Oneindia Telugu
కేంద్రం నిధులు బ్యాంకుల్లో పెట్టి వడ్డీ: బాబుపై వీర్రాజు సంచలనం, అమిత్‌షాకు ...
Oneindia Telugu
గుంటూరు/ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నాయకులు టిడిపిని, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును చిక్కుల్లో పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మాజీ కేంద్రమంత్రి, బిజెపి మహిళా మోర్చ నేత పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజులు టిడిపి పైన గురువారం ప్రత్యక్షంగా, పరోక్షంగా నిప్పులు చెరిగారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల పైన రాష్ట్ర ప్రభుత్వం ...
పోలవరం, పట్టిసీమలపై ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందిసాక్షి
లెక్కలెందుకు చూపించరు?ప్రజాశక్తి
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు : ఎమ్మెల్సీ సోము వీర్రాజుఆంధ్రజ్యోతి
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
గుంటూరు/ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నాయకులు టిడిపిని, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును చిక్కుల్లో పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మాజీ కేంద్రమంత్రి, బిజెపి మహిళా మోర్చ నేత పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజులు టిడిపి పైన గురువారం ప్రత్యక్షంగా, పరోక్షంగా నిప్పులు చెరిగారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల పైన రాష్ట్ర ప్రభుత్వం ...
పోలవరం, పట్టిసీమలపై ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది
లెక్కలెందుకు చూపించరు?
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు : ఎమ్మెల్సీ సోము వీర్రాజు
Oneindia Telugu
'రాజధానిలో 10వేలమందితో భద్రత', నిన్న తిట్టి.. జగన్‌కు ఊహించని మద్దతు
Oneindia Telugu
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు 12 హెలికాప్టర్లు, 3 వివిఐపీ హెలికాప్టర్లు ఏర్పాటు చేశామని ఐజీ సంజయ్ గురువారం నాడు చెప్పారు. శంకుస్థాపన కోసం పదివేల మందితో భద్రత ఏర్పాటు చేశామన్నారు. ప్రధాని మోడీతో పాటు సామాన్యులకు సైతం ఇబ్బంది లేకుండా భద్రత ఉంటుందన్నారు. స్వచ్ఛభారత్‌లో పాల్గొన్న ఏపీ మంత్రి నారాయణ.
హోదా హోరుసాక్షి
జగన్‌కు బాసటAndhrabhoomi
'హోదా వద్దని చెప్పగలరా?ప్రజాశక్తి
తెలుగువన్
అన్ని 86 వార్తల కథనాలు »
Oneindia Telugu
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు 12 హెలికాప్టర్లు, 3 వివిఐపీ హెలికాప్టర్లు ఏర్పాటు చేశామని ఐజీ సంజయ్ గురువారం నాడు చెప్పారు. శంకుస్థాపన కోసం పదివేల మందితో భద్రత ఏర్పాటు చేశామన్నారు. ప్రధాని మోడీతో పాటు సామాన్యులకు సైతం ఇబ్బంది లేకుండా భద్రత ఉంటుందన్నారు. స్వచ్ఛభారత్‌లో పాల్గొన్న ఏపీ మంత్రి నారాయణ.
హోదా హోరు
జగన్‌కు బాసట
'హోదా వద్దని చెప్పగలరా?
Oneindia Telugu
ఫ్రాడ్ కేసులో కన్నడ నటి అరెస్ట్, చెట్టుకు ఉరేసుకొని ముగ్గురి ఆత్మహత్య
Oneindia Telugu
బెంగళూరు: మోసానికి పాల్పడిన కేసులో కన్నడ నటి మరియా సుసైరాజ్‌ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. మరియాకు చెందిన వడోదరా ట్రావెల్ ఏజన్సీ ద్వారా హజ్ యాత్రకు విమాన టిక్కెట్లు బుక్ చేసి అర్థాంతరంగా టిక్కెట్లు రద్దు చేసి డబ్బు తీసుకున్నట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ విధంగా ఆమె సుమారు రూ.2.68 కోట్ల మోసానికి పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి ...
గుజరాత్‌లో కన్నడ నటి అరెస్టుప్రజాశక్తి
ముస్లీంలను మోసం చేసిన కన్నడ నటిNTVPOST
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
బెంగళూరు: మోసానికి పాల్పడిన కేసులో కన్నడ నటి మరియా సుసైరాజ్‌ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. మరియాకు చెందిన వడోదరా ట్రావెల్ ఏజన్సీ ద్వారా హజ్ యాత్రకు విమాన టిక్కెట్లు బుక్ చేసి అర్థాంతరంగా టిక్కెట్లు రద్దు చేసి డబ్బు తీసుకున్నట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ విధంగా ఆమె సుమారు రూ.2.68 కోట్ల మోసానికి పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి ...
గుజరాత్‌లో కన్నడ నటి అరెస్టు
ముస్లీంలను మోసం చేసిన కన్నడ నటి
తెలుగువన్
బీఫ్ పార్టీ ఇచ్చాడని ఎమ్మెల్యేపై బీజేపీ అటాక్
తెలుగువన్
బీఫ్ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది, అనేక రాష్ట్రాల్లో ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటుంటే, కొన్నిచోట్ల చంపుకునే వరకూ వెళ్తోంది, తాజాగా జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో ఏకంగా ఎమ్మెల్యేపైనే దాడి జరిగింది, బీఫ్ పార్టీ ఇచ్చిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రషీద్ పై బీజేపీ ఎమ్మెల్యేలు భగత్, రాజీవ్ శర్మలు దాడికి దిగి ...
కొందరు ఎమ్మెల్యేను లాగి ఒంగోబెడితే.. మరికొందరు పిడిగుద్దులు కురిపించారు ...వెబ్ దునియా
బీఫ్ పార్టీ: అసెంబ్లీలో ఎంఎల్ఏపై దాడిOneindia Telugu
కాశ్మీర్ అసెంబ్లీని తాకిన 'బీఫ్' వివాదంAndhrabhoomi
సాక్షి
News Articles by KSR
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
తెలుగువన్
బీఫ్ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది, అనేక రాష్ట్రాల్లో ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటుంటే, కొన్నిచోట్ల చంపుకునే వరకూ వెళ్తోంది, తాజాగా జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో ఏకంగా ఎమ్మెల్యేపైనే దాడి జరిగింది, బీఫ్ పార్టీ ఇచ్చిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రషీద్ పై బీజేపీ ఎమ్మెల్యేలు భగత్, రాజీవ్ శర్మలు దాడికి దిగి ...
కొందరు ఎమ్మెల్యేను లాగి ఒంగోబెడితే.. మరికొందరు పిడిగుద్దులు కురిపించారు ...
బీఫ్ పార్టీ: అసెంబ్లీలో ఎంఎల్ఏపై దాడి
కాశ్మీర్ అసెంబ్లీని తాకిన 'బీఫ్' వివాదం
ఆంధ్రజ్యోతి
విభజన చట్టానికి లోక్‌సభ ఆమోదం లేదు: ఉండవల్లి
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం లోక్‌సభ ఆమోదం పొందలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. బిల్లు సభ ఆమోదం పొందకుండానే పొందినట్లుగా ప్రకటించారని, ఇలా చేయటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని స్వయంగా కలిసి సమర్పించానని ...
విభజన బిల్లు లోక్‌సభలో పాస్ కాలేదుసాక్షి
ఏపీ విభజనపై ఉండవల్లి పుస్తకం, స్టైల్ మార్చిన వెంకయ్యOneindia Telugu
విభజన బిల్లుకు ఇంకా ఆమోద ముద్ర పడలేదు: ఉండవల్లిప్రజాశక్తి
News Articles by KSR
Andhrabhoomi
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం లోక్‌సభ ఆమోదం పొందలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. బిల్లు సభ ఆమోదం పొందకుండానే పొందినట్లుగా ప్రకటించారని, ఇలా చేయటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని స్వయంగా కలిసి సమర్పించానని ...
విభజన బిల్లు లోక్‌సభలో పాస్ కాలేదు
ఏపీ విభజనపై ఉండవల్లి పుస్తకం, స్టైల్ మార్చిన వెంకయ్య
విభజన బిల్లుకు ఇంకా ఆమోద ముద్ర పడలేదు: ఉండవల్లి
Oneindia Telugu
కోడలిని చంపి.. డ్రైన్‌లో పూడ్చి
ఆంధ్రజ్యోతి
నాగాయలంక, సెప్టెంబరు 8: తండ్రి తర్వాత తండ్రిలా భావించే మామే తన కోడలిని పొట్టనబెట్టుకున్నాడు. ఆమె తన ఇంటికి రావడం ఏ మాత్రం ఇష్టం లేని అతడు.. చంపేసి డ్రైనేజీలో పడేశాడు. మూడు నెలల క్రితం అదృశ్యమైన పిరాటి వరలక్ష్మి (26) కేసు.. హత్యగా మలుపు తిరిగింది. ఆమె మామ పిరాటి బ్రాహ్మణేశ్వరరావు.. తానే హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు. సాక్షి ...
మామే కాలయముడుప్రజాశక్తి
కోడలిని చంపి పాతిపెట్టిన అత్తమామలు : హతురాలు జగన్ వ్యక్తిగత కెమరామెన్ భార్యనా?వెబ్ దునియా
కోడలిని చంపి, పూడ్చిపెట్టారు: ఎవరితోనే వెళ్లిపోయిందని అత్తామామల ఫిర్యాదుOneindia Telugu
సాక్షి
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
Vaartha
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
నాగాయలంక, సెప్టెంబరు 8: తండ్రి తర్వాత తండ్రిలా భావించే మామే తన కోడలిని పొట్టనబెట్టుకున్నాడు. ఆమె తన ఇంటికి రావడం ఏ మాత్రం ఇష్టం లేని అతడు.. చంపేసి డ్రైనేజీలో పడేశాడు. మూడు నెలల క్రితం అదృశ్యమైన పిరాటి వరలక్ష్మి (26) కేసు.. హత్యగా మలుపు తిరిగింది. ఆమె మామ పిరాటి బ్రాహ్మణేశ్వరరావు.. తానే హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు. సాక్షి ...
మామే కాలయముడు
కోడలిని చంపి పాతిపెట్టిన అత్తమామలు : హతురాలు జగన్ వ్యక్తిగత కెమరామెన్ భార్యనా?
కోడలిని చంపి, పూడ్చిపెట్టారు: ఎవరితోనే వెళ్లిపోయిందని అత్తామామల ఫిర్యాదు
Andhrabhoomi
యాదవులను అవమానించిన లాలూ
Andhrabhoomi
ముంగేర్/బెగూ సరాయ్, అక్టోబర్ 8: హిందువులు కూడా ఆవు మాంసం తింటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూప్రసాద్‌పై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ, లాలూ వ్యాఖ్యలు యదు వంశీకుల (యాదవుల)కు తీవ్ర అవమానమని అన్నారు. అంతేకాదు మహాకూటమి గనుక తిరిగి అధికారంలోకి వస్తే మరోసారి జంగిల్ ...
లాలూ బీఫ్ వ్యాఖ్యలపై మోడీ మండిపాటుప్రజాశక్తి
లాలూ వ్యాఖ్యలు బీహార్‌కు అవమానంNamasthe Telangana
యాదవులను అవమానించేలా లాలూ వ్యాఖ్యలు: మోడీOneindia Telugu
వెబ్ దునియా
Telugupopular
NTVPOST
అన్ని 7 వార్తల కథనాలు »
Andhrabhoomi
ముంగేర్/బెగూ సరాయ్, అక్టోబర్ 8: హిందువులు కూడా ఆవు మాంసం తింటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూప్రసాద్‌పై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ, లాలూ వ్యాఖ్యలు యదు వంశీకుల (యాదవుల)కు తీవ్ర అవమానమని అన్నారు. అంతేకాదు మహాకూటమి గనుక తిరిగి అధికారంలోకి వస్తే మరోసారి జంగిల్ ...
లాలూ బీఫ్ వ్యాఖ్యలపై మోడీ మండిపాటు
లాలూ వ్యాఖ్యలు బీహార్‌కు అవమానం
యాదవులను అవమానించేలా లాలూ వ్యాఖ్యలు: మోడీ
సాక్షి
తలసాని రాజీనామా చేయలేదు!
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్: తెలంగాణ వాణిజ్యపన్నులశాఖ మంత్రిగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో శాసన సభాపక్షం సమావేశ అనంతరం మీడియాసమావేశంలో నాయినిని విలేకరులు ఉపఎన్నికలపై ఈ సమావేశంలో చర్చ వచ్చిందా? అంటూ ...
సనత్‌నగర్‌కు ఉపఎన్నిక ఎందుకు?సాక్షి
తలసాని రాజీనామా చేయలేదు.. ఇక ఉప ఎన్నిక ఎక్కడ? : నాయిని నర్సింహా రెడ్డివెబ్ దునియా
తలసాని రాజీనామాపై నాయిని 'తల' తిరిగే జవాబుTelugupopular
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్: తెలంగాణ వాణిజ్యపన్నులశాఖ మంత్రిగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో శాసన సభాపక్షం సమావేశ అనంతరం మీడియాసమావేశంలో నాయినిని విలేకరులు ఉపఎన్నికలపై ఈ సమావేశంలో చర్చ వచ్చిందా? అంటూ ...
సనత్‌నగర్‌కు ఉపఎన్నిక ఎందుకు?
తలసాని రాజీనామా చేయలేదు.. ఇక ఉప ఎన్నిక ఎక్కడ? : నాయిని నర్సింహా రెడ్డి
తలసాని రాజీనామాపై నాయిని 'తల' తిరిగే జవాబు
ఆంధ్రజ్యోతి
సౌర, పవన ఒప్పందాలు
ప్రజాశక్తి
రాష్ట్రంలో సౌర, పవన వనరుల ద్వారా విద్యుదుత్పత్తి చేసేందుకు జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంక్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విజయవాడలోని ఓ ప్రయివేటు హోటల్‌లో సోలార్, విండ్ డెవలపర్స్ సమావేశంలో సిఎం చంద్రబాబు, కేంద్ర పునరుత్పాదక వనరుల శాఖ సంయుక్త కార్యదర్శి వర్షా జోషి, రాష్ట్రానికి చెందిన విద్యుత్, ఇతర శాఖల ఉన్నతాధికారుల ...
రాష్ట్రాభివృద్ధికి విద్యుత్‌రంగం చాలా ముఖ్యమైనది : చంద్రబాబుఆంధ్రజ్యోతి
రాష్ట్ర అభివృద్ధికి విద్యుత్ ఎంతో అవసరం : చంద్రబాబుTelugu Times (పత్రికా ప్రకటన)
విద్యుత్ ప్రత్యామ్నాయంపై నిరంతర పరిశోధనలు : చంద్రబాబుAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
రాష్ట్రంలో సౌర, పవన వనరుల ద్వారా విద్యుదుత్పత్తి చేసేందుకు జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంక్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విజయవాడలోని ఓ ప్రయివేటు హోటల్‌లో సోలార్, విండ్ డెవలపర్స్ సమావేశంలో సిఎం చంద్రబాబు, కేంద్ర పునరుత్పాదక వనరుల శాఖ సంయుక్త కార్యదర్శి వర్షా జోషి, రాష్ట్రానికి చెందిన విద్యుత్, ఇతర శాఖల ఉన్నతాధికారుల ...
రాష్ట్రాభివృద్ధికి విద్యుత్‌రంగం చాలా ముఖ్యమైనది : చంద్రబాబు
రాష్ట్ర అభివృద్ధికి విద్యుత్ ఎంతో అవసరం : చంద్రబాబు
విద్యుత్ ప్రత్యామ్నాయంపై నిరంతర పరిశోధనలు : చంద్రబాబు
త్వరలో మహిళా ఫైటర్ పైలట్లు
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : భారత వైమానిక దళంలోకి మహిళా ఫైటర్ పైలట్లను త్వరలోనే తీసుకోబోతున్నట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా గురువారం ఇక్కడ ప్రకటించారు. రవాణా విమానాలను, హెలికాప్టర్లను నడపడానికి మహిళా పైలట్లు ఉన్నారని, భారత యువతుల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం ఇప్పుడు వారిని యుద్ధరంగంలో కూడా నియోగించాలనుకుంటున్నామని 83వ ఎయిర్ ఫోర్స్ ...
త్వరలో యుద్ధ విమానాలకూ మహిళా పైలట్లుAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
న్యూఢిల్లీ : భారత వైమానిక దళంలోకి మహిళా ఫైటర్ పైలట్లను త్వరలోనే తీసుకోబోతున్నట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా గురువారం ఇక్కడ ప్రకటించారు. రవాణా విమానాలను, హెలికాప్టర్లను నడపడానికి మహిళా పైలట్లు ఉన్నారని, భారత యువతుల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం ఇప్పుడు వారిని యుద్ధరంగంలో కూడా నియోగించాలనుకుంటున్నామని 83వ ఎయిర్ ఫోర్స్ ...
త్వరలో యుద్ధ విమానాలకూ మహిళా పైలట్లు
沒有留言:
張貼留言