Teluguwishesh
బీహార్ మీద ఇద్దరు యాదవ్ ల మాటలు
Teluguwishesh
బీహార్ లో మొదటి దశ ఎన్నికలు నిన్న జరిగాయి. అయితే బీహార్ లో ఎన్నికల ఫలితాలు తమ పార్టీకి అనుకూలంగా వస్తాయంటే.. లేదు లేదు మా పార్టీకి అనుకూలంగా వస్తాయంటూ పార్టీ నాయకులు వాదించుకుంటున్నారు. అయితే తాజాగా సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రభంజనం స్పష్టంగా ...
హేయమైన చర్య!ఆంధ్రజ్యోతి
చెలరేగిన శివసేనAndhrabhoomi
ముఖం నిండా నల్లరంగు పులిమారుసాక్షి
వెబ్ దునియా
ప్రజాశక్తి
అన్ని 36 వార్తల కథనాలు »
Teluguwishesh
బీహార్ లో మొదటి దశ ఎన్నికలు నిన్న జరిగాయి. అయితే బీహార్ లో ఎన్నికల ఫలితాలు తమ పార్టీకి అనుకూలంగా వస్తాయంటే.. లేదు లేదు మా పార్టీకి అనుకూలంగా వస్తాయంటూ పార్టీ నాయకులు వాదించుకుంటున్నారు. అయితే తాజాగా సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రభంజనం స్పష్టంగా ...
హేయమైన చర్య!
చెలరేగిన శివసేన
ముఖం నిండా నల్లరంగు పులిమారు
సాక్షి
వైజాగ్ ఎయిర్ పోర్ట్, షార్ లను పేల్చేస్తాం..
సాక్షి
వైజాగ్ ఎయిర్ పోర్టుకు దుండగుల బెదిరింపు లేఖ.. నిర్ధారించిన సీపీ అమిత్ గార్గ్ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను టార్గెట్ చేసుకున్నామని, విశాఖపట్టణం ఎయిర్ పోర్టుతోపాటు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ అంతరీక్ష కేంద్రాన్నీ పేల్చేస్తామని గుర్తుతెలియని దుండగులు బెదిరింపు లేఖలు పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ...
ఐసిస్‌తో సంబంధం, శ్రీహరికోట, విశాఖ పోర్ట్ పేల్చేస్తా: బెదిరింపు లేఖ, అదిలాబాద్ నుంచి!Oneindia Telugu
షార్‌ను పేల్చేస్తాంAndhrabhoomi
'ఏపీలో దాడులు చేస్తామంటూ ఐసిస్ పేరుతో లేఖ'ఆంధ్రజ్యోతి
వెబ్ దునియా
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
వైజాగ్ ఎయిర్ పోర్టుకు దుండగుల బెదిరింపు లేఖ.. నిర్ధారించిన సీపీ అమిత్ గార్గ్ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను టార్గెట్ చేసుకున్నామని, విశాఖపట్టణం ఎయిర్ పోర్టుతోపాటు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ అంతరీక్ష కేంద్రాన్నీ పేల్చేస్తామని గుర్తుతెలియని దుండగులు బెదిరింపు లేఖలు పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ...
ఐసిస్‌తో సంబంధం, శ్రీహరికోట, విశాఖ పోర్ట్ పేల్చేస్తా: బెదిరింపు లేఖ, అదిలాబాద్ నుంచి!
షార్‌ను పేల్చేస్తాం
'ఏపీలో దాడులు చేస్తామంటూ ఐసిస్ పేరుతో లేఖ'
Namasthe Telangana
నేటి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఆంధ్రజ్యోతి
ముషీరాబాద్: ముషీరాబాద్‌లోని గంగపుత్ర కాలనీలోని సంజీవని ఆంజనేయస్వామి ఆలయంలో మంగళ వారం నుంచి 22వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిం చనున్నట్లు దేవాలయకమిటీ అధ్యక్షుడు సీ.హెచ్.కర్ణ, కార్యదర్శి గాండ్ల జ్ఞానేశ్వర్ తెలిపారు. సోమవారం దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నవరాత్రి ...
రాముని సన్నిధిలో శరన్నవరాత్రి సంబురాలుNamasthe Telangana
శ్రీ కాశీ విశే్వశ్వరాలయంలో నేటిAndhrabhoomi
నేటి నుండి శరన్నవరాత్రి మహోత్సవాలుప్రజాశక్తి
అన్ని 9 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
ముషీరాబాద్: ముషీరాబాద్‌లోని గంగపుత్ర కాలనీలోని సంజీవని ఆంజనేయస్వామి ఆలయంలో మంగళ వారం నుంచి 22వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిం చనున్నట్లు దేవాలయకమిటీ అధ్యక్షుడు సీ.హెచ్.కర్ణ, కార్యదర్శి గాండ్ల జ్ఞానేశ్వర్ తెలిపారు. సోమవారం దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నవరాత్రి ...
రాముని సన్నిధిలో శరన్నవరాత్రి సంబురాలు
శ్రీ కాశీ విశే్వశ్వరాలయంలో నేటి
నేటి నుండి శరన్నవరాత్రి మహోత్సవాలు
ఆంధ్రజ్యోతి
జగన్‌కు తగ్గిన బీపీ
ఆంధ్రజ్యోతి
పెరుగుతున్న కీటోన్; దీక్ష కొనసాగిస్తే కిడ్నీలకు ప్రమాదం: వైద్యులు; ఆరో రోజూ సాగిన దీక్ష.. శిబిరాన్ని ఎత్తేసే యోచనలో సర్కారు. గుంటూరు, అక్టోబరు12 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు తెలిపారు. దీక్ష కొనసాగించడం మంచిది కాదని స్పష్టం చేశారు. జగన్‌దీక్ష ...
ఆరుగురి ఆత్మహత్యాయత్నంసాక్షి
గుంటూరులో జగన్ దీక్ష భగ్నం తెల్లవారుజామున వైద్యశాలకు తరలింపుVaartha
క్షీణించిన జగన్ ఆరోగ్యంAndhrabhoomi
Oneindia Telugu
అన్ని 104 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
పెరుగుతున్న కీటోన్; దీక్ష కొనసాగిస్తే కిడ్నీలకు ప్రమాదం: వైద్యులు; ఆరో రోజూ సాగిన దీక్ష.. శిబిరాన్ని ఎత్తేసే యోచనలో సర్కారు. గుంటూరు, అక్టోబరు12 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు తెలిపారు. దీక్ష కొనసాగించడం మంచిది కాదని స్పష్టం చేశారు. జగన్‌దీక్ష ...
ఆరుగురి ఆత్మహత్యాయత్నం
గుంటూరులో జగన్ దీక్ష భగ్నం తెల్లవారుజామున వైద్యశాలకు తరలింపు
క్షీణించిన జగన్ ఆరోగ్యం
సాక్షి
హుస్నాబాద్‌లో నేడు బంగారు బతుకమ్మ
సాక్షి
ముకరంపుర/హుస్నాబాద్‌రూరల్/భీమదేవరపల్లి : తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం హుస్నాబాద్‌లో బంగారు బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఆర్టీసీ గ్రౌండ్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జాగృతి జిల్లా ఇన్‌చార్జి ప్రణీత్‌రావు, జిల్లా కన్వీనర్ జాడి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం కరీంనగర్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల ...
మొబైల్ యాప్‌లో బతుకమ్మNamasthe Telangana
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మఆంధ్రజ్యోతి
బంతిపూల వనంలా మారిన నర్సంపేటAndhrabhoomi
Oneindia Telugu
Vaartha
NTVPOST
అన్ని 21 వార్తల కథనాలు »
సాక్షి
ముకరంపుర/హుస్నాబాద్‌రూరల్/భీమదేవరపల్లి : తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం హుస్నాబాద్‌లో బంగారు బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఆర్టీసీ గ్రౌండ్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జాగృతి జిల్లా ఇన్‌చార్జి ప్రణీత్‌రావు, జిల్లా కన్వీనర్ జాడి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం కరీంనగర్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల ...
మొబైల్ యాప్‌లో బతుకమ్మ
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ
బంతిపూల వనంలా మారిన నర్సంపేట
Andhrabhoomi
గుర్తింపు కార్డుతోనే పత్తి కొనుగోలు
Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 12: రైతులవద్ద గుర్తింపు కార్డులు ఉంటేనే సిసిఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేస్తారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు తప్పనిసరిగా గుర్తుంపు కార్డులతో రావాలని నీటిపారుదల, మార్కెటింగ్ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. ఈనెల 10నాటికే రైతులకు గుర్తింపు కార్డులివ్వాలని ఆదేశించినా ఇప్పటి వరకు కొందరు రైతులకు ...
తేమ శాతం పన్నెండు వరకే...సాక్షి
పత్తి రైతుకు నష్టం రానీయం: హరీశ్ఆంధ్రజ్యోతి
మొదలైన పత్తి కొనుగోళ్లుVaartha
అన్ని 4 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, అక్టోబర్ 12: రైతులవద్ద గుర్తింపు కార్డులు ఉంటేనే సిసిఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేస్తారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు తప్పనిసరిగా గుర్తుంపు కార్డులతో రావాలని నీటిపారుదల, మార్కెటింగ్ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. ఈనెల 10నాటికే రైతులకు గుర్తింపు కార్డులివ్వాలని ఆదేశించినా ఇప్పటి వరకు కొందరు రైతులకు ...
తేమ శాతం పన్నెండు వరకే...
పత్తి రైతుకు నష్టం రానీయం: హరీశ్
మొదలైన పత్తి కొనుగోళ్లు
Oneindia Telugu
రైలు: మహిళను బయటకు తోసేసిన పోలీస్
Oneindia Telugu
పశ్చిమ బెంగాల్: వేగంగా వెళుతున్న రైలులో నుంచి మహిళను బయటకు తోసేసిన సంఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. తీవ్రగాయాలైన నేసా గిరి (34) అనే మహిళ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నదని సోమవారం పోలీసు అధికారులు చెప్పారు. పోలీసుల కథనం మేరకు రమేష్ గిరి (38), నేసా గిరి దంపతులు. వీరిద్దరూ ఆజింగంజ్ రైల్వే స్టేషన్ లో తీస్తా-తోర్సా ఎక్స్ ప్రెస్ ...
భర్తతో గొడవపడి భార్యను రైల్లోనుంచి తోసేశాడు..సాక్షి
నడుస్తున్న రైల్లోనుంచి మహిళను తోసేసిన రైల్వే కానిస్టేబుల్Andhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
పశ్చిమ బెంగాల్: వేగంగా వెళుతున్న రైలులో నుంచి మహిళను బయటకు తోసేసిన సంఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. తీవ్రగాయాలైన నేసా గిరి (34) అనే మహిళ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నదని సోమవారం పోలీసు అధికారులు చెప్పారు. పోలీసుల కథనం మేరకు రమేష్ గిరి (38), నేసా గిరి దంపతులు. వీరిద్దరూ ఆజింగంజ్ రైల్వే స్టేషన్ లో తీస్తా-తోర్సా ఎక్స్ ప్రెస్ ...
భర్తతో గొడవపడి భార్యను రైల్లోనుంచి తోసేశాడు..
నడుస్తున్న రైల్లోనుంచి మహిళను తోసేసిన రైల్వే కానిస్టేబుల్
ఆంధ్రజ్యోతి
విశాఖలో సినీ పరిశ్రమ:చంద్రబాబు
ఆంధ్రజ్యోతి
విశాఖపట్నం, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం కేంద్రంగా సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఫిలింనగర్ సొసైటీ కోరగానే స్థలం ఎంత త్వరగా కేటాయించామో.. పనులు అంత త్వరగా పూర్తి చేయాలని సొసైటీ ప్రతినిధులను ఆయన కోరారు. ఈ మేరకు విశాఖలోని కాపులుప్పాడలో ఎఫ్‌ఎన్‌సీసీకి కేటాయించిన స్థలంలో ...
ప్రకృతి ఒడిలో చిత్రసీమAndhrabhoomi
2004లో తెలంగాణ ఇస్తామని: హోదాపై వెంకయ్య కౌంటర్, అడగ్గానే ఇచ్చాం: సినిమాపై బాబుOneindia Telugu
విశాఖలో సినీ పరిశ్రమప్రజాశక్తి
Telugu Times (పత్రికా ప్రకటన)
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
విశాఖపట్నం, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం కేంద్రంగా సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఫిలింనగర్ సొసైటీ కోరగానే స్థలం ఎంత త్వరగా కేటాయించామో.. పనులు అంత త్వరగా పూర్తి చేయాలని సొసైటీ ప్రతినిధులను ఆయన కోరారు. ఈ మేరకు విశాఖలోని కాపులుప్పాడలో ఎఫ్‌ఎన్‌సీసీకి కేటాయించిన స్థలంలో ...
ప్రకృతి ఒడిలో చిత్రసీమ
2004లో తెలంగాణ ఇస్తామని: హోదాపై వెంకయ్య కౌంటర్, అడగ్గానే ఇచ్చాం: సినిమాపై బాబు
విశాఖలో సినీ పరిశ్రమ
సాక్షి
'వినియోగ' నిపుణుడికి నోబెల్
సాక్షి
స్టాక్‌హోం (స్వీడన్): పేదరికం, సంక్షేమం, వినియోగ అంశాలపై విస్తృత అధ్యయనాలు చేసినందుకు బ్రిటన్-అమెరికన్ ఆర్థికవేత్త ఆంగస్ డేటన్ (69) ఈ ఏడాది ఆర్థికశాస్త్ర నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. వ్యక్తిగత వినియోగ నిర్ణయాలు, వాటి ఫలితాలు ఆర్థిక రంగంపై చూపే ప్రభావాల గురించి ఆయన చేసిన విశ్లేషణ ఆధునిక సూక్ష్మ ఆర్థిక, స్థూల ఆర్థికశాస్త్రాల్లో ...
స్కాట్‌లాండ్ ఆర్థికవేత్తకు నోబెల్Andhrabhoomi
ఆర్థిక శాస్త్రంలో ఆంగస్ డేటన్‌కు నోబెల్ పురస్కారంOneindia Telugu
ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ప్రకటనNamasthe Telangana
Telugu Times (పత్రికా ప్రకటన)
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
స్టాక్‌హోం (స్వీడన్): పేదరికం, సంక్షేమం, వినియోగ అంశాలపై విస్తృత అధ్యయనాలు చేసినందుకు బ్రిటన్-అమెరికన్ ఆర్థికవేత్త ఆంగస్ డేటన్ (69) ఈ ఏడాది ఆర్థికశాస్త్ర నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. వ్యక్తిగత వినియోగ నిర్ణయాలు, వాటి ఫలితాలు ఆర్థిక రంగంపై చూపే ప్రభావాల గురించి ఆయన చేసిన విశ్లేషణ ఆధునిక సూక్ష్మ ఆర్థిక, స్థూల ఆర్థికశాస్త్రాల్లో ...
స్కాట్‌లాండ్ ఆర్థికవేత్తకు నోబెల్
ఆర్థిక శాస్త్రంలో ఆంగస్ డేటన్‌కు నోబెల్ పురస్కారం
ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ప్రకటన
కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
సాక్షి
కర్నూలు : తన సమస్య పరిష్కారం కోసం కర్నూలు కలెక్టరేట్‌కు వచ్చిన ఓ రైతు అక్కడే ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే.. రుద్రవరం మండలం పెద్దకంబలూరు గ్రామానికి చెందిన రైతు బ్రహ్మయ్యకు నాలుగు ఎకరాలకు పైగా భూమి ఉంది. భూమి వివరాలు.. ఆన్ లైన్ చేసేందుకు చాలా కాలంగా వీఆర్వో చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. దీంతో పై అధికారులకు ...
కలెక్టరేట్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నంఆంధ్రజ్యోతి
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
కర్నూలు : తన సమస్య పరిష్కారం కోసం కర్నూలు కలెక్టరేట్‌కు వచ్చిన ఓ రైతు అక్కడే ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే.. రుద్రవరం మండలం పెద్దకంబలూరు గ్రామానికి చెందిన రైతు బ్రహ్మయ్యకు నాలుగు ఎకరాలకు పైగా భూమి ఉంది. భూమి వివరాలు.. ఆన్ లైన్ చేసేందుకు చాలా కాలంగా వీఆర్వో చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. దీంతో పై అధికారులకు ...
కలెక్టరేట్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
沒有留言:
張貼留言