వెబ్ దునియా
సినిమాల కంటే.. నాకు నా ఫ్యామిలీనే ముఖ్యం : కళ్యాణ్ రామ్
వెబ్ దునియా
తనకు సినిమా కంటే తన కుటుంబమే ముఖ్యమని, ఆ తర్వాత నందమూరి అభిమానులని హీరో కళ్యాణ్ రామ్ అన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం షేర్ ఆడియో విడుదల కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ... తన కుటుంబంలో వ్యక్తులను వేరు చేసి మాట్లాడవద్దని అభిమానులకు సూచించారు. kalyan ram. తాతగారు తమ అందరికీ ...
అంతటికీ ఎన్టీఆరే కారణం : కళ్యాణ్ రామ్ప్రజాశక్తి
దయ చేసి మమ్మల్ని వేరు చేసి మాట్లాడకండిఆంధ్రజ్యోతి
బాలయ్య మీద కోపంతోనే అలా అన్నాడా..?TELUGU24NEWS
సాక్షి
FIlmiBeat Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తనకు సినిమా కంటే తన కుటుంబమే ముఖ్యమని, ఆ తర్వాత నందమూరి అభిమానులని హీరో కళ్యాణ్ రామ్ అన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం షేర్ ఆడియో విడుదల కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ... తన కుటుంబంలో వ్యక్తులను వేరు చేసి మాట్లాడవద్దని అభిమానులకు సూచించారు. kalyan ram. తాతగారు తమ అందరికీ ...
అంతటికీ ఎన్టీఆరే కారణం : కళ్యాణ్ రామ్
దయ చేసి మమ్మల్ని వేరు చేసి మాట్లాడకండి
బాలయ్య మీద కోపంతోనే అలా అన్నాడా..?
Andhrabhoomi
హాస్యానికి మారుపేరు.. మనోరమ
Andhrabhoomi
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ప్రేక్షకులకు పరిచితమైన హాస్య నటి మనోరమ. ఆమె నటించిందంటే చాలు- ఆ చిత్రం తప్పక ప్రేక్షకులను అలరిస్తుంది. దాదాపు 1,500 సినిమాల్లో నటించి గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కిన హాస్యనటిగా ఆమె గుర్తింపు పొందింది. తొలినాళ్లలో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించినా ఆ తర్వాత హాస్య నటిగా ఆమె స్థిరపడ్డారు. 1937 మే 26న తమిళనాడులోని ...
మనోహరం 'ఆచ్చి' అభినయంఆంధ్రజ్యోతి
మనోరమకు నివాళిగా కమల్ హాసన్ వీడియోFIlmiBeat Telugu
మనోరమకు సినీ ప్రముఖుల నివాళిప్రజాశక్తి
సాక్షి
వెబ్ దునియా
TELUGU24NEWS
అన్ని 22 వార్తల కథనాలు »
Andhrabhoomi
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ప్రేక్షకులకు పరిచితమైన హాస్య నటి మనోరమ. ఆమె నటించిందంటే చాలు- ఆ చిత్రం తప్పక ప్రేక్షకులను అలరిస్తుంది. దాదాపు 1,500 సినిమాల్లో నటించి గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కిన హాస్యనటిగా ఆమె గుర్తింపు పొందింది. తొలినాళ్లలో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించినా ఆ తర్వాత హాస్య నటిగా ఆమె స్థిరపడ్డారు. 1937 మే 26న తమిళనాడులోని ...
మనోహరం 'ఆచ్చి' అభినయం
మనోరమకు నివాళిగా కమల్ హాసన్ వీడియో
మనోరమకు సినీ ప్రముఖుల నివాళి
సాక్షి
చరిత్ర చెప్పిన... 'రుద్రమదేవి'కథ
సాక్షి
మన దేశంలో రాజ్యాన్ని ఏలిన మొట్టమొదటి స్త్రీ - రుద్రమదేవి. తెలుగు వారందరినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి పాలించిన ఆమె గురించి చరిత్రలో చాలా వివరాలున్నాయి. దర్శక - నిర్మాత గుణశేఖర్ తన రీసెర్చ్ బృందం సాయంతో, చరిత్రను జాగ్రత్తగా పరిశీలించి 'రుద్రమదేవి' సినిమా తీశారు. ప్రముఖ చారిత్రక పరిశోధకులు - పండితులు ముదిగొండ శివప్రసాద్ సారథ్యంలో ...
రక్తి కట్టించిన రుద్రమదేవిప్రజాశక్తి
రివ్యూ : రుద్రమదేవి చరిత్ర నిలుస్తుందా !!డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 22 వార్తల కథనాలు »
సాక్షి
మన దేశంలో రాజ్యాన్ని ఏలిన మొట్టమొదటి స్త్రీ - రుద్రమదేవి. తెలుగు వారందరినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి పాలించిన ఆమె గురించి చరిత్రలో చాలా వివరాలున్నాయి. దర్శక - నిర్మాత గుణశేఖర్ తన రీసెర్చ్ బృందం సాయంతో, చరిత్రను జాగ్రత్తగా పరిశీలించి 'రుద్రమదేవి' సినిమా తీశారు. ప్రముఖ చారిత్రక పరిశోధకులు - పండితులు ముదిగొండ శివప్రసాద్ సారథ్యంలో ...
రక్తి కట్టించిన రుద్రమదేవి
రివ్యూ : రుద్రమదేవి చరిత్ర నిలుస్తుందా !!
సాక్షి
అఖిల్.. 'సూర్య కవచం'
సాక్షి
అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ డ్రామా అక్టోబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. యంగ్ హీరో నితిన్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 'అఖిల్' సినిమాలో సయెషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. తొలి సినిమాతోనే రికార్డ్ ...
అక్కడ సూర్యకవచంAndhrabhoomi
అఖిల్‌లో అక్కినేని హీరోలుప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ డ్రామా అక్టోబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. యంగ్ హీరో నితిన్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 'అఖిల్' సినిమాలో సయెషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. తొలి సినిమాతోనే రికార్డ్ ...
అక్కడ సూర్యకవచం
అఖిల్‌లో అక్కినేని హీరోలు
ఆంధ్రజ్యోతి
నిర్మాతగా చరణ్ ప్లాన్స్
ఆంధ్రజ్యోతి
ఇటీవల కాలంలో స్టార్ హీరోలందరూ ఓ వైపు నటన కొనసాగిస్తూనే నిర్మాణంలోనూ అడుగెడుతున్నారు. మరోవైపు అగ్ర నిర్మాతలుగా వున్నవారు కూడా ఇది వరకున్న సంస్థల పేరిట భారీ చిత్రాలు నిర్మిస్తూ కొత్త సంస్థలను స్థాపించి తక్కువ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నారు. యువ హీరో రామ్ చరణ్ ఈ రెండిటినీ ఒకేసారి చేయ తలపెట్టనున్నాడు. తన తండ్రి మెగాస్టార్ ...
చిన్న సినిమాలకు రామ్ చరణ్ చేయూత...కొత్త బ్యానర్FIlmiBeat Telugu
నిర్మాణ రంగంలోనూ మెగా మార్క్సాక్షి
చిన్న సినిమాల కోసం రామ్ చరణ్ కొత్త బ్యానర్ప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఇటీవల కాలంలో స్టార్ హీరోలందరూ ఓ వైపు నటన కొనసాగిస్తూనే నిర్మాణంలోనూ అడుగెడుతున్నారు. మరోవైపు అగ్ర నిర్మాతలుగా వున్నవారు కూడా ఇది వరకున్న సంస్థల పేరిట భారీ చిత్రాలు నిర్మిస్తూ కొత్త సంస్థలను స్థాపించి తక్కువ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నారు. యువ హీరో రామ్ చరణ్ ఈ రెండిటినీ ఒకేసారి చేయ తలపెట్టనున్నాడు. తన తండ్రి మెగాస్టార్ ...
చిన్న సినిమాలకు రామ్ చరణ్ చేయూత...కొత్త బ్యానర్
నిర్మాణ రంగంలోనూ మెగా మార్క్
చిన్న సినిమాల కోసం రామ్ చరణ్ కొత్త బ్యానర్
Andhrabhoomi
ప్రఖ్యాత సంగీత దర్శకుడు రవీంద్ర జైన్ కన్నుమూత
Andhrabhoomi
ముంబయి, అక్టోబర్ 9: అంధత్వాన్ని అధిగమించి సంగీత ప్రపంచంలో ఉన్నత శిఖరాలకు ఎదిగిన ప్రఖ్యాత సంగీత దర్శకుడు రవీంద్ర జైన్ శుక్రవారం మృతి చెందారు. గాయకుడు, గేయ రచయిత కూడా అయిన 71ఏళ్ల జైన్ ఇక్కడి లీలావతి ఆసుపత్రిలో సాయంత్రం 4.10 గంటలకు తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ వర్గాలు తెలిపాయి. 'చిత్‌చోర్' 'అఖియోన్ కే ఝరోకో సే' సహా అనేక చిత్రాలకు ...
అంధత్వం నుంచి అమరత్వానికి..సాక్షి
సంగీత దర్శకుడు రవీంద్ర జైన్ కన్నుమూతప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
Andhrabhoomi
ముంబయి, అక్టోబర్ 9: అంధత్వాన్ని అధిగమించి సంగీత ప్రపంచంలో ఉన్నత శిఖరాలకు ఎదిగిన ప్రఖ్యాత సంగీత దర్శకుడు రవీంద్ర జైన్ శుక్రవారం మృతి చెందారు. గాయకుడు, గేయ రచయిత కూడా అయిన 71ఏళ్ల జైన్ ఇక్కడి లీలావతి ఆసుపత్రిలో సాయంత్రం 4.10 గంటలకు తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ వర్గాలు తెలిపాయి. 'చిత్‌చోర్' 'అఖియోన్ కే ఝరోకో సే' సహా అనేక చిత్రాలకు ...
అంధత్వం నుంచి అమరత్వానికి..
సంగీత దర్శకుడు రవీంద్ర జైన్ కన్నుమూత
NTVPOST
ఆర్‌కె బీచ్‌లో నలుగురు గల్లంతు
Andhrabhoomi
విశాఖపట్నం, అక్టోబర్ 11: విశాఖ ఆర్‌కె బీచ్‌లో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. బీచ్‌లో స్నానానికి దిగిన విద్యార్థులను ఉవ్వెత్తున ఎగసిపడిన కెరటాలు సముద్రంలోకి లాక్కుపోయాయి. నగరంలోని అల్లిపురంలోని ఒక పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఆదివారం ఆర్‌కె బీచ్‌కు వచ్చారు. వీరిలో నలుగురు విద్యార్థులు స్నానానికి దిగగా, కెరటాల ...
విశాఖ బీచ్‌లో నలుగురు గల్లంతుసాక్షి
ఆర్కే బీచ్‌లో నలుగురు గల్లంతుప్రజాశక్తి
విశాఖ బీచ్‌లో నలుగురు విద్యార్థులు గల్లంతుNTVPOST
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
విశాఖపట్నం, అక్టోబర్ 11: విశాఖ ఆర్‌కె బీచ్‌లో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. బీచ్‌లో స్నానానికి దిగిన విద్యార్థులను ఉవ్వెత్తున ఎగసిపడిన కెరటాలు సముద్రంలోకి లాక్కుపోయాయి. నగరంలోని అల్లిపురంలోని ఒక పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఆదివారం ఆర్‌కె బీచ్‌కు వచ్చారు. వీరిలో నలుగురు విద్యార్థులు స్నానానికి దిగగా, కెరటాల ...
విశాఖ బీచ్‌లో నలుగురు గల్లంతు
ఆర్కే బీచ్‌లో నలుగురు గల్లంతు
విశాఖ బీచ్‌లో నలుగురు విద్యార్థులు గల్లంతు
సాక్షి
హీరో విశాల్‌పై క్రిమినల్ కేసు
సాక్షి
చెన్నై: నడిగర్ సంఘం ఎన్నికలు చిలికి చిలికి గాలీవానగా మారాయి. పోటీపడుతున్న ప్రధాన జట్లు ఆగ్రహావేశాలను దాటిపోతుండగా, నటుడు శరత్‌కుమార్ హీరో విశాల్‌పై శుక్రవారం క్రిమినల్ కేసు దాఖలు చేశారు. తానూ కేసు పెట్టబోతున్నట్లు విశాల్ ప్రకటించారు. దక్షిణ భారత నటీనటుల సంఘానికి ఈనెల 18వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో శరత్‌కుమార్, విశాల్ ...
అమరావతిలో చదును పనులు నిలిపివేయండీ.. అదేశాలు జారీ..Teluguwishesh
విశాల్ వర్సెస్ శరత్ కుమార్: మాటల యుద్ధంతో పాటు క్రిమినల్ కేసులు..వెబ్ దునియా
కొట్టు కోవడం ఒకటే తక్కువ! హీరో విశాల్ పై కేసు పెట్టిన శరత్ కుమార్Telugupopular
NTVPOST
FIlmiBeat Telugu
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 31 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై: నడిగర్ సంఘం ఎన్నికలు చిలికి చిలికి గాలీవానగా మారాయి. పోటీపడుతున్న ప్రధాన జట్లు ఆగ్రహావేశాలను దాటిపోతుండగా, నటుడు శరత్‌కుమార్ హీరో విశాల్‌పై శుక్రవారం క్రిమినల్ కేసు దాఖలు చేశారు. తానూ కేసు పెట్టబోతున్నట్లు విశాల్ ప్రకటించారు. దక్షిణ భారత నటీనటుల సంఘానికి ఈనెల 18వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో శరత్‌కుమార్, విశాల్ ...
అమరావతిలో చదును పనులు నిలిపివేయండీ.. అదేశాలు జారీ..
విశాల్ వర్సెస్ శరత్ కుమార్: మాటల యుద్ధంతో పాటు క్రిమినల్ కేసులు..
కొట్టు కోవడం ఒకటే తక్కువ! హీరో విశాల్ పై కేసు పెట్టిన శరత్ కుమార్
వెబ్ దునియా
30న నిహారిక సినిమా ఫంక్షన్: మెగా ఫ్యామిలీ అంతా అక్కడే.. పవన్ వస్తారా?
వెబ్ దునియా
మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగేంద్ర బాబు తన నిహారిక హీరోయిన్‌గా తెరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముహూర్తం కుదిరింది. ఈ నెల 30వ తేదీన నిహారిక నటించబోయే సినిమాను అట్టహాసంగా ప్రారంభించనున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరోయిన్ కావడంతో.. ఈ కార్యక్రమాన్ని గ్రాండ్‌గానే ...
30న కెమెరా ముందుకు నిహారికఆంధ్రజ్యోతి
షాట్ రెడీ: నిహారిక తొలి చిత్రం ఈనెల 30నTelugupopular
కొణిదెల నిహారిక లాంచింగ్ కోసం మెగా ఈవెంట్FIlmiBeat Telugu
NTVPOST
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగేంద్ర బాబు తన నిహారిక హీరోయిన్‌గా తెరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముహూర్తం కుదిరింది. ఈ నెల 30వ తేదీన నిహారిక నటించబోయే సినిమాను అట్టహాసంగా ప్రారంభించనున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరోయిన్ కావడంతో.. ఈ కార్యక్రమాన్ని గ్రాండ్‌గానే ...
30న కెమెరా ముందుకు నిహారిక
షాట్ రెడీ: నిహారిక తొలి చిత్రం ఈనెల 30న
కొణిదెల నిహారిక లాంచింగ్ కోసం మెగా ఈవెంట్
సాక్షి
సల్మాన్ 'సుల్తాన్' ఫస్ట్ లుక్.. ఆట కాదు పోరాటం
Namasthe Telangana
Salman Khan Sultan Photo while training బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తను నటిస్తున్న కొత్త చిత్రం సుల్తాన్ ఫస్ట్‌లుక్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశాడు. రెజ్లింగ్ ఒక ఆట కాదు, తనలో తాను చేసే పోరాటం అంటూ క్యాప్షన్ పెట్టాడు. కసితో కూడిన చూపుతో సల్మాన్ ఆకట్టుకున్నాడు. 40 ఏళ్ల రెజ్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ నవంబర్ నుండి మొదలు ...
మనలో జరిగే యుద్ధమే రెజ్లింగ్సాక్షి

మనలో జరిగే యుద్ధమే రెజ్లింగ్
沒有留言:
張貼留言