Namasthe Telangana
ఏడిద నాగేశ్వరరావు ఇకలేరు
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ:కళాత్మక చిత్రాలపై ఆయనది చెరిగిపోని సంతకం! సంగీతం, నృత్యం కథా నేపథ్యమున్న సినిమాలతో తెలుగు చిత్రపరిశ్రమకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిన మహోన్నత నిర్మాణసౌధం ఆయన! శంకరాభరణం, సిరిసిరిమువ్వ, సీతాకోక చిలుక లాంటి అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాల నిర్మాత, పూర్ణోదయ అధినేత ఏడిద నాగేశ్వరరావు ఇక లేరు. కొంతకాలంగా ...
అపురూప చిత్రాల నిర్మాత అస్తమయంసాక్షి
నిర్మాత ఏడిద కన్నుమూతAndhrabhoomi
ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వర రావు కన్నుమూతOneindia Telugu
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి
తెలుగువన్
అన్ని 23 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ:కళాత్మక చిత్రాలపై ఆయనది చెరిగిపోని సంతకం! సంగీతం, నృత్యం కథా నేపథ్యమున్న సినిమాలతో తెలుగు చిత్రపరిశ్రమకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిన మహోన్నత నిర్మాణసౌధం ఆయన! శంకరాభరణం, సిరిసిరిమువ్వ, సీతాకోక చిలుక లాంటి అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాల నిర్మాత, పూర్ణోదయ అధినేత ఏడిద నాగేశ్వరరావు ఇక లేరు. కొంతకాలంగా ...
అపురూప చిత్రాల నిర్మాత అస్తమయం
నిర్మాత ఏడిద కన్నుమూత
ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వర రావు కన్నుమూత
ఆంధ్రజ్యోతి
కుమారి 21ఎఫ్ టీజర్ ఆకట్టుకుంది: మహేష్ బాబు
ఆంధ్రజ్యోతి
''కుమారి 21ఎఫ్ టీజర్ ఇంప్రెసివ్‌గా ఉంది. రత్నవేలు కెమెరా పనితనం, దేవిశ్రీప్రసాద్ సంగీతం బావున్నాయి. సుకుమార్ టీమ్‌కు నా అభినందనలు'' అని 'కుమారి 21 ఎఫ్ గురించి మహేష్ ట్వీట్ చేశారు. ప్రముుఖ దర్శకుడు సుకుమార్ సమర్పించిన సినిమా 'కుమారి 21ఎఫ్'. రాజ్ తరుణ్, హేబాపటేల్ జంటగా నటించారు. సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించిన సినిమా ఇది.
'కుమారి 21 ఎఫ్' టీజర్‌కు మహేష్ బాబు ప్రశంసలువెబ్ దునియా
'ప్రిన్స్'కు నచ్చిన కుమారిసాక్షి
టీజర్ చాలా బాగుంది: మహేష్ బాబుFIlmiBeat Telugu
Palli Batani
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 13 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
''కుమారి 21ఎఫ్ టీజర్ ఇంప్రెసివ్‌గా ఉంది. రత్నవేలు కెమెరా పనితనం, దేవిశ్రీప్రసాద్ సంగీతం బావున్నాయి. సుకుమార్ టీమ్‌కు నా అభినందనలు'' అని 'కుమారి 21 ఎఫ్ గురించి మహేష్ ట్వీట్ చేశారు. ప్రముుఖ దర్శకుడు సుకుమార్ సమర్పించిన సినిమా 'కుమారి 21ఎఫ్'. రాజ్ తరుణ్, హేబాపటేల్ జంటగా నటించారు. సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించిన సినిమా ఇది.
'కుమారి 21 ఎఫ్' టీజర్‌కు మహేష్ బాబు ప్రశంసలు
'ప్రిన్స్'కు నచ్చిన కుమారి
టీజర్ చాలా బాగుంది: మహేష్ బాబు
Andhrabhoomi
అది పూర్తి కామెడీ చిత్రం -- నాగార్జున
Andhrabhoomi
నాగార్జున ద్విపాత్రాభినయంతో నటిస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణకృష్ణ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం 'సోగ్గాడే చిన్నినాయనా'. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మైసూర్ షెడ్యూల్‌తో పూర్తిచేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. తొలిసారిగా 'సోగ్గాడే ...
కింగ్ నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయనా' షూటింగ్ పూర్తివెబ్ దునియా
సోగ్గాడు సిద్ధమవుతున్నాడుప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
నాగార్జున ద్విపాత్రాభినయంతో నటిస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణకృష్ణ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం 'సోగ్గాడే చిన్నినాయనా'. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మైసూర్ షెడ్యూల్‌తో పూర్తిచేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. తొలిసారిగా 'సోగ్గాడే ...
కింగ్ నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయనా' షూటింగ్ పూర్తి
సోగ్గాడు సిద్ధమవుతున్నాడు
వెబ్ దునియా
పవన్‌పై నెగటివ్ టాక్: మహేష్ అప్.. సర్దార్ డౌన్ ఎందుకు?
వెబ్ దునియా
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై నెగటివ్ టాక్ వస్తోంది. అటు పొలిటికల్, ఇటు సినిమా రంగంలోనూ పవన్‌పై అసంతృప్తి నెలకొంటుంది. ఇంకా పవన్‌ను మహేష్ బాబుతో రాజకీయ పండితులు పోల్చుతున్నారు. టాలీవుడ్‌లో మహేష్ బాబు, పవన్ కల్యాణ్ టాప్ స్టార్లుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య గల పోలికలపై హాట్ హాట్ చర్చ సాగుతోంది. ఆ చర్చ ...
సర్దార్ సెట్స్ లోనే వున్నాడుఆంధ్రజ్యోతి
పవన్ తో లక్ష్మీరాయ్ సెల్ఫీ.. సూపర్ రెస్పాన్స్తెలుగువన్
ఈ సెల్ఫీ బాగుందా!ప్రజాశక్తి
సాక్షి
FIlmiBeat Telugu
Telugupopular
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై నెగటివ్ టాక్ వస్తోంది. అటు పొలిటికల్, ఇటు సినిమా రంగంలోనూ పవన్‌పై అసంతృప్తి నెలకొంటుంది. ఇంకా పవన్‌ను మహేష్ బాబుతో రాజకీయ పండితులు పోల్చుతున్నారు. టాలీవుడ్‌లో మహేష్ బాబు, పవన్ కల్యాణ్ టాప్ స్టార్లుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య గల పోలికలపై హాట్ హాట్ చర్చ సాగుతోంది. ఆ చర్చ ...
సర్దార్ సెట్స్ లోనే వున్నాడు
పవన్ తో లక్ష్మీరాయ్ సెల్ఫీ.. సూపర్ రెస్పాన్స్
ఈ సెల్ఫీ బాగుందా!
Oneindia Telugu
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విజయయాత్రలో అపశృతి: అభిమాని కాలుపై నుంచి కారు
Oneindia Telugu
కాకినాడ: ఇటీవల విడుదలై సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విజయయాత్రలో ఆదివారం నాడు అపశృతి దొర్లింది. ఈ చిత్ర బృందంలోని కారు ఒక అభిమాని కాలు పైనుంచి వెళ్లడంతో అతని కాలుకు తీవ్ర గాయమైంది. దీంతో అతనినిసమీప ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఈ సంఘటన కాకినాడలోని చాణక్య చంద్రగుప్త థియేటర్ వద్ద చోటు చేసుకుంది. విజయయాత్రలో భాగంగా ఈ థియేటర్‌కు ఆదివారం ...
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విజయయాత్రలో అపశ్రుతిసాక్షి
'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సినిమా విజయయాత్రలో అపశృతిఆంధ్రజ్యోతి
నిర్మాత అప్పులు తీర్చిన మెగాహీరోడెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
కాకినాడ: ఇటీవల విడుదలై సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విజయయాత్రలో ఆదివారం నాడు అపశృతి దొర్లింది. ఈ చిత్ర బృందంలోని కారు ఒక అభిమాని కాలు పైనుంచి వెళ్లడంతో అతని కాలుకు తీవ్ర గాయమైంది. దీంతో అతనినిసమీప ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఈ సంఘటన కాకినాడలోని చాణక్య చంద్రగుప్త థియేటర్ వద్ద చోటు చేసుకుంది. విజయయాత్రలో భాగంగా ఈ థియేటర్‌కు ఆదివారం ...
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ విజయయాత్రలో అపశ్రుతి
'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సినిమా విజయయాత్రలో అపశృతి
నిర్మాత అప్పులు తీర్చిన మెగాహీరో
సాక్షి
అందుకే ఈ సాహసం చేశా! : దర్శకుడు గుణశేఖర్
సాక్షి
''ఇది మన సినిమా అని తెలుగు వారందరూ గర్వపడేలా ఉంటుంది. నాకిలాంటి అవకాశమిచ్చిన గుణశేఖర్‌గారికి థ్యాంక్స్'' అని అల్లు అర్జున్ అన్నారు. అనుష్క, రానా, అల్లు అర్జున్ ముఖ్య పాత్రల్లో శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో స్వీయదర్శకత్వంలో గుణశేఖర్ నిర్మించిన చిత్రం 'రుద్రమదేవి'. ఈ నెల 9న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన ...
అందరికీ నచ్చే రుద్రమదేవి గుణశేఖర్Andhrabhoomi
అనుష్క లేకపోతే రుద్రమదేవి లేదుప్రజాశక్తి
ప్రచార కార్యక్రమాల్లో 'రుద్రమదేవి'ఆంధ్రజ్యోతి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
''ఇది మన సినిమా అని తెలుగు వారందరూ గర్వపడేలా ఉంటుంది. నాకిలాంటి అవకాశమిచ్చిన గుణశేఖర్‌గారికి థ్యాంక్స్'' అని అల్లు అర్జున్ అన్నారు. అనుష్క, రానా, అల్లు అర్జున్ ముఖ్య పాత్రల్లో శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో స్వీయదర్శకత్వంలో గుణశేఖర్ నిర్మించిన చిత్రం 'రుద్రమదేవి'. ఈ నెల 9న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన ...
అందరికీ నచ్చే రుద్రమదేవి గుణశేఖర్
అనుష్క లేకపోతే రుద్రమదేవి లేదు
ప్రచార కార్యక్రమాల్లో 'రుద్రమదేవి'
సాక్షి
ఆమె తప్ప అందరూ సిస్టర్సే!
సాక్షి
''భారతీయులందరూ నా సోదరీసోదరులు. కానీ, ఒక్క అమ్మాయి తప్ప'' అని అంటున్నారు హీరో సందీప్ కిషన్. ఆయన హీరోగా రూపొందుతున్న 'ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్క అమ్మాయి తప్ప' అనే చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. రాజసింహ తాడినాడ దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ...
ఆ అమ్మాయి తప్ప..!ఆంధ్రజ్యోతి

ఆ అమ్మాయి తప్ప..!
TELUGU24NEWS
మెగా బ్రదర్ వార్నింగ్ వర్కవుట్ అయ్యినట్టే ఉందే.. !!
TELUGU24NEWS
పవన్ నిన్న జరిగిన బ్రూస్ లీ ఆడియోకు కూడా డుమ్మా కొట్టాడు. ప్రతీసారిలా కాకుండా బ్రూస్ లీ ఆడియో వేడుక మాత్రం అందుకు డిఫరెంట్ గా జరిగింది. అందులో ఇదివరకటిలాగా పవన్ కళ్యాణ్ గురించి నినాదాలు లేవు. . మెగా హీరోలకు సంబంధించిన ఏదైన వేడుక జరిగితే మెగాహీరోలంతా వస్తారు ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. వచ్చిన వాళ్ల గురించి వదిలేసి రాని అతని కోసం ...
షాక్: పవన్ కళ్యాణ్ పోస్టర్ తొలగించారు (ఫోటో)FIlmiBeat Telugu
మెగా ఫ్యామిలీ ని పవన్ వదిలేశాడా ?డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
ఆర్భాటంగా బ్రూస్ లీ ఆడియో ఫంక్షన్: పవన్ కళ్యాణ్ రాలేదుTelugupopular
అన్ని 6 వార్తల కథనాలు »
TELUGU24NEWS
పవన్ నిన్న జరిగిన బ్రూస్ లీ ఆడియోకు కూడా డుమ్మా కొట్టాడు. ప్రతీసారిలా కాకుండా బ్రూస్ లీ ఆడియో వేడుక మాత్రం అందుకు డిఫరెంట్ గా జరిగింది. అందులో ఇదివరకటిలాగా పవన్ కళ్యాణ్ గురించి నినాదాలు లేవు. . మెగా హీరోలకు సంబంధించిన ఏదైన వేడుక జరిగితే మెగాహీరోలంతా వస్తారు ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. వచ్చిన వాళ్ల గురించి వదిలేసి రాని అతని కోసం ...
షాక్: పవన్ కళ్యాణ్ పోస్టర్ తొలగించారు (ఫోటో)
మెగా ఫ్యామిలీ ని పవన్ వదిలేశాడా ?
ఆర్భాటంగా బ్రూస్ లీ ఆడియో ఫంక్షన్: పవన్ కళ్యాణ్ రాలేదు
సాక్షి
రోహిత్ సరసన కథలో రాజకుమారిగా..
సాక్షి
బాలనటి గా జాతీయ స్థాయి లోగుర్తింపు తెచ్చుకున్న నటి షామిలి. తరువాత 'ఓయ్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆశించిన స్ధాయిలో విజయం సాధించలేకపోయింది. ముఖ్యంగా లుక్ విషయంలో తీవ్రంగా నిరాశపరిచిన షామిలి ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది. ఈ సినిమా తర్వాత వెండితెరకు గుడ్ బై చెప్పిన షామిలి, ఇప్పుడు రీ ఎంట్రీకి రెడీ అవుతోంది.
కథలో రాజకుమారిAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »

కథలో రాజకుమారి
TELUGU24NEWS
మునుపటి జెనీలియాలా అవుతా.. ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నా
TELUGU24NEWS
హహహ హాసిని అంటూ కుర్రకారు గుండెల్ని దోచేసిన జెనీలియా ఇప్పుడు ఒక బిడ్డకు తల్లిఅయిన విషయం తెలిసిందే. అయితే తల్లి అయ్యాక తన గ్లామర్ బాగా తగ్గిందని ఫీలవుతోందట. బిడ్డకు జన్మనిచ్చాక తన బాడీ కలర్ బాగా డార్క్‌గా, ప్యాచ్‌లు ప్యాచ్‌లుగా మారిపోయిందని చెప్పుకొచ్చింది. కొన్ని రోజులపాటు తన ముఖాన్ని తాను అద్దంలో చూసుకోవడానికే ఇష్టపడలేదట.
అందంపై మరింత శ్రద్ధ పెట్టిన జెనీలియా.. మళ్లీ నటించేందుకు సై!వెబ్ దునియా
అందం కోసం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
TELUGU24NEWS
హహహ హాసిని అంటూ కుర్రకారు గుండెల్ని దోచేసిన జెనీలియా ఇప్పుడు ఒక బిడ్డకు తల్లిఅయిన విషయం తెలిసిందే. అయితే తల్లి అయ్యాక తన గ్లామర్ బాగా తగ్గిందని ఫీలవుతోందట. బిడ్డకు జన్మనిచ్చాక తన బాడీ కలర్ బాగా డార్క్‌గా, ప్యాచ్‌లు ప్యాచ్‌లుగా మారిపోయిందని చెప్పుకొచ్చింది. కొన్ని రోజులపాటు తన ముఖాన్ని తాను అద్దంలో చూసుకోవడానికే ఇష్టపడలేదట.
అందంపై మరింత శ్రద్ధ పెట్టిన జెనీలియా.. మళ్లీ నటించేందుకు సై!
అందం కోసం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నా
沒有留言:
張貼留言