ఆంధ్రజ్యోతి
పొడగరి గట్టయ్య ఇకలేరు
ఆంధ్రజ్యోతి
బసంత్‌నగర్/మాదాపూర్, అక్టోబరు31: దేశంలో అత్యంత పొడగరిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన కొలిపాక గట్టయ్య (41) గుండెపోటు తో శనివారం మరణించారు. రెం డు నెలలుగా ఆయన గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నా రు. ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చగా ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రికి తరలించాక అక్కడే తుదిశ్వాస విడిచారు.
ప్రపంచ పొడగరి గట్టయ్య మృతిప్రజాశక్తి
అత్యంత పొడగరి.. గట్టయ్య మృతి..NTVPOST
ఆసియాలోనే రెండో పొడగరి గట్టయ్య ఆకస్మిక మృతిOneindia Telugu
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
బసంత్‌నగర్/మాదాపూర్, అక్టోబరు31: దేశంలో అత్యంత పొడగరిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన కొలిపాక గట్టయ్య (41) గుండెపోటు తో శనివారం మరణించారు. రెం డు నెలలుగా ఆయన గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నా రు. ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చగా ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రికి తరలించాక అక్కడే తుదిశ్వాస విడిచారు.
ప్రపంచ పొడగరి గట్టయ్య మృతి
అత్యంత పొడగరి.. గట్టయ్య మృతి..
ఆసియాలోనే రెండో పొడగరి గట్టయ్య ఆకస్మిక మృతి
సాక్షి
మంత్రి కుమారుడి నుంచి ప్రాణహాని ఉంది
సాక్షి
హైదరాబాద్(మాసబ్‌ట్యాంక్): మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్, అతని స్నేహితుల వల్ల తనకు ప్రాణహాని ఉందని అభినవ్ మహేందర్ అనే వ్యక్తి ఆరోపించాడు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి భువన కల్వాను మే 23న ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నానని అయితే ఈ పెళ్లి ...
తలసాని కొడుకు నన్ను చంపేస్తామంటున్నారుఆంధ్రజ్యోతి
తలసాని కొడుకుపై కిడ్నాప్ కేసుతెలుగువన్
తన భార్యను కిడ్నాప్ చేశారంటూ వ్యక్తి ఫిర్యాదు: మంత్రి కుమారుడిపై కేసు నమోదుOneindia Telugu
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్(మాసబ్‌ట్యాంక్): మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్, అతని స్నేహితుల వల్ల తనకు ప్రాణహాని ఉందని అభినవ్ మహేందర్ అనే వ్యక్తి ఆరోపించాడు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి భువన కల్వాను మే 23న ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నానని అయితే ఈ పెళ్లి ...
తలసాని కొడుకు నన్ను చంపేస్తామంటున్నారు
తలసాని కొడుకుపై కిడ్నాప్ కేసు
తన భార్యను కిడ్నాప్ చేశారంటూ వ్యక్తి ఫిర్యాదు: మంత్రి కుమారుడిపై కేసు నమోదు
సాక్షి
ఉక్కు మనిషి పటేల్‌కు సెల్యూట్
సాక్షి
సాక్షి, హైదరాబాద్: దివంగత ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. 'భారత ఉక్కు మనిషి, ప్రభుత్వాధికారులకు మార్గదర్శకుడు అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు సెల్యూట్' అంటూ జగన్ శనివారం ట్వీట్ చేశారు. టాగ్లు: సర్దార్ వల్లభాయ్ పటేల్, ...
సచివాలయ ఉద్యోగుల జాతీయ సమైక్యతా ర్యాలీఆంధ్రజ్యోతి
అమరావతిలో సర్దార్ విగ్రహం: చంద్రబాబు, బిజెపిపై రఘువీరా ఫైర్Oneindia Telugu
తెవివిలో సమైక్యతా పరుగుNizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
News Articles by KSR
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: దివంగత ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. 'భారత ఉక్కు మనిషి, ప్రభుత్వాధికారులకు మార్గదర్శకుడు అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు సెల్యూట్' అంటూ జగన్ శనివారం ట్వీట్ చేశారు. టాగ్లు: సర్దార్ వల్లభాయ్ పటేల్, ...
సచివాలయ ఉద్యోగుల జాతీయ సమైక్యతా ర్యాలీ
అమరావతిలో సర్దార్ విగ్రహం: చంద్రబాబు, బిజెపిపై రఘువీరా ఫైర్
తెవివిలో సమైక్యతా పరుగు
వెబ్ దునియా
సుజనా చౌదరికి హైకోర్టు నోటీసులు: కోర్టు ధిక్కారంపై సీరియస్
వెబ్ దునియా
కేంద్ర మంత్రి వై సుజనా చౌదరికి ఉమ్మడి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కారానికి సంబంధించి కేంద్ర మంత్రి వై సుజనా చౌదరికి ఉమ్మడి హైకో ర్టు నోటీసులు జారీ చేసింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బ్యాంక్‌కు చెల్లించాల్సిన చెల్లింపులపై వివాదాలు ఉన్నాయి. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు ...
హైకోర్టు షాక్: సుజనా చౌదరికి కోర్టు ధిక్కరణ నోటీసులుOneindia Telugu
కేంద్రమంత్రి సుజనాకు హైకోర్టు నోటీసులుఆంధ్రజ్యోతి
సుజనా చౌదరికి హైకోర్టు నోటీసులుసాక్షి
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేంద్ర మంత్రి వై సుజనా చౌదరికి ఉమ్మడి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కారానికి సంబంధించి కేంద్ర మంత్రి వై సుజనా చౌదరికి ఉమ్మడి హైకో ర్టు నోటీసులు జారీ చేసింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బ్యాంక్‌కు చెల్లించాల్సిన చెల్లింపులపై వివాదాలు ఉన్నాయి. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు ...
హైకోర్టు షాక్: సుజనా చౌదరికి కోర్టు ధిక్కరణ నోటీసులు
కేంద్రమంత్రి సుజనాకు హైకోర్టు నోటీసులు
సుజనా చౌదరికి హైకోర్టు నోటీసులు
Oneindia Telugu
కేంద్ర బృదం అసహనం: అసంతృప్తి లేదన్న సోమేష్ కుమార్
Oneindia Telugu
హైదరాబాద్: ఓటర్ల తొలగింపు ఆరోపణలపై విచారణ జరుపుతున్న కేంద్ర బృందం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన సోమేశ్ కుమార్‌పై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై బదిలీ వేటు పడిందని భావిస్తున్నారు. అయితే బదిలీపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఐఎఎస్ అధికారి సోమేష్‌కుమార్ చెప్పారు. సోమేష్ కుమార్ నుంచి జనార్దన్ రెడ్డి ...
భన్వర్ లాల్ కు సోమేశ్ గతే పట్టనుందా ?డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
బదిలీపై అసంతృప్తి లేదు : సోమేష్సాక్షి
కమిషనర్‌గా జనార్దన్రెడ్డిఆంధ్రజ్యోతి
ప్రజాశక్తి
News Articles by KSR
అన్ని 19 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఓటర్ల తొలగింపు ఆరోపణలపై విచారణ జరుపుతున్న కేంద్ర బృందం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన సోమేశ్ కుమార్‌పై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై బదిలీ వేటు పడిందని భావిస్తున్నారు. అయితే బదిలీపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఐఎఎస్ అధికారి సోమేష్‌కుమార్ చెప్పారు. సోమేష్ కుమార్ నుంచి జనార్దన్ రెడ్డి ...
భన్వర్ లాల్ కు సోమేశ్ గతే పట్టనుందా ?
బదిలీపై అసంతృప్తి లేదు : సోమేష్
కమిషనర్‌గా జనార్దన్‌రెడ్డి
ఆంధ్రజ్యోతి
అందరి మద్దతుతోనే దయాకర్ ఎంపిక: కేసీఆర్
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): అందరి మద్దతుతోనే పసునూరి దయాకర్‌ను ఎంపిక చేసినట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్ అభ్యర్థిగా దయాకర్‌ను ప్రకటించిన సందర్భంగా శనివారం తెలంగాణభవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడారు. వరంగల్ జిల్లాకు చెందిన మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పలువురు ...
వరంగల్ టిఆర్ఎస్ అభ్యర్థి దయాకర్: రవికుమార్‌కు కెసిఆర్ బుజ్జగింపులుOneindia Telugu
వరంగల్ టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్Vaartha
వరంగల్ ఉపఎన్నిక.. టీఆర్ఎస్ అభ్యర్ధి ఖరారుతెలుగువన్
Namasthe Telangana
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 17 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
హైదరాబాద్, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): అందరి మద్దతుతోనే పసునూరి దయాకర్‌ను ఎంపిక చేసినట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్ అభ్యర్థిగా దయాకర్‌ను ప్రకటించిన సందర్భంగా శనివారం తెలంగాణభవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడారు. వరంగల్ జిల్లాకు చెందిన మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పలువురు ...
వరంగల్ టిఆర్ఎస్ అభ్యర్థి దయాకర్: రవికుమార్‌కు కెసిఆర్ బుజ్జగింపులు
వరంగల్ టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్
వరంగల్ ఉపఎన్నిక.. టీఆర్ఎస్ అభ్యర్ధి ఖరారు
News Articles by KSR
వరంగల్ ఉప ఎన్నికకు మద్దతివ్వండి
సాక్షి
హైదరాబాద్ : వరంగల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతి ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి... వామపక్షాలు, వైఎస్ఆర్ సీపీతోపాటు పలు జేఏసీలకు విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వ నియంతృత్వ అప్రజాస్వామిక విధానాలపై పోరాడాలని ఆ పార్టీలకు ఆయన పిలుపునిచ్చారు ఆ ...
వామపక్షాలు,వైసిపి,జెఎసి మద్దతు కోరిన ఉత్తంNews Articles by KSR
కేసీఆర్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తాం : టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్ఆంధ్రజ్యోతి
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్ : వరంగల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతి ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి... వామపక్షాలు, వైఎస్ఆర్ సీపీతోపాటు పలు జేఏసీలకు విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వ నియంతృత్వ అప్రజాస్వామిక విధానాలపై పోరాడాలని ఆ పార్టీలకు ఆయన పిలుపునిచ్చారు ఆ ...
వామపక్షాలు,వైసిపి,జెఎసి మద్దతు కోరిన ఉత్తం
కేసీఆర్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తాం : టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్
సాక్షి
కృష్ణా, పెన్నాలను అనుసంధానం చేస్తా
సాక్షి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ కుమార్తె వివాహమహోత్సవానికి విచ్చేసిన సందర్భంగా సీఎం శుక్రవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా పొదలకూరు సమీపంలో రూ.62 ...
కృష్ణా, పెన్నా అనుసంధానంప్రజాశక్తి
నెల్లూరులో బాబు, అమరావతి తప్ప వద్దా, మరో విభజన ఉద్యమం: బైరెడ్డి హెచ్చరికOneindia Telugu
నదుల అనుసంధానంతో కరవు ఉండదుTelugu Times (పత్రికా ప్రకటన)
ఆంధ్రజ్యోతి
Vaartha
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ కుమార్తె వివాహమహోత్సవానికి విచ్చేసిన సందర్భంగా సీఎం శుక్రవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా పొదలకూరు సమీపంలో రూ.62 ...
కృష్ణా, పెన్నా అనుసంధానం
నెల్లూరులో బాబు, అమరావతి తప్ప వద్దా, మరో విభజన ఉద్యమం: బైరెడ్డి హెచ్చరిక
నదుల అనుసంధానంతో కరవు ఉండదు
వెబ్ దునియా
చిక్కుల్లో మంత్రి పత్తిపాటి పుల్లారావు.. అగ్రిగోల్డ్ భూములన్నీ ఆయన భార్య ...
వెబ్ దునియా
ఏపీ వ్యవసాయ శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు చిక్కుల్లో పడ్డారు. డిపాజిట్‌దార్లను నిట్టనిలువునా ముంచేసిన అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన భూములన్నీ మంత్రి పుల్లారావు భార్య పేరుమీద ఉండటం ఆయన పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. రాజకీయపరంగానే కాకుండా, న్యాయపరమైన చిక్కులతో బోనులో నిలబడాల్సి వస్తోంది. మంత్రిగారే అగ్రిగోల్డ్ ...
చిక్కుల్లో మంత్రి పుల్లారావు: అగ్రిగోల్డ్ ఆస్తులు మంత్రి భార్యకు ...Oneindia Telugu
కమిటీ ఆమోదం పొందగానే భూముల వేలంసాక్షి
నిబంధనలకు విరుద్ధంగా అగ్రిగోల్డ్ విక్రయాలుNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏపీ వ్యవసాయ శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు చిక్కుల్లో పడ్డారు. డిపాజిట్‌దార్లను నిట్టనిలువునా ముంచేసిన అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన భూములన్నీ మంత్రి పుల్లారావు భార్య పేరుమీద ఉండటం ఆయన పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. రాజకీయపరంగానే కాకుండా, న్యాయపరమైన చిక్కులతో బోనులో నిలబడాల్సి వస్తోంది. మంత్రిగారే అగ్రిగోల్డ్ ...
చిక్కుల్లో మంత్రి పుల్లారావు: అగ్రిగోల్డ్ ఆస్తులు మంత్రి భార్యకు ...
కమిటీ ఆమోదం పొందగానే భూముల వేలం
నిబంధనలకు విరుద్ధంగా అగ్రిగోల్డ్ విక్రయాలు
తెలంగాణ మంత్రి చందూలాల్‌కు మావోయిస్టు హెచ్చరికలు
Vaartha
హైదరాబాద్ : తెలంగాణ గిరిజన సంక్షేమ, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్‌కు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. ఆ మంత్రి పనితీరుతో పాటు ప్రభుత్వ నిర్ణయాలను మావోయిస్టులు తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రధానంగా ఎన్‌కౌంటర్లపై హెచ్చరికలు జారీ చేస్తూ గోడ ప్రతులు అతికించారు. వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపురంలో మావోయిస్టుల ...
ఇంకా మరిన్ని »

沒有留言:
張貼留言