సాక్షి
బాబూ... జైట్లీ వ్యాఖ్యలపై నీ స్పందనేమిటి?
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేకహోదా శకం ముగిసిందన్న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై తన వైఖరేమిటో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష ఉప నాయకుడు జోత్యుల నెహ్రూ డిమాండ్ చేశారు. అరుణ్‌జెట్లీ వ్యాఖ్యలు చూస్తుంటే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ...
స్ఫెషల్ స్టేటస్ పై జైట్లీ వ్యాఖ్య.. ఏపీకి కూడా ప్రత్యేక హోదా రానట్టేనా?తెలుగువన్
జైట్లీ వ్యాఖ్యలపై బాబు స్పందించాలిప్రజాశక్తి
అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు ఏపీని ఉద్దేశించి చేసినవే : జ్యోతుల నెహ్రూవెబ్ దునియా
Oneindia Telugu
News Articles by KSR
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేకహోదా శకం ముగిసిందన్న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై తన వైఖరేమిటో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష ఉప నాయకుడు జోత్యుల నెహ్రూ డిమాండ్ చేశారు. అరుణ్‌జెట్లీ వ్యాఖ్యలు చూస్తుంటే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ...
స్ఫెషల్ స్టేటస్ పై జైట్లీ వ్యాఖ్య.. ఏపీకి కూడా ప్రత్యేక హోదా రానట్టేనా?
జైట్లీ వ్యాఖ్యలపై బాబు స్పందించాలి
అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు ఏపీని ఉద్దేశించి చేసినవే : జ్యోతుల నెహ్రూ
Oneindia Telugu
ఢిల్లీలో శ్రీవారి వైభవం: అద్వానీ సంతోషం, ఇక్కడే ఆశీస్సులు పొందండి: వెంకయ్య
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం శ్రీవారి వైభవోత్సవం ప్రారంభమైంది. ఢిల్లీ ప్రజలు శ్రీవారి ఆశీస్సులు పొందాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు. స్వర్ణభారతి, టిటిడి, జిఎంఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇవి నవంబర్ 8వ తేదీ వరకు నిర్వహిస్తారు.
నేటి నుంచి ఢిల్లీలో వేంకటేశ్వర వైభవంVaartha
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం శ్రీవారి వైభవోత్సవం ప్రారంభమైంది. ఢిల్లీ ప్రజలు శ్రీవారి ఆశీస్సులు పొందాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు. స్వర్ణభారతి, టిటిడి, జిఎంఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇవి నవంబర్ 8వ తేదీ వరకు నిర్వహిస్తారు.
నేటి నుంచి ఢిల్లీలో వేంకటేశ్వర వైభవం
Oneindia Telugu
లష్కరే అగ్రనేత ఖాసిం మృతి: శ్రీనగర్‌లో ఆందోళన
Oneindia Telugu
న్యూఢిల్లీ: కాశ్మీర్ లోయలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబూ ఖాసిం గురువారం తెల్లవారుజామున భారత భద్రతా దళాల చేతుల్లో హతమైన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తతలు తలెత్తాయి. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన వెంటనే శ్రీనగర్‌లోని జుమ్మా మసీద్ దగ్గర కొందరు యువకులు ఆందోళన నిర్వహించారు. అంతేకాదు పాకిస్థాన్ జెండాలను, ఐసిస్ పతాకాలను ...
ఎదురు కాల్పుల్లో లష్కరే అగ్రనేత అబూ ఖాసిం హతంTelugupopular
లష్కరే అగ్రనేత ఎన్కౌంటర్సాక్షి
లష్కరే అగ్రనేత అబూఖాసిం హతంNamasthe Telangana
Teluguwishesh
NTVPOST
అన్ని 12 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: కాశ్మీర్ లోయలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబూ ఖాసిం గురువారం తెల్లవారుజామున భారత భద్రతా దళాల చేతుల్లో హతమైన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తతలు తలెత్తాయి. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన వెంటనే శ్రీనగర్‌లోని జుమ్మా మసీద్ దగ్గర కొందరు యువకులు ఆందోళన నిర్వహించారు. అంతేకాదు పాకిస్థాన్ జెండాలను, ఐసిస్ పతాకాలను ...
ఎదురు కాల్పుల్లో లష్కరే అగ్రనేత అబూ ఖాసిం హతం
లష్కరే అగ్రనేత ఎన్‌కౌంటర్
లష్కరే అగ్రనేత అబూఖాసిం హతం
Namasthe Telangana
అవార్డు వాపసీ బాటలో భార్గవ
Namasthe Telangana
Top Indian Scientist Returns Prestigious Award to Protest �Attack on Rationalism� న్యూఢిల్లీ : సాహితీవేత్తలు, సినీ దిగ్గజాలు, శాస్త్రవేత్తల బాటలో చరిత్రకారులు చేరారు. దేశంలో అసహనం పెరగడానికి ప్రభుత్వ వైఖరే కారణమని వారు విమర్శిస్తున్నారు. కాగా, హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక సీసీఎంబీ వ్యవస్థాపకుడు, సీనియర్ శాస్త్రవేత్త పీఎం భార్గవ పద్మభూషణ్ అవార్డును ...
ఛాందస దేశంగా మార్చేస్తున్నారుసాక్షి
పద్మభూషణ్ వెనక్కిస్తాప్రజాశక్తి
ఇకా ఇప్పుడు సైంటిస్టుల వంతు..NTVPOST
ఆంధ్రజ్యోతి
News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
Namasthe Telangana
Top Indian Scientist Returns Prestigious Award to Protest �Attack on Rationalism� న్యూఢిల్లీ : సాహితీవేత్తలు, సినీ దిగ్గజాలు, శాస్త్రవేత్తల బాటలో చరిత్రకారులు చేరారు. దేశంలో అసహనం పెరగడానికి ప్రభుత్వ వైఖరే కారణమని వారు విమర్శిస్తున్నారు. కాగా, హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక సీసీఎంబీ వ్యవస్థాపకుడు, సీనియర్ శాస్త్రవేత్త పీఎం భార్గవ పద్మభూషణ్ అవార్డును ...
ఛాందస దేశంగా మార్చేస్తున్నారు
పద్మభూషణ్ వెనక్కిస్తా
ఇకా ఇప్పుడు సైంటిస్టుల వంతు..
వెబ్ దునియా
భారతీయ దంపతులకు మాత్రమే... విదేశీయలకు అనుమతి లేదు : కేంద్రం
వెబ్ దునియా
సరోగసిపై కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని ప్రకటించింది. ఈ విధానాన్ని కేవలం భారతీయ దంపతులకు మాత్రమే అనుమతిస్తామని, విదేశీయులకు అనుమతించబోమని తేల్చిచెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు బుధవారం అఫిడవిట్ సమర్పించింది. 'కమర్షియల్ సరోగసిని ప్రభుత్వం అనుమతించబోదు. భారతదేశంలో విదేశీయులకు సరోగసి సేవలు అందుబాటులో ఉండవు' అని ...
అద్దె గర్భం... వద్దే.. వద్దుNTVPOST
అద్దెకు 'అమ్మ' కడుపు : సరోగసి పై కేంద్రం నిషేధం?Telugupopular
మోడీ ఎఫెక్ట్ : అద్దె గర్భమా.. వద్దు గాక వద్దుడెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సరోగసిపై కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని ప్రకటించింది. ఈ విధానాన్ని కేవలం భారతీయ దంపతులకు మాత్రమే అనుమతిస్తామని, విదేశీయులకు అనుమతించబోమని తేల్చిచెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు బుధవారం అఫిడవిట్ సమర్పించింది. 'కమర్షియల్ సరోగసిని ప్రభుత్వం అనుమతించబోదు. భారతదేశంలో విదేశీయులకు సరోగసి సేవలు అందుబాటులో ఉండవు' అని ...
అద్దె గర్భం... వద్దే.. వద్దు
అద్దెకు 'అమ్మ' కడుపు : సరోగసి పై కేంద్రం నిషేధం?
మోడీ ఎఫెక్ట్ : అద్దె గర్భమా.. వద్దు గాక వద్దు
Oneindia Telugu
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారత్, ఆఫ్రికాలు ధ్రువతారలు
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరుగుతున్న మూడో ఇండో - ఆఫ్రికా ఫోరం సదస్సు గురువారం చివరిరోజు ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై ఆఫ్రికన్ దేశాధినేతలతో తన అభిప్రాయాలను పంచుకు న్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారత్ - ఆఫ్రికాలు రెండూ ధృవతారల వంటివని ఆయనన్నారు. ప్రపంచంలో మూడింట ఒకవంతు జనాభాకు ...
ఆఫ్రికాకు 65 వేల కోట్ల రుణసాయం: మోదీ ప్రకటనNamasthe Telangana
ఏపీకి పచ్చడి మెతుకులు.. ఆఫ్రికాకు బిర్యానీ.. మోడీజీ వాట్ ఈజ్ దిస్..!?వెబ్ దునియా
ఆత్మగౌరవం కోసం పోరాడాం: ఆఫ్రికాకు మోడీ సాయంOneindia Telugu
NTVPOST
అన్ని 15 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా జరుగుతున్న మూడో ఇండో - ఆఫ్రికా ఫోరం సదస్సు గురువారం చివరిరోజు ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై ఆఫ్రికన్ దేశాధినేతలతో తన అభిప్రాయాలను పంచుకు న్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారత్ - ఆఫ్రికాలు రెండూ ధృవతారల వంటివని ఆయనన్నారు. ప్రపంచంలో మూడింట ఒకవంతు జనాభాకు ...
ఆఫ్రికాకు 65 వేల కోట్ల రుణసాయం: మోదీ ప్రకటన
ఏపీకి పచ్చడి మెతుకులు.. ఆఫ్రికాకు బిర్యానీ.. మోడీజీ వాట్ ఈజ్ దిస్..!?
ఆత్మగౌరవం కోసం పోరాడాం: ఆఫ్రికాకు మోడీ సాయం
సాక్షి
భారత్ రాయబారికి పాకిస్థాన్‌లో అవమానం
సాక్షి
కరాచీ: పాకిస్థాన్‌లోని భారత హైకమిషనర్ టీసీఏ రాఘవన్‌కు చేదు అనుభవం ఎదురైంది. కరాచీలో ప్రముఖ క్లబ్ అయిన సింధ్ క్లబ్ చివరినిమిషంలో ఆయనకు, ఆయన భార్యకు ఆతిథ్యం ఇవ్వడానికి నిరాకరించింది. గత నెల 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామంతో భారత్-పాకిస్థాన్ సంబంధాలు మరింత దెబ్బతినే అవకాశం కనిపిస్తున్నది. కరాచీలోని అత్యంత ...
ప్రతీకారం!:భారత రాయబారికి పాకిస్తాన్‌లో అవమానంOneindia Telugu
పాక్ లో ఇండియా రాయబారికి చేదు అనుభవంNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
కరాచీ: పాకిస్థాన్‌లోని భారత హైకమిషనర్ టీసీఏ రాఘవన్‌కు చేదు అనుభవం ఎదురైంది. కరాచీలో ప్రముఖ క్లబ్ అయిన సింధ్ క్లబ్ చివరినిమిషంలో ఆయనకు, ఆయన భార్యకు ఆతిథ్యం ఇవ్వడానికి నిరాకరించింది. గత నెల 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామంతో భారత్-పాకిస్థాన్ సంబంధాలు మరింత దెబ్బతినే అవకాశం కనిపిస్తున్నది. కరాచీలోని అత్యంత ...
ప్రతీకారం!:భారత రాయబారికి పాకిస్తాన్‌లో అవమానం
పాక్ లో ఇండియా రాయబారికి చేదు అనుభవం
Telugupopular
'త్రీ ఇడియట్స్' మహాకూటమి: ఇప్పుడంతా దానిపైనే!
Telugupopular
మహాకూటమి 'త్రీ ఇడియట్స్' అన్న మోడీ: అమీర్ ఖాన్ ఎవరు? బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాని మోడీని 'త్రీ ఇడియట్స్' చిత్రంలోని ఓ పాటను ఆలపిస్తూ తప్పుపట్టారు.. దానికి మోడీ ధీటుగా జవాభిచ్చారు. మహాకూటమిలో భాగస్వామ్య పక్షాలైన జెడి(యు)-ఆర్‌జెడి-కాంగ్రెస్‌లను ఈ చిత్రంతో పోల్చారు. By teluguedition -. October 28, 2015. 0. SHARE. Facebook · Twitter. బీహార్ ...
Share this on your social network siteVaartha
అన్ని 7 వార్తల కథనాలు »
Telugupopular
మహాకూటమి 'త్రీ ఇడియట్స్' అన్న మోడీ: అమీర్ ఖాన్ ఎవరు? బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాని మోడీని 'త్రీ ఇడియట్స్' చిత్రంలోని ఓ పాటను ఆలపిస్తూ తప్పుపట్టారు.. దానికి మోడీ ధీటుగా జవాభిచ్చారు. మహాకూటమిలో భాగస్వామ్య పక్షాలైన జెడి(యు)-ఆర్‌జెడి-కాంగ్రెస్‌లను ఈ చిత్రంతో పోల్చారు. By teluguedition -. October 28, 2015. 0. SHARE. Facebook · Twitter. బీహార్ ...
Share this on your social network site
కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ: ఇద్దరు శ్రీకాకుళంవాసులు సహా 10 మంది మృతి
Oneindia Telugu
విజయవాడ: ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా బరంపురం చౌరస్తాలో రోడ్డు పక్కన ఉన్న కార్మికులపైకి వేగంగా వచ్చిన లారీ దూసుకువెళ్లింది. ఈ ఘటనలో పది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో మరో 12 మంది కార్మికులు గాయపడ్డారు.
దూసుకెళ్లిన లారీ : పది మంది మృతిసాక్షి
ఒడిశాలో కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ... ఏడుగురు మృతిఆంధ్రజ్యోతి
దూసుకెళ్ళిన ట్రక్కు : ఏడుగురు దుర్మరణంప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ: ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా బరంపురం చౌరస్తాలో రోడ్డు పక్కన ఉన్న కార్మికులపైకి వేగంగా వచ్చిన లారీ దూసుకువెళ్లింది. ఈ ఘటనలో పది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో మరో 12 మంది కార్మికులు గాయపడ్డారు.
దూసుకెళ్లిన లారీ : పది మంది మృతి
ఒడిశాలో కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ... ఏడుగురు మృతి
దూసుకెళ్ళిన ట్రక్కు : ఏడుగురు దుర్మరణం
వెబ్ దునియా
బీహార్ పోల్.. అమిత్ షా వ్యాఖ్యలపై గరం గరం.. బీహార్ ఏమైనా పాకిస్థానా?
వెబ్ దునియా
బీహార్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోతే పాకిస్థాన్‌లో మతలాబులు పేలుతాయంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై జేడీయు నేతలు మండిపడుతున్నారు. బీహార్ ఏమైనా పాకిస్థానా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై జేడీయు నేతలు శుక్రవారం పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ బీహార్‌లో ...
బిజెపి ఓడితే పాక్‌లో దీపావళి: సుశీల్ కుమార్Oneindia Telugu
'మోదీని చూస్తే చైనా, పాక్ లకు భయం'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బీహార్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోతే పాకిస్థాన్‌లో మతలాబులు పేలుతాయంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై జేడీయు నేతలు మండిపడుతున్నారు. బీహార్ ఏమైనా పాకిస్థానా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై జేడీయు నేతలు శుక్రవారం పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ బీహార్‌లో ...
బిజెపి ఓడితే పాక్‌లో దీపావళి: సుశీల్ కుమార్
'మోదీని చూస్తే చైనా, పాక్ లకు భయం'
沒有留言:
張貼留言