Oneindia Telugu
ప్రత్యేక హోదాల శకం ముగిసింది: జైట్లీ, ఎపికీ ఇక లేనట్లే..
Oneindia Telugu
పాట్నా: ప్రత్యేక హోదా శకం ముగిసిపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. బీహార్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ మాటలు అన్నప్పటికీ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వర్తిస్తుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలన్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ ...
ప్రత్యేక హోదా శకం ముగిసిందిసాక్షి
ప్రత్యేక హోదాకు ప్రాధాన్యం లేదు: కేంద్ర అర్థిక మంత్రి జైట్లీ ఉద్ఘాటనఆంధ్రజ్యోతి
'ప్రత్యేక హోదా శకం ముగిసింది'ప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
పాట్నా: ప్రత్యేక హోదా శకం ముగిసిపోయిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. బీహార్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ మాటలు అన్నప్పటికీ అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వర్తిస్తుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలన్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ ...
ప్రత్యేక హోదా శకం ముగిసింది
ప్రత్యేక హోదాకు ప్రాధాన్యం లేదు: కేంద్ర అర్థిక మంత్రి జైట్లీ ఉద్ఘాటన
'ప్రత్యేక హోదా శకం ముగిసింది'
Oneindia Telugu
గాయని మధుప్రియ కిడ్నాప్ యత్నం: నేడు ప్రియుడితో వివాహం
Oneindia Telugu
ఆదిలాబాద్: గాయని మధుప్రియ అపహరణకు విఫలయత్నం జరిగింది. ఆమె శుక్రవారం ప్రియుడు శ్రీకాంత్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. కిడ్నాప్ యత్నం నుంచి తప్పించుకుని మధుప్రియ ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ చేరుకుంది. ప్రస్తుతం మధుప్రియ, ఆమె ప్రియుడు శ్రీకాంత్ పోలీసు స్టేషన్‌లో ఉన్నారు. బంగి శ్రీకాంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ...
కాగజ్‌నగర్‌లో నేడు గాయని మధుప్రియ ప్రేమవివాహంఆంధ్రజ్యోతి
సింగర్ మధుప్రియ కిడ్నాప్ నకు యత్నంప్రజాశక్తి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఆదిలాబాద్: గాయని మధుప్రియ అపహరణకు విఫలయత్నం జరిగింది. ఆమె శుక్రవారం ప్రియుడు శ్రీకాంత్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. కిడ్నాప్ యత్నం నుంచి తప్పించుకుని మధుప్రియ ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ చేరుకుంది. ప్రస్తుతం మధుప్రియ, ఆమె ప్రియుడు శ్రీకాంత్ పోలీసు స్టేషన్‌లో ఉన్నారు. బంగి శ్రీకాంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ...
కాగజ్‌నగర్‌లో నేడు గాయని మధుప్రియ ప్రేమవివాహం
సింగర్ మధుప్రియ కిడ్నాప్ నకు యత్నం
Oneindia Telugu
నన్ను ఇబ్బంది పెట్టొద్దు, మీరు హైద్రాబాద్‌లో ఉంటే ఎలా, త్యాగం తప్పదు: బాబు
Oneindia Telugu
విజయవాడ: దయచేసి తనను ఇబ్బంది పెట్టవద్దని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు ఏపీ సచివాలయ ఉద్యోగులతో అన్నారు. సచివాలయ ఉద్యోగులు ఆయనను క్యాంప్ కార్యాలయంలో కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. జూన్ తర్వాత సచివాలయ ఉద్యోగులు అందరూ విజయవాడకు రావాలని సూచించారు. ఉద్యోగులు కొన్ని ...
దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు: ఏపీ సీఎంఆంధ్రజ్యోతి
కొన్ని త్యాగాలు చేయాల్సిందే: బాబుసాక్షి
ఉద్యోగులు త్యాగాలకు సిద్దపడాలి-చంద్రబాబుNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ: దయచేసి తనను ఇబ్బంది పెట్టవద్దని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు ఏపీ సచివాలయ ఉద్యోగులతో అన్నారు. సచివాలయ ఉద్యోగులు ఆయనను క్యాంప్ కార్యాలయంలో కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. జూన్ తర్వాత సచివాలయ ఉద్యోగులు అందరూ విజయవాడకు రావాలని సూచించారు. ఉద్యోగులు కొన్ని ...
దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు: ఏపీ సీఎం
కొన్ని త్యాగాలు చేయాల్సిందే: బాబు
ఉద్యోగులు త్యాగాలకు సిద్దపడాలి-చంద్రబాబు
NTVPOST
స్వైన్ ఫ్లూతో తల్లీబిడ్డ మృతి
సాక్షి
హైదరాబాద్: నగరంలో మళ్లీ స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. కుషాయిగూడలో స్వైన్ ఫ్లూ సోకి ఓ తల్లీబిడ్డ మృతిచెందారు. తల్లికి స్వైన్ ఫ్లూ ఉందని నిర్ధారించిన ఆస్పత్రి వైద్యులు ఆమెను బయటకు పంపేశారు. ఈ నేపథ్యంలో ఆ తల్లీబిడ్డ మృతిచెందినట్టు సమాచారం. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే వారు చనిపోయారంటూ మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్ లో ...
విజృంభిస్తున్న స్వైన్ఫ్లూఆంధ్రజ్యోతి
అమ్మో స్వైన్ ఫ్లూ.. మళ్లీ...NTVPOST
స్వైన్‌ఫ్లూతో చిన్నారి మృతిప్రజాశక్తి
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: నగరంలో మళ్లీ స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. కుషాయిగూడలో స్వైన్ ఫ్లూ సోకి ఓ తల్లీబిడ్డ మృతిచెందారు. తల్లికి స్వైన్ ఫ్లూ ఉందని నిర్ధారించిన ఆస్పత్రి వైద్యులు ఆమెను బయటకు పంపేశారు. ఈ నేపథ్యంలో ఆ తల్లీబిడ్డ మృతిచెందినట్టు సమాచారం. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే వారు చనిపోయారంటూ మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్ లో ...
విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ
అమ్మో స్వైన్ ఫ్లూ.. మళ్లీ...
స్వైన్‌ఫ్లూతో చిన్నారి మృతి
Namasthe Telangana
అవార్డు వాపసీ బాటలో భార్గవ
Namasthe Telangana
Top Indian Scientist Returns Prestigious Award to Protest �Attack on Rationalism� న్యూఢిల్లీ : సాహితీవేత్తలు, సినీ దిగ్గజాలు, శాస్త్రవేత్తల బాటలో చరిత్రకారులు చేరారు. దేశంలో అసహనం పెరగడానికి ప్రభుత్వ వైఖరే కారణమని వారు విమర్శిస్తున్నారు. కాగా, హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక సీసీఎంబీ వ్యవస్థాపకుడు, సీనియర్ శాస్త్రవేత్త పీఎం భార్గవ పద్మభూషణ్ అవార్డును ...
ఛాందస దేశంగా మార్చేస్తున్నారుసాక్షి
పద్మభూషణ్ వెనక్కిస్తాప్రజాశక్తి
వచ్చేవారం పద్మభూషణ్ అవార్డును వెనక్కి ఇచ్చేస్తా: పీఎం భార్గవఆంధ్రజ్యోతి
తెలుగువన్
News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
Namasthe Telangana
Top Indian Scientist Returns Prestigious Award to Protest �Attack on Rationalism� న్యూఢిల్లీ : సాహితీవేత్తలు, సినీ దిగ్గజాలు, శాస్త్రవేత్తల బాటలో చరిత్రకారులు చేరారు. దేశంలో అసహనం పెరగడానికి ప్రభుత్వ వైఖరే కారణమని వారు విమర్శిస్తున్నారు. కాగా, హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక సీసీఎంబీ వ్యవస్థాపకుడు, సీనియర్ శాస్త్రవేత్త పీఎం భార్గవ పద్మభూషణ్ అవార్డును ...
ఛాందస దేశంగా మార్చేస్తున్నారు
పద్మభూషణ్ వెనక్కిస్తా
వచ్చేవారం పద్మభూషణ్ అవార్డును వెనక్కి ఇచ్చేస్తా: పీఎం భార్గవ
Telugu Times
యాగం కేసుల మాఫీకేనా: గుత్తా
ఆంధ్రజ్యోతి
నల్లగొండ, అక్టోబరు 29: చండీయాగం సీఎం కేసీఆర్ ఆరోగ్యం కోసమా, సీబీఐ కేసుల మాఫీ కోసమా లేక కొత్త ప్రాజెక్టుల్లో అవినీతి శ్రీకారానికా అని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. కొద్ది రోజులుగా పండుగలు పబ్బాలతో పరిపాలనను గాడి తప్పించిన సీఎం కేసీఆర్ చండీయాగం నిర్వహించాలనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణమే కేసీఆర్ సీబీఐ విచారణపై ...
కేసుల నుంచి బయటపడ్డానికేనా చండీయాగం?: కెసిఆర్‌కు గుత్తా ప్రశ్నOneindia Telugu
కేసుల మాఫీ కోసమేనా చండీయాగం ?సాక్షి
కేసీఆర్ చండీయాగం ఎందుకు చేస్తున్నారు.. సీబీఐ కేసుల నుంచి..?: గుత్తావెబ్ దునియా
Telugu Times (పత్రికా ప్రకటన)
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
నల్లగొండ, అక్టోబరు 29: చండీయాగం సీఎం కేసీఆర్ ఆరోగ్యం కోసమా, సీబీఐ కేసుల మాఫీ కోసమా లేక కొత్త ప్రాజెక్టుల్లో అవినీతి శ్రీకారానికా అని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. కొద్ది రోజులుగా పండుగలు పబ్బాలతో పరిపాలనను గాడి తప్పించిన సీఎం కేసీఆర్ చండీయాగం నిర్వహించాలనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణమే కేసీఆర్ సీబీఐ విచారణపై ...
కేసుల నుంచి బయటపడ్డానికేనా చండీయాగం?: కెసిఆర్‌కు గుత్తా ప్రశ్న
కేసుల మాఫీ కోసమేనా చండీయాగం ?
కేసీఆర్ చండీయాగం ఎందుకు చేస్తున్నారు.. సీబీఐ కేసుల నుంచి..?: గుత్తా
Oneindia Telugu
సరోగసీపై నిషేధం?: ఇక భారతీయులకు మాత్రమే
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత్‌లో జోరుగా సాగుతున్న అద్దె గర్భం వ్యాపారానికి కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అద్దె గర్భం(సరోగసీ)పై నిషేధం విధించాలని భావిస్తోంది. వ్యాపారంగా మారిన ఈ ధోరణిని ఇక ఎంత మాత్రం సహించబోమని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం ...
భారతీయ దంపతులకు మాత్రమే... విదేశీయలకు అనుమతి లేదు : కేంద్రంవెబ్ దునియా
భారతీయ దంపతులకు మాత్రమే....సాక్షి
అద్దె గర్భం... వద్దే.. వద్దుNTVPOST
డెక్కన్ రిపోర్ట్ (పత్రికా ప్రకటన)
అన్ని 11 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: భారత్‌లో జోరుగా సాగుతున్న అద్దె గర్భం వ్యాపారానికి కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అద్దె గర్భం(సరోగసీ)పై నిషేధం విధించాలని భావిస్తోంది. వ్యాపారంగా మారిన ఈ ధోరణిని ఇక ఎంత మాత్రం సహించబోమని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం ...
భారతీయ దంపతులకు మాత్రమే... విదేశీయలకు అనుమతి లేదు : కేంద్రం
భారతీయ దంపతులకు మాత్రమే....
అద్దె గర్భం... వద్దే.. వద్దు
Oneindia Telugu
ప్రతీకారం!:భారత రాయబారికి పాకిస్తాన్‌లో అవమానం
Oneindia Telugu
కరాచీ: పాకిస్తాన్‌లోని భారత హైకమిషనర్ టిసిఎ రాఘవన్‌కు పాకిస్తాన్‌లో చేదు అనుభవం ఎదురైంది. అతనిని, అతని భార్యను అనుమతించలేమని కరాచీలోని ప్రముఖ సింధ్ క్లబ్ చెప్పింది. దీంతో ఆయన షాక్‌కు గురయ్యారు. గత నెల 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పాకిస్థాన్ - భారత్ ఫ్రెండ్ షిప్ ఫోరం సింధ్ క్లబ్‌లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
భారత్ రాయబారికి పాకిస్థాన్‌లో అవమానంప్రజాశక్తి
పాక్ లో ఇండియా రాయబారికి చేదు అనుభవంNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
కరాచీ: పాకిస్తాన్‌లోని భారత హైకమిషనర్ టిసిఎ రాఘవన్‌కు పాకిస్తాన్‌లో చేదు అనుభవం ఎదురైంది. అతనిని, అతని భార్యను అనుమతించలేమని కరాచీలోని ప్రముఖ సింధ్ క్లబ్ చెప్పింది. దీంతో ఆయన షాక్‌కు గురయ్యారు. గత నెల 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పాకిస్థాన్ - భారత్ ఫ్రెండ్ షిప్ ఫోరం సింధ్ క్లబ్‌లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
భారత్ రాయబారికి పాకిస్థాన్‌లో అవమానం
పాక్ లో ఇండియా రాయబారికి చేదు అనుభవం
వెబ్ దునియా
మంత్రి చందూలాల్‌కు శిక్ష తప్పదు: దామోదర్
ఆంధ్రజ్యోతి
మంగపేట/ఆదిలాబాద్, అక్టోబరు 29 : రాష్ట్ర మంత్రి అజ్మీరా చందూలాల్ బిల్ట్ కార్మికులను మోసం చేశారని, 2014ఎన్నికల్లో వారి ఓట్లను రాబట్టుకొని గెలిచిన తర్వాత పరిశ్రమను తెరిపించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొంటూ సీపీఐ మావోయిస్టు కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదరన్న పేరిట వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపురంలో గురువారం పోస్టర్ ...
ఎన్‌కౌంటర్లకు ప్రతీకారం తప్పదు .. మావోయిస్టుల వాల్‌పోస్టర్లతో కలకలంవెబ్ దునియా
గిరిజన మంత్రిపై మావోయిస్టుల పోస్టర్లుNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి
మంగపేట/ఆదిలాబాద్, అక్టోబరు 29 : రాష్ట్ర మంత్రి అజ్మీరా చందూలాల్ బిల్ట్ కార్మికులను మోసం చేశారని, 2014ఎన్నికల్లో వారి ఓట్లను రాబట్టుకొని గెలిచిన తర్వాత పరిశ్రమను తెరిపించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొంటూ సీపీఐ మావోయిస్టు కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదరన్న పేరిట వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపురంలో గురువారం పోస్టర్ ...
ఎన్‌కౌంటర్లకు ప్రతీకారం తప్పదు .. మావోయిస్టుల వాల్‌పోస్టర్లతో కలకలం
గిరిజన మంత్రిపై మావోయిస్టుల పోస్టర్లు
ఆంధ్రజ్యోతి
పట్టిసీమ స్ఫూర్తితో పోలవరం పూర్తి చేస్తాం : దేవినేని
ప్రజాశక్తి
పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏ విధంగా పూర్తిచేశామో అదే స్ఫూర్తితో పోల వరం ప్రాజెక్టు పనులనూ రానున్న మూడేళ్లలో పూర్తిచేసి కృష్ణా డెల్టాను సస్యశ్యా మలం చేయనున్నట్లు రాష్ట్ర జలవన రుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వ రరావు వెల్లడించారు. కృష్ణాజిల్లా వెలగలేరు బలేరాయుడు చెరువు వద్ద పోలవరం కుడి ప్రధాన కాల్వ ద్వారా ప్రవహిస్తున్న ...
బాబుకు నెదర్లాండ్ అంబాసిడర్ ప్రశంస, 'ఇకనైనా జగన్‌కు కనువిప్పు కలగాలి'Oneindia Telugu
పట్టిసీమను చూసైనా జగన్‌కు కనువిప్పు కలగాలి : మంత్రి ఉమఆంధ్రజ్యోతి
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏ విధంగా పూర్తిచేశామో అదే స్ఫూర్తితో పోల వరం ప్రాజెక్టు పనులనూ రానున్న మూడేళ్లలో పూర్తిచేసి కృష్ణా డెల్టాను సస్యశ్యా మలం చేయనున్నట్లు రాష్ట్ర జలవన రుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వ రరావు వెల్లడించారు. కృష్ణాజిల్లా వెలగలేరు బలేరాయుడు చెరువు వద్ద పోలవరం కుడి ప్రధాన కాల్వ ద్వారా ప్రవహిస్తున్న ...
బాబుకు నెదర్లాండ్ అంబాసిడర్ ప్రశంస, 'ఇకనైనా జగన్‌కు కనువిప్పు కలగాలి'
పట్టిసీమను చూసైనా జగన్‌కు కనువిప్పు కలగాలి : మంత్రి ఉమ
沒有留言:
張貼留言