ఆంధ్రజ్యోతి
ఐపిఎల్‌కు పెప్సీ గుడ్‌బై
Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)తో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి వైదొలగాలని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మెయిన్ స్పాన్సర్ పెప్సీ కంపెనీ నిర్ణయించుకుంది. వచ్చే ఏడాది జరిగే ఐపిఎల్‌కు మరో స్పాన్సర్‌ను చూసుకోవాల్సిందిగా బోర్డుకు తెలిపింది. ఇరు వర్గాల మధ్య శుక్రవారం చర్చల అనంతరం సంయుక్త ప్రకటన ...
ఐపీఎల్‌కు పెప్సీ గుడ్‌బై?ఆంధ్రజ్యోతి
ఐపీఎల్‌కు పెప్సీ రాం రాం!సాక్షి
బిసిసిఐకి పెప్సి షాక్ప్రజాశక్తి
వెబ్ దునియా
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)తో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి వైదొలగాలని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మెయిన్ స్పాన్సర్ పెప్సీ కంపెనీ నిర్ణయించుకుంది. వచ్చే ఏడాది జరిగే ఐపిఎల్‌కు మరో స్పాన్సర్‌ను చూసుకోవాల్సిందిగా బోర్డుకు తెలిపింది. ఇరు వర్గాల మధ్య శుక్రవారం చర్చల అనంతరం సంయుక్త ప్రకటన ...
ఐపీఎల్‌కు పెప్సీ గుడ్‌బై?
ఐపీఎల్‌కు పెప్సీ రాం రాం!
బిసిసిఐకి పెప్సి షాక్
Oneindia Telugu
డెంగ్యూతో అపోలో ఆస్పత్రిలో చేరిన బంగ్లాదేశ్ కెప్టెన్
Oneindia Telugu
ఢాకా: బంగ్లాదేశ్ వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మష్రఫె బిన్ మోర్తజా డెంగ్యూ జ్వరంతో శుక్రవారం ఆస్పత్రిలో చేరాడు. ఢాకాలోని అపోలో ఆస్పత్రిలో మోర్తజాకు చికిత్స అందిస్తున్నారు. మోర్తజాకి జ్వరం ఎక్కువగా ఉందని అతని స్నేహితుడు చెప్పాడు. మోర్తజా అనారోగ్యం కారణంగా బంగ్లా నేషనల్ లీగ్‌కు దూరమయ్యాడు. మోర్తజా ఆరోగ్య పరిస్థితి గురించి ...
మోర్తజాకు డెంగ్యూఆంధ్రజ్యోతి
డెంగ్యూతో ఆస్పత్రిలో చేరిన క్రికెటర్సాక్షి
బంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ మోర్తజాకు డెంగ్యూ ఫీవర్ప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఢాకా: బంగ్లాదేశ్ వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మష్రఫె బిన్ మోర్తజా డెంగ్యూ జ్వరంతో శుక్రవారం ఆస్పత్రిలో చేరాడు. ఢాకాలోని అపోలో ఆస్పత్రిలో మోర్తజాకు చికిత్స అందిస్తున్నారు. మోర్తజాకి జ్వరం ఎక్కువగా ఉందని అతని స్నేహితుడు చెప్పాడు. మోర్తజా అనారోగ్యం కారణంగా బంగ్లా నేషనల్ లీగ్‌కు దూరమయ్యాడు. మోర్తజా ఆరోగ్య పరిస్థితి గురించి ...
మోర్తజాకు డెంగ్యూ
డెంగ్యూతో ఆస్పత్రిలో చేరిన క్రికెటర్
బంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ మోర్తజాకు డెంగ్యూ ఫీవర్
సాక్షి
నార్త్‌ఈస్ట్ పుణెకు రెండో విజయం
Namasthe Telangana
పుణె: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) పుణె సిటీ వరుస విజయాల జోరు కొనసాగుతూనే ఉంది. తొలి మ్యాచ్‌లో ముంబై సిటీపై భారీ విజయంతో లీగ్‌లో ఘన బోణీ కొట్టిన పుణెకు ఈసారి సెల్ఫ్ గోల్ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ సహ యజమానిగా వ్యవహరిస్తున్న పుణె జట్టు 1-0తో నార్త్ ఈస్ట్‌పై విజయం సాధించింది.
పుణేకు మరో విజయంసాక్షి
పుణె జోరుఆంధ్రజ్యోతి
పుణే రెండో గెలుపుప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
పుణె: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) పుణె సిటీ వరుస విజయాల జోరు కొనసాగుతూనే ఉంది. తొలి మ్యాచ్‌లో ముంబై సిటీపై భారీ విజయంతో లీగ్‌లో ఘన బోణీ కొట్టిన పుణెకు ఈసారి సెల్ఫ్ గోల్ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ సహ యజమానిగా వ్యవహరిస్తున్న పుణె జట్టు 1-0తో నార్త్ ఈస్ట్‌పై విజయం సాధించింది.
పుణేకు మరో విజయం
పుణె జోరు
పుణే రెండో గెలుపు
ఆంధ్రజ్యోతి
రేపు విజేందర్ తొలి ఫైట్..!
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: ఇన్నేళ్లుగా దేశం కోసం పతకాల పంచ్‌లు విసిరిన బాక్సర్ విజేందర్ సింగ్.. ప్రొఫెషనల్ బాక్సర్‌గా తొలిసారి రింగ్‌లోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఒలింపిక్ పతక విజేత విజేందర్.. అరంగేట్రం బౌట్‌లో ఇంగ్లండ్ బాక్సర్ సోనీ విటింగ్‌తో తలపడనున్నాడు. మాంచెస్టర్‌లో శనివారం జరిగే ఈ పోరు సోనీ సిక్స్‌లో రాత్రి 10:20 నిమిషాలకు ప్రత్యక్ష ...
విజేందర్ మెగా బౌట్ రేపేNamasthe Telangana
కొత్త అధ్యాయంసాక్షి
విజేందర్ టెక్నిక్ అద్భుతంAndhrabhoomi
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: ఇన్నేళ్లుగా దేశం కోసం పతకాల పంచ్‌లు విసిరిన బాక్సర్ విజేందర్ సింగ్.. ప్రొఫెషనల్ బాక్సర్‌గా తొలిసారి రింగ్‌లోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఒలింపిక్ పతక విజేత విజేందర్.. అరంగేట్రం బౌట్‌లో ఇంగ్లండ్ బాక్సర్ సోనీ విటింగ్‌తో తలపడనున్నాడు. మాంచెస్టర్‌లో శనివారం జరిగే ఈ పోరు సోనీ సిక్స్‌లో రాత్రి 10:20 నిమిషాలకు ప్రత్యక్ష ...
విజేందర్ మెగా బౌట్ రేపే
కొత్త అధ్యాయం
విజేందర్ టెక్నిక్ అద్భుతం
ఆంధ్రజ్యోతి
ట్వంటీ-20 సిరీస్ : నేడు సఫారీలతో భారత్ మ్యాచ్.. పరువు దక్కేనా?
వెబ్ దునియా
ట్వంటీ-20 సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో భారత్ గురువారం చివరి మ్యాచ్‌ను ఆడనుంది. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో టీమిండియా పర్యాటక దక్షిణాఫ్రికా జట్టు చేతిలో చిత్తుగా ఓడి.. సిరీస్‌ను కోల్పోయిన విషయంతెల్సిందే. ఈ నేపథ్యంలో మూడు మ్యాచ్‌లో సిరీస్‌లో చివరి ట్వంటీ-20 మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగనుంది.
ఒక్క బంతీ పడలేదు..!సాక్షి
సర్వశకులూ ఒడితేనే..!ఆంధ్రజ్యోతి
వర్షంతో టి20 రద్దు సిరీస్ 2-0తో దక్షిణాఫ్రికా కైవసంVaartha
Andhrabhoomi
ప్రజాశక్తి
NTVPOST
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ట్వంటీ-20 సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో భారత్ గురువారం చివరి మ్యాచ్‌ను ఆడనుంది. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో టీమిండియా పర్యాటక దక్షిణాఫ్రికా జట్టు చేతిలో చిత్తుగా ఓడి.. సిరీస్‌ను కోల్పోయిన విషయంతెల్సిందే. ఈ నేపథ్యంలో మూడు మ్యాచ్‌లో సిరీస్‌లో చివరి ట్వంటీ-20 మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగనుంది.
ఒక్క బంతీ పడలేదు..!
సర్వశకులూ ఒడితేనే..!
వర్షంతో టి20 రద్దు సిరీస్ 2-0తో దక్షిణాఫ్రికా కైవసం
సాక్షి
శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు
సాక్షి
తాడికొండ: రాష్ట్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ నెల 22వ తేదీన జరగనున్న శంకుస్థాపన కార్యక్రమానికి అంతర్జాతీయస్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలకశాఖ, వ్యవసాయశాఖ మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దం డ్రాయినిపాలెంలో శుక్రవారం వారు శంకుస్థాపన ...
వేదిక ఖరారు!ఆంధ్రజ్యోతి
ఒకే రోజు రెండు పండుగలుNTVPOST
నేలకు పూజలు... నెత్తిన ఆంక్షలుప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
తాడికొండ: రాష్ట్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ నెల 22వ తేదీన జరగనున్న శంకుస్థాపన కార్యక్రమానికి అంతర్జాతీయస్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలకశాఖ, వ్యవసాయశాఖ మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దం డ్రాయినిపాలెంలో శుక్రవారం వారు శంకుస్థాపన ...
వేదిక ఖరారు!
ఒకే రోజు రెండు పండుగలు
నేలకు పూజలు... నెత్తిన ఆంక్షలు
Namasthe Telangana
ఫైనల్లో సానియా జోడీ
Namasthe Telangana
బీజింగ్: భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, స్విట్జర్లాండ్ వెటరన్ స్టార్ మార్టినా హింగిస్ జైత్రయాత్రకు ఇప్పట్లో అడ్డుకట్ట పడేలా లేదు. వరుస టైటిళ్లతో సంచలనం సృష్టిస్తున్న ఈ నంబర్‌వన్ జోడీ చైనా ఓపెన్‌లోనూ విజృంభణ కొనసాగిస్తూ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది. భీకరమైన ఫామ్‌తో ప్రత్యర్థులకు దడపుట్టిస్తున్న టాప్‌సీడ్ సానియా-హింగిస్ జంట ...
ఫైనల్లో సానియా జోడిసాక్షి
ఫైనల్లో సానియా, హింగిస్ప్రజాశక్తి
చైనా ఓపెన్: డబుల్స్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన సానియా జోడీ!వెబ్ దునియా
అన్ని 17 వార్తల కథనాలు »
Namasthe Telangana
బీజింగ్: భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, స్విట్జర్లాండ్ వెటరన్ స్టార్ మార్టినా హింగిస్ జైత్రయాత్రకు ఇప్పట్లో అడ్డుకట్ట పడేలా లేదు. వరుస టైటిళ్లతో సంచలనం సృష్టిస్తున్న ఈ నంబర్‌వన్ జోడీ చైనా ఓపెన్‌లోనూ విజృంభణ కొనసాగిస్తూ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది. భీకరమైన ఫామ్‌తో ప్రత్యర్థులకు దడపుట్టిస్తున్న టాప్‌సీడ్ సానియా-హింగిస్ జంట ...
ఫైనల్లో సానియా జోడి
ఫైనల్లో సానియా, హింగిస్
చైనా ఓపెన్: డబుల్స్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన సానియా జోడీ!
సాక్షి
2017లో బోల్ట్ రిటైర్మెంట్
ఆంధ్రజ్యోతి
న్యూయార్క్: ఆరుసార్లు ఒలింపిక్ చాంపియన్, జమైకా స్ర్పింట్ కింగ్ ఉసేన్ బోల్ట్ తన రిటైర్మెంట్ ఆలోచనను బయటపెట్టాడు. రియోనే తనకు చివరి ఒలింపిక్స్ అని మరోసారి స్పష్టం చేసిన బోల్ట్.. 2017లో జరిగే వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తానని తెలిపాడు. కాగా.. రియో డి జనీరో వేదికగా వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ కోసం ...
2016 రియోలో గెలిస్తే.. లెజెండ్ అవుతాసాక్షి
2016 ఒలింపిక్సే నా చివరి ఈవెంట్ : ఉస్సేన్ బోల్ట్ ప్రకటనవెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూయార్క్: ఆరుసార్లు ఒలింపిక్ చాంపియన్, జమైకా స్ర్పింట్ కింగ్ ఉసేన్ బోల్ట్ తన రిటైర్మెంట్ ఆలోచనను బయటపెట్టాడు. రియోనే తనకు చివరి ఒలింపిక్స్ అని మరోసారి స్పష్టం చేసిన బోల్ట్.. 2017లో జరిగే వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తానని తెలిపాడు. కాగా.. రియో డి జనీరో వేదికగా వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ కోసం ...
2016 రియోలో గెలిస్తే.. లెజెండ్ అవుతా
2016 ఒలింపిక్సే నా చివరి ఈవెంట్ : ఉస్సేన్ బోల్ట్ ప్రకటన
తెలుగువన్
బాబు సర్కార్ పై పురంధేశ్వరి ఆరోపణలు
తెలుగువన్
చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుపై తనకు అనేక అనుమానాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి... మరోసారి కీలక కామెంట్స్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వ జాప్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతోందని ఆమె ఆరోపించారు, టీడీపీ ప్రభుత్వం గడువులోగా నివేదిక పంపకపోవడం వల్లే ...
ప్రజలను తప్పు దారి పట్టించేందుకే జగన్ దీక్షTelugu Times (పత్రికా ప్రకటన)
హోదా కన్నా ఎక్కువ ప్యాకేజీ ఇస్తున్నాం: పురంధేశ్వరిసాక్షి
ఎపికి హోదా కన్నా ఎక్కువే ఇస్తున్నాం: పురంధేశ్వరిప్రజాశక్తి
వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
తెలుగువన్
చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుపై తనకు అనేక అనుమానాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి... మరోసారి కీలక కామెంట్స్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వ జాప్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతోందని ఆమె ఆరోపించారు, టీడీపీ ప్రభుత్వం గడువులోగా నివేదిక పంపకపోవడం వల్లే ...
ప్రజలను తప్పు దారి పట్టించేందుకే జగన్ దీక్ష
హోదా కన్నా ఎక్కువ ప్యాకేజీ ఇస్తున్నాం: పురంధేశ్వరి
ఎపికి హోదా కన్నా ఎక్కువే ఇస్తున్నాం: పురంధేశ్వరి
సాక్షి
మా వాడు ఎయిర్‌ఫోర్స్‌లో చేరతాడట..!
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: తన కుమారుడు అర్జున్.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాలని బాగా ఉత్సాహం చూపిస్తున్నాడని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చెప్పాడు. అయితే అర్జున్ భవిష్యత్‌ను ఇప్పుడే నిర్ణయించలేమని అన్నా డు. భారత వైమానిక దళంలో గౌరవ గ్రూప్ కెప్టెన్‌గా ఉన్న సచిన్.. హిండస్ బేస్ వద్ద జరిగిన ఎయిర్ ఫోర్స్ డే పరేడ్‌లో పాల్గొన్నాడు. 'అర్జున్‌కు ఎయిర్ ...
మా అబ్బాయి ఎయిర్‌ఫోర్స్‌లో చేరతాడట: సచిన్(పిక్చర్స్)Oneindia Telugu
మా అబ్బాయి ఎయిర్ ఫోర్సులో చేరతాడటసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: తన కుమారుడు అర్జున్.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాలని బాగా ఉత్సాహం చూపిస్తున్నాడని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చెప్పాడు. అయితే అర్జున్ భవిష్యత్‌ను ఇప్పుడే నిర్ణయించలేమని అన్నా డు. భారత వైమానిక దళంలో గౌరవ గ్రూప్ కెప్టెన్‌గా ఉన్న సచిన్.. హిండస్ బేస్ వద్ద జరిగిన ఎయిర్ ఫోర్స్ డే పరేడ్‌లో పాల్గొన్నాడు. 'అర్జున్‌కు ఎయిర్ ...
మా అబ్బాయి ఎయిర్‌ఫోర్స్‌లో చేరతాడట: సచిన్(పిక్చర్స్)
మా అబ్బాయి ఎయిర్ ఫోర్సులో చేరతాడట
沒有留言:
張貼留言