సాక్షి
నేపాల్ ప్రధాని కోయిరాలా రాజీనామా
Vaartha
హైదరాబాద్ : నేపాల్ ప్రధాన మంత్రి సుశీల్ కొయిరాలా తన పదవికి రాజీనామా చేశా రు. తాను రాజీనామా చేస్తున్నట్లు ఈరోజు అయన పార్లమెంట్‌లో ప్రకటించారు. సెప్టెంబరు 20న ఆ దేశం కొత్త రాజ్యాం గాన్ని అమలు చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో నూతన ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను ఎన్ను కోవాల్సి ఉంటుందని ఓ అధికారి పార్లమెంట్‌లో ...
నేపాల్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన సుశీల్ కుమార్ కోయిరాలాTeluguwishesh
నేపాల్ ప్రధాని రాజీనామా!సాక్షి
నేపాల్ ప్రధాని కోయిరాల రాజీనామాNamasthe Telangana
ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Vaartha
హైదరాబాద్ : నేపాల్ ప్రధాన మంత్రి సుశీల్ కొయిరాలా తన పదవికి రాజీనామా చేశా రు. తాను రాజీనామా చేస్తున్నట్లు ఈరోజు అయన పార్లమెంట్‌లో ప్రకటించారు. సెప్టెంబరు 20న ఆ దేశం కొత్త రాజ్యాం గాన్ని అమలు చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో నూతన ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను ఎన్ను కోవాల్సి ఉంటుందని ఓ అధికారి పార్లమెంట్‌లో ...
నేపాల్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన సుశీల్ కుమార్ కోయిరాలా
నేపాల్ ప్రధాని రాజీనామా!
నేపాల్ ప్రధాని కోయిరాల రాజీనామా
Telugupopular
ప్రాణం తీసిన 'కసాయి చపాతి'.. తిండి కోసం కన్నకూతురి హత్య
Telugupopular
ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూడండి. ఎంత ముద్దులొలుకుతోందో. ఇలాంటి అమ్మాయిని చూస్తే చంపాలనిపిస్తుందా. చపాతీ బాగా చేయలేదని కన్నతండ్రే ఆమెని చంపేశాడు. చక్కగా చదువుకుంటున్న ఈ అమ్మాయికి తండ్రి రూపంలో మృత్యువు వచ్చి కబళించింది. ప్రాణం తీసిన 'కసాయి చపాతి'.. తిండి కోసం కన్నకూతురి హత్య. మానవత్వం మంటగలిసిపోతోంది.
చపాతీని గుడ్రంగా చేయలేదని కుమార్తెను హత్య చేసిన పాక్ వాసి!వెబ్ దునియా
చపాతీలు గుండ్రంగా చేయలేదని.. చంపేశారు!సాక్షి
గుండ్రని చపాతీ కోసం కూతురి హత్యNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
Telugupopular
ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూడండి. ఎంత ముద్దులొలుకుతోందో. ఇలాంటి అమ్మాయిని చూస్తే చంపాలనిపిస్తుందా. చపాతీ బాగా చేయలేదని కన్నతండ్రే ఆమెని చంపేశాడు. చక్కగా చదువుకుంటున్న ఈ అమ్మాయికి తండ్రి రూపంలో మృత్యువు వచ్చి కబళించింది. ప్రాణం తీసిన 'కసాయి చపాతి'.. తిండి కోసం కన్నకూతురి హత్య. మానవత్వం మంటగలిసిపోతోంది.
చపాతీని గుడ్రంగా చేయలేదని కుమార్తెను హత్య చేసిన పాక్ వాసి!
చపాతీలు గుండ్రంగా చేయలేదని.. చంపేశారు!
గుండ్రని చపాతీ కోసం కూతురి హత్య
Teluguwishesh
పెను ప్రమాదం తప్పించుకున్న చిన్నారి.. నిశ్చేష్టురాలైన తల్లి..
Teluguwishesh
అది రష్యాలోని మియాస్ నగరం. మిట్ట మధ్యాహ్నం. ఎర్రటి ఎండ కాస్తోంది. ఓ అపార్ట్‌మెంట్‌లో ఎనిమిదవ అంతస్తు కిటీకీ కొద్దిగా తెరుచుకొని ఉంది. ఇంతలో అందులో నుంచి రెండేళ్ల బాలుడు మెల్లగా బయటకొచ్చి నిటారుగా కిటికీలో నిలబడ్డాడు. కొద్దిగా వొంగి రోడ్డుపై వెళుతున్న వాహనాలను చూస్తున్నాడు. దానికి గ్రిల్ లేదు. బాలుడి కాళ్ల కింద ఆసరాగా ఉన్న చెక్క ...
ఇంకా మరిన్ని »

Namasthe Telangana
మతం అడిగి మరీ కాల్పులు
Namasthe Telangana
వాషింగ్టన్ : అమెరికాలోని ఓ కమ్యూనిటీ కళాశాలలో మారణహోమం సృష్టించిన సాయుధుడు మతం అడిగి మరీ చంపినట్లు తెలుస్తున్నది. తరగతి గదుల్లో విద్యార్థులను నిలబెట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. గురువారం కళాశాలలో చొరబడిన సాయుధుడైన ఉన్మాది తరగతి గదులు తిరుగుతూ జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది ...
10 మంది మృతి: కాలేజీలో కాల్పులకు తెగబడింది ఇతడేOneindia Telugu
అమెరికాలో ఉన్మాది కాల్పులు, 9మంది మృతితెలుగువన్
ఉన్మాది కాల్పులు: అమెరికాలో 13మంది మృతి... వివరాలు అడిగి మరీ చంపాడు.వెబ్ దునియా
సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
వాషింగ్టన్ : అమెరికాలోని ఓ కమ్యూనిటీ కళాశాలలో మారణహోమం సృష్టించిన సాయుధుడు మతం అడిగి మరీ చంపినట్లు తెలుస్తున్నది. తరగతి గదుల్లో విద్యార్థులను నిలబెట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. గురువారం కళాశాలలో చొరబడిన సాయుధుడైన ఉన్మాది తరగతి గదులు తిరుగుతూ జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది ...
10 మంది మృతి: కాలేజీలో కాల్పులకు తెగబడింది ఇతడే
అమెరికాలో ఉన్మాది కాల్పులు, 9మంది మృతి
ఉన్మాది కాల్పులు: అమెరికాలో 13మంది మృతి... వివరాలు అడిగి మరీ చంపాడు.
ఆప్ఘన్ ఆసుపత్రిపై అమెరికా బాంబులు!
ప్రజాశక్తి
కాబూల్ : తాలిబన్లు తలదాచుకున్నారన్న అనుమానంతో కుందుజ్ నగరంలోని ఓ హాస్పిటల్‌పై అమెరికా శనివారంనాడు వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 'మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్' అనే హాస్పిటల్‌లోని 9 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయపడ్డారని, హాస్పిటల్‌లోని 30 మంది ఆచూకీ తెలియ రావటం లేదని ఆఫ్ఘాన్‌లోని అంతర్జాతీయ మానవ హక్కుల ...
ఆప్ఘన్ హాస్పిటల్‌పై అమెరికా బాంబుల వర్షంNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
కాబూల్ : తాలిబన్లు తలదాచుకున్నారన్న అనుమానంతో కుందుజ్ నగరంలోని ఓ హాస్పిటల్‌పై అమెరికా శనివారంనాడు వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 'మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్' అనే హాస్పిటల్‌లోని 9 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయపడ్డారని, హాస్పిటల్‌లోని 30 మంది ఆచూకీ తెలియ రావటం లేదని ఆఫ్ఘాన్‌లోని అంతర్జాతీయ మానవ హక్కుల ...
ఆప్ఘన్ హాస్పిటల్‌పై అమెరికా బాంబుల వర్షం
బంగ్లాలో జపాన్ పౌరుడి కాల్చివేత
Andhrabhoomi
ఢాకా, అక్టోబర్ 3: ఉత్తర బంగ్లాదేశ్‌లో శనివారం 66 ఏళ్ల జపాన్ పౌరుడిని మోటారు సైకిల్‌పై వచ్చిన ముసుగులు ధరించిన దుండగులు కాల్చి చంపారు. అయిదు రోజుల క్రితం ఒక ఇటాలియన్ ఎయిడ్ వర్కర్‌ను ఇదే విధంగా కాల్చి చంపిన తర్వాత ఇప్పుడు ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం. రంగ్‌పూర్ జిల్లాలో హోసి కొనియో రిక్షాలో వెళ్తుండగా, గుర్తు తెలియని దుండగులు ...
బంగ్లాదేశ్‌లో జపాన్ పౌరుడి కాల్చివేతప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఢాకా, అక్టోబర్ 3: ఉత్తర బంగ్లాదేశ్‌లో శనివారం 66 ఏళ్ల జపాన్ పౌరుడిని మోటారు సైకిల్‌పై వచ్చిన ముసుగులు ధరించిన దుండగులు కాల్చి చంపారు. అయిదు రోజుల క్రితం ఒక ఇటాలియన్ ఎయిడ్ వర్కర్‌ను ఇదే విధంగా కాల్చి చంపిన తర్వాత ఇప్పుడు ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం. రంగ్‌పూర్ జిల్లాలో హోసి కొనియో రిక్షాలో వెళ్తుండగా, గుర్తు తెలియని దుండగులు ...
బంగ్లాదేశ్‌లో జపాన్ పౌరుడి కాల్చివేత
Oneindia Telugu
పాక్ వస్తే: బేనజీర్ భుట్టోను ముషారఫ్ బెదిరించారా?
Oneindia Telugu
కరాచీ: పర్వేజ్ ముషారఫ్ దివంగత బేనజీర్ భుట్టోను బెదిరించారా? అంటే అవుననే అంటున్నారు ఓ విలేకరి. అమెరికాకు చెందిన జర్నలిస్ట్ మార్క్ సీజెల్ ఈ విషయాన్ని వెల్లడించారు. బేనజీర్ భుట్టోను నాడు ముషారఫ్ దేశానికి రావొద్దని బెదిరించాడని పేర్కొన్నారు. సమాచారం మేరకు... స్వయంగా దేశం వదిలి వెళ్లిపోయిన అనంతరం తిరిగి 2007 అక్టోబర్‌లో వచ్చే ముందు.
బెనజీర్‌ను బెదిరించిన ముషరఫ్!ప్రజాశక్తి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
కరాచీ: పర్వేజ్ ముషారఫ్ దివంగత బేనజీర్ భుట్టోను బెదిరించారా? అంటే అవుననే అంటున్నారు ఓ విలేకరి. అమెరికాకు చెందిన జర్నలిస్ట్ మార్క్ సీజెల్ ఈ విషయాన్ని వెల్లడించారు. బేనజీర్ భుట్టోను నాడు ముషారఫ్ దేశానికి రావొద్దని బెదిరించాడని పేర్కొన్నారు. సమాచారం మేరకు... స్వయంగా దేశం వదిలి వెళ్లిపోయిన అనంతరం తిరిగి 2007 అక్టోబర్‌లో వచ్చే ముందు.
బెనజీర్‌ను బెదిరించిన ముషరఫ్!
Oneindia Telugu
విమానాన్ని కూల్చిన తాలిబన్లు: 11మంది మృతి
Oneindia Telugu
కాబూల్: అమెరికాకు చెందిన రవాణా విమానం ఒకటి ఆఫ్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్ విమానాశ్రయం సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 11 మంది మరణించారు. సి-130 రకానికి చెందిన అమెరికన్ విమానం అర్ధరాత్రి సమయంలో కూలిపోయిందని, దీంతో అందులోని వాళ్లంతా మరణించారని సిన్హువా వార్తా సంస్థ తెలిపింది. మరణించిన వారిలో ఆరుగురు ...
అమెరికా విమానాన్ని కూల్చేసిన తాలిబన్లుసాక్షి
అమెరికా విమానాన్ని కూల్చిన తాలిబన్లుNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
కాబూల్: అమెరికాకు చెందిన రవాణా విమానం ఒకటి ఆఫ్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్ విమానాశ్రయం సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 11 మంది మరణించారు. సి-130 రకానికి చెందిన అమెరికన్ విమానం అర్ధరాత్రి సమయంలో కూలిపోయిందని, దీంతో అందులోని వాళ్లంతా మరణించారని సిన్హువా వార్తా సంస్థ తెలిపింది. మరణించిన వారిలో ఆరుగురు ...
అమెరికా విమానాన్ని కూల్చేసిన తాలిబన్లు
అమెరికా విమానాన్ని కూల్చిన తాలిబన్లు
Oneindia Telugu
పుట్టగొడుగులే ఇక ఫోన్ బ్యాటరీలు
Oneindia Telugu
ఇక పుట్టగొడుగులు సెల్ ఫోన్ బ్యాటరీలుగా మారనున్నాయా..? విద్యుత్ వాహనంలో ఇంధనమై ఫోనున్నాయా..? అవుననే అంటున్నారు శాస్ర్తవేత్తలు కాలిఫోర్నియా యూనివర్సిటీ రివర్ సైడ్ బోర్న్స్ ఇంజనీరింగ్ కళాశాల పరిశోధనల్లో వినూత్న విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోర్ట్ బెల్లా మష్రూమ్స్ ను ఉపయోగించి కాలుష్యకారకం కాని సమర్థవంతమైన తక్కువ ఖర్చుతో ...
పుట్టగొడుగులే బ్యాటరీలు!Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఇక పుట్టగొడుగులు సెల్ ఫోన్ బ్యాటరీలుగా మారనున్నాయా..? విద్యుత్ వాహనంలో ఇంధనమై ఫోనున్నాయా..? అవుననే అంటున్నారు శాస్ర్తవేత్తలు కాలిఫోర్నియా యూనివర్సిటీ రివర్ సైడ్ బోర్న్స్ ఇంజనీరింగ్ కళాశాల పరిశోధనల్లో వినూత్న విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోర్ట్ బెల్లా మష్రూమ్స్ ను ఉపయోగించి కాలుష్యకారకం కాని సమర్థవంతమైన తక్కువ ఖర్చుతో ...
పుట్టగొడుగులే బ్యాటరీలు!
సాక్షి
గల్లంతైన విమానం కోసం గాలింపు
సాక్షి
జకర్తా : తూర్పు ఇండోనేషియాలో గల్లంతైన విమానం కోసం ఆ దేశ ప్రభుత్వం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. ఈ మేరకు ఇండోనేసియా రవాణా మంత్రిత్వ శాఖ ప్రతినిధి జూలియస్ బారట శనివారం వెల్లడించారు. ఏవియేస్టర్ మండిరి ప్రైవేట్ ఎయిర్ లైన్ సంస్థకు చెందిన ఈ విమానం 10 మందితో దక్షిణ సులవేసి ప్రావిన్స్ లోని మసాంబ నుంచి మకస్సార్ కు శుక్రవారం ...
ఇండోనేసియాలో విమానం అదృశ్యంAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
జకర్తా : తూర్పు ఇండోనేషియాలో గల్లంతైన విమానం కోసం ఆ దేశ ప్రభుత్వం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. ఈ మేరకు ఇండోనేసియా రవాణా మంత్రిత్వ శాఖ ప్రతినిధి జూలియస్ బారట శనివారం వెల్లడించారు. ఏవియేస్టర్ మండిరి ప్రైవేట్ ఎయిర్ లైన్ సంస్థకు చెందిన ఈ విమానం 10 మందితో దక్షిణ సులవేసి ప్రావిన్స్ లోని మసాంబ నుంచి మకస్సార్ కు శుక్రవారం ...
ఇండోనేసియాలో విమానం అదృశ్యం
沒有留言:
張貼留言