వెబ్ దునియా
బీజేపీతో శివసేన కటీఫ్ : సేన ఎమ్మెల్యేలు రాజీనామా..?
వెబ్ దునియా
మహారాష్ట్రలో అధికార పార్టీ బీజేపీతో శివసేన తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. మహారాష్ట్రలో రచయితలపై జరుగుతున్న దాడుల కారణంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారుతో శివసేన కటీఫ్‌కు సిద్ధమనైట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా శివసేన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసేందుకు కూడా ...
ఫడ్నవీస్ కోపం, ఉద్దవ్ ఆర్డర్: బిజెపికి శివసేన గుడ్‌బై?Oneindia Telugu
కలవని స్నేహితులు విడిపోతారా !?సాక్షి
మహారాష్ట్ర ప్రభుత్వానికి శివసేన మద్దతు ఉపసంహరణ?Telangana99
NTVPOST
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మహారాష్ట్రలో అధికార పార్టీ బీజేపీతో శివసేన తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. మహారాష్ట్రలో రచయితలపై జరుగుతున్న దాడుల కారణంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారుతో శివసేన కటీఫ్‌కు సిద్ధమనైట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా శివసేన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసేందుకు కూడా ...
ఫడ్నవీస్ కోపం, ఉద్దవ్ ఆర్డర్: బిజెపికి శివసేన గుడ్‌బై?
కలవని స్నేహితులు విడిపోతారా !?
మహారాష్ట్ర ప్రభుత్వానికి శివసేన మద్దతు ఉపసంహరణ?
సాక్షి
జగన్ దీక్షకు మా మద్దతు: దిగ్విజయ్
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న దీక్షకు తమ మద్దతు ఉంటుందని, ఈ అంశంపై కలిసి పోరాడేందుకు సిద్ధమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ ఏపీ, తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం ఏఐసీసీ ...
చంద్రబాబు అందులో నిపుణుడు: జగన్ దీక్షకు దిగ్విజయ్ మద్దతుOneindia Telugu
జగన్‌తో విభేదాలు ఉన్నా.. దీక్షకు మద్దతు: దిగ్విజయ్ఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడానికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న దీక్షకు తమ మద్దతు ఉంటుందని, ఈ అంశంపై కలిసి పోరాడేందుకు సిద్ధమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ ఏపీ, తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం ఏఐసీసీ ...
చంద్రబాబు అందులో నిపుణుడు: జగన్ దీక్షకు దిగ్విజయ్ మద్దతు
జగన్‌తో విభేదాలు ఉన్నా.. దీక్షకు మద్దతు: దిగ్విజయ్
News Articles by KSR
బ్రిటన్ లో మోడీ ఎక్స్ప్ ప్రెస్ పేరుతో బస్
News Articles by KSR
ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటనకు పెద్ద ఎత్తునే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన ప్రసంగించే కార్యక్రమానికి అరవై వేల మంది రావాలని కోరుకుంటున్నారు. అంతేకాక అక్కడ భారత సంతతి వారు మోడీ పేరుతో ఒక బస్ ను ఏర్పాటు చేశారు.మోడీ ఎక్స్ ప్రెస్ గా నామకరణం చేసి నెలరోజుల పాటు దానిని యుకె లోని వివిద నగరాలలో నెల రోజులపాటు తిప్పుతారు.ఈ బస్ ను ...
మోడీ బ్రిటన్ పర్యటన, బీహార్ ఎన్నికల ప్రభావం!Oneindia Telugu
బ్రిటన్‌లో 'మోడీ ఎక్స్‌ప్రెస్' బస్ ప్రారంభంప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
News Articles by KSR
ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటనకు పెద్ద ఎత్తునే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన ప్రసంగించే కార్యక్రమానికి అరవై వేల మంది రావాలని కోరుకుంటున్నారు. అంతేకాక అక్కడ భారత సంతతి వారు మోడీ పేరుతో ఒక బస్ ను ఏర్పాటు చేశారు.మోడీ ఎక్స్ ప్రెస్ గా నామకరణం చేసి నెలరోజుల పాటు దానిని యుకె లోని వివిద నగరాలలో నెల రోజులపాటు తిప్పుతారు.ఈ బస్ ను ...
మోడీ బ్రిటన్ పర్యటన, బీహార్ ఎన్నికల ప్రభావం!
బ్రిటన్‌లో 'మోడీ ఎక్స్‌ప్రెస్' బస్ ప్రారంభం
సాక్షి
మాజీ సీఎంకు తప్పిన ప్రమాదం
సాక్షి
పట్నా : బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. లాలూ పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో అపశృతి దొర్లింది. మంగళవారం ఆర్వాల్ లో లాలూ పాల్గొన్న ప్రచార సభ వేదిక కూలిపోయింది. దీంతో వేదికపై ఉన్న లాలూతో పాటు ఆర్జేడీ నేతలు కింద పడిపోయారు. ఈ ప్రమాదం నుంచి లాలూ సురక్షితంగా ...
లాలూకు తృటిలో తప్పిన ప్రమాదంప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
పట్నా : బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. లాలూ పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో అపశృతి దొర్లింది. మంగళవారం ఆర్వాల్ లో లాలూ పాల్గొన్న ప్రచార సభ వేదిక కూలిపోయింది. దీంతో వేదికపై ఉన్న లాలూతో పాటు ఆర్జేడీ నేతలు కింద పడిపోయారు. ఈ ప్రమాదం నుంచి లాలూ సురక్షితంగా ...
లాలూకు తృటిలో తప్పిన ప్రమాదం
వెబ్ దునియా
బీహార్ ఎన్నికల్లో ఓడిపోతున్నాం.. నితీష్ కుమార్ మోసం చేశాడు: ములాయం
వెబ్ దునియా
బీహార్ ఎన్నికలపై సమాజ్ వాదీ పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ నుంచి తమ పార్టీ పూర్తిగా నిష్క్రమించనుందని ములాయం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైపు అనుకూల పవనాలు వీస్తాయని, బీజేపీదే విజయమని.. మహాకూటమికి ఓటమి ఖాయమని ములాయం ...
బీహార్ మీద ఇద్దరు యాదవ్ ల మాటలుTeluguwishesh
బీహార్‌లో బీజేపీదే విజయం : ములాయంNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బీహార్ ఎన్నికలపై సమాజ్ వాదీ పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ నుంచి తమ పార్టీ పూర్తిగా నిష్క్రమించనుందని ములాయం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైపు అనుకూల పవనాలు వీస్తాయని, బీజేపీదే విజయమని.. మహాకూటమికి ఓటమి ఖాయమని ములాయం ...
బీహార్ మీద ఇద్దరు యాదవ్ ల మాటలు
బీహార్‌లో బీజేపీదే విజయం : ములాయం
నేడు ఢిల్లీకి చంద్రబాబు
ప్రజాశక్తి
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీకి రానున్నారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమై నీతి ఆయోగ్‌లో స్వచ్ఛ భారత్ ముఖ్యమంత్రుల ఉపసంఘం నివేదికను అందజేయనున్నారు. ప్రధానిని సమావేశమైయ్యే వారిలో ఉత్తరాఖండ్, హర్యానా ముఖ్యమంత్రులు హరిష్ రావత్, మనోహర్‌లాల్ కట్టార్ పాల్గొంటారు. నీతి ఆయోగ్ స్వచ్ఛ భారత్ సబ్ కమిటీ ...
రేపు ఢిల్లీకి చంద్రబాబు నాయుడుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీకి రానున్నారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమై నీతి ఆయోగ్‌లో స్వచ్ఛ భారత్ ముఖ్యమంత్రుల ఉపసంఘం నివేదికను అందజేయనున్నారు. ప్రధానిని సమావేశమైయ్యే వారిలో ఉత్తరాఖండ్, హర్యానా ముఖ్యమంత్రులు హరిష్ రావత్, మనోహర్‌లాల్ కట్టార్ పాల్గొంటారు. నీతి ఆయోగ్ స్వచ్ఛ భారత్ సబ్ కమిటీ ...
రేపు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు
Oneindia Telugu
ప్రాణం పోశారు: పాక్ బాలికకు ముంబైలో చికిత్స
Oneindia Telugu
ముంబై: తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ పాకిస్థానీ బాలికకు ముంబై వాసులు భారీ మొత్తంలో ఆర్థిక సహాయం అందించి ఆమెకు పునర్జన్మనిచ్చారు. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన 15 ఏళ్ల బాలిక సబా తారిఖ్ అహ్మద్ కొంతకాలంగా 'విల్సన్స్' అనే వ్యాధితో బాధపడుతోంది. శరీరంలో రాగి మలినాలు ...
ముంబై వాసులకు ధన్యవాదాలు చెప్పిన పాకిస్థాన్ తల్లి.. ఎందుకు..?వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ పాకిస్థానీ బాలికకు ముంబై వాసులు భారీ మొత్తంలో ఆర్థిక సహాయం అందించి ఆమెకు పునర్జన్మనిచ్చారు. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన 15 ఏళ్ల బాలిక సబా తారిఖ్ అహ్మద్ కొంతకాలంగా 'విల్సన్స్' అనే వ్యాధితో బాధపడుతోంది. శరీరంలో రాగి మలినాలు ...
ముంబై వాసులకు ధన్యవాదాలు చెప్పిన పాకిస్థాన్ తల్లి.. ఎందుకు..?
వెబ్ దునియా
కేన్సర్... నమోదవుతున్న ప్రతి 13వ వ్యక్తి భారతదేశానికి చెందినవారే...
వెబ్ దునియా
ప్రపంచంలో కేన్సర్ వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్యను చూసినప్పుడు, ప్రతి 13వ కొత్త కేన్సర్ కేసు భారతదేశం నుంచి నమోదవుతోందని అమెరికాకు చెందిన డిపార్టుమెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించింది. కేన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య భారతదేశంలో క్రమంగా పెరుగుతున్నట్లు తెలిపింది. ఈ పరిస్థితిని ...
13 మంది కేన్సర్ బాధితుల్లో ఓ భారతీయుడుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచంలో కేన్సర్ వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్యను చూసినప్పుడు, ప్రతి 13వ కొత్త కేన్సర్ కేసు భారతదేశం నుంచి నమోదవుతోందని అమెరికాకు చెందిన డిపార్టుమెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించింది. కేన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య భారతదేశంలో క్రమంగా పెరుగుతున్నట్లు తెలిపింది. ఈ పరిస్థితిని ...
13 మంది కేన్సర్ బాధితుల్లో ఓ భారతీయుడు
Oneindia Telugu
గుజరాత్ అల్లర్లు: మాజీ ఐపీఎస్‌కు ఎదురు దెబ్బ
Oneindia Telugu
న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల కేసులో విచారణ ఎదుర్కొంటున్న మాజీ ఐపీఎస్ అధికారికి సుప్రీం కోర్టులో చుక్కెదురు అయ్యింది. తన మీద నమోదు అయిన రెండు ఎఫ్ఐఆర్‌లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలని ఆయన పెట్టుకున్న పిటీషన్‌ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ సమర్పించిన పిటీషన్ పరిశీలించిన ...
గుజరాత్ అల్లర్ల కేసులు: మాజీ ఐపీఎస్ కు చుక్కెదురుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల కేసులో విచారణ ఎదుర్కొంటున్న మాజీ ఐపీఎస్ అధికారికి సుప్రీం కోర్టులో చుక్కెదురు అయ్యింది. తన మీద నమోదు అయిన రెండు ఎఫ్ఐఆర్‌లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలని ఆయన పెట్టుకున్న పిటీషన్‌ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ సమర్పించిన పిటీషన్ పరిశీలించిన ...
గుజరాత్ అల్లర్ల కేసులు: మాజీ ఐపీఎస్ కు చుక్కెదురు
వెబ్ దునియా
మోడీ చెప్పారనే బలవంతంగా చీపుర్లు పడుతున్నారు: కృషాన్ కుమార్
వెబ్ దునియా
హర్యానా న్యాయశాఖ మంత్రి కృషాన్ కుమార్ బేడీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైనాయి. ఆదివారం ఫతేహాబాద్‌లో జరిగిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కృషాన్.. మోడీ తీరుపై నిట్టూర్చారు. '' మోడీ మాతో ఏం చేయిస్తాడో? ఏంటో? అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే ...
మోడీ మాతో ఏమేమో చేయిస్తున్నారు: బిజెపి మంత్రిOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హర్యానా న్యాయశాఖ మంత్రి కృషాన్ కుమార్ బేడీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైనాయి. ఆదివారం ఫతేహాబాద్‌లో జరిగిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కృషాన్.. మోడీ తీరుపై నిట్టూర్చారు. '' మోడీ మాతో ఏం చేయిస్తాడో? ఏంటో? అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే ...
మోడీ మాతో ఏమేమో చేయిస్తున్నారు: బిజెపి మంత్రి
沒有留言:
張貼留言