తెలుగువన్
కుమారి టీజర్ చూపించిన యంగ్ టైగర్
తెలుగువన్
వైవిధ్యమైన చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న యువ దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి కుమారి 21 ఎఫ్ పేరుతో ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, మాటలు కూడా అందిస్తున్నాడు. రాజ్‌తరుణ్ ఈ చిత్రంలో కథానాయకుడు. హేభ పటేల్ నాయికగా ...
టీజర్ చాలా బాగుంది: మహేష్ బాబుFIlmiBeat Telugu
'ప్రిన్స్'కు నచ్చిన కుమారిసాక్షి
ఎన్టీయార్ చేతుల మీదుగా కుమారి 21 ఎఫ్ టీజర్ ఆవిష్కరణPalli Batani
ఆంధ్రజ్యోతి
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 11 వార్తల కథనాలు »
తెలుగువన్
వైవిధ్యమైన చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న యువ దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి కుమారి 21 ఎఫ్ పేరుతో ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, మాటలు కూడా అందిస్తున్నాడు. రాజ్‌తరుణ్ ఈ చిత్రంలో కథానాయకుడు. హేభ పటేల్ నాయికగా ...
టీజర్ చాలా బాగుంది: మహేష్ బాబు
'ప్రిన్స్'కు నచ్చిన కుమారి
ఎన్టీయార్ చేతుల మీదుగా కుమారి 21 ఎఫ్ టీజర్ ఆవిష్కరణ
వెబ్ దునియా
పవన్‌పై నెగటివ్ టాక్: మహేష్ అప్.. సర్దార్ డౌన్ ఎందుకు?
వెబ్ దునియా
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై నెగటివ్ టాక్ వస్తోంది. అటు పొలిటికల్, ఇటు సినిమా రంగంలోనూ పవన్‌పై అసంతృప్తి నెలకొంటుంది. ఇంకా పవన్‌ను మహేష్ బాబుతో రాజకీయ పండితులు పోల్చుతున్నారు. టాలీవుడ్‌లో మహేష్ బాబు, పవన్ కల్యాణ్ టాప్ స్టార్లుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య గల పోలికలపై హాట్ హాట్ చర్చ సాగుతోంది. ఆ చర్చ ...
సర్దార్ సెట్స్ లోనే వున్నాడుఆంధ్రజ్యోతి
పవన్ తో లక్ష్మీరాయ్ సెల్ఫీ.. సూపర్ రెస్పాన్స్తెలుగువన్
ఈ సెల్ఫీ బాగుందా!ప్రజాశక్తి
సాక్షి
FIlmiBeat Telugu
Telugupopular
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై నెగటివ్ టాక్ వస్తోంది. అటు పొలిటికల్, ఇటు సినిమా రంగంలోనూ పవన్‌పై అసంతృప్తి నెలకొంటుంది. ఇంకా పవన్‌ను మహేష్ బాబుతో రాజకీయ పండితులు పోల్చుతున్నారు. టాలీవుడ్‌లో మహేష్ బాబు, పవన్ కల్యాణ్ టాప్ స్టార్లుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య గల పోలికలపై హాట్ హాట్ చర్చ సాగుతోంది. ఆ చర్చ ...
సర్దార్ సెట్స్ లోనే వున్నాడు
పవన్ తో లక్ష్మీరాయ్ సెల్ఫీ.. సూపర్ రెస్పాన్స్
ఈ సెల్ఫీ బాగుందా!
ఆంధ్రజ్యోతి
'బ్రూస్ లీ' టైటిల్ తో రామ్ గోపాల్ వర్మ చిత్రం
ఆంధ్రజ్యోతి
రామ్ గోపాల్ వర్మ సినిమా కెరీర్ పై గాడ్ ఫాదర్ చిత్రం ప్రభావం ఎంతలా ఉందో.. పర్సనల్ లైఫ్ పై బ్రూస్ లీ ప్రభావం కూడా అంతే ఉంది. సినిమాల్లోకి రాకముందే బ్రూస్ లీకి వీరాభిమాని అయిన వర్మ... అప్పట్లోనే ఆ స్పూర్తితో మార్షల్ ఆర్ట్ స్కూల్ లోనూ చేరాడు... సినిమాల్లోకి వచ్చాక మార్షల్ ఆర్ట్స్ ను మానేసినా.. బ్రూస్ లీ గురించి, ఆయన ఆలోచనా విధానం గురించి ...
వర్మ 'బ్రూస్లీ' ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదిగోFIlmiBeat Telugu
బ్రూస్‌లీ ఫస్ట్‌లుక్‌తో వర్మ మరో అటాక్Namasthe Telangana
'బ్రూస్‌లీ' ఎవరిది..? ట్రైలర్ విడుదల చేసిన వర్మ..వెబ్ దునియా
Telugupopular
TELUGU24NEWS
సాక్షి
అన్ని 16 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
రామ్ గోపాల్ వర్మ సినిమా కెరీర్ పై గాడ్ ఫాదర్ చిత్రం ప్రభావం ఎంతలా ఉందో.. పర్సనల్ లైఫ్ పై బ్రూస్ లీ ప్రభావం కూడా అంతే ఉంది. సినిమాల్లోకి రాకముందే బ్రూస్ లీకి వీరాభిమాని అయిన వర్మ... అప్పట్లోనే ఆ స్పూర్తితో మార్షల్ ఆర్ట్ స్కూల్ లోనూ చేరాడు... సినిమాల్లోకి వచ్చాక మార్షల్ ఆర్ట్స్ ను మానేసినా.. బ్రూస్ లీ గురించి, ఆయన ఆలోచనా విధానం గురించి ...
వర్మ 'బ్రూస్లీ' ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదిగో
బ్రూస్‌లీ ఫస్ట్‌లుక్‌తో వర్మ మరో అటాక్
'బ్రూస్‌లీ' ఎవరిది..? ట్రైలర్ విడుదల చేసిన వర్మ..
సాక్షి
బన్నికి కపిల్ దేవ్ కితాబు
ప్రజాశక్తి
స్టయిలిస్ స్టార్ అల్లు అర్జున్ నటనకు క్రికెటర్ కపిల్ దేవ్ నుంచి కితాబు లభించింది. 'రేసుగుర్రం' చిత్రంలో బన్ని నటన అద్భుతంగా ఉందని కపిల్ అన్నారట. కపిల్ దేవ్ అంటే అల్లు అర్జున్‌కు చాలా ఇష్టమట. ఈ మధ్య అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ కలసి కపిల్ దేవ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారట. ఆయనతో చాలా సేపు మాట్లాడారట వీరిద్దరూ. ఈ సందర్భంగా బన్ని ...
కపిల్‌తో కాసేపు!సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »

కపిల్‌తో కాసేపు!
Telugupopular
సమంతపై ఐటీ దాడులతో బయటపడ్డ నిజాలు: 'బిందె'లో తలపెట్టిన హీరోయిన్ తల్లిదండ్రులు
Telugupopular
సమంత తల్లిదండ్రుల పరిస్థితి నిత్యం ఇటీవల 'బిందెలో తలపెట్టిన పులి లాగే ఉందా'? అవుననే అనాల్సి వస్తోంది. కడుపు చించుకుంటే కాళ్ళమీద పడ్డట్టు ఉంది వారి పరిస్థితి… వివరాలు చూడండి… సమంతపై ఐటీ దాడులతో బయటపడ్డ నిజాలు: 'బిందె'లో తలపెట్టిన హీరోయిన్ తల్లిదండ్రులు. ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడితో హీరోయిన్ సమంత కొత్త నైజం బయటపడింది.
ఇంకా మరిన్ని »

ఆమె తప్ప అందరూ సిస్టర్సే!
సాక్షి
''భారతీయులందరూ నా సోదరీసోదరులు. కానీ, ఒక్క అమ్మాయి తప్ప'' అని అంటున్నారు హీరో సందీప్ కిషన్. ఆయన హీరోగా రూపొందుతున్న 'ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్క అమ్మాయి తప్ప' అనే చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. రాజసింహ తాడినాడ దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ...
ఆ అమ్మాయి తప్ప..!ఆంధ్రజ్యోతి
అందరూ సిస్టర్సే.. ఒక్క అమ్మాయి తప్పప్రజాశక్తి
సందీప్ కిషన్ హీరోగా ఒక్క అమ్మాయి తప్ప చిత్రం ప్రారంభంTelugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
''భారతీయులందరూ నా సోదరీసోదరులు. కానీ, ఒక్క అమ్మాయి తప్ప'' అని అంటున్నారు హీరో సందీప్ కిషన్. ఆయన హీరోగా రూపొందుతున్న 'ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్క అమ్మాయి తప్ప' అనే చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. రాజసింహ తాడినాడ దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ...
ఆ అమ్మాయి తప్ప..!
అందరూ సిస్టర్సే.. ఒక్క అమ్మాయి తప్ప
సందీప్ కిషన్ హీరోగా ఒక్క అమ్మాయి తప్ప చిత్రం ప్రారంభం
TELUGU24NEWS
మెగా బ్రదర్ వార్నింగ్ వర్కవుట్ అయ్యినట్టే ఉందే.. !!
TELUGU24NEWS
పవన్ నిన్న జరిగిన బ్రూస్ లీ ఆడియోకు కూడా డుమ్మా కొట్టాడు. ప్రతీసారిలా కాకుండా బ్రూస్ లీ ఆడియో వేడుక మాత్రం అందుకు డిఫరెంట్ గా జరిగింది. అందులో ఇదివరకటిలాగా పవన్ కళ్యాణ్ గురించి నినాదాలు లేవు. . మెగా హీరోలకు సంబంధించిన ఏదైన వేడుక జరిగితే మెగాహీరోలంతా వస్తారు ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. వచ్చిన వాళ్ల గురించి వదిలేసి రాని అతని కోసం ...
షాక్: పవన్ కళ్యాణ్ పోస్టర్ తొలగించారు (ఫోటో)FIlmiBeat Telugu
మెగా ఫ్యామిలీ ని పవన్ వదిలేశాడా ?డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
బ్రూస్ లీ ఆడియో: కత్తి రిమేక్ పై ప్రకటన వస్తుందా?తెలుగువన్
Telugupopular
అన్ని 6 వార్తల కథనాలు »
TELUGU24NEWS
పవన్ నిన్న జరిగిన బ్రూస్ లీ ఆడియోకు కూడా డుమ్మా కొట్టాడు. ప్రతీసారిలా కాకుండా బ్రూస్ లీ ఆడియో వేడుక మాత్రం అందుకు డిఫరెంట్ గా జరిగింది. అందులో ఇదివరకటిలాగా పవన్ కళ్యాణ్ గురించి నినాదాలు లేవు. . మెగా హీరోలకు సంబంధించిన ఏదైన వేడుక జరిగితే మెగాహీరోలంతా వస్తారు ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. వచ్చిన వాళ్ల గురించి వదిలేసి రాని అతని కోసం ...
షాక్: పవన్ కళ్యాణ్ పోస్టర్ తొలగించారు (ఫోటో)
మెగా ఫ్యామిలీ ని పవన్ వదిలేశాడా ?
బ్రూస్ లీ ఆడియో: కత్తి రిమేక్ పై ప్రకటన వస్తుందా?
వెబ్ దునియా
నాకు రెమ్యునరేష్ పెరిగినా.. అది అక్కడికే వెళ్తుంది: సల్మాన్ ఖాన్
వెబ్ దునియా
రెమ్యునరేష్‍పై మీడియా వేసే ప్రశ్నలకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తనదైన శైలిలో స్పందించాడు. 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమాతో పాటు తాను యాంకర్‌గా వ్యవహరిస్తున్న 'బిగ్ బాస్ 9' కార్యక్రమం ప్రమోషన్లలో ప్రస్తుతం సల్మాన్ చాలా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో, పలు మీడియా సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తాను ...
నా జీతం ఎంతైతే మీకెందుకు..?సాక్షి
తన రెమ్యూనరేషన్ గురించి సల్మాన్ ఖాన్ ఇలా..FIlmiBeat Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రెమ్యునరేష్‍పై మీడియా వేసే ప్రశ్నలకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తనదైన శైలిలో స్పందించాడు. 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమాతో పాటు తాను యాంకర్‌గా వ్యవహరిస్తున్న 'బిగ్ బాస్ 9' కార్యక్రమం ప్రమోషన్లలో ప్రస్తుతం సల్మాన్ చాలా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో, పలు మీడియా సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తాను ...
నా జీతం ఎంతైతే మీకెందుకు..?
తన రెమ్యూనరేషన్ గురించి సల్మాన్ ఖాన్ ఇలా..
ఆంధ్రజ్యోతి
షామిలి సెకెండ్ ఇన్నింగ్స్..
ఆంధ్రజ్యోతి
జగదీకవీరుడు అతిలోకసుందరి సినిమాలో చిరంజీవిని 'రాజూ..' అని ముద్దుగా పిలిచినా చిన్నారి గుర్తుంది కదూ.. ఎందుకు గుర్తుండదు, బేబీ షాలిని అని ముద్దు ముద్దుగా మీరూ పిలుచుకున్నరుగా. ఈ అమ్మాయి ఆ మధ్య సిద్దార్థ్ తో 'ఓయ్..!' అంటూ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది కూడా. ఆ సినిమా ఫలితమో ఏమో గానీ మళ్ళీ తెరపై కనపడనే లేదు. ఓయ్ సినిమాలో తన నటనతో ...
కథలో రాజకుమారిAndhrabhoomi
రోహిత్ సరసన కథలో రాజకుమారిగా..సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
జగదీకవీరుడు అతిలోకసుందరి సినిమాలో చిరంజీవిని 'రాజూ..' అని ముద్దుగా పిలిచినా చిన్నారి గుర్తుంది కదూ.. ఎందుకు గుర్తుండదు, బేబీ షాలిని అని ముద్దు ముద్దుగా మీరూ పిలుచుకున్నరుగా. ఈ అమ్మాయి ఆ మధ్య సిద్దార్థ్ తో 'ఓయ్..!' అంటూ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది కూడా. ఆ సినిమా ఫలితమో ఏమో గానీ మళ్ళీ తెరపై కనపడనే లేదు. ఓయ్ సినిమాలో తన నటనతో ...
కథలో రాజకుమారి
రోహిత్ సరసన కథలో రాజకుమారిగా..
వెబ్ దునియా
ఫర్వాలేదు పాసైపోయాను - చిరంజీవి
ప్రజాశక్తి
ఏడెనిమిది ఏళ్ళ తర్వాత కెమెరా ముందుకు వస్తున్నా కాబట్టి.. ఎలా కనిపిస్తానో అని టెన్షన్ నాలో కూడా ఉంది. తొలిషాట్ పూర్తయ్యాక.. మోనిటర్‌లో చూసుకున్నాక.. 'పర్వాలేదు పాసైపోయాను' అనిపించింది'' అని చిరంజీవి అన్నారు. మనోజ్ పరమహంస నన్ను అందంగా చూపించాడు. ఆయనకు థ్యాంక్స్ అంటూ... చెప్పారు. రామ్ చరణ్ నటించిన 'బ్రూస్‌లీ' ఆడియో వేడుక హైటెక్స్‌లో ...
నేను పాసయిపోయాను: చిరంజీవివెబ్ దునియా
వావ్... పాస్ అయిపోయామనిపించింది! - చిరంజీవిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
ఏడెనిమిది ఏళ్ళ తర్వాత కెమెరా ముందుకు వస్తున్నా కాబట్టి.. ఎలా కనిపిస్తానో అని టెన్షన్ నాలో కూడా ఉంది. తొలిషాట్ పూర్తయ్యాక.. మోనిటర్‌లో చూసుకున్నాక.. 'పర్వాలేదు పాసైపోయాను' అనిపించింది'' అని చిరంజీవి అన్నారు. మనోజ్ పరమహంస నన్ను అందంగా చూపించాడు. ఆయనకు థ్యాంక్స్ అంటూ... చెప్పారు. రామ్ చరణ్ నటించిన 'బ్రూస్‌లీ' ఆడియో వేడుక హైటెక్స్‌లో ...
నేను పాసయిపోయాను: చిరంజీవి
వావ్... పాస్ అయిపోయామనిపించింది! - చిరంజీవి
沒有留言:
張貼留言