ఆంధ్రజ్యోతి
మిశ్రా అరెస్ట్.. విడుదల
ఆంధ్రజ్యోతి
బెంగళూరు: మహిళను శారీరకంగా హింసించిన కేసులో భారత క్రికెటర్ అమిత్ మిశ్రా అరెస్టయ్యాడు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. గత నెలలో బెంగళూరులోని ఓ హోటల్‌లో మిశ్రా తనను వేధించినట్టు బెంగళూరుకు చెందిన వందనా జైన్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మిశ్రాపై ఐపీసీ 354, 328, 509 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఇక్కడి అశోక్ నగర్ ...
బెంగళూరు : * మూడు గంటల విచారణసాక్షి
అమిత్ మిశ్రా అరెస్టయిన కాసేపటికే బెయిల్‌పై రిలీజ్.. ఆ యువతి ఏం చేసింది?వెబ్ దునియా
మహిళకు వేధింపు: క్రికెటర్ అమిత్ మిశ్రా అరెస్ట్, విడుదలOneindia Telugu
ప్రజాశక్తి
తెలుగువన్
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
బెంగళూరు: మహిళను శారీరకంగా హింసించిన కేసులో భారత క్రికెటర్ అమిత్ మిశ్రా అరెస్టయ్యాడు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. గత నెలలో బెంగళూరులోని ఓ హోటల్‌లో మిశ్రా తనను వేధించినట్టు బెంగళూరుకు చెందిన వందనా జైన్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మిశ్రాపై ఐపీసీ 354, 328, 509 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఇక్కడి అశోక్ నగర్ ...
బెంగళూరు : * మూడు గంటల విచారణ
అమిత్ మిశ్రా అరెస్టయిన కాసేపటికే బెయిల్‌పై రిలీజ్.. ఆ యువతి ఏం చేసింది?
మహిళకు వేధింపు: క్రికెటర్ అమిత్ మిశ్రా అరెస్ట్, విడుదల
ఆంధ్రజ్యోతి
టీ-20ని ఒలింపిక్స్‌లో చేర్చాలి
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో టీ-20 క్రికెట్‌ను ప్రవేశపెట్టాలని భారత దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్, ఆసే్ట్రలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ పిలుపునిచ్చారు. విశ్వక్రీడల్లో టీ-20కి మంచి ప్రజాదరణ లభిస్తుందని ఈ దిగ్గజ క్రికెటర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. 1900వ సంవత్సరం నుంచి ఒలింపిక్స్‌లో క్రికెట్ లేదు. కాగా, ఈ అంశంపై వచ్చే నెలలో అంతర్జాతీయ ...
ఒలింపిక్స్‌లో టి20 క్రికెట్‌ను చేర్చాలిసాక్షి
విశ్వక్రీడల్లో జెంటిల్మన్ గేమ్!Namasthe Telangana
ఆల్ స్టార్స్ సిరీస్: ఓపెనర్లుగా సచిన్-సెహ్వాగ్?Oneindia Telugu
thatsCricket Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో టీ-20 క్రికెట్‌ను ప్రవేశపెట్టాలని భారత దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్, ఆసే్ట్రలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ పిలుపునిచ్చారు. విశ్వక్రీడల్లో టీ-20కి మంచి ప్రజాదరణ లభిస్తుందని ఈ దిగ్గజ క్రికెటర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. 1900వ సంవత్సరం నుంచి ఒలింపిక్స్‌లో క్రికెట్ లేదు. కాగా, ఈ అంశంపై వచ్చే నెలలో అంతర్జాతీయ ...
ఒలింపిక్స్‌లో టి20 క్రికెట్‌ను చేర్చాలి
విశ్వక్రీడల్లో జెంటిల్మన్ గేమ్!
ఆల్ స్టార్స్ సిరీస్: ఓపెనర్లుగా సచిన్-సెహ్వాగ్?
వెబ్ దునియా
సుధీర్‌పై బూతులు.. రవిశాస్త్రి వయసుకు కూడా గౌరవం ఇవ్వలేదు: మంజ్రేకర్
వెబ్ దునియా
క్యూరేటర్ సుధీర్ నాయక్‌ను ప్రస్తుత టీమిండియా డైరక్టర్ రవిశాస్త్రి మరాఠాలో బూతులు తిట్టడంపై ప్రస్తుత కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఫైర్ అయ్యాడు. సుధీర్ నాయక్ కూడా క్రికెట్ ఆడిన సంగతిని రవిశాస్త్రి మరిచిపోయినట్టున్నాడని విరుచుకుపడ్డాడు. కనీసం సుధీర్ నాయక్ వయసుకు కూడా రవిశాస్త్రి గౌరవం ఇవ్వలేదని మంజ్రేకర్ ఆరోపించాడు.
శాస్త్రి నియంత్రణ తప్పాడు!సాక్షి
శాస్త్రి హద్దు మీరాడుNamasthe Telangana
రవిశాస్ర్తి హద్దు మీరాడుఆంధ్రజ్యోతి
Oneindia Telugu
thatsCricket Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
క్యూరేటర్ సుధీర్ నాయక్‌ను ప్రస్తుత టీమిండియా డైరక్టర్ రవిశాస్త్రి మరాఠాలో బూతులు తిట్టడంపై ప్రస్తుత కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఫైర్ అయ్యాడు. సుధీర్ నాయక్ కూడా క్రికెట్ ఆడిన సంగతిని రవిశాస్త్రి మరిచిపోయినట్టున్నాడని విరుచుకుపడ్డాడు. కనీసం సుధీర్ నాయక్ వయసుకు కూడా రవిశాస్త్రి గౌరవం ఇవ్వలేదని మంజ్రేకర్ ఆరోపించాడు.
శాస్త్రి నియంత్రణ తప్పాడు!
శాస్త్రి హద్దు మీరాడు
రవిశాస్ర్తి హద్దు మీరాడు
ఆంధ్రజ్యోతి
'సీమ' నుంచి రాజధానికి రహదారి
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో: రాయలసీమలోని మూడు జిల్లాలను రాజధాని అమరావతికి కలుపుతూ నిర్మించబోయే రహదారిని నల్లమల అటవీప్రాంతం మీదుగా అనుసంధానం చేయాలని సీఎం చంద్రబాబు ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. రోడ్లు భవనాల శాఖ చేపట్టనున్న అభివృద్ధి పనులను సీఎం మంగళవారం తన కార్యాలయంలో సమీక్షించారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల ...
'సీమ' నుంచి రాజధానికి 6 లైన్ల రహదారిఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో: రాయలసీమలోని మూడు జిల్లాలను రాజధాని అమరావతికి కలుపుతూ నిర్మించబోయే రహదారిని నల్లమల అటవీప్రాంతం మీదుగా అనుసంధానం చేయాలని సీఎం చంద్రబాబు ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. రోడ్లు భవనాల శాఖ చేపట్టనున్న అభివృద్ధి పనులను సీఎం మంగళవారం తన కార్యాలయంలో సమీక్షించారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల ...
'సీమ' నుంచి రాజధానికి 6 లైన్ల రహదారి
. 30 నుంచి హైదరాబాద్ జిల్లా క్రికెట్ సెలెక్షన్స్
ఆంధ్రజ్యోతి
వైఎంసీఏ: హైదరాబాద్ జిల్లా స్కూల్‌గేమ్స్ క్రికెట్ సెలెక్షన్స్ అండర్-14, 17 బాలబాలికలకు బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వేదికగా ఈ నెల 30 నుంచి నవంబర్ 2 వరకు నిర్వహిస్తున్నట్లు డీఈవో సోమిరెడ్డి తెలిపారు. జిల్లా డీఈవో పరిధిలోని ప్రతి పాఠశాల నుంచి ముగ్గురు చొప్పున క్రీడాకారులు సెలెక్షన్స్‌కు హాజరుకావాలన్నారు. 17 సంవత్సరాల వయసు గల ...
ఇంకా మరిన్ని »

హార్దిక్ పటేల్‌కు ఏడు రోజుల రిమాండ్
ప్రజాశక్తి
అహ్మదాబాద్: పటేదార్ అనామత్ అందోళన్ కమిటీ కన్వీనర్ హార్దిక్ పటేల్‌కు ఆహ్మదాబాద్‌లోని స్థానిక కోర్టు ఒకటి ఏడు రోజుల పాటు పోలీసు కస్టడీ విధించింది. దేశద్రోహం, రాష్ట్రానికి వ్యతిరేకంగా హింస రాజేసిన సంఘటనలపై గుజరాత్ క్రైం బ్రాంచ్ కేసు నమోదు చేయడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. క్రైం బ్రాంచ్ వాదనను దృష్టిలో పెట్టుకుని మెట్రోపాలిటన్ ...

'రియో'నే ఆఖరి ఒలింపిక్స్
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధిస్తానని భారత స్టార్ రెజ్లర్ యోగేశ్వర్‌దత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కెరీర్‌లో తనకు ఇదే చివరి ఒలింపిక్స్ అని యోగేశ్వర్ ప్రకటించాడు. మరోసారి విశ్వక్రీడల్లో పాల్గొనకున్నా.. మరి కొంతకాలం ఆటలో కొనసాగుతానన్నాడు. 2018లో జరిగే ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో దేశానికి ప్రాతినిథ్యం ...

చైన్ స్నాచర్ అరెస్ట్: పగలు మద్యం మత్తులో, రాత్రయితే హిజ్రాతో సహజీవనం
Oneindia Telugu
హైదరాబాద్: రెండేళ్లుగా పోలీసులు కళ్లు గప్పి తిరుగుతున్న కరుడుగట్టిన చైన్ స్నాచర్‌ను బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 12 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలను వెల్లడించారు. మహబాబ్ నగర్ ...
హిజ్రాతో నైట్ ఎంజాయ్... పగటి పూట గొలుసులు దోచెయ్ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: రెండేళ్లుగా పోలీసులు కళ్లు గప్పి తిరుగుతున్న కరుడుగట్టిన చైన్ స్నాచర్‌ను బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 12 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలను వెల్లడించారు. మహబాబ్ నగర్ ...
హిజ్రాతో నైట్ ఎంజాయ్... పగటి పూట గొలుసులు దోచెయ్
వెబ్ దునియా
నన్నే కాదు.. మొత్తం బెంగాలీలనే దూషించిన గంభీర్ : మనోజ్ తివారీ
వెబ్ దునియా
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో రంజీ మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్లు మనోజ్ తివారీ, గౌతమ్ గంభీర్‌ల మధ్య చోటుచేసుకున్న గొడవ మరింతగా పెరిగిపోతోంది. ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీలు ఇరువురిపైనా జరిమానా విధించారు. అయినప్పటికీ ఆ క్రికెటర్లు శాంతించడం లేదు. తాజాగా మనోజ్ తివారీ, గౌతం గంభీర్‌పై తీవ్ర ఆరోపణలు చేశాడు. తనతో పాటు సౌరవ్ ...
జాత్యహంకార వ్యాఖ్యలు: గంభీర్ వ్యాఖ్యల్లో నిజమెంత?Oneindia Telugu
గంభీర్ వ్యాఖ్యల్లో నిజమెంత ?Vaartha
ఆ గొడవలోకి గంగూలీని లాగాడుNamasthe Telangana
సాక్షి
thatsCricket Telugu
అన్ని 18 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో రంజీ మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్లు మనోజ్ తివారీ, గౌతమ్ గంభీర్‌ల మధ్య చోటుచేసుకున్న గొడవ మరింతగా పెరిగిపోతోంది. ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీలు ఇరువురిపైనా జరిమానా విధించారు. అయినప్పటికీ ఆ క్రికెటర్లు శాంతించడం లేదు. తాజాగా మనోజ్ తివారీ, గౌతం గంభీర్‌పై తీవ్ర ఆరోపణలు చేశాడు. తనతో పాటు సౌరవ్ ...
జాత్యహంకార వ్యాఖ్యలు: గంభీర్ వ్యాఖ్యల్లో నిజమెంత?
గంభీర్ వ్యాఖ్యల్లో నిజమెంత ?
ఆ గొడవలోకి గంగూలీని లాగాడు
ఆంధ్రజ్యోతి
అనుష్కను బ్యాన్ చేయండి!
ఆంధ్రజ్యోతి
ముంబై: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో..! మైదానంలో విరాట్ కోహ్లీ వైఫల్యానికి ఫ్యాన్స్ అతని గాళ్‌ఫ్రెండ్, బాలీవుడ్ నటి అనుష్క శర్మనే టార్గెట్ చేస్తున్నారు. దక్షిణాఫ్రికాతో ఐదో వన్డేలో కోహ్లీ ఏడు పరుగులకే అవుటవడంతో గుస్సా అయిన అభిమానులు.. మ్యాచ్‌కు హాజరైన అనుష్కపై ఫైర్ అయ్యారు. అనుష్క ఉండడం వల్లే విరాట్ ఆటపై ఏకాగ్రత ...
'అనుష్కను బ్యాన్ చేయండి'సాక్షి
విరాట్ కోహ్లీ విఫలమైతే అనుష్కను తప్పుబట్టడం సరికాదు: నెటిజన్లువెబ్ దునియా
స్టేడియంలో ఉందిగా!: కోహ్లీ ఫెయిల్, అనుష్కే టార్గెట్Oneindia Telugu
Vaartha
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ముంబై: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో..! మైదానంలో విరాట్ కోహ్లీ వైఫల్యానికి ఫ్యాన్స్ అతని గాళ్‌ఫ్రెండ్, బాలీవుడ్ నటి అనుష్క శర్మనే టార్గెట్ చేస్తున్నారు. దక్షిణాఫ్రికాతో ఐదో వన్డేలో కోహ్లీ ఏడు పరుగులకే అవుటవడంతో గుస్సా అయిన అభిమానులు.. మ్యాచ్‌కు హాజరైన అనుష్కపై ఫైర్ అయ్యారు. అనుష్క ఉండడం వల్లే విరాట్ ఆటపై ఏకాగ్రత ...
'అనుష్కను బ్యాన్ చేయండి'
విరాట్ కోహ్లీ విఫలమైతే అనుష్కను తప్పుబట్టడం సరికాదు: నెటిజన్లు
స్టేడియంలో ఉందిగా!: కోహ్లీ ఫెయిల్, అనుష్కే టార్గెట్
沒有留言:
張貼留言