శివసైనికుల ఇంక్ దాడిNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ముంబయి: సహ కార్యకర్త మల్లిఖార్జున్ భైకట్టీ మొహంపై నల్లరంగు పోసి, దాడికి పాల్పడ్డవారిని తక్షణమే పార్టీ నుంచి వెలివేస్తున్నట్టు శివసేన ప్రకటించింది. ఃలాతూర్‌లో శుక్రవారం జరిగిన సంఘటనను అమానవీయమైందిగా పరిగణిస్తున్నాం. దీన్ని ఖండిస్తూ ఇందులో ప్రమేయం ఉన్నవారిని పార్టీనుంచి తొలగిస్తున్నాంః అని యువసేన అధ్యక్షుడు ఆదిత్య ...
దాడికి పాల్పడిన కార్యకర్తల్ని తొలగించిన శివసేన
కొనసాగుతున్న సేన సిరా దాడులు
ఆర్టీఐ కార్యకర్తపై శివసైనికుల ఇంక్ దాడి
沒有留言:
張貼留言