ఆంధ్రజ్యోతి
రెండో భార్యకూ ఇమ్రాన్ తలాక్
ఆంధ్రజ్యోతి
కరాచీ: పాకిస్తాన్ మాజీ కెప్టెన్, తెహ్రీక్-ఏ- ఇన్సాఫ్ పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ రెండో పెళ్లి ఏడాది కాకుండానే పెటాకులైంది. బీబీసీ మాజీ యాంకర్ రేహమ్ (43), ఇమ్రాన్ (62)ల వివా హం ఈ ఏడాది జనవరిలో జరిగింది. వీరిద్దరూ ఉభయాంగీకారంతో విడాకులు తీసుకున్నట్టు తెహ్రీక్ పార్టీ అధికార ప్రతినిధి తెలిపాడు.
ఖాన్ తలాఖ్రేNamasthe Telangana
ఇమ్రాన్ ఖాన్-రెహమ్ లు విడిపోయారు!సాక్షి
రెహమ్ రాజకీయాల్లోకి వస్తానంది.. ఇమ్రాన్ ఖాన్ తలాఖ్ చెప్పేశాడు!వెబ్ దునియా
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
కరాచీ: పాకిస్తాన్ మాజీ కెప్టెన్, తెహ్రీక్-ఏ- ఇన్సాఫ్ పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ రెండో పెళ్లి ఏడాది కాకుండానే పెటాకులైంది. బీబీసీ మాజీ యాంకర్ రేహమ్ (43), ఇమ్రాన్ (62)ల వివా హం ఈ ఏడాది జనవరిలో జరిగింది. వీరిద్దరూ ఉభయాంగీకారంతో విడాకులు తీసుకున్నట్టు తెహ్రీక్ పార్టీ అధికార ప్రతినిధి తెలిపాడు.
ఖాన్ తలాఖ్రే
ఇమ్రాన్ ఖాన్-రెహమ్ లు విడిపోయారు!
రెహమ్ రాజకీయాల్లోకి వస్తానంది.. ఇమ్రాన్ ఖాన్ తలాఖ్ చెప్పేశాడు!
సాక్షి
శాస్త్రి, భరత్‌లపై చర్య తీసుకోవాలి
Namasthe Telangana
ముంబై: టీమ్ ఇండియా డైరెక్టర్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌లపై వాంఖడే పిచ్ క్యూరేటర్ సుధీర్ నాయక్ బీసీసీఐకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. ఈ ఇద్దరు సౌతాఫ్రికాతో చివరి వన్డే సందర్భంగా పిచ్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తనతో దురుసుగా ప్రవర్తించారని లేఖలో నాయక్ ఆరోపించారు. చివరి వన్డే కోసం తనకు స్పిన్ ట్రాక్‌ను ...
'పిచ్' ముదిరింది!సాక్షి
శాస్త్రీ, అరుణ్‌పై చర్యలు తీసుకోండి!ఆంధ్రజ్యోతి
చిక్కుల్లో రవిశాస్త్రి: బిసిసిఐకి వాంఖేడే క్యురేటర్ లేఖOneindia Telugu
ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
Namasthe Telangana
ముంబై: టీమ్ ఇండియా డైరెక్టర్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌లపై వాంఖడే పిచ్ క్యూరేటర్ సుధీర్ నాయక్ బీసీసీఐకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. ఈ ఇద్దరు సౌతాఫ్రికాతో చివరి వన్డే సందర్భంగా పిచ్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తనతో దురుసుగా ప్రవర్తించారని లేఖలో నాయక్ ఆరోపించారు. చివరి వన్డే కోసం తనకు స్పిన్ ట్రాక్‌ను ...
'పిచ్' ముదిరింది!
శాస్త్రీ, అరుణ్‌పై చర్యలు తీసుకోండి!
చిక్కుల్లో రవిశాస్త్రి: బిసిసిఐకి వాంఖేడే క్యురేటర్ లేఖ
వెబ్ దునియా
భజ్జీ పెళ్లిలో మీడియాపై దాడి
ఆంధ్రజ్యోతి
జలంధర్: భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాహం సందర్భంగా కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి చేసిన నలుగురు బౌన్సర్లను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. బౌన్సర్లు దాడి చేయడంతో మీడియా ప్రతినిధులు భజ్జీ ఇంటి ముందు ధర్నాకు దిగారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో హర్భజన్ స్వయంగా బయటకు వచ్చి ...
కెమెరామెన్లపై బౌన్సర్ల దాడి, హర్భజన్ సారీ: అరెస్టుOneindia Telugu
పెళ్లిలో సారీ చెప్పిన హర్భజన్సాక్షి
భజ్జీ పెళ్లి వేడుక దాడి ఘటనలో నలుగురి అరెస్టుNamasthe Telangana
ప్రజాశక్తి
NTVPOST
News Articles by KSR
అన్ని 28 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
జలంధర్: భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాహం సందర్భంగా కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి చేసిన నలుగురు బౌన్సర్లను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. బౌన్సర్లు దాడి చేయడంతో మీడియా ప్రతినిధులు భజ్జీ ఇంటి ముందు ధర్నాకు దిగారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో హర్భజన్ స్వయంగా బయటకు వచ్చి ...
కెమెరామెన్లపై బౌన్సర్ల దాడి, హర్భజన్ సారీ: అరెస్టు
పెళ్లిలో సారీ చెప్పిన హర్భజన్
భజ్జీ పెళ్లి వేడుక దాడి ఘటనలో నలుగురి అరెస్టు
Oneindia Telugu
విజయనగరంలో అర్జున్ టెండూల్కర్ ప్రాక్టీస్
Oneindia Telugu
హైదరాబాద్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ విజయనగరంలో సందడి చేశాడు. స్థానిక విజ్జీ మైదానంలో గురువారం విదర్భతో ప్రారంభమైన అండర్-16 మ్యాచ్‌లో అతను ముంబై తరఫున బరిలోకి దిగాడు. టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ చేయగా.. ఆట చివర్లో అర్జున్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆట ముగిసే సమయానికి అతను 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
విజయనగరంలో సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ప్రాక్టీస్!వెబ్ దునియా
విజయనగరంలో అర్జున్ టెండూల్కర్సాక్షి
ఉత్తరాంధ్రలో సచిన్ తనయుడు ప్రాక్టీస్News Articles by KSR
ప్రజాశక్తి
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ విజయనగరంలో సందడి చేశాడు. స్థానిక విజ్జీ మైదానంలో గురువారం విదర్భతో ప్రారంభమైన అండర్-16 మ్యాచ్‌లో అతను ముంబై తరఫున బరిలోకి దిగాడు. టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ చేయగా.. ఆట చివర్లో అర్జున్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆట ముగిసే సమయానికి అతను 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
విజయనగరంలో సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ప్రాక్టీస్!
విజయనగరంలో అర్జున్ టెండూల్కర్
ఉత్తరాంధ్రలో సచిన్ తనయుడు ప్రాక్టీస్
ఆంధ్రజ్యోతి
ఉప్పునీటి బోరు నుంచి ఉవ్వెత్తున జ్వాలలు
ఆంధ్రజ్యోతి
తూర్పుగోదావరి జిల్లా ఎన్.కొత్తపల్లి శివారు రాజుపాలెంవద్ద పూడ్చేసిన బోరుబావిలోంచి శుక్రవారం అగ్నిజ్వాలలు ఇలా 15 అడుగుల ఎత్తున ఎగసిపడ్డాయి. ఉదయం వేళ ఉన్నట్టుండి ఉప్పునీటి నురగను నెత్తికెత్తుకుని ఉవ్వెత్తున మంటలు పైకి దూసుకురావడంతో జనమంతా ఉలిక్కిపడ్డారు. ఉప్పునీటి ప్రవాహాన్ని 24 గంటల్లో నియంత్రించకపోతే పంట పొలాలన్నీ ...
బోరుబావిలో నుంచి మంటలు!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
తూర్పుగోదావరి జిల్లా ఎన్.కొత్తపల్లి శివారు రాజుపాలెంవద్ద పూడ్చేసిన బోరుబావిలోంచి శుక్రవారం అగ్నిజ్వాలలు ఇలా 15 అడుగుల ఎత్తున ఎగసిపడ్డాయి. ఉదయం వేళ ఉన్నట్టుండి ఉప్పునీటి నురగను నెత్తికెత్తుకుని ఉవ్వెత్తున మంటలు పైకి దూసుకురావడంతో జనమంతా ఉలిక్కిపడ్డారు. ఉప్పునీటి ప్రవాహాన్ని 24 గంటల్లో నియంత్రించకపోతే పంట పొలాలన్నీ ...
బోరుబావిలో నుంచి మంటలు!
Oneindia Telugu
శబరిమలైలో తెలంగాణ భవన్‌కు 5ఎకరాల భూమి (ఫోటోలు)
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ నుంచి వచ్చే అయ్యప్పభక్తుల సౌకర్యార్ధం శబరిమలైలో తెలంగాణ భవనం నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని త్వరలో కేటాయించనున్నట్లు కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ చెప్పారు. శబరిమలై యాత్ర నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల దేవాదయ శాఖ మంత్రులు, కార్యదర్శులతో కేరళ ప్రభుత్వం తిరువనంతపురంలో గురువారం సమావేశం ...
శబరిమలలో తెలంగాణ భవన్Vaartha
భక్తులకు సదుపాయాలు కల్పించాలి: ఇంద్రకరణ్ రెడ్డిఆంధ్రజ్యోతి
'శబరి యాత్రికుల కోసం త్వరలో అవగాహన సదస్సు'Namasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ నుంచి వచ్చే అయ్యప్పభక్తుల సౌకర్యార్ధం శబరిమలైలో తెలంగాణ భవనం నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని త్వరలో కేటాయించనున్నట్లు కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ చెప్పారు. శబరిమలై యాత్ర నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల దేవాదయ శాఖ మంత్రులు, కార్యదర్శులతో కేరళ ప్రభుత్వం తిరువనంతపురంలో గురువారం సమావేశం ...
శబరిమలలో తెలంగాణ భవన్
భక్తులకు సదుపాయాలు కల్పించాలి: ఇంద్రకరణ్ రెడ్డి
'శబరి యాత్రికుల కోసం త్వరలో అవగాహన సదస్సు'
Namasthe Telangana
అవార్డు వాపసీ బాటలో భార్గవ
Namasthe Telangana
Top Indian Scientist Returns Prestigious Award to Protest �Attack on Rationalism� న్యూఢిల్లీ : సాహితీవేత్తలు, సినీ దిగ్గజాలు, శాస్త్రవేత్తల బాటలో చరిత్రకారులు చేరారు. దేశంలో అసహనం పెరగడానికి ప్రభుత్వ వైఖరే కారణమని వారు విమర్శిస్తున్నారు. కాగా, హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక సీసీఎంబీ వ్యవస్థాపకుడు, సీనియర్ శాస్త్రవేత్త పీఎం భార్గవ పద్మభూషణ్ అవార్డును ...
ఛాందస దేశంగా మార్చేస్తున్నారుసాక్షి
పద్మభూషణ్ వెనక్కిస్తాప్రజాశక్తి
ఇకా ఇప్పుడు సైంటిస్టుల వంతు..NTVPOST
ఆంధ్రజ్యోతి
News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
Namasthe Telangana
Top Indian Scientist Returns Prestigious Award to Protest �Attack on Rationalism� న్యూఢిల్లీ : సాహితీవేత్తలు, సినీ దిగ్గజాలు, శాస్త్రవేత్తల బాటలో చరిత్రకారులు చేరారు. దేశంలో అసహనం పెరగడానికి ప్రభుత్వ వైఖరే కారణమని వారు విమర్శిస్తున్నారు. కాగా, హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక సీసీఎంబీ వ్యవస్థాపకుడు, సీనియర్ శాస్త్రవేత్త పీఎం భార్గవ పద్మభూషణ్ అవార్డును ...
ఛాందస దేశంగా మార్చేస్తున్నారు
పద్మభూషణ్ వెనక్కిస్తా
ఇకా ఇప్పుడు సైంటిస్టుల వంతు..
Oneindia Telugu
సచిన్‌కు సెంచరీ చేయడమే తెలుసు, డబుల్ రాదు: కపిల్ ఆసక్తికర వ్యాఖ్య
Oneindia Telugu
దుబాయ్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పైన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సచిన్ తన క్రికెట్ కెరీర్లో టాలెంటుకు పూర్తి న్యాయం చేయలేదని అభిప్రాయపడ్డారు. సచిన్ తన టాలెంటుతో మరిన్ని డబుల్ సెంచరీలు, ట్రిపుల్ లేదా 400 సెంచరీలు చేసే అవకాశం ఉన్నా చేయలేకపోయాడన్నారు. సచిన్ పైన తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం ...
ఆ అభిలాష ఎవరికీ లేదు: చేతన్ శర్మసాక్షి
మా సచినే కావాలిఆంధ్రజ్యోతి
సచిన్‌కు సెంచరీలు చేయడం వరకే తెలుసు.. సెహ్వాగ్‌లా ఆడమని చెప్పేవాడ్ని: కపిల్వెబ్ దునియా
Teluguwishesh
ప్రజాశక్తి
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
దుబాయ్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పైన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సచిన్ తన క్రికెట్ కెరీర్లో టాలెంటుకు పూర్తి న్యాయం చేయలేదని అభిప్రాయపడ్డారు. సచిన్ తన టాలెంటుతో మరిన్ని డబుల్ సెంచరీలు, ట్రిపుల్ లేదా 400 సెంచరీలు చేసే అవకాశం ఉన్నా చేయలేకపోయాడన్నారు. సచిన్ పైన తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం ...
ఆ అభిలాష ఎవరికీ లేదు: చేతన్ శర్మ
మా సచినే కావాలి
సచిన్‌కు సెంచరీలు చేయడం వరకే తెలుసు.. సెహ్వాగ్‌లా ఆడమని చెప్పేవాడ్ని: కపిల్
ఆంధ్రజ్యోతి
- సచివాలయ ఉద్యోగులకు సిఎం స్పష్టీకరణ
ప్రజాశక్తి
హైదరాబాద్‌లోని ఎపి సచివాలయ ఉద్యోగులంతా ఎట్టి పరిస్థితిలోనూ వచ్చే ఏడాది జూన్ నాటికి విజయవాడ వచ్చేయాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపూ లేదన్నారు. తాను విజయవాడలోను, ఉద్యోగులు హైదరాబాద్‌లోను ఉండటం వల్ల అనేక ఫైళ్లు పెండింగ్ పడుతున్నాయన్నారు. ఉద్యోగులు పరిస్థితిని అర్థం ...
ముందు సచివాలయం ఎక్కడో తేల్చండిఆంధ్రజ్యోతి
అమరావతి తరలివచ్చేందుకు షరతులు లేవు, కానీ...డిమాండ్స్ ఉన్నాయితెలుగువన్
సచివాలయం ఎక్కడో చెప్పకుండా ఎలా వెళ్తాం?సాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
హైదరాబాద్‌లోని ఎపి సచివాలయ ఉద్యోగులంతా ఎట్టి పరిస్థితిలోనూ వచ్చే ఏడాది జూన్ నాటికి విజయవాడ వచ్చేయాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపూ లేదన్నారు. తాను విజయవాడలోను, ఉద్యోగులు హైదరాబాద్‌లోను ఉండటం వల్ల అనేక ఫైళ్లు పెండింగ్ పడుతున్నాయన్నారు. ఉద్యోగులు పరిస్థితిని అర్థం ...
ముందు సచివాలయం ఎక్కడో తేల్చండి
అమరావతి తరలివచ్చేందుకు షరతులు లేవు, కానీ...డిమాండ్స్ ఉన్నాయి
సచివాలయం ఎక్కడో చెప్పకుండా ఎలా వెళ్తాం?
ఆంధ్రజ్యోతి
రంజీ మ్యాచ్‌కు డుమ్మాకొట్టి..
ఆంధ్రజ్యోతి
ముంబై: టీమిండియాలో చోటు కోసం చూస్తున్న యువరాజ్ సింగ్ తన మిత్రుడు హర్భజన్ కోసం రంజీ మ్యాచ్‌ను సైతం పక్కనబెట్టేశాడు. భజ్జీ పెళ్లి రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు రంజీ మ్యాచ్‌కు డుమ్మా కొట్టాడు. క్రికెట్ మిత్రులు, ప్రముఖుల కోసం భజ్జీ ఆదివారం ఢిల్లీలో ప్రత్యేక విందును ఏర్పాటు చేశాడు. అయితే ఈ విందులో పాల్గొనేందుకు ...
త్వరలో యువరాజ్ పెళ్లి?సాక్షి
త్వరలో యువరాజ్ పెళ్లిప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ముంబై: టీమిండియాలో చోటు కోసం చూస్తున్న యువరాజ్ సింగ్ తన మిత్రుడు హర్భజన్ కోసం రంజీ మ్యాచ్‌ను సైతం పక్కనబెట్టేశాడు. భజ్జీ పెళ్లి రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు రంజీ మ్యాచ్‌కు డుమ్మా కొట్టాడు. క్రికెట్ మిత్రులు, ప్రముఖుల కోసం భజ్జీ ఆదివారం ఢిల్లీలో ప్రత్యేక విందును ఏర్పాటు చేశాడు. అయితే ఈ విందులో పాల్గొనేందుకు ...
త్వరలో యువరాజ్ పెళ్లి?
త్వరలో యువరాజ్ పెళ్లి
沒有留言:
張貼留言