సాక్షి
ధోనీకి అనంతపురం కోర్టు సమన్లు
ఆంధ్రజ్యోతి
అనంతపురం లీగల్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనీకి అనంతపురం జిల్లా అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిసే్ట్రట్ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. 2013లో బిజినెస్ టుడే మ్యాగజైన్ విష్ణుమూర్తి రూపంలోనున్న ధోనీ ఫొటోను ముఖ చిత్రంగా ప్రచురించింది. అం దులో ధోనీ చేతుల్లో అతను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న వస్తువులను ఉంచారు. ఇది హిం ...
వ్యక్తిగతంగా హాజరుకండి: ధోనికి అనంతపురం కోర్టు సమన్లుOneindia Telugu
ధోనీని వీడని యాడ్ గొడవ: కూల్ కెప్టెన్‌కు అనంత కోర్టు సమన్లు!వెబ్ దునియా
క్రికెట్ కెప్టెన్ ధోనికి సమన్లు జారీప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
అనంతపురం లీగల్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనీకి అనంతపురం జిల్లా అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిసే్ట్రట్ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. 2013లో బిజినెస్ టుడే మ్యాగజైన్ విష్ణుమూర్తి రూపంలోనున్న ధోనీ ఫొటోను ముఖ చిత్రంగా ప్రచురించింది. అం దులో ధోనీ చేతుల్లో అతను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న వస్తువులను ఉంచారు. ఇది హిం ...
వ్యక్తిగతంగా హాజరుకండి: ధోనికి అనంతపురం కోర్టు సమన్లు
ధోనీని వీడని యాడ్ గొడవ: కూల్ కెప్టెన్‌కు అనంత కోర్టు సమన్లు!
క్రికెట్ కెప్టెన్ ధోనికి సమన్లు జారీ
Oneindia Telugu
వేధింపులు: నిన్న భార్య, నేడు క్రికెటర్ జైలుపాలు
Oneindia Telugu
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ షహదత్ హుస్సేన్ సోమవారం నాడు న్యాయస్థానం ఎదుట లొంగిపోయాడు. ఇంట్లో పని చేసే పదకొండేళ్ల బాలికను హింసించినట్లు షాహదత్ దంపతుల పైన గత నెలలో ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి వీరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. షహదత్ భార్యను పోలీసులు ఆదివారం నాడు అరెస్టు చేశారు. సోమవారం క్రికెటర్ కూడా కోర్టు ఎదుట ...
లొంగిపోయిన షహదత్ఆంధ్రజ్యోతి
లొంగిపోయిన బంగ్లా క్రికెటర్ప్రజాశక్తి
జైలుపాలయిన క్రికెటర్సాక్షి
వెబ్ దునియా
Namasthe Telangana
thatsCricket Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ షహదత్ హుస్సేన్ సోమవారం నాడు న్యాయస్థానం ఎదుట లొంగిపోయాడు. ఇంట్లో పని చేసే పదకొండేళ్ల బాలికను హింసించినట్లు షాహదత్ దంపతుల పైన గత నెలలో ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి వీరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. షహదత్ భార్యను పోలీసులు ఆదివారం నాడు అరెస్టు చేశారు. సోమవారం క్రికెటర్ కూడా కోర్టు ఎదుట ...
లొంగిపోయిన షహదత్
లొంగిపోయిన బంగ్లా క్రికెటర్
జైలుపాలయిన క్రికెటర్
ఆంధ్రజ్యోతి
టి-20లో భారత్ ఓటమి.. సిరీస్ కైవసం చేసుకున్న సఫారీలు
ఆంధ్రజ్యోతి
భారత క్రికెటర్లు ఆడలేక ఓడితే.. కటక్ అభిమానులు క్రీడా స్ఫూర్తిలో ఓడారు..! ఆటగాళ్లు చెత్త ప్రదర్శనతో పరువు తీస్తే.. విచక్షణ కోల్పోయిన అభిమానులు యావత్ భారతాన్ని సిగ్గుతో తల దించుకునేలా చేశారు..! శాంతి కాముకులైన గాంధీ-మండేలా పేరుతో నిర్వహిస్తున్న 'ఫ్రీడమ్ సిరీస్' పరమార్థాన్ని ప్రశ్నించేలా ప్రవర్తించారు..! సిగ్గు చేటు..! భారత క్రీడా ...
6 వికెట్లతో దక్షిణాఫ్రికా ఘన విజయంసాక్షి
బ్యాట్ బోల్తా 100 లోపే ఆలౌట్..Namasthe Telangana
సఫారీలదే సిరీస్ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
భారత క్రికెటర్లు ఆడలేక ఓడితే.. కటక్ అభిమానులు క్రీడా స్ఫూర్తిలో ఓడారు..! ఆటగాళ్లు చెత్త ప్రదర్శనతో పరువు తీస్తే.. విచక్షణ కోల్పోయిన అభిమానులు యావత్ భారతాన్ని సిగ్గుతో తల దించుకునేలా చేశారు..! శాంతి కాముకులైన గాంధీ-మండేలా పేరుతో నిర్వహిస్తున్న 'ఫ్రీడమ్ సిరీస్' పరమార్థాన్ని ప్రశ్నించేలా ప్రవర్తించారు..! సిగ్గు చేటు..! భారత క్రీడా ...
6 వికెట్లతో దక్షిణాఫ్రికా ఘన విజయం
బ్యాట్ బోల్తా 100 లోపే ఆలౌట్..
సఫారీలదే సిరీస్
సాక్షి
తిరుమల ఘాట్ లో విరిగిపడ్డ బండరాళ్లు
సాక్షి
తిరుమల: తిరుమల రెండో ఘాట్ రోడ్డుపై బండరాళ్లు విరిగిపడ్డాయి. దీందో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. మొదటి ఘాట్ రోడ్డు ద్వారా వాహనాలను పంపిస్తున్నారు. దీనిపై ఆలస్యంగా స్పందించిన టీటీడీ అధికారులు బండరాళ్లను క్రేన్‌ల ద్వారా తొలగించటానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బండరాళ్ల కింద ఉన్న ...
తిరుమల ఘాట్‌రోడ్డులో విరిగిపడిన కొండచరియలు...స్తంభించిన ట్రాఫిక్ఆంధ్రజ్యోతి
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
తిరుమల: తిరుమల రెండో ఘాట్ రోడ్డుపై బండరాళ్లు విరిగిపడ్డాయి. దీందో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. మొదటి ఘాట్ రోడ్డు ద్వారా వాహనాలను పంపిస్తున్నారు. దీనిపై ఆలస్యంగా స్పందించిన టీటీడీ అధికారులు బండరాళ్లను క్రేన్‌ల ద్వారా తొలగించటానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బండరాళ్ల కింద ఉన్న ...
తిరుమల ఘాట్‌రోడ్డులో విరిగిపడిన కొండచరియలు...స్తంభించిన ట్రాఫిక్
ముంబైపై పుణే సిటీ గెలుపు
సాక్షి
పుణే: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) రెండో సీజన్‌లో సొంత గడ్డపై ఎఫ్‌సీ పుణే సిటీ జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 3-1 తేడాతో ముంబై సిటీ ఎఫ్‌సీపై ఘనవిజయం సాధించింది. టంకే సాన్లీ (12, 56వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో అదరగొట్టగా గురుంగ్ (68వ ని.) ఓ గోల్ చేశాడు. ముంబై తరఫున పికియాన్ ఏకైక గోల్ సాధించాడు. మంగళవారం జరిగే మ్యాచ్‌లో ...
ఐఎస్ ఎల్-2 పుణె బోణీపుణెఆంధ్రజ్యోతి

ఐఎస్ ఎల్-2 పుణె బోణీపుణె
ఠాకూర్‌పై పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న శ్రీని
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ: తప్పుడు ఆరోపణలు చేశాడంటూ బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్‌పై వేసిన పిటిషన్‌ను మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ ఉపసంహరించుకున్నాడు. సోమవారం విచారణ సందర్భంగా పిటిషన్‌ను వెనక్కుతీసుకుంటున్నట్టు శ్రీని న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే బోర్డు సమావేశాలకు శ్రీనిని ...
అది బీసీసీఐ ఇష్టంసాక్షి

అది బీసీసీఐ ఇష్టం
ఆంధ్రజ్యోతి
'రియో' బెర్త్‌పై భారత బాక్సర్ల గురి!
ఆంధ్రజ్యోతి
దోహా: రియో ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకోవడానికి భారత బాక్సర్లకు సువర్ణావకాశం. మంగళవారం నుంచి దోహా వేదికగా ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ జరగనుంది. దేవేంద్రో సింగ్ (49 కిలోల), మదన్ లాల్ (52), శివథాపా (56), మనోజ్ కుమార్ (64), వికాస్ కృష్ణన్ (75), సతీష్ కుమార్ (+91) తమ విభాగాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వికాస్, శివథాపా, దేవేంద్రో ...
దోహా విజయంపై భారత బాక్సర్లు దృష్టిప్రజాశక్తి
అన్ని 3 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
దోహా: రియో ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకోవడానికి భారత బాక్సర్లకు సువర్ణావకాశం. మంగళవారం నుంచి దోహా వేదికగా ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ జరగనుంది. దేవేంద్రో సింగ్ (49 కిలోల), మదన్ లాల్ (52), శివథాపా (56), మనోజ్ కుమార్ (64), వికాస్ కృష్ణన్ (75), సతీష్ కుమార్ (+91) తమ విభాగాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వికాస్, శివథాపా, దేవేంద్రో ...
దోహా విజయంపై భారత బాక్సర్లు దృష్టి
వెబ్ దునియా
సామాజిక వెబ్ సైట్ల వేదికగా షారూఖ్-సైనాల ప్రశంసలు!
వెబ్ దునియా
బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్, హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సామాజిక వెబ్ సైట్ల వేదికగా ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకుంటున్నారు. గతవారం హైదరాబాద్‌లో షారూక్ ఖాన్, సైనా నెహ్వాల్‌లు కలిసిన తరవాత వారిద్దరి మధ్య సామాజిక మాధ్యమాలు, ఇంటర్వ్యూలు వేదికగా మాటలు కలుస్తున్నాయి. ఒకరిని ఒకరు తెగ పొగిడేసుకుంటున్నారు.
'ఆమెలా దూసుకెళ్లాలని ఉంది'సాక్షి

'ఆమెలా దూసుకెళ్లాలని ఉంది'
Andhrabhoomi
దుర్గాదేవి విగ్రహాన్ని అప్పగించిన జర్మనీ
Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 5: కాశ్మీరులోని ఒక దేవాలయంలో రెండు దశాబ్దాల క్రితం చోరీకి గురైన 10వ శతాబ్దంనాటి దుర్గాదేవి విగ్రహాన్ని జర్మనీ సోమవారం భారత్‌కు అప్పగించింది. భారత్‌లో పర్యటిస్తున్న జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సోమవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపిన అనంతరం ఆయనకు ఈ విగ్రహాన్ని అందజేశారు. దుష్టశక్తిపై ...
అపురూప కానుక: మెర్కెల్‌కు మోడీ కృతజ్ఞతలుOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, అక్టోబర్ 5: కాశ్మీరులోని ఒక దేవాలయంలో రెండు దశాబ్దాల క్రితం చోరీకి గురైన 10వ శతాబ్దంనాటి దుర్గాదేవి విగ్రహాన్ని జర్మనీ సోమవారం భారత్‌కు అప్పగించింది. భారత్‌లో పర్యటిస్తున్న జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సోమవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపిన అనంతరం ఆయనకు ఈ విగ్రహాన్ని అందజేశారు. దుష్టశక్తిపై ...
అపురూప కానుక: మెర్కెల్‌కు మోడీ కృతజ్ఞతలు
కష్టాల్లో టీమిండియా
సాక్షి
కటక్: బారాబతి స్టేడియంలో నేడు (సోమవారం) సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత్ కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.10 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ 58 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ వెంట వెంటనే శిఖర్ ధావన్(11), కోహ్లి(1) వికెట్లను కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న సమయంలోనే రోహిత్ శర్మ(22) ...
ఇంకా మరిన్ని »

沒有留言:
張貼留言