ఆంధ్రజ్యోతి
ఆరోరోజుకు చేరిన జగన్ దీక్ష
ఆంధ్రజ్యోతి
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండు చేస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న దీక్ష ఆరోరోజుకు చేరుకుంది. వైసీపీ అధినేత, విపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తున్నా జగన్ దీక్ష చేస్తుంటే స్పందించాల్సిందిపోయి విమర్శలు చేస్తున్న దౌర్భాగ్యపు సీఎం చంద్రబాబేనని మాజీ మంత్రి పార్ధసారధి విమర్శించారు. ఎన్నికల్లో ...
ప్రధాని స్పందించేలా..Andhrabhoomi
దీక్షపై కుట్రసాక్షి
క్షీణిస్తున్న జగన్ ఆరోగ్యంప్రజాశక్తి
Oneindia Telugu
అన్ని 58 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండు చేస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న దీక్ష ఆరోరోజుకు చేరుకుంది. వైసీపీ అధినేత, విపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తున్నా జగన్ దీక్ష చేస్తుంటే స్పందించాల్సిందిపోయి విమర్శలు చేస్తున్న దౌర్భాగ్యపు సీఎం చంద్రబాబేనని మాజీ మంత్రి పార్ధసారధి విమర్శించారు. ఎన్నికల్లో ...
ప్రధాని స్పందించేలా..
దీక్షపై కుట్ర
క్షీణిస్తున్న జగన్ ఆరోగ్యం
ఆంధ్రజ్యోతి
మహిళా క్రికెటర్ దుర్గాభవాని ఆత్మహత్య
ఆంధ్రజ్యోతి
విజయవాడ (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ్ మహిళా క్రికెట్‌కు తొమ్మిదేళ్ల పాటు సేవలందించి న విజయవాడకు చెందిన మహిళా క్రికెటర్ మద్దినేని దుర్గాభవాని (30) ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆదివారం ఉదయం అందరితో సరదాగా గడిపిన దుర్గాభవాని సాయంత్రం గుణదలలోని తన ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.
మాజీ క్రికెటర్ ఆత్మహత్యAndhrabhoomi
మాజీ మహిళా క్రికెటర్ ఆత్మహత్య: తలెత్తుతున్న అనుమానాలుOneindia Telugu
మాజీ మహిళా క్రికెటర్ అనుమానాస్పద మృతిప్రజాశక్తి
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
విజయవాడ (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ్ మహిళా క్రికెట్‌కు తొమ్మిదేళ్ల పాటు సేవలందించి న విజయవాడకు చెందిన మహిళా క్రికెటర్ మద్దినేని దుర్గాభవాని (30) ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆదివారం ఉదయం అందరితో సరదాగా గడిపిన దుర్గాభవాని సాయంత్రం గుణదలలోని తన ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.
మాజీ క్రికెటర్ ఆత్మహత్య
మాజీ మహిళా క్రికెటర్ ఆత్మహత్య: తలెత్తుతున్న అనుమానాలు
మాజీ మహిళా క్రికెటర్ అనుమానాస్పద మృతి
తెలుగువన్
అదిపోయే సరికి కాంగ్రెస్ కు ఇప్పుడు గుర్తొచ్చిందా... వెంకయ్య
తెలుగువన్
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఏదో ఒకటి చెప్పాలని అంటున్నకాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి ఏళ్లకు ఏళ్లు పైగా కాలయాపన చేసి.. ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న తరువాత.. ఆఖరికి తమ ...
ప్రత్యేక హోదా సంజీవిని కాదు : కేంద్రమంత్రి వెంకయ్య నాయుడువెబ్ దునియా
మీ 'హోదా' పోయాక ప్రత్యేక హోదా గుర్తొచ్చిందా?ఆంధ్రజ్యోతి
అంతా మీరే చేశారు: హోదాపై కాంగ్రెస్ కు వెంకయ్య చురక.. అమరావతి స్మార్ట్ సిటీ..Telugupopular
ప్రజాశక్తి
అన్ని 12 వార్తల కథనాలు »
తెలుగువన్
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఏదో ఒకటి చెప్పాలని అంటున్నకాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి ఏళ్లకు ఏళ్లు పైగా కాలయాపన చేసి.. ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న తరువాత.. ఆఖరికి తమ ...
ప్రత్యేక హోదా సంజీవిని కాదు : కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు
మీ 'హోదా' పోయాక ప్రత్యేక హోదా గుర్తొచ్చిందా?
అంతా మీరే చేశారు: హోదాపై కాంగ్రెస్ కు వెంకయ్య చురక.. అమరావతి స్మార్ట్ సిటీ..
సాక్షి
విపక్షాల బంద్ సంపూర్ణ విఫలం
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీలు శనివారం చేపట్టిన రాష్ట్ర బంద్‌కు ప్రజలు మద్దతు ఇవ్వలేదని రాష్ట్ర మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ విపక్షాల వైఖరిని ఎండగట్టారు. రైతుల మద్దతు లేకపోవడంతో విపక్షాల బంద్ సంపూర్ణంగా విఫలమైందన్నారు.
విపక్షాల బంద్‌కు ప్రభుత్వం భయపడదుVaartha
విపక్షాల బంద్ అట్టర్ ఫ్లాప్: తలసానిఆంధ్రజ్యోతి
అప్పుడేం చేశారు?Andhrabhoomi
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీలు శనివారం చేపట్టిన రాష్ట్ర బంద్‌కు ప్రజలు మద్దతు ఇవ్వలేదని రాష్ట్ర మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ విపక్షాల వైఖరిని ఎండగట్టారు. రైతుల మద్దతు లేకపోవడంతో విపక్షాల బంద్ సంపూర్ణంగా విఫలమైందన్నారు.
విపక్షాల బంద్‌కు ప్రభుత్వం భయపడదు
విపక్షాల బంద్ అట్టర్ ఫ్లాప్: తలసాని
అప్పుడేం చేశారు?
Andhrabhoomi
రాజధాని కోసం పరుగు
ఆంధ్రజ్యోతి
తాడేపల్లి: రాజధాని కోసం పరుగు పేరిట ఏపీ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే రన్ ఆదివారం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు, అధికారులు, విద్యార్థులు, వివిధ సంస్థల ప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఈ 5కే రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కనకదుర్గమ్మ వారధి ఏ ర్పాటు చేసిన వేదిక మీద నుంచి సీఎం ...
గ్రీన్ క్యాపిట్ పై రాజీ లేదుప్రజాశక్తి
ప్రపంచమేటిగా అమరావతిAndhrabhoomi
నవ్యాంధ్ర రాజధాని కోసం 5కే రన్..సాక్షి
Vaartha
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
తాడేపల్లి: రాజధాని కోసం పరుగు పేరిట ఏపీ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే రన్ ఆదివారం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు, అధికారులు, విద్యార్థులు, వివిధ సంస్థల ప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఈ 5కే రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కనకదుర్గమ్మ వారధి ఏ ర్పాటు చేసిన వేదిక మీద నుంచి సీఎం ...
గ్రీన్ క్యాపిట్ పై రాజీ లేదు
ప్రపంచమేటిగా అమరావతి
నవ్యాంధ్ర రాజధాని కోసం 5కే రన్..
ఆంధ్రజ్యోతి
మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదుగురి ఆత్మహత్యాయత్నం: ఇద్దరి మృతి
ప్రజాశక్తి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. స్థల వివాదం నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహ్యత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాల్లోకెళితే.. గొల్లపల్లికి చెందిన గడ్డం వెంకటయ్య అతని కుమారులు శేఖర్, శ్రీశైలం, కుమార్, మహేశ్ ఓ స్థల వివాదం విషయంలో ఆదివారం ...
ఒకే కుటుంబంలో ఐదుగురి ఆత్మహత్యాయత్నంసాక్షి
బలి కోరిన సెటిల్మెంట్ఆంధ్రజ్యోతి
అన్ని 6 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. స్థల వివాదం నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహ్యత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాల్లోకెళితే.. గొల్లపల్లికి చెందిన గడ్డం వెంకటయ్య అతని కుమారులు శేఖర్, శ్రీశైలం, కుమార్, మహేశ్ ఓ స్థల వివాదం విషయంలో ఆదివారం ...
ఒకే కుటుంబంలో ఐదుగురి ఆత్మహత్యాయత్నం
బలి కోరిన సెటిల్‌మెంట్
బంద్‌ను విజయవంతం చేయండి: ఉత్తమ్
Namasthe Telangana
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి శనివారం నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ...
ఇంకా మరిన్ని »

నెల రోజుల్లో భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణ
సాక్షి
విశాఖపట్నం : భోగాపురం వద్ద నిర్మించనున్న ఎయిర్‌పోర్టు కోసం నెల రోజుల్లో భూసేకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాష్ర్ట మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. సేకరించనున్న భూములు వివిధ రకాలుగా ఉన్నందున వాటి కి ఏ రీతిలో పరిహారం చెల్లించాలనే విషయమై కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. వీటిపై సోమవారం నగర ...
నెల రోజుల్లో భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణ : గంటాప్రజాశక్తి
అనుభవంలేని అసమర్థుడు వైఎస్ జగన్: మంత్రి గంటాఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
విశాఖపట్నం : భోగాపురం వద్ద నిర్మించనున్న ఎయిర్‌పోర్టు కోసం నెల రోజుల్లో భూసేకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాష్ర్ట మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. సేకరించనున్న భూములు వివిధ రకాలుగా ఉన్నందున వాటి కి ఏ రీతిలో పరిహారం చెల్లించాలనే విషయమై కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. వీటిపై సోమవారం నగర ...
నెల రోజుల్లో భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణ : గంటా
అనుభవంలేని అసమర్థుడు వైఎస్ జగన్: మంత్రి గంటా
Telugupopular
ప్రధాని మోడీ అమరావతి షెడ్యూల్ ఖరారు...
Telugupopular
నవ్యాంధ్ర రాజధాని అమరావతి రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లు కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్నాయి. విజయదశమి సందర్భంగా ఆ రోజు ఏపీ ప్రజలందరు దసరాతో పాటు రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా పెద్ద పండుగలా జరుపుకుంటున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ...
అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోడీ పర్యటన షెడ్యూల్Telugu Times (పత్రికా ప్రకటన)
శంకుస్థాపనకు షెడ్యూల్ఆంధ్రజ్యోతి
అన్ని 6 వార్తల కథనాలు »
Telugupopular
నవ్యాంధ్ర రాజధాని అమరావతి రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లు కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్నాయి. విజయదశమి సందర్భంగా ఆ రోజు ఏపీ ప్రజలందరు దసరాతో పాటు రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా పెద్ద పండుగలా జరుపుకుంటున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ...
అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోడీ పర్యటన షెడ్యూల్
శంకుస్థాపనకు షెడ్యూల్
Oneindia Telugu
తెలంగాణలో 12 జిల్లాలు కొత్త: హైద్రాబాద్ చుట్టూ 3!
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. మరో పన్నెండు నుంచి 15 కొత్త జిల్లాలకు ఆస్కారం కనిపిస్తోంది. రాజధాని హైదరాబాద్ చుట్టూ మూడు కొత్త జిల్లాలు ఏర్పడే అవకాశముంది. ఇందుకు సంబంధించి ముసాయిదా సిద్ధమైందని తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన గల కమిటీ... జిల్లాల ...
మారనున్న తెలంగాణ రాష్ట్ర స్వరూపం: మరో 12 నుంచి 14 కొత్త జిల్లాలుTelugupopular
తెలంగాణలో కొత్త జిల్లాల ప్రతిపాదనలు ఇవేNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. మరో పన్నెండు నుంచి 15 కొత్త జిల్లాలకు ఆస్కారం కనిపిస్తోంది. రాజధాని హైదరాబాద్ చుట్టూ మూడు కొత్త జిల్లాలు ఏర్పడే అవకాశముంది. ఇందుకు సంబంధించి ముసాయిదా సిద్ధమైందని తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన గల కమిటీ... జిల్లాల ...
మారనున్న తెలంగాణ రాష్ట్ర స్వరూపం: మరో 12 నుంచి 14 కొత్త జిల్లాలు
తెలంగాణలో కొత్త జిల్లాల ప్రతిపాదనలు ఇవే
沒有留言:
張貼留言