2015年10月1日 星期四

2015-10-02 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
బ్రూస్ లీ కోసం ఎగబడేవాడిని.... ఇంకా ఇవన్నీ... రాంగోపాల్ వర్మ   
వెబ్ దునియా
నేను బ్రూస్ లీకి అతి పెద్ద అభిమానిని. నా ఈ “బ్రూస్ లీ” అనే చిత్రం బ్రూస్ లీ అభిమాని కధ. అందుకే దీని టైటిల్ “బ్రూస్ లీ”. అంటున్నారు రాంగోపాల్ వర్మ. హైదరాబాద్ లోని పంజాగుట్ట కాలనీలోని మా యువకులమంతా “ఎంటర్ ద డ్రాగన్” అనే ఒక కొత్త సినిమా రిలీజ్ అవుతుందన్న వార్త వినగానే ఉప్పొంగిపోయాము. దానిలో గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ...

రామ్‌ గోపాల్‌ వర్మది మరో 'బ్రూస్లీ'   ప్రజాశక్తి
రామ్ గోపాల్ వర్మ 'బ్రూస్ లీ'(ట్రైలర్)   FIlmiBeat Telugu
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో బ్రూస్ లీ   సాక్షి
Palli Batani   
TELUGU24NEWS   
NTVPOST   
అన్ని 9 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
జాకీచాన్‌తో సోనూసూద్ పోరాటం   
Namasthe Telangana
ముంబై: సినిమా స్టార్స్ ఇటీవలి కాలంలో అన్నీ వుడ్ (బాలీవుడ్,కోలీవుడ్, టాలీవుడ్) లలో సత్తా చాటుతూ దూసుకెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే. గతంలో ఒక్క పరిశ్రమకే పరిమితమై అక్కడి ప్రేక్షకులకు మాత్రమే వినోదాన్నందించిన స్టార్లంతా ఇపుడంతా తమ రూట్‌ను మార్చుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ సోనూసూద్ హాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు.
హాలీవుడ్‌ చిత్రంలో సోనూసూద్‌..కంగ్రాట్స్ చెప్పిన పూరి   FIlmiBeat Telugu
ఈ ప్రపంచంలో వాళ్లిద్దరూ నా ఫేవరెట్స్   సాక్షి
జాకీచాన్‌తో సోనూ సూద్‌..   NTVPOST

అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
బన్నికి కపిల్‌ దేవ్‌ కితాబు   
ప్రజాశక్తి
స్టయిలిస్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటనకు క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ నుంచి కితాబు లభించింది. 'రేసుగుర్రం' చిత్రంలో బన్ని నటన అద్భుతంగా ఉందని కపిల్‌ అన్నారట. కపిల్‌ దేవ్‌ అంటే అల్లు అర్జున్‌కు చాలా ఇష్టమట. ఈ మధ్య అల్లు అర్జున్‌, ఆయన భార్య స్నేహ కలసి కపిల్‌ దేవ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారట. ఆయనతో చాలా సేపు మాట్లాడారట వీరిద్దరూ. ఈ సందర్భంగా బన్ని ...

కపిల్‌తో కాసేపు!   సాక్షి
కపిల్‌ దేవ్‌ను సతీసమేతంగా కలిసిన అల్లు అర్జున్!   వెబ్ దునియా
కపిల్‌తో బన్నీజంట   ఆంధ్రజ్యోతి

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సమంత, నయనతార, విజయ్ ఇళ్లపై ఐటి దాడులు   
Oneindia Telugu
చెన్నై: పులి సినిమా హీరో విజయ్, హీరోయిన్లు సమంత, నయనతార ఇళ్లపై ఆదాయం పన్ను (ఐటి) శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి ఈ దాడులు ప్రారంభమయ్యాయి. పులి నిర్మాత, సహాయ దర్శకుడు తదితరుల ఇళ్లపై కూడా ఐటి సోదాలు జరుగుతున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలోని వారి ఇళ్లలో ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారు.
ఆగని ఐటీ దాడులు   సాక్షి
'పులి' హీరో విజయ్.. సమంత - నయనతార ఇళ్ళలో ఐటీ సోదాలు   వెబ్ దునియా
విజయ్, సమంత, నయనతార ఇళ్లపై ఐటీ దాడులు   Vaartha
తెలుగువన్   
News Articles by KSR   
NTVPOST   
అన్ని 12 వార్తల కథనాలు »   


TELUGU24NEWS
   
ఇడియట్స్.. పవన్‌కి వ్యతిరేక ట్వీట్లు కాదు..రామ్‌గోపాల్ వర్మ   
TELUGU24NEWS
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎడ్యుకేట్ కావాలంటూ రామ్గోపాల్ వర్మ కామెంట్లు నెట్‌లో హల్ చల్ చేస్తూ వివాదాస్పదమవుతున్నాయి. మహేష్ పవన్ ఫ్యాన్స్‌ను వేరు చేసి చిచ్చు రాజేసేలా ఉన్నాయంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్‌ను గౌరవిస్తాను, పవన్ ఫ్యాన్స్‌ను గౌరవించను అంటూ ట్వీట్లు చేశాడు రామూ. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంపై ...

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‌లను మించిన శృతి హాసన్   FIlmiBeat Telugu
పవన్ కి 6లక్షలు…మహేష్ కి 15లక్షలు   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
మహేశ్ కు 15 లక్షలు.. పవన్ కు 6 లక్షలేనా?   సాక్షి
NTVPOST   
తెలుగువన్   
అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
'కత్తి'తో దూసుకొస్తున్న చిరంజీవి   
సాక్షి
హైదరాబాద్ : మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చేస్తున్న తరుణం ఆసన్నమైంది. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. చిరంజీవి 150 సినిమాపై స్పష్టత వచ్చేసింది. 'కత్తి' పట్టేందుకు చిరంజీవి రెడీ అవుతున్నారు. తమిళంలో విజయ్ హీరోగా నటించిన 'కత్తి' సినిమా రీమేక్ లో చిరంజీవి నటించబోతున్నాడు.
ఫ్లాష్ న్యూస్: చిరంజీవి 150వ సినిమా వీవీ వినాయక్‌కే! కత్తి రీమేక్‌లో మెగాస్టార్!!   వెబ్ దునియా
చిరంజీవి 150 వ సినిమాకు రంగం సిద్దం   News Articles by KSR
చిరు పై పూరీ మరో సెటైర్   డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
FIlmiBeat Telugu   
TELUGU24NEWS   
NTVPOST   
అన్ని 16 వార్తల కథనాలు »   


తెలుగువన్
   
ఆశాభోంస్లే తనయుడు హేమంత్ భోంస్లే మృతి   
తెలుగువన్
ప్రముఖ బాలీవుడ్ గాయని ఆశాభోంస్లే తనయుడు.. బాలీవుడ్ సంగీత దర్శకుడు హేమంత్ భోంస్లే ఈ రోజు మరణించారు. గత మూడు సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నహేమంత్ భోంస్లే స్కాట్లాండ్ లో మరణించారు. దీంతో ఆశా భోంస్లే కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిపోయారు. హేమంత్ భోంస్లే 'నజరానా ప్యార్ కా', 'శ్రద్ధాంజలి' లాంటి బాలీవుడ్ ...

ఆశాభోంస్లే కొడుకు మృతి   సాక్షి

అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఐటి సోదాలు: సమంత తల్లిదండ్రుల చిందులు (వీడియో)   
Oneindia Telugu
చెన్నై: సోదాలకు దిగిన ఐటి అధికారులపై, కవరేజీకి వచ్చిన మీడియా ప్రతినిధులపై హీరోయిన్ సమంత తల్లిదండ్రులు చిందులు వేశారు. హీరో విజయ్, హీరోయిన్ నయనతార ఇళ్లపైనే కాకుండా సమంత ఇంటిపై కూడా బుధవారం ఐటి అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. Samantha parents angry at media. సమంత తమిళనాడు రాజధాని చెన్నై పల్లవరం సారథి వీధిలోని ...

సమంత తల్లిదండ్రుల చిందులు   సాక్షి
సమంతపై ఐటీ దాడులతో బయటపడ్డ నిజాలు: 'బిందె'లో తలపెట్టిన హీరోయిన్ తల్లిదండ్రులు   Telugupopular

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బాహుబలితో ''పులి''ని పోల్చొద్దు: కొత్తదనం ఉంటుందన్న హన్సిక!   
వెబ్ దునియా
కత్తి హీరో విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం పులి. ఈ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ మూవీలో శృతిహాసన్, హన్సిక కథానాయికలు. శ్రీదేవి కీలక పాత్ర పోషిస్తోంది. చింబుదేవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రాన్ని ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ...

బాహుబలి కంటే గొప్పగా గ్రాఫిక్స్   సాక్షి
బాహుబలితో పోల్చకండి!   Namasthe Telangana
'బాహుబలి'తో పోలికా.. అంతకంటే గొప్ప గ్రాఫిక్స్ మాయాజాలం 'పులి'   TELUGU24NEWS

అన్ని 11 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
'రుద్రమదేవి' రాక 9నే..   
ఆంధ్రజ్యోతి
ఆరు నూరైనా రుద్రమదేవి చిత్రాన్ని ప్రకటించినట్లుగా అక్టోబర్-9నే ఈ సినిమా విడుదల చేస్తానంటున్నారు దర్శకనిర్మాత గుణశేఖర్.... త్రీడీ వర్క్ లేట్ అయినందు వల్ల 9న ఈ సినిమా త్రీడీలో రిలీజ్ కాదు అని వస్తున్న రూమర్స్ అన్నీ రూమర్సే నని... వర్క్స్ అన్నీ యుద్ధ ప్రాతిప్రదికన జరుగుతున్నాయని, అక్టోబరు 9వ తేదీన తెలుగు, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో ...

ఈసారి పక్కా అంటున్న గుణశేఖర్‌: రుద్రమదేవి అక్టోబర్ 9వ తేదీనే!   వెబ్ దునియా
అక్టోబర్ 9నే రుద్రమదేవి   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言