వెబ్ దునియా
కర్ణాటకలో రేప్ వ్యాఖ్యల దుమారం... హోంమంత్రి జార్జి క్షమాపణలు...
వెబ్ దునియా
కర్ణాటకలో రేప్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఒక యువతిని ఇద్దరు చేస్తే రేప్ కాదనీ.. నలుగురు చేస్తేనే అది అత్యాచారం అవుతుందంటూ ఆ రాష్ట్ర హోం మంత్రి కేజే జార్జి చేసిన వ్యాఖ్యలు ఇపుడు ప్రకంపనలు రేపుతున్నాయి. దీంతో ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన నోటి దురుసుతనం కారణంగా "ఐ యాం వెరీ సారీ" అంటూ సెలవిచ్చారు.
ఇద్దరు చేస్తే గ్యాంగ్ రేప్ కాదట.. కర్ణాటక హోం మంత్రితెలుగువన్
గ్యాంగ్ రేప్ అంటే తెలుసా..? నాలుక కర్చుకున్న అమాత్యులుTeluguwishesh
'ఇద్దరే చేస్తే గ్యాంగ్ రేప్ కాదు'సాక్షి
Telugupopular
Oneindia Telugu
అన్ని 18 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కర్ణాటకలో రేప్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఒక యువతిని ఇద్దరు చేస్తే రేప్ కాదనీ.. నలుగురు చేస్తేనే అది అత్యాచారం అవుతుందంటూ ఆ రాష్ట్ర హోం మంత్రి కేజే జార్జి చేసిన వ్యాఖ్యలు ఇపుడు ప్రకంపనలు రేపుతున్నాయి. దీంతో ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన నోటి దురుసుతనం కారణంగా "ఐ యాం వెరీ సారీ" అంటూ సెలవిచ్చారు.
ఇద్దరు చేస్తే గ్యాంగ్ రేప్ కాదట.. కర్ణాటక హోం మంత్రి
గ్యాంగ్ రేప్ అంటే తెలుసా..? నాలుక కర్చుకున్న అమాత్యులు
'ఇద్దరే చేస్తే గ్యాంగ్ రేప్ కాదు'
వెబ్ దునియా
నేను సైతాన్‌ను అయితే.. నరేంద్ర మోడీ బ్రహ్మపిశాచి : లాలూ ప్రసాద్
వెబ్ దునియా
తనపై విమర్శలు గుప్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. తనను సైతాన్‌గా అభివర్ణించిన మోడీని లాలూ ప్రసాద్ యాదవ్ బ్రహ్మపిశాచిగా అభివర్ణించారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ప్రసంగంలో మత సహనం, భిన్నత్వంలో ఏకత్వం లాంటి విషయాల గురించి చెప్పింది ...
నరేంద్ర మోదీ బ్రహ్మ పిశాచి: లాలూ ప్రసాద్Oneindia Telugu
మోదీ'సైతాన్' వ్యాఖ్యలపై ఆర్జేడి ఫైర్Andhrabhoomi
నువ్వు షైతాన్.. నువ్వు బ్రహ్మ పిశాచి: మోడీ, లాలూ తిట్ల పురాణంTelugupopular
సాక్షి
ప్రజాశక్తి
Teluguwishesh
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తనపై విమర్శలు గుప్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. తనను సైతాన్‌గా అభివర్ణించిన మోడీని లాలూ ప్రసాద్ యాదవ్ బ్రహ్మపిశాచిగా అభివర్ణించారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ప్రసంగంలో మత సహనం, భిన్నత్వంలో ఏకత్వం లాంటి విషయాల గురించి చెప్పింది ...
నరేంద్ర మోదీ బ్రహ్మ పిశాచి: లాలూ ప్రసాద్
మోదీ'సైతాన్' వ్యాఖ్యలపై ఆర్జేడి ఫైర్
నువ్వు షైతాన్.. నువ్వు బ్రహ్మ పిశాచి: మోడీ, లాలూ తిట్ల పురాణం
సాక్షి
మధ్యవర్తిత్వానికి శాంతి నోబెల్
సాక్షి
ఓస్లో: 'మల్లెల విప్లవం' అరబ్ ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపిన సమయంలో టునీసియాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు కృషి చేసిన 'నేషనల్ డైలాగ్ క్వార్టెట్ (జాతీయ చర్చల బృందం)'కు ఈ ఏడాది శాంతి నోబెల్ లభించింది. ఆఫ్రికా ఖండంలోని టునీసియాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడంలో ఈ 'క్వార్టెట్' కృషి ఎంతగానో తోడ్పడిందని ఈ పురస్కారాన్ని ...
సముచిత గుర్తింపు!ఆంధ్రజ్యోతి
ట్యునీషియా బృందానికి నోబెల్ శాంతిAndhrabhoomi
ట్యునీషియా సంస్థకు నోబెల్ శాంతి పురస్కారంప్రజాశక్తి
Telugupopular
Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
ఓస్లో: 'మల్లెల విప్లవం' అరబ్ ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపిన సమయంలో టునీసియాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు కృషి చేసిన 'నేషనల్ డైలాగ్ క్వార్టెట్ (జాతీయ చర్చల బృందం)'కు ఈ ఏడాది శాంతి నోబెల్ లభించింది. ఆఫ్రికా ఖండంలోని టునీసియాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడంలో ఈ 'క్వార్టెట్' కృషి ఎంతగానో తోడ్పడిందని ఈ పురస్కారాన్ని ...
సముచిత గుర్తింపు!
ట్యునీషియా బృందానికి నోబెల్ శాంతి
ట్యునీషియా సంస్థకు నోబెల్ శాంతి పురస్కారం
తెలుగువన్
బీఫ్ పార్టీ ఇచ్చాడని ఎమ్మెల్యేపై బీజేపీ అటాక్
తెలుగువన్
బీఫ్ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది, అనేక రాష్ట్రాల్లో ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటుంటే, కొన్నిచోట్ల చంపుకునే వరకూ వెళ్తోంది, తాజాగా జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో ఏకంగా ఎమ్మెల్యేపైనే దాడి జరిగింది, బీఫ్ పార్టీ ఇచ్చిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రషీద్ పై బీజేపీ ఎమ్మెల్యేలు భగత్, రాజీవ్ శర్మలు దాడికి దిగి ...
కొందరు ఎమ్మెల్యేను లాగి ఒంగోబెడితే.. మరికొందరు పిడిగుద్దులు కురిపించారు ...వెబ్ దునియా
బీఫ్ పార్టీ: అసెంబ్లీలో ఎంఎల్ఏపై దాడిOneindia Telugu
కాశ్మీర్ అసెంబ్లీని తాకిన 'బీఫ్' వివాదంAndhrabhoomi
సాక్షి
Telugupopular
ప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
తెలుగువన్
బీఫ్ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది, అనేక రాష్ట్రాల్లో ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటుంటే, కొన్నిచోట్ల చంపుకునే వరకూ వెళ్తోంది, తాజాగా జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో ఏకంగా ఎమ్మెల్యేపైనే దాడి జరిగింది, బీఫ్ పార్టీ ఇచ్చిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రషీద్ పై బీజేపీ ఎమ్మెల్యేలు భగత్, రాజీవ్ శర్మలు దాడికి దిగి ...
కొందరు ఎమ్మెల్యేను లాగి ఒంగోబెడితే.. మరికొందరు పిడిగుద్దులు కురిపించారు ...
బీఫ్ పార్టీ: అసెంబ్లీలో ఎంఎల్ఏపై దాడి
కాశ్మీర్ అసెంబ్లీని తాకిన 'బీఫ్' వివాదం
వెబ్ దునియా
తమిళనాడులో తెలుగు విద్యార్థుల భవిష్యత్‌ను పరిరక్షించాలి : ద్రావిడదేశం ...
వెబ్ దునియా
తమిళనాడులో తెలుగు విద్యార్థుల భవిష్యత్‌ను పరిరక్షించాలి, ఇందుకోసం తెలుగు విద్యార్థులు తెలుగులోనే పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని చెన్నపురి కేంద్రంగా పనిచేస్తున్న ద్రావిడదేశం అధ్యక్షుడు వి.కృష్ణారావు డిమాండ్ చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని తెలుగు భాషను పరిరక్షించేందుకు గత కొన్ని రోజులుగా ఆయన నేతృత్వంలోని వివిధ రకాల ...
పవన్ చేస్తానన్న పని బాబు చేశాడుడెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
తమిళనాట తెలుగు భాషను గౌరవించండిఆంధ్రజ్యోతి
తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలిప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తమిళనాడులో తెలుగు విద్యార్థుల భవిష్యత్‌ను పరిరక్షించాలి, ఇందుకోసం తెలుగు విద్యార్థులు తెలుగులోనే పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని చెన్నపురి కేంద్రంగా పనిచేస్తున్న ద్రావిడదేశం అధ్యక్షుడు వి.కృష్ణారావు డిమాండ్ చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని తెలుగు భాషను పరిరక్షించేందుకు గత కొన్ని రోజులుగా ఆయన నేతృత్వంలోని వివిధ రకాల ...
పవన్ చేస్తానన్న పని బాబు చేశాడు
తమిళనాట తెలుగు భాషను గౌరవించండి
తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలి
NTVPOST
సౌదీలో కోరిక తీర్చలేదని మహిళ చేతులు నరికిన కేసులో కేంద్రం సీరియస్..
NTVPOST
సౌదీ అరేబియాలో భారత స్త్రీలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టేందుకు కేంద్రం ముందడుగేసింది. ఇంట్లో పని మనిషిగా వెళ్లె విసాలపై నిషేదించాలనే ఆలోచనలో ఉంది కేంద్రం. సౌదీలో ఓ ఇంట్లో పని మనిషిగా చేస్తున్న భారత మహిళను తన కోరిక తీర్చలేదని..చేతును నరికివేశాడు దుండగుడు. దీంతో అప్రమత్తమైన కేంద్రం వంట మనిషి విసాలపై నిషేదించించాలని ...
చిత్ర హింసలు పెట్టి.. చేతిని నరికేసిందిసాక్షి
ఫిర్యాదు చేసినందుకు చేయి నరికిన యజమాని : రియాధ్‌లో భారత మహిళపై దారుణంప్రజాశక్తి
సౌదీ అరాచకం: భారత మహిళ చేతులు నరికారుOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
NTVPOST
సౌదీ అరేబియాలో భారత స్త్రీలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టేందుకు కేంద్రం ముందడుగేసింది. ఇంట్లో పని మనిషిగా వెళ్లె విసాలపై నిషేదించాలనే ఆలోచనలో ఉంది కేంద్రం. సౌదీలో ఓ ఇంట్లో పని మనిషిగా చేస్తున్న భారత మహిళను తన కోరిక తీర్చలేదని..చేతును నరికివేశాడు దుండగుడు. దీంతో అప్రమత్తమైన కేంద్రం వంట మనిషి విసాలపై నిషేదించించాలని ...
చిత్ర హింసలు పెట్టి.. చేతిని నరికేసింది
ఫిర్యాదు చేసినందుకు చేయి నరికిన యజమాని : రియాధ్‌లో భారత మహిళపై దారుణం
సౌదీ అరాచకం: భారత మహిళ చేతులు నరికారు
Telugupopular
ఏ క్షణంలోనైనా అక్భరుద్దిన్ అరెస్టు: చట్టపరంగా ఎదుర్కొంటామన్న అసదుద్దీన్
Telugupopular
ఏ క్షణంలోనైనా అక్భరుద్దిన్ అరెస్టు: చట్టపరంగా ఎదుర్కొంటామన్న అసదుద్దీన్: ఎఐఎంఐఎం పార్టీ ఎంఎల్‌ఎ అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొని ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. By Prudhvi Nanduri -. October 7, 2015. 0. SHARE. Facebook · Twitter. హైదరాబాద్ కి చెందినా ఎంఐఎం ఎమ్మెల్యే అక్భరుద్దిన్ పై బిహార్ కిషన్ గంజ్ ఎస్పీ అరెస్టుకు ఆదేశాలు ...
అసద్ అసలు రహస్యమిదే !డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అక్బరుద్దీన్ అరెస్టుకు ఆదేశాలుప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
Telugupopular
ఏ క్షణంలోనైనా అక్భరుద్దిన్ అరెస్టు: చట్టపరంగా ఎదుర్కొంటామన్న అసదుద్దీన్: ఎఐఎంఐఎం పార్టీ ఎంఎల్‌ఎ అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొని ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. By Prudhvi Nanduri -. October 7, 2015. 0. SHARE. Facebook · Twitter. హైదరాబాద్ కి చెందినా ఎంఐఎం ఎమ్మెల్యే అక్భరుద్దిన్ పై బిహార్ కిషన్ గంజ్ ఎస్పీ అరెస్టుకు ఆదేశాలు ...
అసద్ అసలు రహస్యమిదే !
అక్బరుద్దీన్ అరెస్టుకు ఆదేశాలు
సాక్షి
'నెట్' ఎక్కువైతే టీనేజర్లకు హైబీపీ
సాక్షి
వాషింగ్టన్: అదే పనిగా కంప్యూటర్ ముందు కూర్చొని ఇంటర్‌నెట్ వాడేవారిలో రక్తపోటు పెరిగే అవకాశాలు ఎక్కువని హెన్రీ ఫోర్డ్ ఆస్పత్రి వైద్యుడు ఆండ్రియా కేస్సీడీ హెచ్చరిస్తున్నారు. బరువు కూడా పెరిగే అవకాశం ఉందని తమ పరిశోధనలో తేలిందని చెబుతున్నారు. 335 మంది టీనేజర్లకు 50 ప్రశ్నలిచ్చి పరిశోధన నిర్వహించారు. వీరిలో 134 మంది వారంలో 14 గంటలకు ...
ఇంకా మరిన్ని »

సెల్ఫీ అడిగితే చెంప ఛెల్లుమనిపించిన స్టాలిన్(వీడియో)
Oneindia Telugu
చెన్నై: డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఇటీవలో మెట్రో రైల్లో ఓ ప్రయాణికుడిపై చేయి చేసుకున్న ఆయన తాజాగా కోయంబత్తూరులో ఓ వ్యక్తి చెంప చెళ్లుమనిపించారు. అది కూడా.. ఆయనతో కలిసి సెల్ఫీ తీసుకోవటానికి ప్రయత్నించినందుకే కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. గురువారం కోయంబత్తూరు పర్యటనలో ...
ఆయన మళ్లీ కొట్టారు!సాక్షి
స్టాలిన్‌కు ఇదేం పని.. ఎక్కడకెళ్లినా చెంప ఛెల్లుమనిపిస్తారా?వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
చెన్నై: డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఇటీవలో మెట్రో రైల్లో ఓ ప్రయాణికుడిపై చేయి చేసుకున్న ఆయన తాజాగా కోయంబత్తూరులో ఓ వ్యక్తి చెంప చెళ్లుమనిపించారు. అది కూడా.. ఆయనతో కలిసి సెల్ఫీ తీసుకోవటానికి ప్రయత్నించినందుకే కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. గురువారం కోయంబత్తూరు పర్యటనలో ...
ఆయన మళ్లీ కొట్టారు!
స్టాలిన్‌కు ఇదేం పని.. ఎక్కడకెళ్లినా చెంప ఛెల్లుమనిపిస్తారా?
Namasthe Telangana
ఫైటర్ పైలట్లుగా మహిళలు!
Namasthe Telangana
దేశ రక్షణలో ఆడవాళ్లు సైతం అలుపెరగకుండా పోరాడుతున్నారు. ఇప్పటికే ఆర్మీలో తమ సత్తా ఏంటో చాటుతున్నారు. మిగతా రంగాల్లో మగవాళ్లకు ధీటుగా రాణిస్తున్నారు. అయితే ఇప్పటిదాకా కేవలం జవాన్లను మాత్రమే తీసుకుంది ఇండియన్ ఆర్మీ. కానీ ఫైటర్ పైలెట్లుగా మహిళలను అనుమతించలేదు. ఎందుకంటే.. యుద్ధ విమానాలు నడపడమనేది ఛాలెంజింగ్ జాబ్. ఆడవాళ్ల ...
త్వరలో మహిళా ఫైటర్ పైలట్లుప్రజాశక్తి
ఐఏఎఫ్ ఫైటర్ పైలట్లుగా మహిళలుసాక్షి
త్వరలో యుద్ధ విమానాలకూ మహిళా పైలట్లుAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
దేశ రక్షణలో ఆడవాళ్లు సైతం అలుపెరగకుండా పోరాడుతున్నారు. ఇప్పటికే ఆర్మీలో తమ సత్తా ఏంటో చాటుతున్నారు. మిగతా రంగాల్లో మగవాళ్లకు ధీటుగా రాణిస్తున్నారు. అయితే ఇప్పటిదాకా కేవలం జవాన్లను మాత్రమే తీసుకుంది ఇండియన్ ఆర్మీ. కానీ ఫైటర్ పైలెట్లుగా మహిళలను అనుమతించలేదు. ఎందుకంటే.. యుద్ధ విమానాలు నడపడమనేది ఛాలెంజింగ్ జాబ్. ఆడవాళ్ల ...
త్వరలో మహిళా ఫైటర్ పైలట్లు
ఐఏఎఫ్ ఫైటర్ పైలట్లుగా మహిళలు
త్వరలో యుద్ధ విమానాలకూ మహిళా పైలట్లు
沒有留言:
張貼留言