ఆంధ్రజ్యోతి
రేపు విజేందర్ తొలి ఫైట్..!
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: ఇన్నేళ్లుగా దేశం కోసం పతకాల పంచ్‌లు విసిరిన బాక్సర్ విజేందర్ సింగ్.. ప్రొఫెషనల్ బాక్సర్‌గా తొలిసారి రింగ్‌లోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఒలింపిక్ పతక విజేత విజేందర్.. అరంగేట్రం బౌట్‌లో ఇంగ్లండ్ బాక్సర్ సోనీ విటింగ్‌తో తలపడనున్నాడు. మాంచెస్టర్‌లో శనివారం జరిగే ఈ పోరు సోనీ సిక్స్‌లో రాత్రి 10:20 నిమిషాలకు ప్రత్యక్ష ...
విజేందర్ టెక్నిక్ అద్భుతంAndhrabhoomi
విజేందర్ మెగా బౌట్ రేపేNamasthe Telangana
రేపు విజేందర్ తొలి బౌట్ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: ఇన్నేళ్లుగా దేశం కోసం పతకాల పంచ్‌లు విసిరిన బాక్సర్ విజేందర్ సింగ్.. ప్రొఫెషనల్ బాక్సర్‌గా తొలిసారి రింగ్‌లోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఒలింపిక్ పతక విజేత విజేందర్.. అరంగేట్రం బౌట్‌లో ఇంగ్లండ్ బాక్సర్ సోనీ విటింగ్‌తో తలపడనున్నాడు. మాంచెస్టర్‌లో శనివారం జరిగే ఈ పోరు సోనీ సిక్స్‌లో రాత్రి 10:20 నిమిషాలకు ప్రత్యక్ష ...
విజేందర్ టెక్నిక్ అద్భుతం
విజేందర్ మెగా బౌట్ రేపే
రేపు విజేందర్ తొలి బౌట్
సాక్షి
మా వాడు ఎయిర్‌ఫోర్స్‌లో చేరతాడట..!
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: తన కుమారుడు అర్జున్.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాలని బాగా ఉత్సాహం చూపిస్తున్నాడని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చెప్పాడు. అయితే అర్జున్ భవిష్యత్‌ను ఇప్పుడే నిర్ణయించలేమని అన్నా డు. భారత వైమానిక దళంలో గౌరవ గ్రూప్ కెప్టెన్‌గా ఉన్న సచిన్.. హిండస్ బేస్ వద్ద జరిగిన ఎయిర్ ఫోర్స్ డే పరేడ్‌లో పాల్గొన్నాడు. 'అర్జున్‌కు ఎయిర్ ...
మా అబ్బాయి ఎయిర్‌ఫోర్స్‌లో చేరతాడట: సచిన్(పిక్చర్స్)Oneindia Telugu
మా అబ్బాయి ఎయిర్ ఫోర్సులో చేరతాడటసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: తన కుమారుడు అర్జున్.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాలని బాగా ఉత్సాహం చూపిస్తున్నాడని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చెప్పాడు. అయితే అర్జున్ భవిష్యత్‌ను ఇప్పుడే నిర్ణయించలేమని అన్నా డు. భారత వైమానిక దళంలో గౌరవ గ్రూప్ కెప్టెన్‌గా ఉన్న సచిన్.. హిండస్ బేస్ వద్ద జరిగిన ఎయిర్ ఫోర్స్ డే పరేడ్‌లో పాల్గొన్నాడు. 'అర్జున్‌కు ఎయిర్ ...
మా అబ్బాయి ఎయిర్‌ఫోర్స్‌లో చేరతాడట: సచిన్(పిక్చర్స్)
మా అబ్బాయి ఎయిర్ ఫోర్సులో చేరతాడట
సాక్షి
పార్థివ్ పటేల్ సెంచరీ
సాక్షి
సాక్షి, విజయనగరం: టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ పార్థివ్ పటేల్ (176 బంతుల్లో 122; 18 ఫోర్లు) సెంచరీతో చెలరేగడంతో గురువారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ గ్రూప్-బి మ్యాచ్‌లో గుజరాత్ భారీ స్కోరు సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 81 ఓవర్లలో 5 వికెట్లకు 250 పరుగులు చేసింది. రుజుల్ భట్ (27 బ్యాటింగ్), నీరజ్ పటేల్ (17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
పార్థివ్ పటేల్ శతకం.. గుజరాత్ 250/5.. ఆంధ్రతో రంజీఆంధ్రజ్యోతి
పార్థీవ్ సెంచరీ గుజరాత్ 250/ 5ప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, విజయనగరం: టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ పార్థివ్ పటేల్ (176 బంతుల్లో 122; 18 ఫోర్లు) సెంచరీతో చెలరేగడంతో గురువారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ గ్రూప్-బి మ్యాచ్‌లో గుజరాత్ భారీ స్కోరు సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 81 ఓవర్లలో 5 వికెట్లకు 250 పరుగులు చేసింది. రుజుల్ భట్ (27 బ్యాటింగ్), నీరజ్ పటేల్ (17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
పార్థివ్ పటేల్ శతకం.. గుజరాత్ 250/5.. ఆంధ్రతో రంజీ
పార్థీవ్ సెంచరీ గుజరాత్ 250/ 5
సాక్షి
2017లో బోల్ట్ రిటైర్మెంట్
ఆంధ్రజ్యోతి
న్యూయార్క్: ఆరుసార్లు ఒలింపిక్ చాంపియన్, జమైకా స్ర్పింట్ కింగ్ ఉసేన్ బోల్ట్ తన రిటైర్మెంట్ ఆలోచనను బయటపెట్టాడు. రియోనే తనకు చివరి ఒలింపిక్స్ అని మరోసారి స్పష్టం చేసిన బోల్ట్.. 2017లో జరిగే వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తానని తెలిపాడు. కాగా.. రియో డి జనీరో వేదికగా వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ కోసం ...
'వరల్డ్ చాంపియన్‌షిప్' లో పాల్గొనాలని ఉంది!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూయార్క్: ఆరుసార్లు ఒలింపిక్ చాంపియన్, జమైకా స్ర్పింట్ కింగ్ ఉసేన్ బోల్ట్ తన రిటైర్మెంట్ ఆలోచనను బయటపెట్టాడు. రియోనే తనకు చివరి ఒలింపిక్స్ అని మరోసారి స్పష్టం చేసిన బోల్ట్.. 2017లో జరిగే వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తానని తెలిపాడు. కాగా.. రియో డి జనీరో వేదికగా వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ కోసం ...
'వరల్డ్ చాంపియన్‌షిప్' లో పాల్గొనాలని ఉంది!
సాక్షి
సెమీస్‌లో సానియా జోడి
సాక్షి
బీజింగ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి... చైనా ఓపెన్ టోర్నీలో సెమీస్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో టాప్‌సీడ్ సానియా-హింగిస్ 7-6 (5), 6-4తో జూలియా జార్జెస్ (జర్మనీ)-కరోలినా ప్లిస్కోవా (చెక్)పై నెగ్గారు. గంటా 20 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో-స్విస్ ద్వయం ...
సెమీస్‌లో సాన్టినాఆంధ్రజ్యోతి
చైనా ఓపెన్: డబుల్స్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన సానియా జోడీ!వెబ్ దునియా
చైనా ఓపెన్ సెమీఫైనల్‌లోకి సానియా జోడీNamasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
బీజింగ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి... చైనా ఓపెన్ టోర్నీలో సెమీస్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో టాప్‌సీడ్ సానియా-హింగిస్ 7-6 (5), 6-4తో జూలియా జార్జెస్ (జర్మనీ)-కరోలినా ప్లిస్కోవా (చెక్)పై నెగ్గారు. గంటా 20 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో-స్విస్ ద్వయం ...
సెమీస్‌లో సాన్‌టినా
చైనా ఓపెన్: డబుల్స్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన సానియా జోడీ!
చైనా ఓపెన్ సెమీఫైనల్‌లోకి సానియా జోడీ
తెలుగువన్
బాబు సర్కార్ పై పురంధేశ్వరి ఆరోపణలు
తెలుగువన్
చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుపై తనకు అనేక అనుమానాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి... మరోసారి కీలక కామెంట్స్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వ జాప్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతోందని ఆమె ఆరోపించారు, టీడీపీ ప్రభుత్వం గడువులోగా నివేదిక పంపకపోవడం వల్లే ...
ప్రజలను తప్పు దారి పట్టించేందుకే జగన్ దీక్షTelugu Times (పత్రికా ప్రకటన)
హోదా కన్నా ఎక్కువ ప్యాకేజీ ఇస్తున్నాం: పురంధేశ్వరిసాక్షి
ఎపికి హోదా కన్నా ఎక్కువే ఇస్తున్నాం: పురంధేశ్వరిప్రజాశక్తి
వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
తెలుగువన్
చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుపై తనకు అనేక అనుమానాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి... మరోసారి కీలక కామెంట్స్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వ జాప్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతోందని ఆమె ఆరోపించారు, టీడీపీ ప్రభుత్వం గడువులోగా నివేదిక పంపకపోవడం వల్లే ...
ప్రజలను తప్పు దారి పట్టించేందుకే జగన్ దీక్ష
హోదా కన్నా ఎక్కువ ప్యాకేజీ ఇస్తున్నాం: పురంధేశ్వరి
ఎపికి హోదా కన్నా ఎక్కువే ఇస్తున్నాం: పురంధేశ్వరి
Vaartha
వర్షంతో టి20 రద్దు సిరీస్ 2-0తో దక్షిణాఫ్రికా కైవసం
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతా: దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య జరుగాల్సిన మూడవ టి20 మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది.మహాత్మా గాంధీ,నెల్సన్ మండేలా ద్వైపాక్షిక శాంతి సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో ఏడు గంటలకు ప్రారంభం కావాల్సిన చివరి టి20 మ్యాచ్ వర్షంతో ఆగిపోయింది.కాగా మూడవ టి20 సిరీస్‌లో భాగంగా గురువారం ఈడెన్ ...
ఒక్క బంతీ పడలేదు..!సాక్షి
ట్వంటీ-20 సిరీస్ : నేడు సఫారీలతో భారత్ మ్యాచ్.. పరువు దక్కేనా?వెబ్ దునియా
పరువు దక్కేనా?Andhrabhoomi
NTVPOST
అన్ని 13 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతా: దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య జరుగాల్సిన మూడవ టి20 మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది.మహాత్మా గాంధీ,నెల్సన్ మండేలా ద్వైపాక్షిక శాంతి సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో ఏడు గంటలకు ప్రారంభం కావాల్సిన చివరి టి20 మ్యాచ్ వర్షంతో ఆగిపోయింది.కాగా మూడవ టి20 సిరీస్‌లో భాగంగా గురువారం ఈడెన్ ...
ఒక్క బంతీ పడలేదు..!
ట్వంటీ-20 సిరీస్ : నేడు సఫారీలతో భారత్ మ్యాచ్.. పరువు దక్కేనా?
పరువు దక్కేనా?
కివీస్‌తో హాకీ సిరీస్ రెండో మ్యాచ్‌లో భారత్ విజయం
Andhrabhoomi
క్రైస్ట్‌చర్చి, అక్టోబర్ 7: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టును భారత హాకీ జట్టు 3-1 తేడాతో కైవసుం చేసుకుంది, సిరీస్‌ను 1-1గా సమం చేసింది. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఓటమితో మొదలుపెట్టింది. కివీస్‌కు ఏమాత్రం గట్టి పోటీని ఇవ్వలేక 0-2 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. అయితే, రెండో మ్యాచ్‌లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని కనబరచింది.
న్యూజిలాండ్‌పై భారత్ గెలుపుసాక్షి
కివిస్‌పై ప్రతీకారంప్రజాశక్తి
కివీస్‌తో టెస్ట్ సిరీస్‌లో భారత్ హాకీ ఓటమిఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
క్రైస్ట్‌చర్చి, అక్టోబర్ 7: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టును భారత హాకీ జట్టు 3-1 తేడాతో కైవసుం చేసుకుంది, సిరీస్‌ను 1-1గా సమం చేసింది. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఓటమితో మొదలుపెట్టింది. కివీస్‌కు ఏమాత్రం గట్టి పోటీని ఇవ్వలేక 0-2 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. అయితే, రెండో మ్యాచ్‌లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని కనబరచింది.
న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు
కివిస్‌పై ప్రతీకారం
కివీస్‌తో టెస్ట్ సిరీస్‌లో భారత్ హాకీ ఓటమి
సాక్షి
ఆరేసిన జడ్డూ.. జార్ఖండ్‌పై సౌరాష్ట్రకు ఆధిక్యం
ఆంధ్రజ్యోతి
రాజ్‌కోట్: టీమిండియాలో చోటు కోల్పోయిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రంజీల్లో అదరగొడుతున్నాడు. తొలి మ్యాచ్‌లో 11 వికెట్లు తీసి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచిన జడేజా.. జార్ఖండ్‌తో మొదలైన గ్రూప్-సి పోరులోనూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగాడు. జడేజా ఆరు వికెట్లతో విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్‌లో జార్ఖండ్ 168 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ...
రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ షోసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »

రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ షో
ఆంధ్రజ్యోతి
మరో పీలే ఉండడు..!
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: మరో పీలే లేదా మరో మారడోనా ఉండే ప్రసక్తే లేదని బ్రెజిల్ ఫుట్‌బాల్ లెజెం డ్ అన్నాడు. ప్రతి ఆటగాడికీ భిన్నమైన స్టయిల్ ఉంటుందని పీలే చెప్పాడు. వచ్చే వారం ఇక్కడ జరిగే సుబ్రతో కప్ ఫైనల్‌కు 74 ఏళ్ల ఫుట్‌బాల్ గ్రేట్ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నాడు. 'మరో పీలే వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మా అమ్మానాన్న అంతటితో ఆపేశారు! ఒక మారడోనా, ఒక ...
నేనంటే నేనేAndhrabhoomi

నేనంటే నేనే
沒有留言:
張貼留言